పెన్షన్ తీసుకోవాలి. అదే కరెక్ట్. మీరు చూసినా చూడకపోయినా తన అవసరాలు తానే చూసుకోవచ్చు. ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉన్నా అవసరం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఒక వేళ ఎక్కువ అమౌంట్ సవే చేసుకుని ఉంటే ఆది మీరు తనని కేర్ గా చూసుకున్నప్పుడు ఆ అమౌంట్ పేద మెరిట్ స్టూడెంట్స్ కి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ నాగలక్ష్మి ని తలచుకుంటూ ఉంటారు. పెన్షన్ తీసుకోవడం మానేస్తే ఆ అమౌంట్ పేద విద్యార్దులకు ఉపయోగపడదు.
కవిత గారు అదిగారు మీరు చాలా మంచివారు ఆలా అని నాగలక్ష్మి సిస్టర్ పెన్షన్ తీసుకోకపోతే ఎలా అండి తీసుకోవాలి అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవుగా సో తీసుకోవటంలో తప్పు లేదు వచ్చే డబ్బులు లక్ష్మి తో సమానం 🙏🥰
Naga lakshmi congregations you won the speed eating competion.you r fit take pension.don't miss it.don't depend on your brother,you too need some to spent as your wish. In eating race time fixation must,other wise it is cheating.
నాగలక్ష్మి విన్నయిందోచ్ 👍👍👍 నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవడం లో తప్ప ఏమీ లేదు పెన్షన్ తీసుకోవాలి సిందే ఎందుకంటే ఆమెకి కంటి చూపు ఆమెకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆమెకి నమ్మకం ఉంది కాబట్టి తీసుకోవాలి చాలెంజ్ లో నాగలక్ష్మి విన్
తీసుకోవడమే మంచిది పాపం కదా ఇలాంటి వాళ్లకి ఇవ్వాలి నాగలక్ష్మి మాటలు బాగా నచ్చుతాయి వదిన ఆడపడుచులు వాళ్లిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది సూపర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాగలక్ష్మి ని చూస్తుంటే బాధ వేస్తుంది మీరు నాగలక్ష్మి నీ బాగా చూసుకోండి
Naga Lakshmi garidhi chala manchi manasu amey Prema ponday adrustam meku dakkindhi...naku chala happiness ostundhi naga Lakshmi garini chusthay I am so happy for her ..god bless her with lot of health and happiness for such a pure lady..❤️
నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవాలి అది తన నిర్ణయం కదా మీ విషయం లో మీఫీలింగ్ వేరే కదా మీ చెల్లి మీకు గ్రేట్ ok టైమ్ ఎలవుంటందో కదా కాబట్టి నాగలక్ష్మి అవకాశం ఉపయోగించుకోవాలి లేదా తనువెరేవరికి సహాయపడవచ్చు మీమీద ఆధారపడకుండా కానీ పంద్యాలు కట్టకూడదు బాగోలేదు❤❤❤❤
Video చేయండి ఎలా సేవింగ్స్ చేస్తున్నారు అని Nagalaxmi పెన్షన్ తీసుకోవడం అవసరం ఉంది మా అత్తమ్మ కూడా same nagalaxmi లాగే కానీ మేము తీసుకోలేదు పెన్షన్ ఇడ్లీలు అన్ని తిన్న nagalaxmi great❤
Super Naga Lakshmi 😂😂😂😂.adireddy Anna literally I can't stop laughing while watching vedio.. truly Naga Lakshmi wone the match.and finally Naga Lakshmi pension should take..
