Big News Big Debate : మరోసారి రెచ్చిపోయిన Vallabhaneni Vamsi - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 1,7 тис.

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 4 роки тому +766

    ఉద్యోగస్తులకు ముంచి ఏమ్.ఎల్ .సి పదవి పొందిన వాడు అశోక్ బాబు
    సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని ఏమ్ ఎల్.సి పదవికోసం చంద్ర బాబు దగ్గర తాకట్టు పెట్టిన ఘనుడు ఈ అశోక్ బాబు

    • @penugondaraju1700
      @penugondaraju1700 4 роки тому +3

      Lil

    • @apparaovupputuri8239
      @apparaovupputuri8239 4 роки тому +4

      Kula religion region corrupt abaddala gajji vedava laga unnadu

    • @harimehar1
      @harimehar1 4 роки тому +8

      సమైఖ్యాంధ్ర అన్న ఉద్యమంలో ఓడి పోయి మళ్ళీ ఈ మొహం పెట్టుకొని టీవీ ముందికి వచ్చారు. ఆ ఉద్యమం పేరుతో ఎంత popularity వచ్చినా దానిలో ఓడి పోయాక అంత unpopular అయ్యారు. ఇంకా సిగ్గు రాలేదా?

    • @dharmareddy179
      @dharmareddy179 4 роки тому +12

      అశొక్బాబు ముందు నీపేరు మార్చుకొని చెంద్రబాబు అన్ని పెట్టుకో ఎందుకంటే బాబు మాదిరి నీవు వెంటపోటు పొడిచావు ap ప్రజలను చెంద్రఅశోక్

    • @thaneeruprasanna7910
      @thaneeruprasanna7910 4 роки тому +6

      Correct

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 роки тому +195

    గతంలో MLC రాజేంద్ర ప్రసాద్ వంశీ దెబ్బకి పరార్..... Media కి దూరం... ఇప్పుడు అశోక్ బాబు కు అరికాలి Coating.....ఇక పరార్... ఇటువంటి వారికి వంశీ గారే సరైన మొగుడు...

    • @agraharamkullayappa2744
      @agraharamkullayappa2744 4 роки тому +1

      Mari vamsi baryaku

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 роки тому +5

      @@agraharamkullayappa2744 వంశీ గారి భార్య కు వంశీ గారే భర్త... ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేశే వారికి మొగుడు కావాలంటే ఆయన సిద్దం..
      ...

    • @agraharamkullayappa2744
      @agraharamkullayappa2744 4 роки тому +1

      @@ratnampeddipaga8530 pichi prasna vesinde nuvva nena ilanti vaallanu cbn talalo enni ventrukalu vunnayo antamandeni chuusadu adi telusukoni masulukoni coment pettu neevu pedda podegevanukuntunnava

    • @ratnampeddipaga8530
      @ratnampeddipaga8530 4 роки тому +4

      @@agraharamkullayappa2744 నువ్వు ఏమైనా పోటుగాడు వనుకొంటునావా! .. ఉద్యోగ సంఘాలను CBN కు తాకట్టు పెట్టి అశోక్ బాబు MLC పొందాడు...CBN ఘోరంగా ఓడిపోవడానికి Rajendra Prasad అర్థం పర్థం లేని comments కూడా కారణం..మిడి మిడి జ్ఞానంతో మాట్లాడటం ఆపాలి నీవు..

    • @syambondada3525
      @syambondada3525 Рік тому

      vedi Dr raa

  • @minnuin9495
    @minnuin9495 4 роки тому +268

    వృద్ధ నారి పతివ్రత
    ఉడకపెట్టిన నాగడి దుంప
    ఊడిపోయిన గొట్టం

    • @indian9987
      @indian9987 4 роки тому

      Prasa correct ga kudirindi.

    • @sudhakarladdagiri4411
      @sudhakarladdagiri4411 4 роки тому

      Super comment

    • @kkenguva
      @kkenguva 2 роки тому

      Ha ha ha..
      Vamsi satires too much

    • @cmahesh4355
      @cmahesh4355 5 місяців тому

      ఎక్కడున్నావు సోదరా.....ఇప్పుడు

  • @venkataramanatompala8901
    @venkataramanatompala8901 4 роки тому +198

    ఒరేయ్ అశోక్ గా నువ్వు డిబేట్ లో వంశీ అన్న పక్కన కూర్చుని ఉండుంటే తన్నులు తినకుండా వెళ్ళేవాడివి కాదు 😀😂

