అన్న... రెండు రోజుల నుంచి చూస్తున్నా ఉమ అన్నా వీడియో పెట్టాడా లేద అని..... మొత్తానికి వీడియో వచ్చింది......tq.... ఉమ అన్నా...... from Kuwait జై హింద్ 🇮🇳....
ఇజ్రాయిల్ దేశము అంతా ఎడారి ప్రాంతం... కానీ వారు వ్యవసాయం చాలా అభివృద్ధి చేశారు... మనము కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకో రాజస్థాన్ ని అభివృద్ధి చేయ్యొచ్చు కదా... 😣😌😖
మీరు రాజస్థాన్ లో ఉంటే మౌంట్ ఆబూ వెళ్ళండి చాలా బాగుంది అన్న 👌 టూరిస్ట్ ప్లేస్ దిల్ వాడ మందిరం ఉంది గజిని మహమ్మద్ కాలంలో 14 సార్లు దండయాత్ర చేశాడు చూడండి చాలా బాగుంది
Hi brother uma garu hru rajasthan lo disert and old villages chala bhaga chupincharu Tacke care of you and Vladimir. Thanks to the roshan brother. Hosting for uma and Vladimir. 🙏🙏🙏👌👌💞💞
Finally Brother is 🔙 8:14 Samudralo sunset ayyindhi, Desertlo ayyindhi. Inka mountain 🗻 okate baki 🌇 10:48 Roshan brother looks like Nomadikkar 14:42 we call that as Ekkamale in Tulu 21:58 we're facing 45° here even in south😂 23:20 Nenu kuda ade work chesanu first first chinnappudu ₹40/Day Nice journey. Thank you Roshan Bro. ♥ from Tulunad, Kudla, Mangalore.
Rajasthan is a beautiful place. You must see and show Vladimir local cultural shows like dancing and their singing. Many places they conduct evening show including camping at night.
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి. కల్చర్ ను, ప్రదేశాలను చూపించే విధానం నచ్చుతుంది. సుత్తి లేకుండా వీడియో ఉంటుంది. అన్నా మీతో పాటు ట్రావెల్ చేసే అవకాశం ఉందా?
ఉమాగారు మీ వలన కూర్చున్న చోటునుండే ప్రపంచ పర్యటన చేస్తున్నాం భగవంతుడు తన సృష్టిని చూపడానికి మీవంటి వారిని సృష్టించాడనిపిస్తుంది అభినందనలు ధన్యవాదాలు
శుభోదయం సోదరా. .. దేశం లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరం
తార్ ఎడారి గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది
మీ ప్రతీ వీడియో మిస్ అవ్వకుండా చూస్తాం ఉమా గారు మీ ఆరోగ్యం జాగ్రత్త వేసవి వచ్చేసింది
అన్న... రెండు రోజుల నుంచి చూస్తున్నా ఉమ అన్నా వీడియో పెట్టాడా లేద అని..... మొత్తానికి వీడియో వచ్చింది......tq.... ఉమ అన్నా...... from Kuwait జై హింద్ 🇮🇳....
Excellent
ఇజ్రాయిల్ దేశము అంతా ఎడారి ప్రాంతం... కానీ వారు వ్యవసాయం చాలా అభివృద్ధి చేశారు... మనము కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించుకో రాజస్థాన్ ని అభివృద్ధి చేయ్యొచ్చు కదా... 😣😌😖
Love from 🇺🇬Uganda
# Love ❤❤ India
Jai Bharat
మీరు రాజస్థాన్ లో ఉంటే మౌంట్ ఆబూ వెళ్ళండి చాలా బాగుంది అన్న 👌 టూరిస్ట్ ప్లేస్ దిల్ వాడ మందిరం ఉంది గజిని మహమ్మద్ కాలంలో 14 సార్లు దండయాత్ర చేశాడు చూడండి చాలా బాగుంది
Very good video. The Jaisalmer sand dunes are very beautiful. Thank you for showing us new and interesting places of Rajasthan.
