నాకు మోడీకి ఉన్న సంబంధం వేరే.. | Pawan Kalyan About Relation with PM Modi | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 36

  • @rohitseshu1769
    @rohitseshu1769 Рік тому +3

    Sir pls talk about vizag steel plant sir....

  • @prashanthpalusa9333
    @prashanthpalusa9333 Рік тому +3

    Jai janasena

  • @jabbarsingh9576
    @jabbarsingh9576 Рік тому +1

    Jay janasena

  • @thirus9839
    @thirus9839 Рік тому +1

    Jai congress

  • @regantivenu85
    @regantivenu85 Рік тому +3

    మీరూ మోడీ గారూ తరగతి సహచరులు మరి....

  • @regantivenu85
    @regantivenu85 Рік тому +2

    Vizag steel pant, Special Status visayalalo yemi chesaru PK garu

  • @PeddiZone
    @PeddiZone Рік тому +1

    PK garu, pls use that relationship and get the special status then AP people consider you as CM. That's where you can show people everything is possible with PK

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Рік тому +4

    మోడీ గారు చేసే రాజకీయాలే వేరు. ఇటు పవన్ గారితో కలుస్తారు పవన్ గారికి బద్ధ శత్రువు అనుకుంటున్న వైసిపి తోనూ తెర వెనుక రాజకీయం చేయగలరు . ఏపీ ని వైసిపి చేతిలో పెట్టి సర్వనాశనం చేయించగలరు. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశారు.

    • @Srinivasulu9326
      @Srinivasulu9326 Рік тому

      7 to 15 % వోటింగ్ ఉన్న పవన్ సీఎం ఎవరు అనేది తరువాత డిసైడ్ చేస్తే ...మరి 40 to 45% వోటింగ్ ఉన్న చంద్రబాబు ఏమి చెయ్యాలి. మోడీ గేమ్ ఆడుతున్నాడు జగన్ కు హెల్ప్ చెయ్యడానికి . మోడీ ను నమ్మితే పవన్ మునిగిపోతాడు . చంద్రబాబు ఒక్కడే ఇప్పుడు రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలడు .

    • @subramanyaml3680
      @subramanyaml3680 Рік тому

      Correct. చూస్తుంటే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా లాగా వుంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తో పొత్తులో వున్నారు. బీజేపీ తలుచుకుంటే , వైసీపీ కి పవన్ మీద కేసు పెట్టి జైలు లో వేసే దమ్ము ఉంటుందా? జనసేనకి బాగా హైప్ తీసుకు రావటం, ఆయనలో ఆశలు రేపి ఒంటరిగా పోటీ చేయించటం, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, బీజేపీ అనుకుంటున్నట్లు జగన్ కి మేలు జరగటం. ఈ విషయం పవన్ గారు , చంద్రబాబు గారు , ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారని ఆశిద్దాము .

    • @anudeepb8443
      @anudeepb8443 Рік тому +1

      AP NI VIDAKOTI SPECIAL STATUS ISTAM ANI ONE YEAR DELAY CHESI VELIPOINDHI CONGRESS PARTY AYTHE BJP NI TAPU PADATARU ENDUKU? CHANDRA BABU NAIDU 2019 ELECTIONS LO DESHA DROHULU TERRORIST LA THO CHETULU KALIPI POTI CHESARU GURTHUNDA VELI CHUSKONDI INDIA NUNDI KASHMIR SAPARATE AVTADI ANA FARUKH ABDULLAH THO CHETULU KALIPI MODI KI VETHIREKANGA POTI CHESARU APUDU MODI INKA EVARI THO KALAVALI ALLIANCE FORMATION KI AP LO YSRCP THO KAKAPOTHE KONCHAM POLITICAL KNOWLEDGE UNTE COMMENT CHEYADNDI

  • @shiva.k97
    @shiva.k97 Рік тому +1

    Epudu TDP valaki Baga kalathadi ga 😂 e issue tho Pavan Kalyan garu Baga strong avutharu kadha 🔥 leka pote TDP support chyalinlani 10 -20 MLA seats ethamu antara edpu chepadi 😂 10 isthamu ani

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 Рік тому +1

    ఒట్టి బుస్సు

  • @prasadrao9018
    @prasadrao9018 Рік тому +2

    Nuvvu modi kalisi ycp tho Ap ni nashanam cheyandi

  • @santoshkumarmvs79
    @santoshkumarmvs79 Рік тому +2

    Nuvvu politics avvasaram ledu

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Рік тому +1

    Illegal relation

  • @nageswararaokondepati9951
    @nageswararaokondepati9951 Рік тому

    Antha potugadevibithe special status tesuku ravachuga sir ,,,nubu chepthe sardhaga vitaeuga apudu memu Mee vanta nadustham

    • @anudeepb8443
      @anudeepb8443 Рік тому

      special status gurinchi marchipondi congresss govt mundu venakala chuskokunda chesina fake hami adhi

  • @kalangisumanthsumanth
    @kalangisumanthsumanth Рік тому +2

    Cha,,, 🤣🤣🤣🤣😂😂😂😂😃😃😃😃😃

  • @sandjxnnxx
    @sandjxnnxx Рік тому

    Pachi poyina laddu ekkada ra pawala 😂

  • @khursheedzaina9916
    @khursheedzaina9916 Рік тому

    Tammudu cenima lo lovely ni Maya chesinattu 😅 prajalanu kuda chestunnava abaa nuvvu ni old tricks 😅 Anni maku telusu le

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv Рік тому +3

    పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కలిస్తే హుందాగా ఉంటుంది.
    అదే మన జగన్ రెడ్డి కలిస్తే ఒంగి ఒంగి కలుస్తాడు కేసుల కోసం.
    ఇప్పుడు చెప్పండి ఎవరు నాయకుడు ఎవరు వంచకుడు.

    • @sandeep4285
      @sandeep4285 Рік тому +1

      2019 nundi bjp tho unnam kadaa..amanaa butulu tidtunte ade modi em chesadu ???2% unna bjp vote latho Pawan cm avutada ???deniki bjp tho friendship ...modi jagan kcr okkate...2024 lo jagan gelavadam modi ki kavali...idi epudu telusukuntado Pawan Kalyan Anna...party nasanam avutundi...

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Рік тому

      @@sandeep4285 ఇది రాజకీయం సోదరా ఇడ్లి పెట్టడం కాదు 5 నిమిషాలలో అయిపోడానికి. సహనం కావాలి ఓర్పు ఉండాలి. నిజాయితీ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ధర్మం తెలిసిన వ్యక్తి

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 Рік тому +2

    అంత బందం ఉంటే అమరావతి పై ఎందుకు మౌనం.ఒట్టి కబుర్లు వద్దు.

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Рік тому +1

      ఈ ముక్క నువ్వు ఓటు వేసి గెలిపించిన వాడిని అడగాలి లేదా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అప్పుడు అడగాలి.

  • @kanamalanagendra4431
    @kanamalanagendra4431 Рік тому +2

    Laddu

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Рік тому +3

    మోడీ గారి chanka naakutunnavu కదా

    • @bhaskar2767
      @bhaskar2767 Рік тому

      shut up.. kojja la matladaku..

    • @nareshlodi2731
      @nareshlodi2731 Рік тому +3

      Nuvvu ayithe matram ade cheekali🤙😂

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Рік тому +4

      కేసుల కోసం మోడీ గారివి అన్నీ నాకింది ఎవరో రాష్ట్రంలో పసి పిల్లోడికి కూడా తెలుసు.

  • @Chirunagu
    @Chirunagu Рік тому +1

    Comedy 😂