  • @nagavlogs5306
    @nagavlogs5306 4 роки тому +338

    అశోక్ బాబు నీకు ఎందుకయ్యా ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు పదవి అయ్యే వరకూ ఉంటావు తర్వాత వెళ్తావు

    • @nsnreddy3480
      @nsnreddy3480 4 роки тому +1

      Andaru padava ayyentavarake untaru evaru undipotaru jagan garu undipotara ayana padavi 5 ayyite ayana potaru

    • @nagavlogs5306
      @nagavlogs5306 4 роки тому +6

      @@nsnreddy3480 next Kuda jagan gaare cm

    • @lenkavasu6428
      @lenkavasu6428 4 роки тому +1

      @@nagavlogs5306 correct bro 💯

  • @baburaoinjeti1488
    @baburaoinjeti1488 4 роки тому +214

    అందరూ ఒకటే రూం లో వుండి దిబెట్ చేస్తే అందులో వంశీ అన్న ఉంటే అబ్బా సూపర్ గా వుంటది

  • @kosintiappalaswamy9065
    @kosintiappalaswamy9065 4 роки тому +444

    అశోక్ బాబు నమ్మక ద్రోహి.. ఉద్యోగాసంఘాలు పేరు చెప్పి మోసం చేసాడు

    • @chandu3658
      @chandu3658 4 роки тому +5

      వంశీ గాడు టీడీపీకీ మొసం చేయలేదా

    • @padirkumar4008
      @padirkumar4008 4 роки тому +19

      Chandrababu garu NTR ni mosam cheyyaleda...??

    • @rameshvv4445
      @rameshvv4445 4 роки тому

      Corect sir ikkada artham kaanidi aemitante employees aenduku scilent ga unnaru okkaru Kuda ithani meeda comment cheyyaledu.

    • @prasadveedhi2104
      @prasadveedhi2104 4 роки тому +1

      @@chandu3658 వీడు చేస్తే నీతి. వేరేవాళ్ళు వెళితే..వాళ్ళు తప్పుడు వాళ్ళు..

    • @prasadveedhi2104
      @prasadveedhi2104 4 роки тому +2

      ప్రభుత్వ ఉద్యోగులే పెద్ద మోసగాళ్ళు .మోసగాళ్లని మోసగాడు.మోసం చెయ్యడం తప్పుకాదు..ఐనా నీకొచ్చినా నష్టం ఏంటి..నీకు అవకాశాలు లేకా.. కబుర్లు చెబుతున్నావు కానీ నీకు ఏదైనా పార్టీలో.సీటు ఇస్తాను అంటే. నీచుట్టు ఉన్నవారందర్ని..నువ్వు మోసం చేస్తావు.. మందు నీవ్వు నిక్కరసాగా ఉండు.

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 4 роки тому +162

    వంశీ గారు ఆయన మాటల్లో ఎంత బాధ ఉందో అర్థం అవుతుంది.
    తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి ముఖ్యల్లో అశోక్ బాబు లాంటి వాళ్ళు ఒకరు.

  • @rrr2939495969
    @rrr2939495969 4 роки тому +421

    అశోక్ బాబు ఇప్పటికయినా నీ స్తాయి ఏంటో తెలుసుకో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఏమి చేసావో అందరూ చూసారు

    • @bhumachanchaiah1629
      @bhumachanchaiah1629 4 роки тому +1

      అశోక్ బాబు యూనియన్ లో ప్రభుత్వం నుంచి 84 రోజులు సమాక్యాంధ్ర సమ్మె చేసిన అమౌంటు ఒకేసారి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పిచ్చి నాడు 42 పర్సెంట్ అయ్యార్ ఇప్పి ఇచ్చినాడు ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన సౌకర్యాలు కల్పించారు ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోండి

    • @yourlifeyourhand7278
      @yourlifeyourhand7278 4 роки тому +1

      @@bhumachanchaiah1629
      Akada bayya...oka sari.chapava

    • @saiteja3571
      @saiteja3571 4 роки тому +1

      @@bhumachanchaiah1629 tarvata edi employees road medha lo vedelisi poudu

  • @madhuri3579
    @madhuri3579 4 роки тому +36

    అశోక్ బాబు ఒక మోసగాడు, తన స్వార్థం కోసం సీబీన్ తో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అటకెక్కించాడు

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 4 роки тому +49

    రాజిని కాంత్ అన్న రోజుకి ఒక సారి అయినా వంశీ అన్న తో డిబేట్ పెట్టు చంద్రబాబు టిడిపికి నాయకులకి రోజు ఒకరికి పగిలిపోతుంది. మీ టివి 9 రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయింది...

