@@sirishar1076 Osey Kojja Lanja! నీకు ఖచితంగా మెంటల్ వుండి...... ఇది నీకు త్వరలో తెలుసిద్ధి.....మీరు గోర్రే లాగా జీవించాలని నిర్ణయించుకున్నారు.....యేసు చెప్పారు, మీరు గోర్రెలు అని....నీ కర్మ ........ నీకు కుక్క జన్మే ....Next ..
@@sirishar1076 రెండవ రాకడ వరకు ... శవం పెట్టెలో నీ శవం కంపు పీల్చుకుంటు ... ఏదురు చూస్తవా ... వెల్లి ... మానసిక ఆసుపత్రిలో చూపించుకో ..... యేసుక్రీస్తు రోమన్ రాజ్య౦ సృష్టి౦చిన నకిలీ పాత్ర ....
రోమీయులకు 4: 17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
ఆదికాండము 1: 28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
మత్తయి 18: 19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.
యోహాను 8: 26 మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
ఫిలిప్పీయులకు 2: 11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
PROFT pastorgaru shalom faithlo grow avvali d spirutally financially vision prof cys fireannointing lo neravarpuki PLS PRAY F ME I belive inmirs Jesus name daily worship d praising confess lo neravarpuki iamwaiting bro pls prye f me
Praise the Lord Glory to god brother god bless you and your family and your ministry gods grace with you abundantly
ధర్మం కొరకు .. ధర్మాన్ని తెలుసుకోవడానికి ... భగవద్గీత చదవండి! .. భగవద్గీత చదవండి! .. భగవద్గీత చదవండి..
@@sirishar1076 Osey Kojja Lanja! నీకు ఖచితంగా మెంటల్ వుండి...... ఇది నీకు త్వరలో తెలుసిద్ధి.....మీరు గోర్రే లాగా జీవించాలని నిర్ణయించుకున్నారు.....యేసు చెప్పారు, మీరు గోర్రెలు అని....నీ కర్మ ........ నీకు కుక్క జన్మే ....Next ..
@@sirishar1076 రెండవ రాకడ వరకు ... శవం పెట్టెలో నీ శవం కంపు పీల్చుకుంటు ... ఏదురు చూస్తవా ... వెల్లి ... మానసిక ఆసుపత్రిలో చూపించుకో ..... యేసుక్రీస్తు రోమన్ రాజ్య౦ సృష్టి౦చిన నకిలీ పాత్ర ....
Praise the lord uncle 🙏🙏🙏🙏
Praise the lord
Praise lord
Prase lord annaya
Praise the lord brother
రోమీయులకు 4: 17
తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
సామెతలు 4: 21
నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
ఆదికాండము 1: 28
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
ఆదికాండము 1: 27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
మత్తయి 18: 19
మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 8: 25
వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
మత్తయి 8: 26
అందుకాయనఅల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
ఫిలిప్పీయులకు 2: 8
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
యోహాను 8: 26
మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
యోహాను 6: 63
ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని
ఫిలిప్పీయులకు 2: 11
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
2కోరింథీయులకు 4: 14
కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
1యోహాను 5: 4
దేవుని మూలముగా పుట్టిన వారందరును(పుట్టినదంతయు లోకమును జయించును) లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
Superb message
సామెతలు 4: 22
దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
లూకా 10: 19
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
Praise the lord brother, thankyou for wakeup for wonderful message. Please pray for my family.
Wonderful message anna
యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
Please pray for me my family brother
Praise the brother pray for my job civics this year I am attempting
1యోహాను 4: 4
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌super..........
రోమీయులకు 10: 9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
కీర్తనలు 62: 11
బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
Praise the lord brother 🙏✝️🛐
రోమీయులకు 3: 23
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
PROFT pastorgaru shalom faithlo grow avvali d spirutally financially vision prof cys fireannointing lo neravarpuki PLS PRAY F ME I belive inmirs Jesus name daily worship d praising confess lo neravarpuki iamwaiting bro pls prye f me
Gayalu chasi himsa adaranalani dikkulani balaheenuralini dooshanallovadanalo nindallo sramallo viduvabadina jeevachavanni nannu velivatha worklo nammakamga chsina neethiganigayitheega chstunna adaranaladu iam belong to jesus christ anadhyryamga nachutununnavaru anyulaku telesales suvarthanuteluputusakshyamga frankly cheppipracticzlgajevinchin samasyalato vyzthirakhathalato
Prayer.me.fameli
Dongpadhors MONYMINDTO nammakadrohamchsi ru Avakasvadulydebbadeesaru annoporatalu bro depression lo prestashionto gayalu viriginasththinqlugudu pls prye f me
Phone number pettava
Praise the lord brother
రోమీయులకు 4: 25
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
మత్తయి 8: 27
ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
సామెతలు 4: 20
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
1యోహాను 5: 18
మనము దేవుని సంబంధులమనియు,లోకమంతయు దుష్టునియందున్నదనియు(దుష్టునియందు పడియున్నదనియు) ఎరుగుదుము.