Konda Raghava Reddy Serious on YS Sharmila Comments | Vivekananda Reddy |
Вставка
- Опубліковано 4 тра 2024
- Konda Raghava Reddy Serious on YS Sharmila Comments | Vivekananda Reddy | @SakshiTVLIVE
#KondaRaghavaRedd #ysjagan #YSSharmila #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
ఈ కాలంలో కూడా YS జగన్ అన్న లాంటి నీతి, నిజాయితీ, సత్యం , న్యాయం, ధర్మం గల నాయకుడు, పాలకుడు ఉంటారా!?.
మొగుడికి ప్రజాధనం దోచి పెట్టలేదని సొంత చెల్లి మొరుసుపల్లి షర్మిల జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది. ఉన్నట్టుండి, అత్యల్ప కాలంలో పతనమైన వారి జాబితాలోకి ఈ "మూర్ఖపు మొరుసుపల్లి షర్మిలమ్మ" చేరింది.
నాన్నను చంపిన మొగుడును కాపాడలేదని వరసకు చెల్లి అయిన నర్రేడ్డి సునీత, వివేకానంద రెడ్డిని నేనే అతి క్రూరంగా, కిరాతకంగా చంపినాను అని చెప్పే దస్తగిరికి రక్షణ గా, జగన్ అన్నకు వ్యతిరేకంగా బరితెగించింది.
అధికార-ధన దాహం లేకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే వారు మాత్రమే జగన్ అన్నకు పార్టీ లో తోడుగా ఉండాలి. మోసకారులు, నీతి లేని, స్వార్థపూరిత అవినీతి పరులు, ప్రజా ద్రోహులు జగన్ అన్న పార్టీకి అవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులు అయినా కూడా ప్రజల కంటే ఎక్కువ కాదు జగన్ అన్నకు.
మీలాంటి వ్యక్తులు ఆంధ్ర లో ఉంటే ఎంతో బాగుండేది..
ఒకే ఒక్క జగన్ అన్నను ఎదుర్కొనేందుకు ఎన్ని పార్టీలు, ఎంత మంది, ఎన్ని కుట్రలు దేవుడా!?:-
రాజకీయ పార్టీలు:
1) TDP
2) జనసేన
3) BJP
4) Congress
5) CPI
6) CPM
7) ఇంకా కొన్ని చిన్నా, చితక పార్టీలు.
రాజకీయ ఉగ్రవాదులు:
8) ముసలి చంద్రం
9) సైకో పవన్ కళ్యాణ్ (ప్యాకేజీ brother - 3)
10) నాగబాబు (ప్యాకేజీ Brother -2)
11) చిరంజీవి (ప్యాకేజీ brother - 1).
11) బుద్ధి మాంద్యపు లోకేష్
12) CPI నారాయణ
13) CPI రామకృష్ణ
14) BJP పురంధేశ్వరి
రాజకీయ ముసుగు దొంగలు:
15) మొరుసుపల్లి షర్మిల
16) నర్రేడ్డి సునీత
మీడియా ముసుగు దోపిడీ దారులు:
17) కరుడు కట్టిన రామోజీ
18) ETV-ఈనాడు
19) వేమూరి రాధాకృష్ణ.
20) ABN-ఆంద్రజ్యోతి
21) BR Naidu
22) TV5
23) Mahanews
24) వందల మంది పని చేస్తూ ఉన్న సోషల్ మీడియా.
25) చిన్నా చితక మీడియా సంస్థలు.
వ్యవస్థల తోడేళ్ళు:
26) అతిముఖ్యమైన, గొప్ప వ్యవస్థల నుండి సామాన్యమైన వ్యవస్థల వరకు ఉన్న చంద్రబాబు "గులాం గిరీ" లు.
మేధావుల, ముసుగు తొడిగిన మేధావులు కాని మేధావులు:
26) జయప్రకాష్ నారాయణ
27) JD లక్ష్మీ నారాయణ
28) చలసాని శ్రీనివాస్
29) "డబ్బు, దురహంకార మందంతో" బలిసి కొట్టుకుంటూ ఉన్న కులోన్మాదులు మరియు NRI లు.
30) బీహార్ లో పార్టీ పెట్టి చెల్లిని కాసుగా మిగిలిన ప్రశాంత్ కిషోర్.