    • @cmahesh4355
      @cmahesh4355 5 місяців тому

      ఎక్కడున్నావు సోదరా ఇప్పుడు

  • @jaggareddy3924
    @jaggareddy3924 4 роки тому +10

    While scolding you people see Rajnikant smile🤣🤣🤣

  • @krishnachinta2094
    @krishnachinta2094 4 роки тому +244

    అశోక్ బాబు ! టిప్పర్ లారీ వచ్చి డొక్కు స్కూటర్ని గుద్దినట్టు ఉంటది. వంశీ లాంటి వాళ్ళతో పెట్టుకొంటె, నీదో ఉద్యమం, రాష్ట్రం విడిపోయింది -నీకు పదవి వచ్చింది, గొప్పగా చెప్పుకోకు శవాల మీద పేలాలు ఏరుకొనే వాడు అనే 2019 ఎలక్షన్స్లో మీ సంఘాలన్నీ నీకు నీపార్టీకి బొక్క పెట్టారు.

  • @nagamanireddy8572
    @nagamanireddy8572 4 роки тому +116

    ఉద్యోగులకు న్యాయం చేయక పదవి కోసం పాకులాడే వ్యక్తి ఆయన.

  • @indianindian4191
    @indianindian4191 4 роки тому +611

    రజిని గారు మీరుదేగ్గరుండీ మరి అశోక్ బాబును తిట్టించావగా happyna

  • @avinashreddysareddy2626
    @avinashreddysareddy2626 4 роки тому +8

    వంశీ గారికి ఒక స్టైల్ ఉంది అబ్బ
    ముందు ఆప్యాయంగా అన్నా అని మొదలుపెట్టి తర్వాత ఆముదం పూసి బ్యాటింగ్ చేస్తాడు
    మొన్న కాకి గాడు,నిన్న అశోక్ గాడు
    🤣🤣🤣

    • @reddy4789
      @reddy4789 4 роки тому

      Correct Avinash, Vamsi matalato slowga ekkisthaadu

  • @venkatrepalle4321
    @venkatrepalle4321 4 роки тому +325

    Thanks,రజని గారు అశోక్ బాబును బాగా తిట్టించినందుకు

  • @ramkumark3674
    @ramkumark3674 4 роки тому +8

    Super debate sir... Great show with Rajinikanth Sir...👍👍👍

  • @sathyamsathyam9063
    @sathyamsathyam9063 4 роки тому +108

    ఎంత మంది ఉద్యోగులను నట్టేట ముంచారు మీరు
    మిమ్మల్ని నమ్ముకొని cbn anthe మునిగారు...
    ఇక పాయింట్ కు వస్తే వంశీ తో నీవు నెగ్గలేవు... ఈ విడియో కేవలం వంశీ కోసం మాత్రమే చూస్తారు అశోక్ చెప్పే logic la కోసం కాదు....
    పాపం అశోక్ బాబు mokam చూడాలి ఇప్పుడు....

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 4 роки тому +113

    ఒరేయ్ అశోక్ ఒకసారి comments చూస్కో ఉరెసుకుంటావ్ 🤣సిగ్గుంటే

  • @kesavrambailapudi7803
    @kesavrambailapudi7803 4 роки тому +267

    అశోక్ బాబు లాంటి పనికిమాలిన వాళ్ళని టీవీలో డిబేట్లుకి పిలవడం బొక్క....!!

    • @prasadveedhi2104
      @prasadveedhi2104 4 роки тому +4

      Dibet pettinaa vaade panikimaalinaavaadu.

    • @venubabubommala5253
      @venubabubommala5253 4 роки тому +5

      తిట్టించడానికి పిలిచాడులే. బాగుంది

    • @prasadveedhi2104
      @prasadveedhi2104 4 роки тому

      @@venubabubommala5253 అప్పుడు జగన్ తిట్టాడు.ఇప్పుడు చంద్రబాబు ని తిడుతున్నాడు..అంతే..

    • @raghavamurtymamilla6480
      @raghavamurtymamilla6480 4 роки тому

      Channels ku buddhileka

  • @udaya5392
    @udaya5392 4 роки тому +52

    ఒక రాష్ర ద్రోహిని పిలిచి డిబేట్ పెట్టి మీ చానల్ విలువ పోగోట్టుకున్నారు.

