Це відео не доступне.
Перепрошуємо.

ఒంటరి మహిళలు జాగ్రత్తగా వుండాలి || మీ పిల్లలు గురించి ఆలోచించండి ||

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • #telugumotivationalvedios #motivation #trandingvideo #sujathagoparaju #

КОМЕНТАРІ • 200

  • @sadireddypavani5427
    @sadireddypavani5427 19 днів тому +8

    చాలా బాగా చెబుతున్నారు అక్క సూపర్ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ లోకంలో తీరు కూడా అలాగే ఉంది

  • @harikrishna-rl1vb
    @harikrishna-rl1vb Місяць тому +10

    చాలా థాంక్స్ మేడం కరెక్ట్ గా జరుగుతుంది ఇలాంటివన్నీ

  • @serials5916
    @serials5916 Місяць тому +61

    వాళ్ళు చేయడం తప్పు కాదు మేడం మొగుళ్ళు ఉండేవాళ్లే ఈ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు

  • @pulanageswararao1851
    @pulanageswararao1851 Місяць тому +9

    బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు

  • @Venni-sh7nq
    @Venni-sh7nq 28 днів тому +6

    Meru chepindi chala correct madam

  • @RajeshIdha
    @RajeshIdha Місяць тому +5

    Chala manchi message ammagaru thank u👍👍👍

  • @honey12463
    @honey12463 Місяць тому +7

    Chala correct ga chepparu andi

  • @lakshmigosu2234
    @lakshmigosu2234 Місяць тому +5

    Chala baga chepparu madam 100%correct chala Manchi vedio pettaru madam

  • @vutukurirenuka7061
    @vutukurirenuka7061 25 днів тому +5

    Manchi maatalu chepparu

  • @user-qy9en9lg5t
    @user-qy9en9lg5t 19 днів тому +16

    భర్త వుండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నా రు ఒక ఆడది నా భర్తను వలో వేసుకుని నా జీవితం నాశనం చేస్తుంది మేడం రోజు దాని వల్ల నా భర్త నను కొడుతున్నాడు దాని వల్ల నేను చాలా నష్ట పోయిన

    • @sailusailu2090
      @sailusailu2090 14 днів тому

      Ami adagakandi madam Happy gaundandi. Bagupadadhu

    • @gajivinikarsowmya7248
      @gajivinikarsowmya7248 14 днів тому

      Same problem

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 8 днів тому

      Intlo wife ni mosam chestu vere adadanni chustunaru , oka Vela vere adavallu life loki velli , ameki conditions pette rights yekkadivi , but good msg madam edi

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 8 днів тому

      Ma life loki kuda oka aunty vachindi , Naku divos kuda , echey ani ma varu ki cheppindi , ma eddariki 2 mounts duram chesindi , enta happyga unde ma life ni godavalu tho marchesindi , daniki gold , ellu , pillalu manchi housbend. Unnaru but nenu matram daniki tocher petti mari ma life lo nunchi delete chesanu , ippudu ma eddaram chala happyga unnam

    • @user-qd2vi4so8e
      @user-qd2vi4so8e 8 днів тому +1

      Sisterem kadu meru dhairyanga undadndi , naku kuda elage aindi , daniki budhi cheppi , tocher petti mari ma life lo lekunda chesanu ippudu happyga unnam