31) ఫోర్జరీ కేసు TV జర్నలిస్టు రవిప్రకాష్
32) గరుడ పురాణం శివాజీ.
ఇలా చెప్పుకుంటూ పోతే
ఒకరా...ఇద్దరా...
ప్రజా సేవకుడు, ప్రజల సంరక్షకుడు అయిన ఒకే ఒక్క జగన్ అన్నను తొక్కడానికి ఎన్ని పార్టీలు, ఎన్ని సంస్థలు, ఎన్ని మీడియా సంస్థలు, ఎంత మంది దుర్మార్గులు, ఎన్ని కుట్రలు, ఎన్ని అపద్దాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని కిరాతకాలు దేవుడా!?.
నిజం
Super
Jagan గారితో పెట్టుకున్న ఎవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు .
CBN pilla nichina NTR ni vennupotu podichindi marchipoyau 😮
Superb anna
Sir you are correct
అన్న.... సూపర్. సత్యాలు చెప్పావు... నీకు ధన్యవాదాలు అన్న....
తోడేలు నక్కలు గుంపులు గుంపులుగా వచ్చి నా దేవుడు అనే వారు ఉన్నారు జగన్ అన్న ఏమి చేయ్యిలేరు ఎన్ని కూటాలు ఒక అయిన ప్రతి పక్షాలు ఒక అయిన జై జగన్ అన్న అంటూ నీరాజనాలు ప్రతి గుండె లో గుడి ఉంది
So cleared
మీమాటల్లో నిజాయతీ అందర్నీఆకర్షిస్తుంది.
నయవంచక భర్త అనిల్ కుమార్, దుర్మార్గపు చంద్రం, కాంగ్రెస్ , విషపు ఎల్లో మీడియా అందరూ కలిసి మూర్ఖపు షర్మిలమ్మ ను "పోలేరమ్మ కు బలిచ్చే దున్నపోతు" లాగా తయారు చేస్తున్నారు.
"వినాశకాలే విపరీత బుద్ధిః" గా M షర్మిల అనబడే ఈ అభినవ "రాజకీయ దుష్టురాలు" AP కి పెద్ద వినాశకురాలుగా దాపురించింది అపద్దాల బిల్డప్ చంద్రం, మూర్ఖపు లోకేష్ , సైకో పవన్, ETV, ABN కు తోడుగా.
YSRTP ప్రారంభం లో 90° లో ఉన్న షర్మిలమ్మ గ్రాఫ్, స్వయంకృతాపరాధం 50%, జగన్ అన్న మద్దతు లేదనే కారణంతో 50% తగ్గి,ఈ అమ్మడు యొక్క గ్రాఫ్ "సున్న" కి చేరుకునింది అనే విషయం తెలియడం లేదు ఈ "మూర్ఖపు షర్మిలమ్"కి.
తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు చేతకాని షర్మిలమ్మను తోలువలిచి, పాతాళానికి తొక్కినారు. జగన్ అన్న అయితే జాలిగా ఉంటాడు, కర్కశంకాదు అని AP లో అదృష్టం పరీక్షించి కోవాలి అని ప్లాన్ చేసింది ఈ దురాశ షర్మిలమ్మ.
మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు సత్యం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శవ రాజకీయాలు చేసే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఈ రాజకీయాల అవసరమా.ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయిని చంపింది ఎవరు అనే వ్యక్తి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు గురించి గానీ ఇప్పటికి కూడా బయట పెట్టలేదు ఈరోజు నా కుటుంబం నా వల్లే నన్ను నా పార్టీ మీద బురద చదువుతున్నారు అనే మాట తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు కూడా తన బాబాయిని చంపింది వీళ్లు అని చెప్పట్లేదు ఎందుకంటే శవ రాజకీయాలు చేసే అలవాటు రాజశేఖర్ రెడ్డి గారికి గాని జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఎవరికి లేదు అది వైఎస్ఆర్సిపి ఎజెండా కాదు
వైయస్సార్సీపి పార్టీ పేదవాళ్ల కోసం పెట్టుకున్న పార్టీ పేదవాళ్ళి గుండె లోంచి పుట్టుకొచ్చిన జండా అదే మన ఎజెండా❤❤❤❤
అత్త inllu లేదు....anna inllu lekunda పోయింది....badha pade రోజు vastadi
You are right Konda Reddy garu.