  • @praveenchitti4488
    @praveenchitti4488 4 роки тому +423

    అశోక్ బాబు కి బాగా రాడ్ దించారు వంశీ గారు,

    • @sanyasirao7775
      @sanyasirao7775 4 роки тому +6

      Vamsi Anna super anna

    • @dentist0078
      @dentist0078 4 роки тому +2

      90 Mm rod dinchadu vamsi ann

    • @magfilmani4815
      @magfilmani4815 4 роки тому +1

      👌👌👌👌

    • @aravind442
      @aravind442 4 роки тому +2

      Vallabhaneni Vamsi gadi dharidrapu charitra inka meeku teleyadu bro vadu reality thelisthe Vanni meere addanga narukutharu so sodarulara ee lanjakodukuni poorthiga nammakandi

    • @gurumca
      @gurumca 4 роки тому

      @@aravind442 😂😂😂

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7ko 4 роки тому +8

    Yes vamsi garu your right 👌

  • @Vijay55777
    @Vijay55777 4 роки тому +130

    చంద్రబాబు గారు పక్కన అశోక్ బాబు లాంటి వాళ్లని..కొన్ని మీడియా channels ni వదిలితే మంచిది

  • @naveendubasi3128
    @naveendubasi3128 4 роки тому +3

    బాబు అశోక్ గారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ను కాంట్రాక్ట్ &outsourcing ఉద్యోగులను తాకట్టు పెట్టావ్!

  • @vasuvulluri4233
    @vasuvulluri4233 4 роки тому +372

    వల్లభనేని వంశీ అన్న లైవ్ లోకి వస్తే అవతల వాళ్ళకి సౌండ్ ఉండదు

  • @sreekanthsreerangam5755
    @sreekanthsreerangam5755 4 роки тому +18

    వంశీ అన్న కచ్చితంగా మాట్లాడుతారు

  • @naraharisettyrajendranath4665
    @naraharisettyrajendranath4665 4 роки тому +249

    Who is Ashok Babu . He has cheated employees for the sake of his post. Useless fellow.

    • @venkatkocharlakota952
      @venkatkocharlakota952 4 роки тому

      M.l.c.

    • @naraharisettyrajendranath4665
      @naraharisettyrajendranath4665 4 роки тому +5

      Yes He may be MLC sir, but he cheated employees and now where he stands in their hearts . Nowhere. Sold United AP issue to CBN

    • @raviteja-ln1mh
      @raviteja-ln1mh 4 роки тому +2

      Ne bondha telsra neku

    • @naraharisettyrajendranath4665
      @naraharisettyrajendranath4665 4 роки тому +2

      @@raviteja-ln1mh Sorry bro. I use only decent language. Ashok babu activities have been told by one of my close friends and I believed. if you contradict , you can burn in a language used in polite circles

    • @raviteja-ln1mh
      @raviteja-ln1mh 4 роки тому +2

      @@naraharisettyrajendranath4665 don't believe bullshit

  • @sayyedmunaf345
    @sayyedmunaf345 4 роки тому +6

    సూపర్ వంశీ అన్న, పగిలిపోయింది అశోక్ గాడికి టీడీపీ బాఫున్స్.

  • @sandheep3877
    @sandheep3877 4 роки тому +113

    అశోక్ బాబు సాధారణంగా బాగానే మాట్లాడతాడు. కాకపోతే ఈ రోజు రాజేంద్రప్రసాద్ ఆవహించాడేమో!మగతనం అది ఇది అని నోరుజారాడు. కర్మగాలి ఈరోజు వంశీ లైన్ లోకి వచ్చాడు.అసోక్ బాబు కి తలంటాడు.

  • @anzudanimela7449
    @anzudanimela7449 4 роки тому +10

    I am big fan of vamsi's Telugu vocabularies..

  • @mahammadalishaik6049
    @mahammadalishaik6049 4 роки тому +182

    వంశీ అన్న నువ్వు సూపర్

  • @AWWVARIMUKKALA
    @AWWVARIMUKKALA Рік тому

    వంశి గారు చాలా మంచి మాట చెప్పారు వైసీపీ సపోర్టు ఇవ్వాలి పార్టీ మంచి చేసే వాళ్లకి సపోర్ట్ 👍👌😄🎉🎉

  • @btvillagekurradu5300
    @btvillagekurradu5300 4 роки тому +206

    రజినీకాంత్ చాలా సంతోషం గా వున్నాడు.