Adi anna miru nagalakshmi tho happy ga unte naku ma anna gurthu vachadu ma anna mathi ala unadadu kanisam phn kuda cheyadu mimmalny chuste happy ga undi nagalakshmi miru pinction thoskondi future lo ala undadho telidu 😊😊😊😊😊😊 Roshinidarareddy adi anna nirante chala abhimanam Kavitha garu miru kuda happy family ❤❤❤❤
నాగలక్ష్మి పెన్షన్ ఆపే హక్కు మీకు లేదు ఆది రెడ్డి గారు... ఆమెకు ఆ పెన్షన్ మనోధైర్యాన్ని ఇస్తుంది. అయినా నీలాంటి అన్న ఉండగా ఏమీ అవసరం లేదనుకో కాకపోతే ఆమె మనోధైర్యం కోసం మాత్రమే తీసుకోమని చెప్పాలి ప్లీజ్ ఆదిరెడ్డి.. 🙏
Nagalakshmi genuine gane edli thinnadhi nagalakshmi ki pension avasaram thanaki thanameeda confidence vuntadi pension theesukunte all the best adireddy and Kavitha god bless you adi Reddy and family ❤❤❤
Tension tesukovadamu lo tappu ledhu me video chusi chala bavvukunna me Anna vadina vunnantha varaku nagalakshmi happy ga vuntundhi adhi reddy garu meku kavita dorakadamu meru me family chesunna punyamu all' the best God bless you with lots of happiness and your family
Adi anna nennu chinna pilla dha kani okati cheptha penction money tisukoni . Meeru aa money nachaledhu ante karchu pettakandi . Mee sister ki mee money pettali ani untey pettandi . Penction money save cheyandi anna
Pension thisukovali bro akka ne Baga thinnaru mire thondi chesaru agi agi thinnaru meru sambar me estam ga vesukunnaru rool pettalega sambar confirm ga vesukovali Ani
Penction తీసుకొన్నవ్వండి నాగలక్ష్మి గారిని
మీ 3000 ఛాలెంజ్ ఏమో గాని మీ పాప మాత్రం చాలా చాలా స్వీట్గా మాట్లాడుతుందో లేకపోతే ఫుల్ సపోర్ట్ తను😂😊 సో క్యూట్ చిన్న తల్లి
పెన్షన్ తీసుకోవాలి.
అదే కరెక్ట్.
మీరు చూసినా చూడకపోయినా తన అవసరాలు తానే చూసుకోవచ్చు.
ఫ్యూచర్ ఎప్పుడు ఎలా ఉన్నా అవసరం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా.
ఒక వేళ ఎక్కువ అమౌంట్ సవే చేసుకుని ఉంటే ఆది మీరు తనని కేర్ గా చూసుకున్నప్పుడు
ఆ అమౌంట్ పేద మెరిట్ స్టూడెంట్స్ కి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ నాగలక్ష్మి ని తలచుకుంటూ ఉంటారు.
పెన్షన్ తీసుకోవడం మానేస్తే ఆ అమౌంట్ పేద విద్యార్దులకు ఉపయోగపడదు.
అద్విత ఎంత ప్రేమగా వాళ్ళ అత్తకు వాటర్ ఇస్తుందో😍😍
Yes
Oka 2 years ga chusthunna but ivala mi video mi matalaki chala happy ga navvukunna super family love you nagalaxmi
Me bonding eppatiki elanay vundali. Lovely family
కవిత గారు అదిగారు మీరు చాలా మంచివారు ఆలా అని నాగలక్ష్మి సిస్టర్ పెన్షన్ తీసుకోకపోతే ఎలా అండి తీసుకోవాలి అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవుగా సో తీసుకోవటంలో తప్పు లేదు వచ్చే డబ్బులు లక్ష్మి తో సమానం 🙏🥰
తప్పులేదు తీసుకోవచ్చు ఆ డబ్బులు సేవింగ్స్ చేసుకొంటే పరిస్థితులు బట్టి ఉపయోగపడతాయి
Avunu
Avunu ❤
Super nagalakshmi 😮
Yes
Ur good
పెన్షన్ తీసుకోవాలి అది తప్పు కాదు కదా అన్న దొంగతనం కాదుగా పెన్షన్ తీసుకోవాలి మంచిదే
Love you Naga lakshmi chaalaa enjoy chesa ee video me maatalu i mean conversation is very nice Kavitha dorakadam me luck ❤
నాగలక్ష్మి పెన్షన్ డబ్బులు సేవింగ్స్ ఎలా చేస్తున్నారో అందరికీ తెలియ జేయండి
అది రెడ్డి గారు
Sister and brother bonding super May god bless ur family
Today's vlog superb 😂😂, appudu appudu elanti video s cheyandi ,చిన్నప్పుడు ఉమ్మడి family lo elagay undaydhi అది baga gurtukuvastunnyee❤❤
Nagalakshmi pension theesukovatam 100% support chesthunna.
