ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అంటే స్త్రీ సాంగత్యం లేదు

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ •

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 місяці тому +25

    గురువుగారు మీరన్నట్టుగా మందులు కామ ఉద్రేకాలు మొదలైనప్పుడు భగవన్నామ స్మరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మంత్రం వల్ల మనస్సు వీర్యం కూడా లాక్ చేయవచ్చు

  • @శ్రీశ్రీశ్రీరమణమహర్షి

    ఇప్పటికే హిందువుల సంఖ్య తగ్గి పోతోంది వేరే మతాల వారు ఒక్కొక్కరు 5,6 మందిని కని వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు. మనం ఇలా బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాసం స్వీకరించి మన ధర్మాన్ని మనమే అంతరించి పోయేలా చేస్తున్నాం. ధర్మ బద్ధంగా భార్యా భర్తలు కలిసి సృష్టిని పునఃసృష్టి చేయాలి .

  • @Ahrs183
    @Ahrs183 24 дні тому +1

    కామన్ని అదుపులో ఉంచడం అంటే భార్యతో సంఘమించవచ్చని.... భార్యను పట్టించుకోకపోవడం చాలా నేరం.... మనుషులుగా పుట్టాలంటేనే భార్య భర్తలు కలుస్తూనే మనందరం ఉన్నాం

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Місяць тому +1

    HARE KRISHNA RADHE RADHE SRIKRISHNA.

  • @MaheshKrishna-pb2ky
    @MaheshKrishna-pb2ky 2 місяці тому +3

    HareKrishna Prabhuji 🙏 Dandavat Pranamam Prabhuji 🙏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Місяць тому +6

    ధర్మ మైన కామం ఉండచ్చు. సంసార జీవితం లో ముక్తి పొందవచ్చు. గీతలో వుంది. వయసు పెరిగినాకా బ్రమ్మచర్యం ఉండాలి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h Місяць тому

      కిస్ ఖాన్ గాళ్ళు ముస్లిం కోవర్ట్ లుగా, వాళ్ళకు పక్కలు వేసి హిందూ స్త్రీలను వారికి అప్పజెప్పుతున్నారు , నపుంసక సన్నాసి చవట లను తయారు చేస్తున్నారు , దేవతలు, రాక్షసులు, ఋషులు, పురాణ పరుషులు వారి భార్యలు సంతానాన్ని డీ గ్రేడ్ డీ మోరల్ చేస్తున్నారు ఈ వెధవలు, వీళ్ళని కృష్ణుడి పేరుతో చెప్పులతో కొట్టాలి

  • @GaneshKumar-qp7wc
    @GaneshKumar-qp7wc 2 місяці тому +2

    Hare Krishna Hare Rama 🙏🙏

  • @breakyourthoughts7364
    @breakyourthoughts7364 2 місяці тому +2

    hare krishna dandwat pranaam ❤

  • @venkateshkothapalli1911
    @venkateshkothapalli1911 2 місяці тому +1

    🌻🌹🙏 హరే కృష్ణ 🌻🌹🙏

  • @RamanaDas-i5g
    @RamanaDas-i5g Місяць тому

    Hare Krishna prabhuji 🙏

  • @Ahrs183
    @Ahrs183 24 дні тому

    బ్రాహ్మచెర్యం అంటే విద్యాబ్యాస సమయంలో మాత్రమే... భార్యతో చేసే సంగత్యం కూడా బ్రహచర్యమే

  • @narendershiva06
    @narendershiva06 2 місяці тому +1

    Hare krishna 🙏🏼

  • @surajbollu9266
    @surajbollu9266 2 місяці тому +1

    ❤hare krishna ❤

  • @SRINIVASREDDY-xd3qj
    @SRINIVASREDDY-xd3qj 2 місяці тому

    Harekrishna🙏!Bhumi mida unna prarhi jeevudu women, krishnudu matrame purushudu anduke Krishnuditho matrame happyness vastundi .

  • @SrinuRaju-jr8py
    @SrinuRaju-jr8py 2 місяці тому

    Omsriram

  • @Truelife77777
    @Truelife77777 Місяць тому +3

    🙏🙏 మనసులో స్త్రీ ఆలోచనలు ఉన్నప్పుడు, పెళ్లి చేసుకొని దేవుడి దయతో ani తెలుసుకొని మనసులో ఆలోచనలు తొలగించు కోవాలి, అలా కాకుండా,mind divert tho ఎంత కాలం ఉడగలుగుతారు. కేవలం e కోరికల వలనే ఎన్నో జన్మల మాలి మాలి పుడుతునం, ఇక me estam 🙏🙏🙏

  • @omshantibaba5895
    @omshantibaba5895 Місяць тому

    Samajaniki manchi vishayalu bodhinchevari sankhya inka chala peragali.vyabhichara pravrutti pechu meeri potunnadi, kudirite brahmacharyam ,leda paativratyam pelli varaku brahmacharyam,pelli taruvata bharya/bharta okkari tone parimitam kavali ani cheppe guruvulu kavali.