    • @sciencetech3548
      @sciencetech3548 4 роки тому

      d l n rao
      rajini Garu Mandela ki pandit chala teja vundhi V n a p

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 роки тому +4

    వల్లభనేని వంశీతో మాట్లాడుతూ అలౌకికానందంతో రజనీకాంత్ గారు పులకరించి పోతున్నారు.

  • @babapeerysrcpbabapeerysrcp9476
    @babapeerysrcpbabapeerysrcp9476 4 роки тому +124

    అశోక్ గాడికి వంశీ గారు బాగా రాడ్డు దించారు సూపర్ వంశీ గారు.ఒంటికన్ను గాడికి అశోక్ గాడికి మీరే మొగుడు

  • @shaikthousif6588
    @shaikthousif6588 4 роки тому +30

    వంశీ అన్న 👌👌👌😍
    అశోక్ బాబు కి బాగా దించావ్

  • @kondurusrinivasulu9648
    @kondurusrinivasulu9648 4 роки тому +50

    Vamsi sir super speech sir

  • @brkbrk207
    @brkbrk207 4 роки тому +15

    వంశీ గారు గ్రేట్....🙏🙏🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌అశోకబాబు కి చిరిగింది 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @samuelthota7677
    @samuelthota7677 4 роки тому +30

    అశోక్ బాబు నిజంగా నీవు దమ్మున్న నాయకుడు అనిపించుకోవాలి అనుకుంటే గన్నవరం నియోజకవర్గం నుంచి మా పులి వల్లభనేని వంశీ మీద గెలిచి నీ మగతనం నిరూపించుకో

  • @manavatvam1
    @manavatvam1 4 роки тому +4

    తప్పో ఒప్పో గానీ.... ఈ వంశీ మాటలు వింటే ధైర్యం ఎక్కువౌతుంది.....

  • @radhakreshna8691
    @radhakreshna8691 4 роки тому +103

    If Vamsi is there then the discussion is hot.......😂😂😂😂😂😂😂

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 11 місяців тому +1

    వంశీ కి తెలుగు పైన మంచి పట్టూ ఉంది..... సమేతలతో సావగొడుతున్నాడు 😂😅😂
    1. వృద్ధనారి ప్రతివ్రత
    2. ఉడకపెట్టిన నాగడి దుంప- ఊడిపోయిన గొట్టం 😂😂

  • @Srinivass.8028
    @Srinivass.8028 4 роки тому +183

    అశోక్ బాబు ఉద్యోగస్తుల ను టిడిపి కి అమ్మేశాడు

    • @sakethkumar2192
      @sakethkumar2192 4 роки тому

      V Vamsee. Garu and K Nani Garu shall maintain Silence because Ashok Babu Retired Employee as a Junior he is only*

  • @freindlytop4075
    @freindlytop4075 4 роки тому +6

    Anna .. annam tinnava ani adagatam nee samskaram. It shows u r good nature .. Like u vamsi..U r super .. super

  • @gangadharreddydgr
    @gangadharreddydgr 4 роки тому +45

    Vamsi Anna Nuvvu super

  • @ananthareddyamma9849
    @ananthareddyamma9849 4 роки тому +5

    vamshi anna ur great. i like ur talking.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 4 роки тому +110

    వాడే చెప్తున్నాడు,2014లో పచ్చ పార్టీకి బ్రోకరిజం చేసాడని

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 4 роки тому +13

    వంశీ గారు.... 🦁🦁

  • @kattavenkatasrinivas4801
    @kattavenkatasrinivas4801 4 роки тому +40

    Vamsi is vamsi straight farward person

  • @kakamadamadhu5632
    @kakamadamadhu5632 4 роки тому +4

    We all support to Vamsi

  • @venkatrepalle4321
    @venkatrepalle4321 4 роки тому +9

    వీడు మా జీతాలను కట్ చేయించి,ఆ జీతాలతో MLC పదవి పొందిన మహానుభావుడు.బాగా బుద్ది చెప్పావు వంశీ గారు