  • @Kiran-o4o
    @Kiran-o4o Місяць тому +6

    Chala baga chepparu❤❤❤

  • @murajyothi1912
    @murajyothi1912 14 днів тому +2

    Challa baga cheparu amma tq so much

  • @HanumanthaRaoEarla
    @HanumanthaRaoEarla Місяць тому +6

    Good massage to society Thank u madam

  • @Kalavathicreatevelogs
    @Kalavathicreatevelogs Місяць тому +7

    బాగా చెప్పారు మేడం

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 День тому

    100% correcte mam mana chaluva tone valu mana jeevitam to adukuntaru

  • @hanvikaJeevanBandela
    @hanvikaJeevanBandela Місяць тому +12

    100 పర్సెంట్ కరెక్ట్

  • @JohnsonKomaanapalli
    @JohnsonKomaanapalli 29 днів тому +4

    Super గా చెప్పారు 😊😊

  • @user-rz7ck5qj2b
    @user-rz7ck5qj2b 18 днів тому +3

    నిజం చెప్పారు

  • @user-ok9oh1pl3g
    @user-ok9oh1pl3g 2 дні тому

    Super akka chala Baga chepparu

  • @easwarammam6994
    @easwarammam6994 20 днів тому +2

    Chala manchi msg chepparu madam chala thanks

  • @user-vw7nz2xg1d
    @user-vw7nz2xg1d 12 днів тому

    చాలా చాలా ఉపయోగం గా చెప్పారు మేడం 🙏🙏

  • @MadhaviVenkat-ur2fz
    @MadhaviVenkat-ur2fz Місяць тому +4

    Super akka chalabaaga chepparu tq akka

  • @badathalaindrani6661
    @badathalaindrani6661 Місяць тому +3

    💯 persant correct sujatha garu chala baga cheparu, epudu mari akuva ipoyayi andi,adavalu ela erukunu papam chala safar avutunaru anitiki money & relationship avutunayi elantivi chesapdu okatiki padisarlu alochinchli😮

  • @Psukanya325
    @Psukanya325 20 днів тому +3

    Supper ga chepparu akka

  • @user-eq6vm7xl2c
    @user-eq6vm7xl2c 25 днів тому +2

    Chala bagachiparu amma👌👌👍

  • @user-hi2hy3ww9y
    @user-hi2hy3ww9y Місяць тому +8

    Chala baga chapparamma tq,,

  • @user-zv1to8ij7x
    @user-zv1to8ij7x Місяць тому +13

    పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడి జోలికి రాకుండా ..ఉండాలి అంటే.. అలాటి ఆడదానికి గట్టిగా శిక్ష పడేలా చెయ్యాలి..పెళ్ళాం బిడ్డలు ఉన్న వాడితో. 2 పెళ్ళి చెల్లదు..అనీ తెలిసి కూడా..వాళ్ళు చేసే తప్పుడు పనికి వాళ్ళు పెట్టే పేరు...2 పెళ్ళి అని చెల్లదు అని తెలిసి కూడా.. వివిచారం అనీ వొప్పుకో లేక..శిక్ష మనుష్యులు కాదు దేముడు వేస్తాడు ఇలాటి ఆడదానికి..మగాడికి

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      అవును అండీ అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చప్తుంది

  • @user-cj6hc4pw6k
    @user-cj6hc4pw6k 7 днів тому

    Chala manchi madalu cheparu tq Amma 🙏

  • @shobhatalluru649
    @shobhatalluru649 23 дні тому +2

    Chaala baagacheppaaru.

  • @SaripatheSaripathe-ir7xt
    @SaripatheSaripathe-ir7xt Місяць тому +3

    Correctga chepparu medum

  • @deviyelisetty638
    @deviyelisetty638 Місяць тому +2

    Meru correct ga cheparu 👃

  • @adellyvijayalakshmi2729
    @adellyvijayalakshmi2729 11 днів тому +1

    Chala baga chepparu madam unna vastham chepparu madam

  • @user-jt3hk4it7i
    @user-jt3hk4it7i 17 днів тому +1

    Chala baga chepparu akka

  • @AnuDeep-o4q
    @AnuDeep-o4q 20 днів тому +1

    Correct ga chepparu

  • @kodatilakitha
    @kodatilakitha 9 днів тому

    Chala bhaga ceaparu medam

  • @Sharuff123
    @Sharuff123 14 днів тому +1

    Good msg for the society ❤

  • @haritha4549
    @haritha4549 Місяць тому +4

    Good information sister

  • @ponnanavenkateswari1701
    @ponnanavenkateswari1701 Місяць тому +1

    Chala baaga chapparu andi mee video chusaka chaala mandi amayukulu jeevithalu bagupadathayi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому

      అవును అండీ ఈమధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి

  • @Sharuff123
    @Sharuff123 14 днів тому +1

    Chala baga chepparu amma🎉🎉

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex 18 днів тому +2

    govt కూడా ఇలాంటివాటివాళ్ళకి తగినశిక్షలువేస్తేనే ఇలాంటివాళ్ళకి కనువిప్పుకలులుగుతుంది

  • @SoundaryaMupparthi
    @SoundaryaMupparthi 19 днів тому +5

    అవును అక్క 😭😭😭😭😭నా జీవితం అలాగే వుంది 😭😭😭😭

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  19 днів тому +1

      ఎవ్వరిని నమ్మకండి చిక్కుల్లో పడతారు

    • @AnandmahenderAnandmahender
      @AnandmahenderAnandmahender 14 днів тому

      My name is Mahender living alone in hyd single interested to marry reply me yes or no

  • @gopika-zm1nj
    @gopika-zm1nj 4 дні тому

    Supr ga chepparu ❤❤❤❤

  • @itsmethaheertc46
    @itsmethaheertc46 23 дні тому +2

    Super medam 😢😢

  • @LakshmiLakshmi-e3p
    @LakshmiLakshmi-e3p 10 днів тому

    Superga chepparu madem

  • @chveenaraj6684
    @chveenaraj6684 Місяць тому +12

    మేడమ్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ కరోన వచ్చి చాలా మంది చనిపోయారు వయసు తో సంబందం లేకుండా చాల చిన్న వయసు తో ఆడ పీల్లలు భర్త లేకుండా బతకాలంటే కష్టం కదా ఒక పక్క పిల్లలు ఒక బరువు ఒక పక్క బాధ్యత కానీ వాలకి మనుసు ఉంటుంది కదా ఏని సవసరాలు మనసు చప్పుకొని బ్రతకాలి పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని వాళ్ళు చూడరు కదా.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      కొన్నాళ్ళు కి వీళ్ళు కూడా మోసం చేస్తారు కదా

    • @chveenaraj6684
      @chveenaraj6684 Місяць тому

      Reply eevadi medam please

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      కొన్నాళ్ళు బాగుంటుంది తరవాత చాలా ఇబ్బందులు వస్తాయ్

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      @@chveenaraj6684 మీ పిల్లలు అడిగితే ఏం చేప్తారు

    • @chveenaraj6684
      @chveenaraj6684 Місяць тому +3

      పెద్దలు చేసిన పెళ్లి కి కాలం శిక్ష వేసింది పెళ్లి చేసుకున్నాడు వాడు కలకాలం ఉంటాడు అనుకుంటే లేడు కదా మేడమ్ మధ్యలో వాళ్లు మాత్రం ఏoదుకు ఉoటారు.

  • @siveriaruna1001
    @siveriaruna1001 20 днів тому +1

    Super Amma God bless you ma ❤❤❤❤❤❤

  • @prasuprasuna5231
    @prasuprasuna5231 24 дні тому +1

    Cirectga chepparu akka

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh Місяць тому +14

    బర్త్ ఇంకో దాని మోజులోపడి తల్లి బిడ్డల్ని వదిలేసి పోతారు. వంటారి ఆడది సొసైటీ పిల్లలు తల్లి తండ్రి అవసరలు ఇవన్నీ పైగా వంటారతనం. మద్యలో పెళ్లాం వుండీ పెళ్ళాంతో సహా వంట రీ ఆడ దాన్ని నాశనం చేస్తారు. మొగుడు నాశనం చేసి. పరాయి వదు 6మోసం చేసి నిందలు దెబ్బలు బూతులు. వంటార ఆడదాన్ని పీకుతిని పెళ్ళాం తో ఎంజాయ్ చేస్తూ ఉండే పశువులు ఉన్నాయి. పిల్లలు ఎదురు పరువు తీసి మొత్తం నాశనం చేసి అప్పుడు పెళ్ళాం మీద ప్రేమ పుట్టిద్ది వాడికీ. ఒక తోడు కావాలి అని ఈగత్ వావాలి. డబ్బుకోసం రోజూ ఒకడితో వుండేవి హాేపీ గా ఉన్నారు. కాలు పట్టుకొని చివరికి మొత్తం నాశనం చేసి పోతారు