  • @ThirupathiPeddy
    @ThirupathiPeddy 2 місяці тому +39

    తప్పు తప్పు వద్దు వద్దు అని మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు.. ఇదే కామం. పురుషార్థాల్లో కామం కూడా ఒకటి. దానివల్లే మనం జన్మించాం. రాముడు, కృష్ణుడు, చైతన్య మహా ప్రభు, వివేకానంద, ప్రభుపాదుల వారు ఇలాగే జన్మించారు. స్త్రీలు రాక్షసులు కాదు. కామం పాపం కాదు. గృహస్థులు అందరు పాపులు కాదు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండమని వేదాలు చెప్పాయా? గీతలో కృష్ణ భగవానుడు చెప్పారా? విద్యాభ్యాస దశలోనే బ్రహ్మచర్యం అవసరం. తర్వాత ప్రతి ఒక్కరు గృహస్థు కావాల్సిందే. అప్పుడే పరిపూర్ణ జీవితం అవుతుంది. తప్పించుకు తిరగడం ద్వారా కామంతో సహా దేన్నీ అధిగమించలేం. ఎదుర్కోవడం ద్వారానే అధిగమించగలం. తప్పు తప్పు అని చెప్పిన ఆశారామ్ బాపు ఏం చేశాడు? దయచేసి తప్పు అని ప్రచారం చేయొద్దు. మోక్షానికి సంసారం అడ్డంకి కాదు. అది సోపానం. అయితే యువతకు మన జీవన విలువలు నేర్పండి. ఆడపిల్లలను ఏడిపించొద్దని, అత్యాచారాలు చేయొద్దని చెప్పండి.

    • @sureshkumar-tc6un
      @sureshkumar-tc6un Місяць тому +1

      @@ThirupathiPeddy nice words bro

    • @SanjuKondagorri-z1q
      @SanjuKondagorri-z1q Місяць тому +1

      ధర్మ బద్దమైన కామం భగవంతుడే అని గీత లో చెప్పబడింది సంతానం కొరకు మాత్రమే కామం ఉద్దేశించబడింది తదనంతరం బుద్ది చేత మనస్సు ను భగవంతునిపై నిలపాలి

    • @srinivasaraomedisetti3999
      @srinivasaraomedisetti3999 Місяць тому

      Nice Explanation brother

    • @swamypandikonda8608
      @swamypandikonda8608 Місяць тому +1

      Well said

  • @mallikarjunk4693
    @mallikarjunk4693 Місяць тому

    Govindha

  • @rudratejareddy
    @rudratejareddy Місяць тому

    Prabhu ji eh book nunchi chepthunnaru

    • @Kurmagrama
      @Kurmagrama  Місяць тому

      "Brahmacharya in Krishna Consciousness" - by Bhakti Vikasa Swami

  • @arunkumar-xb5tu
    @arunkumar-xb5tu 2 місяці тому

    🙏🌹🙏🌹🙏🌹

  • @Duddusankar
    @Duddusankar 2 місяці тому

    🙏

  • @ravikumardandu4558
    @ravikumardandu4558 Місяць тому

    శుక్ర సోనితముల సంయోగమే సృష్టి అది లేకుంటే నువ్వు లేవు నేను లేను మనం ఆరాధించే కృష్ణ భగవానుడు కూడా బౌతిక రూపంలో కనిపించడు కదా !

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h Місяць тому

      కిస్ ఖాన్ గాళ్ళు ముస్లిం కోవర్ట్ లుగా, వాళ్ళకు పక్కలు వేసి హిందూ స్త్రీలను వారికి అప్పజెప్పుతున్నారు , నపుంసక సన్నాసి చవట లను తయారు చేస్తున్నారు , దేవతలు, రాక్షసులు, ఋషులు, పురాణ పరుషులు వారి భార్యలు సంతానాన్ని డీ గ్రేడ్ డీ మోరల్ చేస్తున్నారు ఈ వెధవలు, వీళ్ళని కృష్ణుడి పేరుతో చెప్పులతో కొట్టాలి

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 2 місяці тому +2

    Thumbnail is belongs to Isha Meditators

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Місяць тому

    శుక్ల సోనితము నిగ్రహించుట వల్ల ధారణ జరుపు క్రియ సృష్టి విశ్వామిత్రుడే రుషికాదు వశిష్ఠులు వారు కూడ రుషే అని తెలియాలి ఇప్పట్లోవారికి వ్యక్తి ఆనారోగ్య దొషాలు వ్యక్తి గత తెగ దొషాలు వీళ్లంత ఓక సంఘము ధర్మ ప్రభోదలు తప్పుతేలియదు నిప్పుకాలుతుంది సనాతక్రిష్ణ ఏదారి ప్రభోదము

  • @narasimhuluganipe4169
    @narasimhuluganipe4169 Місяць тому

    If your mind is in the service of God, all other negative emotions will go away.
    Please Don't think too much.