You are correct Anna
Baga chepparu Anna
ఎన్ని నిజాలు చెబుతున్నారు రాఘవరెడ్డి అన్న గారు మీలాంటివాళ్ళు ఉండబట్టి నిజాలు తులుస్తున్నాయి
Raghava garu sharmila rowdy thanam dani brokari thanam meru bayata pettali tq sir
సార్, మీకు సెల్యూట్. 💐💐💐💐💐
ఇప్పటికైనా జగన్ అన్న తొడుగా ఉండమను
Goodgoodanswergivenbyutqsir🎉🎉🎉
Raghava Reddy Saab, Very well explained the facts. Thank u Sir
Expose her bullshit sir ..nichamm sharmilaaa no character for her
Excellent speech anna
👌👌👌
Super sir Jai jagan ❤❤❤
Super. Sir
❤❤❤❤
Superb your last dailague.
Vidhur garu hats off , I am following you , excellent keep it up
Exactly కరెక్ట్.
బతికుండగా గంజి పోయలేదు గాని చనిపోయాక బంతి భోజనం పెట్టినట్లు cheque పవర్ cancel years together మాట్లాడలేదు తాగేసి పడిపోతే పట్టించుకోలేదు పవర్ పాయింటూ అంటూ ఊరేగుతుంది
కరోనా time లో కాళీ ఖజానా పంటపొలాలు పోయి పెండింగ్ bills తో కుయూ మూరో అంటుంటే పాటించుకోలేదు ఎలక్షన్ అప్పుడు poweroo అంటూ గోల
❤❤❤❤ sir good message
Jai jagangaru God bless you sagipo mundhuku PRABU Krupa meku eellappudu thoduga unntadhe God bless you 💕💕💕💕💕💕💕
Well said
Superb sir
Correct anna
Super sir
Great sir meeru 🙏🙏
Mysonjagangodblessu❤❤
రాఘవ అన్నా మీరు సూపర్
మెరుసుపల్లి షర్మిల శాస్త్రి, అనిల్ శాస్త్రి విషపు నాగులుగా సీఎం గారిని కాటు వెయ్యాలని ట్రై చేశారు, సీఎం గారు పసిగట్టారు, కాఫీ సేవించి పొమ్మన్నారు.
Munsipally sharmilla sastry
Sir dulapandhe. Me lante varu. Undhale. Wow 👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯
🙏🏽
జై జగనన్నా ❤️❤️
Super ragavreddy anna bagachepparu
ఐతే ఆయన హత్య లో దాని పాత్ర ఉందని పబ్లిక్ కి అర్ధంఔతుంది సార్ 🙏🙏🙏🙏🙏
Ap nunchi kukkani tarimi ntlu sharmila ni thanni thanni tharamandi
ఛాలెంజ్ తీసుకో శర్మి
Uncle hats off
YSR family lo chedaputtindhi..morusumilli sharmila..che che.. correct ga matladaru kondareddy anna..
Anna,meeru pulivendula lo Avinashreddy tho meetings lo cheppandi.Telangana lo Sharmila valana nashtapoina varini theesukelli ame chesina mosam gurinchi cheppinchandi.
❤❤❤❤❤ycp 👌👌👌👌
కొండ రాఘవ రెడ్డికి వందనములు. అసలు సత్యాలు ప్రజలకు తెలియజేస్తున్న oదకు
Current ga chepharu sir
Anna nuvvu kuda control cheyyalekapoyava .
షర్మిలవి అన్ని అబద్ధాలే. తన స్వార్థం కోసం వివేక చాలా పెద్ద నాయకుడిగా పోగొడుతుంది. YSR మహానాయకుడు అయ్యారు, వివేకా కడప జిల్లాలో మహానాయకుడు అవ్వలేక పోయాడు. షర్మిల ఒక స్వార్థ పరిరాలు.
Good ragava
Super raghav reddy anna well said jai jagan anna
Abba abba em కొట్టారు sir chepputho ippudu ayna buddi vasthanuda
👍👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️
జగన్ గారి సోదరిగా ప్రవర్తించు. చంద్రబాబుకి తొత్తుగా గాదు.
.
Konda Raghava Reddy, though Telangana person, he was close to YSR, please, say about Vijayamma video released from America asking people of Kadapa to vote Sharmila of Congress. Is it correct, Vijayamma also forgot what Congress did to her
🤔🤩.