  • @kotasubhash4729
    @kotasubhash4729 4 роки тому +1

    రజినీకాంత్ గారు నువ్వు నిజమైన జర్నలిజం చేస్తున్నావా

  • @madhavisamala8283
    @madhavisamala8283 4 роки тому +111

    Vamshi debba ki rendo wicket out...🤣🤣

    • @ymreddy84
      @ymreddy84 4 роки тому +5

      Appudu Guddu Rajendra.. ippudu karri Ashok gadu 😆😆

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 роки тому +2

      @@ymreddy84 🤣🤣🤣ss

  • @venkat-yv1qn
    @venkat-yv1qn 2 роки тому +1

    Video full entertainment ga undhi

  • @mnrnarayanareddy110
    @mnrnarayanareddy110 4 роки тому +185

    వంశి అన్న అశోక్బాబు చెత్త నా కొడుకు అశోక్ బాబు వంశి అన్న వెరీ నైస్ పవర్ఫుల్ పర్సన్

    • @rajeshmandava2073
      @rajeshmandava2073 4 роки тому +2

      నైస్ పర్సన్ అయినప్పుడు తెలుగుదేశం గుర్తుపై గెలిచిన పదవికి రాజీనామా చేస్తే బావుంటుంది

  • @koteshrr4987
    @koteshrr4987 4 роки тому +2

    వంశీ అన్న తో ముఖాముఖి మాట్లాడాలంటే..
    కింద లాగు తడిసిపోవాల.. పైన గొంతు తడారిపోవాల.. ఎవడికైనా..

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt 4 роки тому +59

    వృద్ధనారీ పతివ్రత..... హహహహహ

  • @kantir0038
    @kantir0038 4 роки тому +8

    Vamsi perfect person in debate

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 4 роки тому +44

    రేయ్ అశోక్,ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అమ్ముకొని రాష్ట్రానికి & మాకు ద్రోహం చేసిన నువ్వు కూడా నీతులు చెప్తున్నావా?

  • @nagamanireddy8572
    @nagamanireddy8572 4 роки тому +2

    ఒక్క శాతం కామెంట్స్ అశోక్ బాబుకు ఫేవర్ గా లేవు...కారణం అందరికీ తెలుసు....వంశీ గారి గురించి నాకు తెలియదు..ఒక ఉద్యోగ నేతగా అశోక్ బాబు గారు ఏం చేశారో అందరికీ తెలుసు....అశోక్ బాబు గారిని కాక వేరే వారిని వంశిగారు అలా మాట్లాడితే వంశీ గారిని తప్పు పట్టి ఉండేవాడిని.కానీ తప్పు పట్టలేక పోతున్నాను.ఇప్పటికైనా ఉద్యోగులకు క్షమాపణ చెప్పి,తప్పును సరిదిద్దుకోడానికి మార్గాలు చూడ వచ్చు.

  • @indianindian4191
    @indianindian4191 4 роки тому +340

    వృద్ధ nari prathivratha
    పకోడిగాడు
    ఉడకపెట్టిన nagadidhumpa
    Udipoyina gottam
    Baphun
    వామ్మో

    • @RajeshRaj-yc1op
      @RajeshRaj-yc1op 4 роки тому +10

      Bale titadu kadha 😊

    • @sureshg4158
      @sureshg4158 4 роки тому +8

      Different గా thittaadu vamsi anna

    • @phanibhushansarma2671
      @phanibhushansarma2671 4 роки тому +3

      @@sureshg4158 vamsee . Very intelligent.

    • @purushothamreddyp4591
      @purushothamreddyp4591 4 роки тому +5

      ఇక్కడ వంశీ తప్పు ఏమి లేదు. ఈ అశోక్ గాడి చరిత్ర ప్రజలు కి తెలుసు. అశోక్ గాడు కొంచెం మర్యాదలు తెలుసుకుంటే మంచిది లేకపోతే
      Mlc ఊడితే వీడికి..... ఇలాటి లుచ్చా నాకొడుకూ బఫోన్ గాడు అశోక్ అంత నోటి కొవ్వు పనికిరాదు

    • @madanmohan8927
      @madanmohan8927 4 роки тому +1

      Jandhyala gaari movie lo Dialogs laa baaga pelayi...

  • @chintuberi1923
    @chintuberi1923 4 роки тому +5

    Greater man of the vallabhaneni vamshi

  • @commonmanvoice5055
    @commonmanvoice5055 4 роки тому +27

    గెలవని seat మాత్రం SC, ST, OBCs లకు ఇచ్చి గెలిసె seat మాత్రం ....... ఇస్తారు. CBN is the most cunning politician in the country. వార్ల రామయ్య ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆలోచించు.

    • @rameshprasu5629
      @rameshprasu5629 4 роки тому

      CBN criminal politician varla mamaiah oka verripu........