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      మీరు చెప్పింది కూడా నిజమే

  • @DivyaDivya-sm2bd
    @DivyaDivya-sm2bd 21 день тому +1

    Chala baga chepparu

  • @user-uu4tm9qv6r
    @user-uu4tm9qv6r Місяць тому +2

    Super amma

  • @srinusrinivas7151
    @srinusrinivas7151 18 днів тому +2

    Super

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf Місяць тому +1

    Meru correct ga chaparu

  • @user-if6vd7hs4n
    @user-if6vd7hs4n 20 днів тому

    Chala manchi, real talks yivi, yilage jarugutunnadi yippudu,

  • @Chinu525
    @Chinu525 22 дні тому +1

    Chala Baga chepparu akka

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex 18 днів тому +1

    ఇలాంటి మోటివేషన్సే ఈనాటిసమాజంలో కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా అక్రమసంబధాలుపెట్టుకొని మరొకస్త్రీజీవితాన్ని నరకంగా మార్చేస్తూ కాపురాలుకూలిపోవడానికి కారణమవుతున్న కొంతమందిస్త్రీలకి ఇలాంటి మాటలు అత్యవసరం....

    • @epcservices6018
      @epcservices6018 16 днів тому

      ఎన్నో రకాల నీతులు నియమాలు ధర్మాల తో నిండియున్న ఈ సనాతన సమాజంలో మనుషులకు ఇలాంటి ఆలోచనలు, బుద్దులు ఎందుకు కలుగుతున్నట్లు!? ఇలాంటి పనులు చేసి మూట కట్టుకునేది ఏముంటుంది!?

  • @peddatulasi
    @peddatulasi 15 днів тому +1

    T q amma 👃👃

  • @user-qg8oe6mp8i
    @user-qg8oe6mp8i Місяць тому +4

    కరెక్టుగా చెప్పారు అమ్మ

  • @akulamanga7496
    @akulamanga7496 28 днів тому +1

    అవును మేడం 🙏🙏🙏🙏👍

  • @akulabalakrishna9263
    @akulabalakrishna9263 7 днів тому

    Superakkameero💯💯💐💐💐💐🙏🏻

  • @gouthamimgk990
    @gouthamimgk990 21 день тому

    Chala dhanyavadalu madam manchi vishayalu cheparu

  • @bharathslice1797
    @bharathslice1797 12 днів тому

    1000% Correct madam.

  • @pusulurinarsimhachary-to7ev
    @pusulurinarsimhachary-to7ev 20 днів тому +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏100%curect

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g 18 днів тому

    Meeru cheppadhi 💯

  • @user-br4gj3cq7l
    @user-br4gj3cq7l 21 день тому +1

    Super madam 😢😢

  • @DNeelufar
    @DNeelufar 13 днів тому

    Super advice

  • @user-iz8hd2he2i
    @user-iz8hd2he2i Місяць тому +1

    Tq amma.❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhruvmishra5948
    @dhruvmishra5948 8 днів тому

    U r absolutely right mam. 🙏🙏

  • @NavyafintasKwtnew5566
    @NavyafintasKwtnew5566 18 днів тому

    💯👍👌msg. Sister 💯 chala Baga chyparu🙏🙏😭

  • @bharathibharathi5927
    @bharathibharathi5927 5 днів тому

    Yes sister

  • @SubhaPenki
    @SubhaPenki 9 днів тому

    Super ga chepparu akka

  • @priyav6562
    @priyav6562 3 дні тому

    Ji

  • @memmyvlogs9570
    @memmyvlogs9570 Місяць тому +2

    Tq amma

  • @shivapatti1217
    @shivapatti1217 Місяць тому +2

    Mam na barya nannu vadelashi velli poindi vere vaditho akrama samadam petukundi Naku muguru pellalu amchyali madam

  • @pavanmohit9100
    @pavanmohit9100 8 днів тому

    Yes, 100,correct

  • @user-lc3ih6ft2c
    @user-lc3ih6ft2c 7 днів тому

    🔥👌maa

  • @krishnakumarinarumalla
    @krishnakumarinarumalla Місяць тому

    Thank you so much Aunty....for your Advice

  • @Hanumanjee999
    @Hanumanjee999 Місяць тому +5

    చాలా బాగా చెప్పారు మేడం. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మందికైనా కనువిప్పు కలుగుతుంది.
    లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని కుటుంబం అంతా ఆనందoగా వుండమని చాలా బాగా చెప్పారు.

