అతి పరిశుద్దుడా పాట | Athi Parishudhuda Song | Thanks for

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • AthiParishudhudaa Song | అతిపరిశుద్దుడా పాట | Special Thanks for #hosannaministries
    Telugu Christian Song
    Sung By: Jacob Sathwik.P
    Keys: Salmon Addanki Gs
    Hebron Ministries Sbd
    cell: 7075588889
    welcome to HebronShamshabad official UA-cam Channel.
    మీరింకా #SalmonAddanki అనే మా ఈ channel ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసికొనగలరు.ప్రక్కనే ఉన్న Bell Icon ని క్లిక్ చేయండి.మీకు ఎప్పటికప్పుడుమా కార్యక్రమాలు Alert రూపములో పొందుకొనవచ్చు.అంతేకాకుండా ఈ వీడియోని Like చేయండి.మీ విలువైన అభిప్రాయాన్ని Comment చేయండి.వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లింక్ అనేకులకు Share చేయగలరు.
    #hebronshamshabad
    #christiansongs
    #christiantelugusongs
    అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
    నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
    జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
    సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
    ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
    ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
    నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
    సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
    గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
    కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
    నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
    సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
    శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
    ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
    నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

КОМЕНТАРІ • 31