Vedevadu valla entlo palera??? Andaru bedroom lo vishyalu kuda telisinattu katalu dengutunnadu
You have any work or not?
Sharmila lanti adapilla lokamlo a annaku todaputtakudadu
Ys sharmila ki mp padavi estanu annaranta anduke edantha.
MilantivAllandharu Ameku Gaddi pettali ame brathukantha bayatapettali. Ame intha digajaripothundhani anukoledu ameni chusthene asahyam vesthundhi
Next sharmila will be in Shankar Rao place....
He is talking very honestly and sincerely,,it is true షర్మిల never attended any death anniversaries if Vivek earlier
Inthaku vivekani evaru champaru?adi cheppu konda reddy
Only power kavali sharmila gariki ..family paruvu tisthunnadi sharmila garu ..chivariki congress valla chethulo joker avvudi .appudu telisidi family value
డేపాజిట్ వస్తుందో లేదో మరీ !! కనీసం నోట కంటే ఎక్కువే ఓట్స్ రావలని కోరుకుందాం !! Sharmilamma బైబిల్ మీద నమ్మకమైన ఉన్నదా ?? అందులోని మంచి మంచి సూక్తులు మననం చేసుకుంటే ఇలాంటి ఛీఫ్ POLITICS చేయవు !! నీవు కడప జిల్లాలో జన్మించినందుకు బాధగా ఉంది !! పైనున్నా YSR గారు ఎంత బాధపడి ఉంటారో !!!
Raghavareddy anna,meeru chala correct gaa matladuchunnaru.Sharmila reddy kulam lone oka cheeda purugu.puttininti paruvu theesthundi.mataku mundu Rajashekharreddy biddanu,maata tharvatha Rajashekharreddy biddanu ani cheppukovatam chusthunte ame meeda ame ke nammakam ledu.Thandri peru use chesukuntundi.andaru chi koduthunnaru sharmila nu.
Sharmila nu AP people tarime roju daggaralo vundi
Jagangaru avinethi annaty AP prajalu nammaru amma nevu vallaku laga abaddalu chippithy evaru vinepivhukoru nennu thokki padavestaru jagrattha jagangari jolekiraku mindeti
Jai.jagana.nna.❤❤❤🎉🎉🎉.2024/c.m.
Chiilara………./
Welll said Sir…. Very true what you said …. Jai YSR
100% sharmila sikandi ga marindi edi prajalaku telusu meku dipojit kuda evvamu
Superb Superb JAGAN 💹
Adi vivekaani ane untsdi బరితెగించిన బజారు దాని లా చేస్తుంది
సారూ నువ్వెవడో ప్రజలకు అంతగా తెల్వదు. ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు.
ముఖ్యమంత్రి, మంత్రి పదవుల్లోఉన్నవాళ్ళని చెల్లెలు, అల్లుడు ఓట్లు వెయ్యకండి అని చెప్తున్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి తెలిసినట్టు బయటోళ్ళకి తెల్వదు కదా?
Ame agenda jagan meeda revenge theesukovadame 😢
Useless lady most opportunistic which is not DR YSRs Philosophy , He is a LEGEND forever & JAGAN is a real Hero crossed all hurdles & reaching towards Grand victory , All opposition alliance & other Gangs from Hyderabad have already left AP as they don’t have a house to live in AP 🈺
Konda Venkata Ranga Reddy, ante Hyderabad District ki pettina Peru ayanade, antha goppa kutumbam lo chedabuttaru saar meeru. Reddy kulam meeru chesthunna droham eppatiki marichipodu.
Danni chustune cheedara
షర్మిల వరస్ట్ గా తయారయ్యింది
⁷
YSR raktam poyi morsupalli Raktam Sharmila lo unnadi
Okkasari kadapa lo public meeting petti avinash tho kalisi evanni matladithe baguntundhi miru.kadapa lo ysr paruvu thisthondhi ah mentaldhi
Jun 25 tarvata villu AP lo undaru Jagan jagan tappa .
ఈ వృద్ధ నటుడికి ఎదో ఒక పారితోషకం ఇచ్చి పంపించండిరా నాయనా ! పాపం చాలా కష్టపడుతున్నాడు నటించలేక.