  • @Paramathm1
    @Paramathm1 Місяць тому

    స్వామి నేను పగలు బాగున్నా కానీ రాత్రి నిద్రలో వీర్యం వెళ్ళిపోతుంది దానికి సలహా చెప్పండి

    • @santhoshds8664
      @santhoshds8664 Місяць тому +1

      @@Paramathm1 marriage chesuko

    • @Paramathm1
      @Paramathm1 Місяць тому

      @@santhoshds8664 Chesukunte what

  • @User-bm6pn
    @User-bm6pn Місяць тому

    Yoga sadhana practioners sexual life is very limited means monthly two times only.

  • @nagaprasad-y3b
    @nagaprasad-y3b Місяць тому

    samsara is nirvana,no, more
    Bramhacharyam SWAMIJI

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 2 місяці тому

    Hare Krishna

  • @epcservices6018
    @epcservices6018 2 місяці тому +5

    స్త్రీ సహవాసం వలన పురుషుని శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు వ్యయం అవుతాయి! కేవలం స్త్రీ సంబంధమైన ఆలోచనలు కూడా అదే నష్టాన్ని కలిగిస్తాయి!
    స్త్రీతో అతి చనువు, పూర్తిగా నమ్మి ఆధారపడి ఉండకూడదు పురుషుడు/మొగుడు!
    మేధా/శారీరక బల సంబంధమైన రంగాలలో ఉన్నవారు సహజంగానే స్త్రీ సాంగత్యమునకు దూరంగా ఉంటారు/ఉండాలి! ఇంకా చెప్పాలి అంటే గృహస్థులు కూడా రాత్రి అంతా ఒకరిని ఒకరు అంటుకొని ఉండరాదు!
    పూర్వం కొత్త జంటలకు ఇంటి వెనుక చిన్న ఇల్లు ఏర్పాటు చేసి ఆ ఇంటిలో ఒకటి పెద్ద మంచం, మరొకటి చిన్న మంచం ఉండెడిది పెద్ద మంచంలో కలయిక ! కలయిక తరువాత భర్తకు పెద్ద మంచం, భార్యకు చిన్న మంచం!
    పెద్ద వారిని అడిగితే చెబుతారు !
    దానికి చాలా పెద్ద వివరణ ఉంది అదంతా ఇక్కడ వివరించడం సాధ్యం కాదు!
    A+M కామక్రియ తంత్రయోగ.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h Місяць тому

      కోజజా అయితే పక్కలు వేసుకుని తార్పుడు బ్రతుకులు గొప్పగా బ్రతకావచ్చు దానికి కృష్ణుడి పేరు వాడవద్దు

  • @AbdulShakur-e6y
    @AbdulShakur-e6y 2 місяці тому +2

    God Sri Krishna married 8 wife's and beloved more than thousand woman's why hydavas learners abduct woman,why hydavas learners wast their family lovable life

    • @krishnachaitanya1212
      @krishnachaitanya1212 2 місяці тому +2

      Your view is material.... in Spiritual View " Krishna " is desire less ( all the way is HE is God) & all tto all are Pure Devotees around HIM in some relationship so, one of the relationship is Husband that's it

    • @bskm5322
      @bskm5322 2 місяці тому

      Do u know the age of Ayesha? At the time of marriage with MD?

    • @MrAshok143143143
      @MrAshok143143143 Місяць тому

      @@AbdulShakur-e6y guru ji miru kuda Amma Nanna ku kadha janmincharu alaa elaa chepputhaaru 🙏🏻

  • @srinivasnudurumati2584
    @srinivasnudurumati2584 Місяць тому

    స్వామి సృష్టి ఎలా మొదలవుతుంది.
    స్త్రీ పురుషులు కలిస్తేనే కదా సృష్టి
    సృష్టి అనేది పవిత్రంగా ఉండాలి.
    అది చెప్పండి. ఇప్పటికే హిందువుల సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటివి చెప్తూ ఉంటే రేపు పొద్దున్న యూత్ ఏం కావాలి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h Місяць тому

      కిస్ ఖాన్ గాళ్ళు ముస్లిం కోవర్ట్ లుగా, వాళ్ళకు పక్కలు వేసి హిందూ స్త్రీలను వారికి అప్పజెప్పుతున్నారు , నపుంసక సన్నాసి చవట లను తయారు చేస్తున్నారు , దేవతలు, రాక్షసులు, ఋషులు, పురాణ పరుషులు వారి భార్యలు సంతానాన్ని డీ గ్రేడ్ డీ మోరల్ చేస్తున్నారు ఈ వెధవలు, వీళ్ళని కృష్ణుడి పేరుతో చెప్పులతో కొట్టాలి