Misson Aditya | A Spacecraft To Study the Sun | Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • మిషన్‌ ఆదిత్య. సూర్యుడి మీదకు భారత అంతరిక్ష సంస్థ తొలి ప్రయోగం. వరస విజయాలతో జోరు మీద ఉన్న ఇస్రోకి సంబంధించి.. ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం ఇది. మహా అయితే మరో మూడేళ్లు. అంతరిక్ష దిగ్గజాల కూటమిలో అగ్రస్థానం దిశగా ఉరకలు వేస్తున్న ఇస్రో..మైలురాయి ప్రయోగానికి సర్వం సిద్ధం చేస్తోంది. సమస్త ప్రకృతికీ ప్రధానమైన అగ్నిగోళం గుట్టు తెలుసుకునే దిశగా కీలక అడుగులు పడనున్నాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపిన చరిత్రాత్మక విజయం తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలూ రెట్టించిన ఉత్సాహంతో అందుకు సన్నద్ధం అవుతున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి వారికి గట్టి మద్ధతూ లభిస్తోంది. అసలు ఏమిటీ... మిషన్‌ ఆదిత్య? మహోజ్వలంగా మండే సూర్యుడి చెంతకు ఉపగ్రహాలు చేరగలవా? చేరి... మనగలిగి... మనకు సమాచారం అందించగలవా? ఇస్రో ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏం చేయనుంది? భౌతిక, అంతరిక్ష భౌతికశాస్త్ర ప్రగతి ప్రస్తానానికి అవి ఎలాంటి మేలు చేయనున్నాయి? ఆదిత్య మిషన్‌ -2020లో ఆ ఆసక్తికర వివరాల గురించే ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది.
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 117