Donald Trump: తనపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన డోనల్డ్ ట్రంప్ | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనల్డ్ ట్రంప్‌ను ఎన్నుకున్నారు. ఆ సమావేశంలో ట్రంప్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావించారు. ఆ క్షణం ఏం జరిగిందో వివరించారు.
    #DonaldTrump #USA #Elections
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 34