Ragilindhi Viplavagni Song - SP.Balasubrahmanyam Performance in ETV Swarabhishekam 8th Nov 2015
Вставка
- Опубліковано 23 лют 2016
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh
Swarabhishekam - 8th Nov 2015 - Розваги
COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.
Nenu kuda మీతో ఏకీభవిస్తున్నాను,🙏🙏💐💐
True
ఈ గీతం ఎన్నిసార్లు విన్నా దేహం మనస్సు ఉత్తేజం అవుతుంది🙏🙏🙏
ఈ పాట వింటుంటే గుండె వుప్పొంగి పోతుంది..... ఆరుద్ర గారి అద్భుత సాహిత్యం.... ఆదినారాయణరావు గారి అద్భుత సంగీతం..... బాలూ గారి అద్భుత గానం..... నా విప్లవ జోహార్లు....🔥🔥🔥💪💪💪🙏🙏
ఒళ్ళంతా పులకరించే పాటని బాలూ గారు పాడారు ..ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం ..కరా ఓ కె చెయ్య మనవి మాలాంటి పాడే అవకాశం ఉంటుంది
తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం
ఆ పాట గొప్పతనం అదే. అప్పటి ఉద్వేగం, ఉద్రేకంతో బాలు గారు ఊగిపోయారు...
ఆ రోజులు, ఆ రచనలు 🙏🙏🙏🙏
SPB' s Voice has been suited at it's best for this song.
This movie alone enough for superstar Krishna to award Dadasaheb palke award for him.
అల్లూరిసీతరమరజును మించిన విప్లవ వీరుడు ధీరుడు మరోకరు పుయ్యబూరు ఈజాగాన ఇది అక్షర సత్యం ముమ్మాటికీ గుండెల మీద చెయ్యి వేసి చెప్పగలను నేను
"కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు
కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు
ఎలుగేత్తేను ఆ కంఠం మనదే రాజ్యం
జపియించెను ఆ వదనం వందేమాతరం "
వెన్నులో ని బాపు అనుకుంటా ...అండీ
బాపు కాదు, బాకు సరైన పదమే
That's super star Krishna legend we are proud to be his fans
Title song కి కూడా national award ఇచ్చి ఉంటే బాగుండేది
సూపర్ స్టార్.సూపర్.సాంగ్
SPB With Krishna Garu Super Combo
దయచేసి ఈ పాటకు karaoke చేయగలరని కోరుతున్నాను .
The BGM given for hero KRISHNA entry in this movie is very special and emotional
Hats off to Arudra garu and Adi narayana rao and all in one Superstar Krishna.
జై అల్లూరి
అల్లూరి అంటే మా కృష్ణ
🌹💞🙏 అంతే
What a wonderful song written by arudra
Mind blowing title song of legendary epic master piece of Superstar. Monarch of all patriotic songs.
High voltage emotional song ragilindi viplavagni...This song connect us to Alluri sitaramaraju life story and his revolt against East India Company rule...inquilab zindabad...
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)A++
Song: రగిలింది విప్లవాగ్ని ఈరోజు
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
Music….
రగిలింది విప్లవాగ్ని ఈరోజు
aa అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు
Chorus:
రగిలింది విప్లవాగ్ని ఈరోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు
సీతారామరాజు
Music…………………..
