MUSIC TRACK with chorus /మహిమ గుడారము song..
Вставка
- Опубліковано 9 лют 2025
- అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని
మహిమ గుడారము నా నివాసము
మహిమ గుడారము నా నిత్య నివాసము
అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను-2
//మహిమ గుడారము నా నివాసము
చరణం 1
వాగ్దాన భూమిలో నే ఉండుట నాకెంతో ఆనందమే
పరిపూర్ణ వాక్యంతోనే నడుచుట నాకెంతో సంతోషమే--2-
చేతి పని కాక నిత్య గుడారం నా పక్కనే ఉన్నది--2
నాతోనే ఉన్నది నాకు బోధిస్తూ ఉన్నది
అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని- ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
//మహిమ గుడారము నా నివాసము
చరణం:-2
క్షయమైన దేహము నసించిన
అక్షయ దేహము నాకున్నది
ఈ మర్థ్యమైనది కృషించిన
అమర్థ్యమైనది నాకున్నది--2
వ్యాధులులేని బాధలు లేని దేహము
నాకు ఉన్నది--2
నా కొరకు వేచియున్నది,నాపక్కనే ఉన్నది
అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని- ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
//మహిమ గుడారము నా నివాసము
చరణం 3
బ్రెన్హాము యొద్దకు పరిపూర్ణ వాక్యం మేఘం లో దిగివచ్చెను
పరిశుద్ధుల యొక్క వాక్య దేహములు మేఘముగా కనిపించెను--2
ఆమేఘంలో నా వాక్య దేహం నా వైపు చూస్తున్నది
నాతోనే ఉన్నది. నాకు జయమిచ్చుచుఉన్నది
అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను
//మహిమ గుడారము నా నిత్య నివాసము
అందులో నేను ప్రవేశించాలని
అందులో నేను ఉండిపోవాలని ఎదురుచూస్తున్నాను అనుభూతి చెందుతున్నాను-2
మహిమ గుడారము నా నిత్య నివాసము
God bless you brother ❤❤
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి ట్రక్ పెట్టారు ఇంకో పాట కూడా పెట్టండి బ్రదర్ అల్పుడను అయోగ్యు డాన్ ఆ పాట కూడా ట్రక్ పెట్టండి గాడ్ బ్లెస్స్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙌🙌
Amen
super. song
god bless you brother
God bless u br 🎉
🎉🙏🏻🎉💯🫶🏻💯
Amen God Bless you ❤
Amen