Ntr First Disaster Film..Untold Story

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Ntr First Disaster Film..Untold Story #ntr #chandraharam #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 21

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 місяці тому +5

    ఇదొక్కటే కాదు మరో డిజాస్టర్ మూవీ "కాడెద్దులు ఎకరం నేల" సినిమా వుంది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 місяці тому +1

    గొప్ప విషయం చెప్పారు.

  • @nagarajm3941
    @nagarajm3941 3 місяці тому

    Mr govind Raj whatever you said maybe correct, but my point of view is our great Anna garu Sri NTR is the only actor in the world who as acted number of roles whether it may be mythology or historical and commercial no other actors have done so many roles.

    • @nagarajm3941
      @nagarajm3941 3 місяці тому

      And l can also say that he is most beautiful actor.

  • @srinivasgogulakonda6860
    @srinivasgogulakonda6860 3 місяці тому +3

    గోవిందరాజు ఇప్పటివరకు అత్యధిక తెలుగు ప్రజాధరణ కలిగిన నటుడు ఎన్టీఆర్ తెలుసుకో

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 місяці тому +1

      NTR vindadapu 30-40 movies disasters Konni cinimalu 1-2 days ke yettesaru

    • @Mghmgh894
      @Mghmgh894 3 місяці тому

      @@SivaPrasadBandla alage sir meeru cinema theesi chupinchandi hit cinema yela cheyyalo

  • @bssp815
    @bssp815 3 місяці тому +3

    1949 నుంచి 1973 వరకు తెలుగు సినిమా నెంబర్ వన్ హీరో అక్కినేని నాగేశ్వరరావు... క్లోజ్ నెంబర్ టూ గా ఎన్టీఆర్ ఉండేవాడు... అయితే 1974 లో అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హీరో కృష్ణ తెలుగు సినిమా నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు... అయితే 1975 లో వరుస బంపర్ హిట్ సినిమాలతో శోభన్ బాబు తెలుగు సినిమా నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు... ఈ రెండు సంవత్సరాలు ఎఎన్నార్ సినిమాల్లో నటించలేదు... 1977 నుంచి 1982 వరకు వరుస బంపర్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ తెలుగు సినిమా నెంబర్ వన్ హీరోగా నిలబడ్డాడు... 1983 నుంచి 2004 వరకు చిరంజీవి తెలుగు సినిమా నెంబర్ వన్ హీరోగా నిలబడ్డాడు... ఇది వాస్తవం.

    • @subbarayudumalipeddi1509
      @subbarayudumalipeddi1509 3 місяці тому +4

      నీ మొఖం 😂

    • @bssp815
      @bssp815 3 місяці тому

      @@subbarayudumalipeddi1509 నీ మొఖం

    • @bssp815
      @bssp815 3 місяці тому

      @@subbarayudumalipeddi1509 నీ మొఖం 🤣🤣

    • @franzferdinand3449
      @franzferdinand3449 3 місяці тому

      @@bssp815 andukena ANR hyderabad vellipoindi?

    • @ACJambulingappa
      @ACJambulingappa 3 місяці тому

      6:48 ​@@subbarayudumalipeddi1509

  • @govindaraju5528
    @govindaraju5528 3 місяці тому +3

    ఎన్టీఆర్ సినిమాల్లో 50%ప్లాప్, ఏవరేజ్ 30%, హిట్ అయిన వి 10%, సూపర్ హిట్ అయిన వి 10%మాత్రమే

    • @psivasankarrao5528
      @psivasankarrao5528 3 місяці тому

      మీరు చెప్పిన దానితోటి ఎవరు ఏకీభవించారు ఒకసారి ఎన్టీఆర్ గారి సినిమాలు చూడండి అన్ని మెసేజ్ ఉన్న సినిమాలు ఉంటాయి

    • @subbarayudumalipeddi1509
      @subbarayudumalipeddi1509 3 місяці тому

      ఏమి చెప్పావు తూ మీరు బతుకులు చెడా ఆయన గురుంచి మాట్లాడే అర్హత నీకు ఏది చనిపోయి ఇన్నాళయినా జనము మర్చిపోలేకున్నారు అది ఆయన అంటే

    • @sadagopan7184
      @sadagopan7184 3 місяці тому

      govindaraju nee thala ninda booju

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 місяці тому +3

    నిజాలు నిష్టూరంగా ఉంటాయి! మీరు చెప్పింది అక్షరాలా నిజం! ఇప్పటి తరానికి ఎన్టీఆర్ గారి పౌరాణిక చిత్రాలు, 1977 నుండి మేజర్ చంద్రకాంత్ వరకు ఆయన అద్భుత విజయాలు మాత్రమే తెలుసు! మాస్ హీరోగా ఆయన తిరుగులేని సూపర్ స్టార్! కాని కమర్షియల్ గా ఆయన అంత సక్సెస్ ఫుల్ హీరో ఏమీ కాదు! 300 పైగా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ గారికి డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన సినిమాలు 100 కూడా లేవు! ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ కూడా 4 మాత్రమే! ఆయన సినిమాలు ఎక్కువగా యావరేజ్ గా ఆడేవి! సౌత్ ఇండియా లో రాజ్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, ఈ తరం లో రజనీకాంత్ గారు చాలా సక్సెస్ ఫుల్ హీరోలు! అభిమానులు తమ హీరోను మించిన హీరో లేడని అనుకుంటారు అది తప్పు కాదు! ఇప్పుడు మనకు ఏ సమాచారమైనా సులువుగా తెలుసుకునే వీలుంది! ఆ విధంగా నిజాలు ఏమిటో మనమే తెలుసుకోవచ్చు! వీడియో చేసిన వారిని నిందించడం సరికాదు!