తనువులోన అణువణువూ తరతరాల పోరాటం
తన రూపే దాల్చింది ఝాన్నీరాణి కరవాలం
జలియన్ వాలాబాగున జరిగిన మారణ కాండ
తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జెండా
Chrous:
తిరుగుబాటు జెండా
రగిలింది విప్లవాగ్ని ఈరోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు
Musicxxxxcccxcccxxxxx
కన్నెగంటి హనుమంతు వెన్నులొని బాకు
కత్తిగట్టి సాగమంది కడవిజయం వరకు
Chrous:
కన్నెగంటి హనుమంతు వెన్నులొని బాకు
కత్తిగట్టి సాగమంది కడవిజయం వరకు
Musicxxxxxxxxxxx
ఎలుగెత్తెను ఆ కంఠం మనదేరాజo
జపియించెను ఆ వదనం "వందేమాతరం”
Chorus:
వందేమాతరం, వందేమాతరం
Musicxxxx xxxxx
వందేమాతరం మంటూ నినదించిన బంగాలం
స్వరాజ్యమ్మ జన్మహక్కని చాటిన మహరాష్ట్ర,
హించకు ప్రతి హింస అన్న వీరభూమి పాంచాలం
అన్నిటికి నెలవాయను ఆంధ్ర వీర హృదయం
రామరాజు హృదయం
Superstar +s.p.b = good combination...super...we miss you Balu sir..
A very inspirational song. A great tribute to the legendary freedom fighter.
సూపర్ చాలాబాగా పాడారు
బాలూగారు
Just song viragadhesadu song, great balu
I get goosebumps whenever I listen this song.... Hats off
వందేమాతరం ✊️ sp గారికి జోహార్ ✊️
Cinemaalo. Kantae. Sound effect. Chaala. Baagundhi. Super
An marvelous performance by ARUDRA&S.P.BALASUBRAHMANYAM.
Jai Vandemataram.Jai Kaliyuga Parasu Rama Alluri Seeta Rama Raja Simham.🇮🇳🇮🇳🕉️🕉️🕉️🙏🙏.
Hats off to Arudra garu 🙏
Super star Krishna ki Alluri Sita Rama Raju cinema chalu greatest Actctor in Indian cinema.
జై కృష్ణ 🙏🌹
Thank you 🙏🙏🙏👍
🙏🌹మా కృష్ణ 👍
ఆరుద్ర గారికి వందనములు.
The legend SP sir🎉
Starting to ending theme music is greatful
ME LANTI SUPER STAR MALLI PUTTARU SIR I LOVE BALU GARU
Hats Off to Krishna garu for such a magnum opus movie. Also SP Balu, lyric writer Arudra garu and Adinarayana Rao garu done excellent job. I would say this movie place among all-time top 3 telugu movies. Every telugu person feels proud of this great movie.
That is Superstar
జై శ్రీరామ్
జై అల్లూరి
Extrodeneryy song
Super song
Wonderful
Very great song
వందేమాతరం అని ఎలుగెత్తి చటాలి మనమందరం అప్పుడే భారతావని రుణం
Emotional singing
Super Star Krishnagare Alluri Seeta Rama Raju ani Telusu ippatikee
What is a wonderful harvest terrible song it is Balu garu ekkadavinnaroo meeku hatesoff
Super ⭐ super allways superstar Krishna gariki padhabivandnamulu
వందేమాతరం వందేమాతరం
Superrr
Ardhrazindabad
Aa Aggressive Patriotic feeling lekunda background music kottarandi. Original best.
Exalent song
Sir. society miss you
Talk about greatness of this song and avoid nonsense talk suma ji
Super super song ☺️
Sellut sir...SP Balasubramaniam garu.
Daring hero super song...
Good song 🙏
🙏🙏
Super
Original ki deeniki chala tedavindi
Jai super ⭐
🙏👍💐🙏
👏🏻👏🏻👏🏻
Yes Allure Seetha Rama Raju Garu ante krishna garu
Well
🎉
కుళ్లిన సమాజం
🙏🙏🙏
ఇటువంటి paata rrr లో లేదు
కుమ్మారు సర్
✊✊😤🕉️🇮🇳
Samayam vachinadi ee ycp govt poratam cheyali prathi Telugu vadu levali
.
ONLY ADVENTUROUS DARING AND DASHING HERO KRISHNA ALONE COULD PRODUCE SUCH GREAT FILM.
INSPIRING SONGS INSPIRING PATRITISM WITH SRI MAHARATHI DIALOGUES. FILM WILL BE REMEMBERED TILL TELUGU RACE IS ALIVE.
RAJENDRA KUMAR
Super song
Super song