మన సాయి ధరమ్ తేజ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు,మొన్న ఒక ఎదవ బ్యాడ్ గా మాట్లాడాడు అని బయటికి వచ్చిన అన్న ,సినీ ఇండస్ట్రీ కి జరిగిన స్పందించని అన్న ,ఎందుకంటే మన జాని కథ
మరి మీరు గుడ్డిగా ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని మీరు argue చేస్తున్నారు, మరి మీరు ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకున్నారా? నిజా నిజాలు తెలియకుండా అమ్మాయి నీ అయిన అబ్బాయి నీ అయిన గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు...
బెంగాల్ లో డాక్టర్ ని రేప్ చేసి చంపేస్తే...... చాలా బాగా వీడియో చేశావ్ నువ్వు మంచోడు అనుకున్నా బ్రో. But ఇక్కడ ముద్దాయి నీ వాడు కాబట్టి వేదాలు మాట్లాడుతున్నావ్.మనం ఇలాంటి వాళ్ళము కాబట్టే ఇండియా ఇలాగే వుంది
@@venumadduru3257 నువ్వు చూసావా జానీ మాస్టర్ అలా చేస్తుంటే చెప్పు.చూసావా చూడకుండా మాట్లాడటం నీకు మంచిది కాదు అతని మీద 100 కుక్కలు అరుస్తాయి నువ్వు కూడా అరుస్తావా కుక్కలాగా తాను చేసాడని ప్రూఫ్ లేదు కుట్ర తో కూడా చేస్తారు కదా మంచి లేదు చెడు లేదు కొద్దిరోజులు ఆగాలి ప్రేక్షకులు తర్వాత నిజం బైటికి వస్తది
అన్న జానీ మాస్టర్ తప్పు చేయక పోతే ఎందుకు కనిపించకూడా ఉంటాడు తనే వచ్చి నేను ఇలా చేయలేదు ఆమె నామీద తప్పుగ చెపుతుంది అన్ని పోలీస్ స్టేషన్ లో చెప్పాలి కదా మీడియా ముందు కు వచ్చి హ అమ్మాయి నామీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్ని చెప్పాలి ఎందుకు దాసుకోవడం
పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పై ఏదైనా జరిగితే వదిలిపెట్టాను అన్నారు...మరి ఆయన కార్యకర్తలే ఇలా చేస్తుంటే ఎం చేస్తున్నాడు...అల్లు అర్జున్ ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాడు...జాబ్ అప్పోచునిటీ ఇచ్చాడు...తగ్గేదేలే
Guys don't go into judgement, we doesn't know what actually happened don't spread hatred against jani master, don't be biased. Now women have the safety card in India... Let Indian government decide who is guilty. Don't change ur perspective until u know the actual incident ❤
పాపం వైకామం అభిమానులు ఒకటి అర్ధం చేసుకోవాలి అభియోగాలు నిజం అనుకుంటే మరి జలగన్న మీద ఉన్న అభియోగాలు కూడా నిజమే అవ్వొచ్చు అయితే....ఈ కేసులో FIR మాత్రమే అయ్యింది...మరి జలగన్న మీద చార్జ్ షీట్ లు ఫైల్ చేశారు దాని సంగతి ఏంటి చూడండి
naku ade doubt vachindi... 16 years assistant ga ela join chesukuntaru... proofs vahevaraku edi decide cheyyalemu... let's see... ayina 2019 kaani 2020 lo ayina complaint ivvalsindi kada.. right or wrong...🙄kaani last lo cheppina incident bhale funny ga undi... judge judgement super...🤣