  • @adepusrinivasdevanga1595
    @adepusrinivasdevanga1595 4 роки тому +1

    రజనీకాంత్ మరీ కావాలని వీపు మీద వాతలు పెట్టించుకోవటం విడ్డురం. డిబేట్ ఎలా నిర్వహించాలో కూడా తెలియదు. డిబేట్ చేసేముందు డిబేట్ లో కూర్చున్న వ్యక్తి పూర్తి సమాచారంతో ఉన్న వ్యక్తి అయితే డిబేట్ కి అర్థం. ఇప్పుడు ఎర్రగా కాల్చిన గుణపంతో బాగా .......

  • @gvpnaidurailway469
    @gvpnaidurailway469 4 роки тому +57

    Rajiniaknth godavalu pettesi emi navvukuntunnavu bro😆😆😆

  • @pavankumarnavuluri4507
    @pavankumarnavuluri4507 4 роки тому +1

    అశోక్ బాబు పైన ఏమైనా మర్డర్ కేసు లు ఉన్నాయా. ఇసుక కొల్లగొట్టిన కేస్ లు ఉన్నాయా. లేక స్కామ్ లు చేసిన కేసు లు ఉన్నాయా... 20yers గవర్నమెంట్ జాబ్ చేశారు 20ఇయర్ లో ఎంత మంది ముఖ్యంత్రుల దగ్గర వర్క్ చేశారు. అందరూ ఆయన్ని అనేవారే

  • @rajajohnraaj4900
    @rajajohnraaj4900 4 роки тому +111

    మా వంశీ అన్న సిహం correct ga chepparu

    • @builderraju2030
      @builderraju2030 4 роки тому +1

      సింహాలు అడవిలో వుంటాయి కదా.....😢😢😢

    • @Naveen_Chowdary_dhfm
      @Naveen_Chowdary_dhfm 3 роки тому +2

      గ్రామ సింహం

  • @Rolex-t1c
    @Rolex-t1c 4 роки тому +6

    Rajini garu edi pakka preplanned kada 🤣🤣🤣🤣🤣

  • @imranirfan9056
    @imranirfan9056 4 роки тому +56

    సూపర్ వంశీ గారు

  • @eswerreddy2342
    @eswerreddy2342 4 роки тому +2

    ఈ అశోక్ బాబు లాంటి వాళ్ళు కు సరైన మొగుడు కింద పైన మూసుకుంటారు వల్లభనేని వంశీ సినిమా చూపించాడుఅయినా అశోక్ బాబు ఏమి అనుకుంటున్నాడో నాకైతే అర్థం ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాడు సర్పంచ్ గెలిచే నోడు నీతులు చెబుతుంటే మొగోడు మాధురి 3 times ఎమ్మెల్యేగా గెలిచి వంశీ గారి కాలు గో తో సమానం అశోక్ బాబు అశోక్ నీకు రాజకీయాలు అవసరం నీకు ఎవరు ఓట్లు వేస్తారు అది ఏదో సమైక్యాంద్ర ఉద్యమంలో నీ పేరు కొంచెం మారుమోగింది అంతే తప్ప నువ్వు ఊహించుకుంటున్నాను నీకంత సీన్ లేదు ఉద్యోగ సంఘాలు నీకు సపోర్ట్ ఉన్న ముందు ఇప్పుడు అంత సీను నీకు లేదు కింద పైన మూసుకొని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది ఎగస్ట్రాలు దెంగకు అనుకో వంశీ గారి తో పెట్టుకుంటే నీకు కింద పైన కోసి కారం

  • @saikrishnapolumati3714
    @saikrishnapolumati3714 4 роки тому +42

    గన్నవరం కింగ్

  • @kottepakasrinivas5446
    @kottepakasrinivas5446 3 роки тому +4

    Vamshi is genuine person

  • @kishorejashvanth199
    @kishorejashvanth199 4 роки тому +100

    Vamshi, kodali,Anil yadav 3 bullets

  • @sureshnandyala3505
    @sureshnandyala3505 4 роки тому +6

    Ashok babu ni chusi vote vesarante....vallaki 🙏🙏🙏

  • @SrikanthReddy-fj6zo
    @SrikanthReddy-fj6zo 4 роки тому +20

    Vamsi Anna enter ithe abababa super hot ga vuntundhi discussion 😅😂😂😂

  • @shanmukarao2266
    @shanmukarao2266 4 роки тому +2

    Vamshee gaaru fantastic

  • @RamaKrishna-bk2gt
    @RamaKrishna-bk2gt 4 роки тому +38

    2014 లో అశోక్ బాబు లేకపోతే టీడీపీ ఉండేది కాదు అంట... ఏమి జోక్ రా బాబు..