She is always correct👍
Super funny video😂😅.. nice one Adi Reddy , naga Lakshmi. Do more videos like this 😄👍👏
Naga Lakshmi Pension tiskodame correct 💯
Super bonding andharu happy gaa undali pinchan thisukovali thappuledhu Kavitha ❤nagalakshmi chala Baga kalisi untaru adhi garu meru Naga Lakshmi ni Baga chusukuntaru❤❤❤❤
Idly lady Nagalakshmi 😂, So positive # Insipiration women | Wonder Lady - Take Pension 😊, Blessed to have Adi bro in your life
Naga lakshmi congregations you won the speed eating competion.you r fit take pension.don't miss it.don't depend on your brother,you too need some to spent as your wish. In eating race time fixation must,other wise it is cheating.
అమ్మ నాగలక్ష్మి నువ్వే గెలవాలి ఆదిరెడ్డి అన్న మీద నువ్వే గెలవాలి
Lovely family 👏👍 ….నవ్వి నవ్వి చచ్చాను😂😂…. many years తర్వాత ఈంత నవ్వడం😂😂😂
Your family members is very nice 👌 🎉🎉❤❤
నాగలక్ష్మి: నాగ లక్ష్మి నీయవ్వా తగ్గేదె లె
Chala happy ❤❤❤❤❤❤ Anna Kavitha nagalakhmi veri happy❤❤❤❤❤❤❤
నాగలక్ష్మి విన్నయిందోచ్ 👍👍👍 నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవడం లో తప్ప ఏమీ లేదు పెన్షన్ తీసుకోవాలి సిందే ఎందుకంటే ఆమెకి కంటి చూపు ఆమెకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆమెకి నమ్మకం ఉంది కాబట్టి తీసుకోవాలి చాలెంజ్ లో నాగలక్ష్మి విన్
నాగలక్ష్మి పెన్షన్ తీస్కోవాలి ఆది... తనకు అది భరోసా గా ఉంటుంది 🎉🎉
E video Baga enjoy chesam. Very natural...adireddy garu madi ulavapadu me videos lo Baga nativity telusthundi Baga enjoy chestham
నాగలక్ష్మి గారు పెన్షన్ 100% తీసుకోవాలి. అది వారి ఆత్మగౌరవం కాపాడడానికి govt ఇస్తుంది.
ఇడ్లీ కాంటెస్ట్ లో నాగలక్ష్మి గారు సూపర్
Anna nenu 20 days nunchi mi anni video s full ga chusanu naku baga nachai and appudu video pedathara ani wait chesthunna home టూర్ kosam waiting❤❤❤❤
Super cool Asalu
Video chusthunanthasepu 😂😂😂superb Asalu
Naga Lakshmi garu Pension thisukovadam 💯 correct
👏👏👏nagalakshmaa majakanaa.aadhi reddy gaaru idly chalang annavu gaani sambar thinali,chatni thinali ani mundhu cheppa ledhu kadha.nagalakshme gelichindhi.mii paapa soooooo cute.kavitha soooo wonder full woman.mii videos anni chusthanu.mii house 👌.miru andharu ilane happy gaa 🙌 God bless you.
నాగలక్ష్మి పెన్షన్ తీసుకుంటే తప్పులేదు. తనకు నిజంగా అంగవైకల్యం ఉన్నది. వచ్చే పెన్షన్ డబ్బులు కూడా చారిటీ కోసం వాడుతున్నది అంటే హ్యాట్సాఫ్ చెప్పాలి
chala saradaga anepinchindhi .... really enjoyed adhi and nagalakshmi bless you
Starting of the video is Super 😂😂
నాగలక్ష్మి నువ్వు సూపర్, నువ్వు పెన్షన్ తీసుకోవడం తప్ప ఏం లేదు నాగలక్ష్మి, మన మన అనుకునే అమ్మాయికి ఎవరైనా దిష్టి పెడతారా?.❤
తీసుకోవడమే మంచిది పాపం కదా ఇలాంటి వాళ్లకి ఇవ్వాలి నాగలక్ష్మి మాటలు బాగా నచ్చుతాయి వదిన ఆడపడుచులు వాళ్లిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది సూపర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నాగలక్ష్మి ని చూస్తుంటే బాధ వేస్తుంది మీరు నాగలక్ష్మి నీ బాగా చూసుకోండి
Naga Lakshmi garidhi chala manchi manasu amey Prema ponday adrustam meku dakkindhi...naku chala happiness ostundhi naga Lakshmi garini chusthay I am so happy for her ..god bless her with lot of health and happiness for such a pure lady..❤️
నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవాలి రేపు మంచి చెడుకి అన్నిటికి నాగలక్ష్మి కి ఉపయోగపడతాయి
Penction thesukonivandii nagalakshmi aa correct 💯 thesukovalii😊 next video cheyandii nd nagalakshmi aa idly challenge lo win
Ladies gettiga vundalante ah matram tinaliga .super Naga Laxmi