Hi brother uma garu hru rajasthan lo disert and old villages chala bhaga chupincharu Tacke care of you and Vladimir. Thanks to the roshan brother. Hosting for uma and Vladimir. 🙏🙏🙏👌👌💞💞
Rajasthan lo chala.manchi pleases tourism enjoy happy jerny God bless you
మీరు చూపించిన ఈ టెంపుల్ కూలిపోయిన యిల్లు ఇవన్నీ కార్తీక్ ఖాకీ లాస్ట్ ఫైట్ సీన్ లో ఉంది....
After 4 days mimlani చూడడం.. ఒకరోజు వీడియో లేకపోతే ఎదో వెలితిగా ఉంటుంది ఉమా గారు😇ఇప్పుడు హ్యాపీ గా ఉంది.
Akka baagunnara shubodayam👋👋👋
@@grandhisrinivas301 🙏
@@urstruly1727 tankyou Akka
Yes
Love from Karnataka Bengaluru ❤️👌
Mana uma gaaru ni చూస్తే ఎవరైనా help చేస్తారు 😍......thanks to Roshan ❤️ and video and places really really superb ✨ thank you uma gaaru ❤️❤️
Anunandi
@@urstruly1727 😊
గుడ్ మార్నింగ్ బ్రదర్
Finally Brother is 🔙
8:14 Samudralo sunset ayyindhi, Desertlo ayyindhi. Inka mountain 🗻 okate baki 🌇
10:48 Roshan brother looks like Nomadikkar
14:42 we call that as Ekkamale in Tulu
21:58 we're facing 45° here even in south😂
23:20 Nenu kuda ade work chesanu first first chinnappudu ₹40/Day
Nice journey. Thank you Roshan Bro.
♥ from Tulunad, Kudla, Mangalore.
Love from tadapatri Anna ❤️🇮🇳
Rajasthan is a beautiful place. You must see and show Vladimir local cultural shows like dancing and their singing. Many places they conduct evening show including camping at night.
అన్న రోషన్ కి ఎంతో కొంత మనీ ఇవ్వవలిసింది నువ్ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తావ్ కదా
Yes done
@@UmaTeluguTraveller ❤❤
@@Gcm00001 పుకా ni పెళ్లాం ichinda ra nachite chudu లేకపోతే మనే
@@Gcm00001 mouli gudda ni pellam gudda ichei vadiki😆😆😆😃
@@Gcm00001 yedho okati itey cheysadu kadha bro... mana politicians kante nayam a kadha
Super uma garu , rajasthan is excellent place
Super Uma garu , camel and sunset shot is marvelous. Very nice vlog. Our special thanks to Atta and Kodalu for yummy and crunchy biscuits 😊
మేము ఇటువంటి వీడియోలు మీదగ్గరనుండి ఆసిస్తున్నాను.గుడ్
లైక్ from హిందూపూర్ జై బాలయ్య జై తెలుగు తల్లి
Entire world uses rajasthan stones for luxury flooring but local people remain poor 😢
Nice video brother
I studied 9 th class in Navodaya school, Mohangarh village, near Jaisalmer in 1996. We visited Jaisalmer fort
from which dist u migrated brother....
వీడియో మాత్రం సూపర్ గా ఉంది🥰
శుభోదయం ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Rajesthan lo ghevar sweet chala famous once try it.
literally i can't understand a single word in Telugu expect English but really very gorgeous vlog it is 👍👍
Thankyou for the beautiful sun set and it is like a painting
Cover Rajasthan rural life widely.u will get good views.
చాలా గ్యాప్...any way...thankyou for your video.
Gour అంటే గోరుచిక్కుడు గింజలు
Memu bilwada,chittodgarh lo undevaallam. Exlent life style
Hi Anna me vlog lo you will explore the entire city with full clarity
Sunset shot with the Camel around is the highlight of this vlog
This is excellent vlog than other.
So super.