  • @kprasad5516
    @kprasad5516 4 роки тому +3

    if you observe , Vamsi when he started to take on Ashok babu , Rajanikanth cannot control his laugh

  • @Karna.1211
    @Karna.1211 4 роки тому +64

    E ashok baabu ki chatarter leni candidate... Samaikhyandra vidya am loo andarini... Mosam chesina vaadu...

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 3 роки тому +6

    వంశీఅన్న సూపర్

  • @chakravarthisala7875
    @chakravarthisala7875 4 роки тому +195

    మగతనం ఉన్న నాయకుడు మా వంశీ అన్న

    • @apparaovupputuri8239
      @apparaovupputuri8239 4 роки тому +6

      antha magatganam vuntae nenu oka kamma vadiga adguthunnanu dammu vuntae resign chesi gelichi matladamanu vedavanu cheda pettinadu maa kulam lo nethi jathi leni munda

    • @kalyanreddy3058
      @kalyanreddy3058 4 роки тому +8

      @@apparaovupputuri8239 23 MLA lu jump aynapudu apudu ekkadaki poyanav ayya

    • @prasadveedhi2104
      @prasadveedhi2104 4 роки тому +3

      Magatanam vunte rajinaamaa cheyyali.adi magatanam..

    • @mashok7702
      @mashok7702 4 роки тому +5

      @@kalyanreddy3058 23 MLA jump ayina valani adgali ra babu. Jump ayina valaki budi lekunte ela

    • @zter44
      @zter44 4 роки тому

      @@mashok7702 👌

  • @suribabu1108
    @suribabu1108 4 роки тому +5

    Vamsi anna great leader

  • @sheaikdadu5618
    @sheaikdadu5618 4 роки тому +28

    అయ్యా అశోక్ బాబు గారు ...గతం గురుంచి తెలుసుకోండి ....జై వంశి

  • @jamessundaram5683
    @jamessundaram5683 4 роки тому +3

    Tiger Vamsi , fitting reply

  • @vijayakumarbusi7970
    @vijayakumarbusi7970 4 роки тому +60

    ఒరేయ్ అశోక్ ఇక్కడ వంశీ
    వంశీ కింగ్ 💖💖💖

  • @jakirajam
    @jakirajam 4 роки тому +11

    I am only supporting Vamsi, He is real leader to say straight forward. whether it is in TDP or YSRCP

  • @venkateswarlubheema1787
    @venkateswarlubheema1787 4 роки тому +33

    ఏదైనా జనానికి ఉపయోగపడే విషయాలకు సంబంధించిన డిబేట్ పెట్టండి. ఈ బూతులు వినలేక చస్తున్నాం.

  • @SrikanthA348
    @SrikanthA348 4 роки тому +18

    Good massage Vamsi anna

  • @daveedum5540
    @daveedum5540 4 роки тому +1

    అశోక్ బాబు మన కామెంట్స్ చూస్తే ఏమవుతాడో ?

  • @ravindrareddyalla5992
    @ravindrareddyalla5992 4 роки тому +27

    Vamsi anna nuvu thopuu

  • @venkateshreddy3081
    @venkateshreddy3081 4 роки тому +7

    I think Rajinikanth garu call Vamsi Anna. For fight.... JAI VAMSI ANNA..

  • @jenigeanjankumaryadav6758
    @jenigeanjankumaryadav6758 4 роки тому +77

    ఏమిరా అశోక్ బాబు ఎందుకు రా ని బతుకు

  • @abukhalid4526
    @abukhalid4526 4 роки тому +10

    Vamshi super ledar

  • @chintureddy9254
    @chintureddy9254 4 роки тому +95

    Vrudha nari pativrata.... Abbabbbabbaabbaa... Emanna dialogue Aa

  • @balaji.g228
    @balaji.g228 4 роки тому +1

    Excellent sir vamisi sir

  • @maruthic7472
    @maruthic7472 4 роки тому +36

    Jai vamsi Anna

  • @YSRCPSupporter
    @YSRCPSupporter Рік тому

    That last dialogue by Rajinikanth 😂😂😂😂😂😂

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 4 роки тому +79

    Ashok Babu neeku anduku ra politics