మహిమ గుడారము song//end of time message song.17/01/2025

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని
    మహిమ గుడారము నా నివాసము
    మహిమ గుడారము నా నిత్య నివాసము
    అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను-2
    //మహిమ గుడారము నా నివాసము
    చరణం 1
    వాగ్దాన భూమిలో నే ఉండుట నాకెంతో ఆనందమే
    పరిపూర్ణ వాక్యంతోనే నడుచుట నాకెంతో సంతోషమే--2-
    చేతి పని కాక నిత్య గుడారం నా పక్కనే ఉన్నది--2
    నాతోనే ఉన్నది నాకు బోధిస్తూ ఉన్నది
    అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని- ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
    //మహిమ గుడారము నా నివాసము
    చరణం:-2
    క్షయమైన దేహము నసించిన
    అక్షయ దేహము నాకున్నది
    ఈ మర్థ్యమైనది కృషించిన
    అమర్థ్యమైనది నాకున్నది--2
    వ్యాధులులేని బాధలు లేని దేహము
    నాకు ఉన్నది--2
    నా కొరకు వేచియున్నది,నాపక్కనే ఉన్నది
    అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని- ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
    //మహిమ గుడారము నా నివాసము
    చరణం 3
    బ్రెన్హాము యొద్దకు పరిపూర్ణ వాక్యం మేఘం లో దిగివచ్చెను
    పరిశుద్ధుల యొక్క వాక్య దేహములు మేఘముగా కనిపించెను--2
    ఆమేఘంలో నా వాక్య దేహం నా వైపు చూస్తున్నది
    నాతోనే ఉన్నది. నాకు జయమిచ్చుచుఉన్నది
    అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
    //మహిమ గుడారము నా నిత్య నివాసము
    అందులో నేను ప్రవేశించాలని
    అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను-2
    మహిమ గుడారము నా నిత్య నివాసము

КОМЕНТАРІ • 101