  • @RajuP-l8d
    @RajuP-l8d 20 днів тому

    Avunu medam meru cheppedi nijam

  • @krishnap9745
    @krishnap9745 Місяць тому +1

    Correct, madam

  • @Nanna-tb2ex
    @Nanna-tb2ex 18 днів тому +1

    వాళ్ళువీళ్ళేకాదు ఏస్త్రీయైనా.....ఇలాంటివి చేయడం నైతికపతనమే......

  • @ramaboina1674
    @ramaboina1674 5 годин тому

    Kondaru padukonni akrama sambandam petukontaru kondaru matalatho akrama sambandam petukontaru eddariki teda ledu

  • @user-np2fr7pn1q
    @user-np2fr7pn1q Місяць тому +1

    Tq

  • @user-lp1lv9ou1l
    @user-lp1lv9ou1l Місяць тому +4

    Amma bhartha undi pillalu unna adavale ekkuva akrama samdhalu petukuntaru. Elanti adavalaku siggu sheram undadhu. Pakka vari givithala tho adukuntaru. Elanti vala valla entho mandhi bhariyala givithalu nasham aithunnai.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  Місяць тому +1

      అవును అండీ అలాంటి వాళ్ళు కూడా వున్నారు

  • @salmashaik3354
    @salmashaik3354 15 днів тому

    💯 correct

  • @kumarisandadi7955
    @kumarisandadi7955 19 днів тому

    Meerannadi100 percent correct madam

  • @ReactionXperieance
    @ReactionXperieance 9 днів тому

    Correct andi

  • @ramadevi07
    @ramadevi07 12 днів тому

    ❤❤❤❤❤ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 День тому

    Avnu mam.na barta oka papato vadilesi inko mrg cheskunna du divorce evvaledu enthalo govt job pondanu oka vedava eyes nunchi padi mrg cheskuntani kukkaka tirigi ipdu vere nurse dorakagame hpyga mrg cheskunnadu nen malli mosapoyanu .meru correctega cheptunnaru.me matalu vinte nijmgane kallilu vastunai

  • @SRPalleChithralu
    @SRPalleChithralu 22 дні тому

    Super medam

  • @user-fy4kl9jg9r
    @user-fy4kl9jg9r 13 днів тому

    🙏

  • @navyaarvapalli
    @navyaarvapalli 20 днів тому +1

    Ma husband naka kavlie Amina help chpara

  • @srinusrinivas7151
    @srinusrinivas7151 18 днів тому

    Yes

  • @sunandadevireddy1012
    @sunandadevireddy1012 14 днів тому

  • @MadhaviTalupula
    @MadhaviTalupula Місяць тому +1

    Medam naku amma nana leru ma nana vala cheleku thokalodiki ichi marge chesidhi 17years lo marge chesaru na life motham inte na inka

  • @e.kavitha2936
    @e.kavitha2936 13 днів тому

    Nijam kadha. Akka

  • @sriramjyothi3697
    @sriramjyothi3697 7 днів тому

    Second marriage ayina first marriage ayina gantelendi ,unchukunnodayina ante yevvarni namme kaalam ledu

  • @user-vn9hz9yg9m
    @user-vn9hz9yg9m 20 днів тому

    Elanti vallani vadilinchukone salaha evvandi madam

  • @user-zb5ih1ul8q
    @user-zb5ih1ul8q Місяць тому +6

    Bhartha leni vallaku kadu unna valle bari theginchinru vallaki cheppandi mundu

  • @manikyamkongala9453
    @manikyamkongala9453 4 дні тому

    S

  • @reddylakshmi7909
    @reddylakshmi7909 26 днів тому

    🙏🙏🙏