Pandavula Seenu Pandavodyogam || పాండవోద్యోగం లో పాండవుల సీను || SrimathaMusic || Drama Padyalu
Вставка
- Опубліковано 5 лют 2025
- Title : Pandavula Seenu Pandavodyogam
Srikrishnudu : Kondeti Parvateesam
Dharmaraju : Sunkara Appa;aswamy
Bheemudu : Althi SuryaNarayana
Arjunudu : Yammala Apparao
Nakuludu : Agathamudi Khageswara Rao
Sahadevudu : Tankala Narasimha Murthy
Harmonium : Vadavalasa Narayana Rao
Dolak : Munjeti Thata Babu
Saxphone : P Balaram
Music : P Sekhar
Producers : B N Murthy ,Palli Nagabhushana Rao (8106766133)
Srimathamusic Visakhapatnam
Excellent, మన పూర్వీకుల కళ ను కాపాడుతున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు
శ్రీ కృష్ణుడి పద్యాలు చాల బాగున్నాయ్ ....అందరి నటన చాల బాగుండి ..ఇలానే ఈ తరం వాళ్ళు కి తెలియాలి .....చాల బాగుంది🥰👏👏🙏
చాలా చక్కగా ఎంతో మధురంగా ఉంది....🎉🎉❤❤
చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సన్నివేశాలు మాకు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదములు కృష్ణుడు యొక్క వేషధారణ వచనం పద్యం చాలా బాగుంది... ఒన్స్ మోర్ 🎉🎉🎉🎉 మిగతా నటులు యొక్క వేషం భావాలు అన్నీ భాగున్నాయి... 🎉🎉🎉🎉
నేటి తరానికి ఎంతో ఆణిముత్యాలు లాంటి పద్యాలు కృష్ణుడు యొక్క వచనాలు.. ఎంతోచక్కగా ఆలపించారు... Tq
సూపర్ పెద్నాన ధర్మరాజు (సుంకర అప్పలస్వామి )
కలియుగ కృష్ణుడు గురువుగారైన కొండేటి పార్వతీశం గారికి నా యొక్క అభినందనలు 🙏🙏
ఈ కళాకారుల సాహితీ సంగితములు చాల చక్కగా అద్భుతానంద మయ మై రసో వై సహ అన్నట్లు గా తోచెడిని. జయహో ! నాటక కళాభూ మాతకు జే జేలు.🙏👌🤚🚩🕉️🔴
Exlent..jai sri Krishna..chAla bAgundi ... super... very nice
Supar.guruvugaru
చాలా అద్భుతముగా ఉందండి సూపర్🎉
చాలా బాగా చేసారు నాన్న గారు....
అందరి నటులు యొక్క ప్రతిభ చాలా బాగుంది
ఈరోజుల్లో ఇలాంటి కళా కారులు ఇంత దగ్గరలో ఉన్నందున చాలా సంతోషంగా ఉంది .
Chala baga chesaru...❤
Super...andari characters bagunnayi...Orchestra...top...
Very nice guruv garu
Super chaala baaga chesaru super super
Wowww super
నేడు కృష్ణ పాత్రలో అలరించరిన శ్రీ పార్వతీశం గారికి అభినందనలు ❤🎉
Super chala bagundhi
పాండవోద్యోగము నాటకంలో ఉన్న అన్ని అంకాలలోకెల్లా నాకు అత్యంత ప్రియమైన ఉపప్లావ్య దృశ్యం పూర్తిగా వీక్షించడం ఆనందముగా యున్నది. ఇందులో పాల్గొన్న కళాకారులందరికీ ధన్యవాదములు మరియు అభినందనలు!పార్వతీశం గారి పద్య, గద్య సాహిత్యాలు స్పష్టంగా ప్రేక్షకుడికీ చేరునట్లు పెర్ఫార్మ్ చేసారు. ఇలా చేస్తే పద్యనాటకం ఇంకొన్నాళ్ళు వర్ధిల్లుతుంది. హార్మోనియంలు చేసే ధ్వని కాలుష్యం వలన కవి వ్రాసిన సాహిత్యం ప్రేక్షకుడికి చేరకుండా ఉంది. ఈ వీడియో మాత్రం నాణ్యముగా యున్నది. మాతా వారికి కూడా ధన్యవాదములు ❤
❤❤❤ super pedananna garu...❤❤
సూపర్ continues అన్నగారు
Super tilak rangam
excellent performance and very nice 🎉🎉🎉
Super dady
Super 👏
Super sir
Very very nice ❤❤❤🎉🎉
Very nice sir
ఇప్పటికీ ఎప్పటికీ పూర్వపు కల పోషకులు చిరంజీవులు అని నిరూపించారు. చాలా గొప్ప వి శయమే..సకల శ్రేయస్సు సిద్ధిరస్తు....❤
Super
Super nice 👍
👌👌👌👌👌👌👌👌👌😍👌👌👌😍😍😍😍😍😍😍😍😍గణపతి మాస్టర్
Very nice
Super super super super super super super super super super super super super super
Nice uncle
Hii akka
తెలుగు సంస్కృతిని కాపాడేందుకు కళాకారులు కృషి అభినందనీయం. ఇలాంటి వీడియోలు రూపొందించడం వల్ల రాబోయే తరాలకు నాటకాలు దిక్చూచి కానున్నాయి
Super sir nenu kurnool hormoniust thikkanna
👌👌🙏🙏🙏🙏🙏
సూపర్ గురువు గారు
Thanq.
Very good performance, all actors played well, keep it up.
🙏🙏🙏🙏👌👌👌Chala chalabagudi
🕉️
Very nice to all
👌👌👌
మట్టిలో మాణిక్యం ఈ అభినవ అర్జునుడు కొండేటి పార్వతీశం గారు. కుందరతిరువాడ గ్రామం, జియ్యమ్మ వలస మండలం నేటికీ సరైన రవాణా సౌకర్యం లేదు. సెకండరీ విద్య చదవడానికి 10km నడచి వెళ్ళాలి, అలాంటి గ్రామం నుండి తండ్రి నుండి వారసత్వం వచ్చిన కళారంగాన్ని, తన యొక్క స్వశక్తితో రాష్ట్ర ప్రభుత్వంలోనే అర్జున పాత్ర, కళా నైపుణ్యంలో ప్రథముడు గా నిలిచారంటే అతను ఈ స్థాయికి ఎదిగిన తీరు తెన్నులు పడే కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే ఆలోచించండి. అలాంటి మహనీయుడి పద్యాలు వినే అదృష్టం మన పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాం
Supre supre super❤ supre namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste chinnana garu
👍👍👍👍👍👍👍👍
58:38 58:40 58:41
Super 👌👌👌🙏
👌👌
Supper