చాలా స్వచ్చంగా అనిపిస్తారు నాగలక్ష్మి గారు.. ఆదిరెడ్డి గారు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ చెల్లి, wife తో❤❤
నాగలక్ష్మి పెన్షన్ తీసుకోవాలి అది తన నిర్ణయం కదా మీ విషయం లో మీఫీలింగ్ వేరే కదా మీ చెల్లి మీకు గ్రేట్ ok టైమ్ ఎలవుంటందో కదా కాబట్టి నాగలక్ష్మి అవకాశం ఉపయోగించుకోవాలి లేదా తనువెరేవరికి సహాయపడవచ్చు మీమీద ఆధారపడకుండా కానీ పంద్యాలు కట్టకూడదు బాగోలేదు❤❤❤❤
Inka ilanti food challenges Kavali 😂😂😂😂🤣🤣🤣super fun 🤣🤣🤣🤣
Bagundi vedio brother and sister kiddings
Cute hadvithi super......pention thesukovadam thappu ledhu bt me opinion kuda nachendii
Dhuram unna bandhuvulaki phn chy valu vachesari late authadhi 😅😀 Adhi Anna ❤😆
Video చేయండి ఎలా సేవింగ్స్ చేస్తున్నారు అని
Nagalaxmi పెన్షన్ తీసుకోవడం అవసరం ఉంది
మా అత్తమ్మ కూడా same nagalaxmi లాగే కానీ మేము తీసుకోలేదు పెన్షన్
ఇడ్లీలు అన్ని తిన్న nagalaxmi great❤
Advitha bangaru thalli entha cute ga atha karam avuthundha Ani adugu thundhi god bless you bangaram❤
Nice family anna...bujji pappa mathram antha anty yentha istamo chitti thalli ❤❤❤❤❤nagalaxmi ki maimu support ma...❤❤❤❤
Idly Challenge ❌Sambar challenge✅😂🤣
Anaa good anna I am fullyyyy impressed endhukante mi chellini caring ga choosukuntunnaru
Idly challenge lo nagalakshmi gelichindi...fast gaa evaru tinte Valle win kadaa...pension nagalakshmi chala genuine gaa teesukuntundi...ilanti vallu eppatiki teesukovataniki arhulu...video bavundi nagalakshmi winner...🤗💐👍
Nagalakshmi always correct ...she is a genuine and kind hearted ❤
Very nice family god bless you all
Super Naga Lakshmi 😂😂😂😂.adireddy Anna literally I can't stop laughing while watching vedio.. truly Naga Lakshmi wone the match.and finally Naga Lakshmi pension should take..
Evaru gelichinaa hadhvithaki ice cream vastndhi and Kavitha ki saree vastundhi.😊
Bandhuvulaku phone chey vachetappudiki late ayiddi Aadi gari dialogue sooper fun😂😂😂😂
E video chuseka sunil dhi oka comedy gurthu vachindhi manishi anevadu evadina enni idli lu thintada okati tesie epudu comfort ga thinachu 😊😊😊
Akka eligible kabatti vasthundhi
Thappey leedu
Future lo nijam gane situations bagokapothea meeru kalise vunnappatiki kuda appdu use avuthundhi aa money
Adi anna miru nagalakshmi tho happy ga unte naku ma anna gurthu vachadu ma anna mathi ala unadadu kanisam phn kuda cheyadu mimmalny chuste happy ga undi nagalakshmi miru pinction thoskondi future lo ala undadho telidu 😊😊😊😊😊😊 Roshinidarareddy adi anna nirante chala abhimanam Kavitha garu miru kuda happy family ❤❤❤❤
Suspense la undi Aadi gaaru Naga Lakshmi Amt em chestunnaro memu kuda Aa video chusi emanna ma Amt kuda save cheskogalamemo video cheyandi
Naga Lakshmi winner annna.. super super 🎉🎉🎉🎉🎉❤🎉❤
నాగలక్ష్మి పెన్షన్ ఆపే హక్కు మీకు లేదు ఆది రెడ్డి గారు... ఆమెకు ఆ పెన్షన్ మనోధైర్యాన్ని ఇస్తుంది. అయినా నీలాంటి అన్న ఉండగా ఏమీ అవసరం లేదనుకో కాకపోతే ఆమె మనోధైర్యం కోసం మాత్రమే తీసుకోమని చెప్పాలి ప్లీజ్ ఆదిరెడ్డి.. 🙏
Cooldrink icecream anni konivvu nanna,advitha ❤❤
Nagalakshmi akka vin
Adhi garu thondi game from the beginning.. 😮😮😮😮😮😮
😂😂😂 super sister & brother
Nagalakshmi genuine gane edli thinnadhi nagalakshmi ki pension avasaram thanaki thanameeda confidence vuntadi pension theesukunte all the best adireddy and Kavitha god bless you adi Reddy and family ❤❤❤
Naga Laxmi pention thisukovali. Papa valla Athaki Water thisukoni vachi thagamanatam chala bagundi.Advitha very good nana. God bless you.