After long time watching ur video last time I saw your srilanka vlog nice to see your videos brother keep going
Very informative vedio
Uma garu thanks to you
Very new information
Respect your content uma garu. All ways
Nice 👍 Rajasthan traveling
కేవలం మీ వీడియో లు చూస్తే మాత్రమే మాకు కూడా అక్కడే ఉన్నట్టు ఉంటుంది
Super video Anna garu....
Nice travel video in your old style. Keep the same standard.
rajastan super undi my dream place to visit
Umagaru you are great and you are telugu traveler that why I support you are only telugu traveler in the world
రాజస్థాన్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మొత్తం చూపించండి
Bro malli alla vacharu meeru great bro well cum back again
Exlent vedeo super ga vundi uma garu Naku Rajasthan chala estamayina place thank you mi health jagrtthaga chusukondi take care
ఎలా ఉన్నారు ఉమా గారు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది సూపర్
Uma anna Mi video ni naynu baaga 2022lo room lo vunnapudu.and my home dagara chala chusanu....manchi videos chaystaru meeru
Kaidhi movie lo village laa video last lo
🇮🇳🇮🇳🇮🇳 good family రోషన్ 🇮🇳🇮🇳🙏
I love 💝 video good information
హలో అన్నా మాది నల్గొండ డిస్టిక్ అన్నా మీ వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉన్నాం మీ వీడియో బాగుంటాయి అన్న
ప్రత్యక్షంగా వెళ్లిన ఇంత బాగా చూడలేము ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా చెప్తారు
అవును అక్కడ ఉన్నట్టు ఉంటుంది వీడియో చుస్తే
👍
Hard work pays off bro. You are the best ❤
Finally we got you,very nice vlog, keep going we always love u & support u❤️
08:52 Picture perfect Frame
Thankyou universe
Thankyou brother ❤❤❤❤❤❤❤❤❤
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి. కల్చర్ ను, ప్రదేశాలను చూపించే విధానం నచ్చుతుంది. సుత్తి లేకుండా వీడియో ఉంటుంది. అన్నా మీతో పాటు ట్రావెల్ చేసే అవకాశం ఉందా?
గోరుచిక్కుడు (గమ్ గోవార్) విత్తనాలు జిగురు విత్తనాలు
Hi bro again taken long gap. Videos continue ga upload cheyandi. Happy journey all the best.
Hello uma garu from Bapatla
Sister 👍👍❤️
Good video Uma👍🏻👍🏻👍🏻
ఉమా అన్న మీ వీడియో చాలా చాలా ఇష్టం అన్నా నాకు
Beautiful video bro RJY
Very nice brother
This is new one that no youtuber shown
Love from Hyderabad anna 😍
మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని తెలియదా bro. ..
VvNice Uma Garu Take Care Both 👍
Hi bro I am from Rajasthan
Looks like miru chupimchina last place mandir..Kaki karthik Cinema lo chusinattundhi
Uma bro me vedios kosam waiting bro... vedios continue ga upload cheyyandi
Super brother nice to see you
Wonderful 8.56
Supar bro
Kick 2 movie shooting area 🙌
Uma, start travelling alone to different countries.
You have the caliber to rock the world.
Good luck.
- Fan from Australia ☺️☺️
సూపర్ గా వుంది వీడియో
wow
Sun set adiripoyindi bro...TanQ uma
నైస్ వీడియో
Super brother uma garu
Excellent video super brother
Beautiful Rajasthan uma garu. Hello to Roshan
ఒకసారి దిల్ వాడ మందిరం యూట్యూబ్ లో చూడండి అన్న 👌
Happy journey
తమిళనాడు నుంచి రాజస్థాన్ కు ఎలా వెళ్లారు బయ్యా ట్రైన్ లో నా విమానం లో వెళ్ళారా బయ్యా
I always support to uma only
Explore unexplored
Nice video
Nice ...Tq uma bro
Balika Vadhu serial chesina jayatsar ni kuda explore cheyandi bro .. very famous serial
Hi Uma Anna bangunnara beautiful video and mi videos ki wetting 😍
Good ಉಮಾ
Good informative..