LIVE : Former Minister Sri Perni Venkatramaiah (Nani) Press Meet From Party Central Office Tadepalli

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్‌మీట్- 16-07-2024
    #YSRCP #PressMeet #AndhraPradesh
    Welcome to the official UA-cam channel of YSR Congress Party (@ysrcpofficial)! Stay updated with the latest political developments in Andhra Pradesh as we bring you comprehensive coverage of Andhra Pradesh politics, led by the dynamic and visionary leader, YS Jagan Mohan Reddy. Explore the rich legacy of YSR and witness the transformative governance of the YSRCP government. Dive into our informative videos on YSRCP's manifesto, welfare schemes, and the inspiring leadership of YSRCP leaders. Get ready to delve into the world of Andhra Pradesh politics and be part of the movement for progress and prosperity. Subscribe now and join us on this incredible journey!
    #YSRCP #YSJagan #AndhraPradesh #APPolitics #AndhraPolitics
    Visit our Official Website: www.ysrcongres...
    Follow us on Facebook: / ysrcpofficial
    Follow us on Twitter: / ysrcparty
    Follow us on Instagram: / officialysrcp
    Follow us on YSRCP Chief YS Jagan's Twitter: / ysjagan

КОМЕНТАРІ • 13

  • @sumantadaka7143
    @sumantadaka7143 Місяць тому +1

    Nuv super Anna ❤

  • @SRIBUSINESSSUPPORTSOLUTIONS
    @SRIBUSINESSSUPPORTSOLUTIONS Місяць тому +2

    వైఎస్ఆర్ సీపీ ఫస్టు అర్జెంట్ గా అత్య అర్జెంట్ గా చేయాల్సిన పనులు
    1. జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళితే ఎవరు వైఎస్ఆర్ సీపీ నీ లీడ్ చేస్తారో ప్రజలకి, వారి కెడర్ కి చెప్పండి
    2. షర్మిల కి ఏం కావాలో తెలుసుకొని అది అత్యవసరం గా ఇచ్చేయండి
    Dr3. దానికి షర్మిల ఒప్పుకోక పోతే, షర్మిలను కానీ, సునీత ను(వివేకా నంద రెడ్డి కూతురు) ఎవరైనా ట్రాప్ చేశారా?? అనితెలిసుకోవటం... ఎందుకంటే వారి భర్తలను నిర్బంధిస్తే ఏ ఆడ పిల్లైన ఎదుటివారికి తల వంచక తప్పదు.. ఇది యేందుకు చెప్పల్సివస్తుందంటే గత 3 నుంచి 4 ఏళ్ళ క్రితం నుంచి వీరి ప్రవర్తన అసాధరం గా వుండటం,.. వారికి ప్రయోజనం లేక పోయినా కొన్ని పనులు చేయటం.. వీరు అసలు ఎవరి ఊబిలో వున్నారో తెలుసు కోవటం.. ఒక వేళ అలాంటి వూబీ లో వుంటే జగన్ మోహన్ రెడ్డి ఆయన కున్న అన్ని శక్తులు ఒడ్డి వాళ్ళను (వారి భర్తలను) బైటికి తీసుకురావాలి. ఎందుకంటే ఎదుటి ప్రత్యర్థి నారా రూప రాక్షసుడు,వీళ్ళను అడ్డు పెట్టుకొని ఏమైనా చేయచ్చు...
    4. ప్రపంచం లోఉన్న అత్యంత లిటీగెంట్ లాయర్ లను ఎవరి ప్రమేయం లేకుండా స్వయం గా నియమించుకోవాలని... ప్రత్యర్థి వారిని కొనలేని విధంగా మాట్లాడి...
    5. సోషల్ మీడియా ని విశృతంగా పెంచాలి.. మినిమం 1000 యూట్యూబ్ చానల్స్ .. కు పెంచాలి.. వారికి ప్రయోజనం చేకూర్చాలి .. ఎందుకంటే సాక్షి లో వచ్చేవి 10 వేలా నుంచి 50 వేలా మందికే రీచ్ వుంటోంది.. టీవీ9, ఎన్టీవీ, టీవీ 10 , మీ మెయిన్ న్యూస్ 70% కవర్ చెయ్యవు.. అదే మీకు తెలిని చంద్ర బాబు నాయుడు రాజకీయం.. నీలి మీడియా ముసుగులో చేస్తున్న నాటకం
    6. వైఎస్ఆర్ సిపి ప్రతీ ఒక్క కార్య కర్తని యాక్టివేట్ చేయాలి.. వారికీ ప్రయోజాలు చెకూర్చాలి
    7. మెరికలు లాంటి మీడియా స్పోక్స్ పర్సన్స్ ను అపాయింట్ చెయ్యాలి. వీరి ప్రసంగాలు అన్ని యూట్యూబ్ చానల్స్ లోవచే లాగా చూడాలి
    8. మీరు వున్నా లేకున్నా (జైల్లో ఉన్న) అక్కడి నుంచి ఎంత్రాంగం జరగాలి
    9. పూర్వ ప్రభుత్వం ఎలా చీటికి మాటికి పిల్స్ వేసేదో, అలానే పీల్స్ వెయ్యాలి,కానీ గత ప్రభుత్వానికి, మీకు ఖచ్చితంగా తేడా ప్రజలకు కనపడాలి
    10. న్యాయ వ్యవస్థ లో అసాధారణమైన పట్టు సాధించాలి
    11. గత ప్రభుత్వ ము ఏం చేసింది అనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి, మెయిన్ మీడియా (సాక్షి, టీవీ9, టీవీ10, ఎన్టీవీ) ద్వారా ప్రచారం విస్తృతంగా ప్రచారం చెయ్యాలి. ఇందులో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టారో, అని స్కూల్స్ నిర్మించారో, బస్ స్టాండ్ లు, గ్రామ సచివలయలు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు, ఎంత మంది కి ఉచితంగా పేదలకు భూమి పంచారు, ఇలా ప్రతి ఒక్కటి, పెన్షన్లు, అమ్మ ఒడి, ఆటో వాళ్లకు, లాయర్లకు, పూజరులకు, ప్రతి ఒక్కటి చెప్పాలి

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 Місяць тому +1

    EVM cm ba🐸 ba🐸 ba🐸 che che
    Nani garu karakut🌹 jai jagan garu🌹🌹🌹🌹🌹

  • @metelugodu0
    @metelugodu0 Місяць тому

    37:20

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Місяць тому +1

    ఒక నెల రోజులాకే చేతులు ఎత్తేసారు
    ఛీ, ఛీ

  • @vijayavardhinivasamsetti5157
    @vijayavardhinivasamsetti5157 Місяць тому

    mee maatalu evvaru nammaru, inkaa mundu undi chudandi nani baabu

  • @sriramamurthykoutha7079
    @sriramamurthykoutha7079 Місяць тому

    Last 5 years మీరు ఏమి చేశారు? మీ గవర్నమెంట్ లో అన్ని సజ్జల గారే చెప్పేవారు కదా.. అప్పుడు ఏమి పీకారు

  • @rishi3397
    @rishi3397 Місяць тому

    Meeru peekindi enti

  • @metelugodu0
    @metelugodu0 Місяць тому

    27:35