Anna chala happy GA vundhi video thank you anna ❤❤
మీ మాటల కోసమే వీడియోస్ చూస్తునాను annayya
Competition lo nagalakshmi akka gelichindi🎉🎉🎉
Time lo game adithe maja a feele vere leval
Adi garu pension vishayam lo NagaLakshmi chepindey correct.
Idly challenge lo NagaLakshmi is winner 🏆
Congratulations🎉🎉🎉 NagaLakshmi 🎉🎉🎉
అన్నయ్య మీ వీడియోస్ ఈరోజు చూస్తునాను మీ మాటలు బలే సరదాగా ఉన్నాయి annayya
Tension tesukovadamu lo tappu ledhu me video chusi chala bavvukunna me Anna vadina vunnantha varaku nagalakshmi happy ga vuntundhi adhi reddy garu meku kavita dorakadamu meru me family chesunna punyamu all' the best God bless you with lots of happiness and your family
Pension
Navvukunna
Adhi cheating Naga Lakshmi 😂 eating very slowly.. very enjoyable video.. Be happy three of you forever❤❤❤
Adi anna nennu chinna pilla dha kani okati cheptha penction money tisukoni . Meeru aa money nachaledhu ante karchu pettakandi . Mee sister ki mee money pettali ani untey pettandi . Penction money save cheyandi anna
Nagalaxmi nijam cheppu niku nachutundhaaa... 🤣🤣🤣🤣🤣🤣
Papa vala atta కి water ఇస్తుంది క్యూట్❤❤❤
Kobbari pachhadi vunte bagundedhi nagalakshmi dissti pettaru win avvadaniki thinnaru women power narishakthi nirupincharu 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
Me bonding Chala bagundi 😊
Naga Lakshmi penction tesukovali win🎉🎉 Naga Lakshmi ❤ love you Naga Lakshmi
ఛాలెంజ్ సూపర్❤❤❤
Your. Bonding... Sooo. Cute
👌 పింఛన్ తీసుకోవడం తప్పులేదు
Enti bro e madhya videos chala late avuthunayi
Naga laxmi your so lucky Miku intha manchi brother undatamu
Taking pension is her Right
Please make a video on her saving
The geniune Winner is NAGALAXMI akka
Make challenges videos more Adhi annaya
Pension thisukovali bro akka ne Baga thinnaru mire thondi chesaru agi agi thinnaru meru sambar me estam ga vesukunnaru rool pettalega sambar confirm ga vesukovali Ani
Nagalakshmi win
I enjoyed watching u guys 😂😂
Mee brother and sister relationship chala bagundi keep it up
కవిత గారు సూపర్ నాగలక్ష్మీ ప్రేమ చుస్తికుండవు
Like for nagalakshmi
మీకు మీ కుటుంబసబ్యులకు క్రోథి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🌹🙏🌹
16 minute full comedy 😂😂
తీసుకోవాలి.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😅😅😅😅😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤❤❤
Advitha chudandi karam ayithe watet estadanta atthaki🥰🥰🥰
So cute Anna chali Prema
Video lo difference entha mandi chusaru steel plate for nagalaxmi n silver plate for adi.