కరెక్ట్ గా అనాలసిస్ చేశావు బ్రో కానీ ఆ బాధితురాలు ఎవరు ఎందుకు అందులో దాని పేరు చెప్పడానికి జంకి ఇస్తున్నారు జానీ మాస్టర్ అనే డైరెక్ట్ గా ఇంతమంది ఇంత ఓపెన్ గా జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని చెప్పినప్పుడు ఆ బాధితురాలు పేరు చెప్పడానికి ఎందుకు సిగ్గు
Don't judge very early... Edho Janasena ante padaledhani aa dweshaanni antha ilaanti vaati meedha chupinchadam correct kaadhu.... Nijamgaa thappu chesintee Janasena YCP TDP ani kaadhu, vaallaki siksha padaali.. kaani emi theliyakundaane ilaa wrong judge cheyyakudadhu initial days lone..... That's what I can say ....👍
ఇందులో ఇద్దరి తప్పు ఉంది.1st టైం రేప్ జరిగినప్పుడే కేస్ పెట్టీ ఉంటే ఆమె కరెక్ట్ అయ్యేది తీరిగ్గా ఇప్పుడు పెట్టడం ఆమె తప్పు,,ఆమెతో మిస్ బిహేవియర్ చేసి బలవంతంగా రేప్ చేయడం జానీ మాస్టర్ తప్పు...ఇద్దరిదీ తప్పు ఉంది కాబట్టి శిక్షలు ఏమీ పడవు కేసు వీగిపోతుంది..మాష్టర్ కి మాత్రం పోయినా గౌరవం పరువు మళ్ళీ రావు ఇక ఎప్పటికీ
జాని గాడు చాలా మంచి వ్యక్తి ఎందుకు అంటే మా పావలా కి తమ్ముడు వీడు...ఇంకా చాలా మంది ఉన్నారు డైపర్ గాడు.. సుగాలి సుధీర్ గాడు...etc. వస్తారు టైం వచ్చినప్పుడు అందరు బయటకి వస్తారు....
ఇష్టమైనప్పుడు అంతా బాగానే ఉంటుంది..కష్టమైనప్పుడు కేసులుంటాయి..అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఈ ధైర్యాన్ని మొదట్లోనే చూపించాలి..అంతా అయ్యాక ఇప్పుడెందుకు ఈ ధైర్యం..
Apart from this issue, industry lo casting couch jarguthundhi ani andhari hero laki telusu kadhaa, mari andukuu bayata pettaru vallu hero lu kadhaa, ippatiki ayina vallu pedha gopavallu, hero lu, ma anna, gunna ani manesi vallani actors la chudandi, hero ni kadhuu , movie story ki value ivandi
@@sagarchevuri855 Mari case court ki pothundi..Jani master tappu chesthe siksha paduthundi..kangaru kangaru..Jani master support cheyyadaniki enduku try chesthunnadu ?
భారతదేశంలో కొత్త చట్టం ప్రకారం ఒక మహిళ 10 సంవత్సరాల తరువాత కూడా పురుషులపై అత్యాచారం కేసు పెట్టవచ్చు... భారతీయ చట్టాలు కేవలం మహిళలకు మాత్రమే అనుకూలంగా ఉండే చట్టాలు... చట్టాలు పురుషులను ద్వితీయ మరియు జంతువులుగా పరిగణిస్తాయి
UA-camr కి pan India choreographer కి compare చేసావ్ ఇది తప్పు pan India choreographer కి influence ఎక్కువ ఉంటుంది...2017:2019 లో ఎందుకు బయటపెట్టలేదు అని అన్నావ్ అప్పటికి ఈ choreographer status ఏంటి అప్పటికి ఆ అమ్మాయికి ఇక్కడ ఎంత వరకు ధైర్యంగా నిలబడే అవకాశం ఉంది.... ఇప్పుడు తను నిలదొక్కుకుని ఉంది అందుకే ధైర్యంగా ముందుకు వచ్చింది అనుకోవచ్చు కదా 2017-19 అప్పటికి తను 16 సంవత్సరాలు వయస్సు అంటున్నారు మీరే ...ఆ వయసు లో ధైర్యంగా ఉంటారా ఇప్పుడు 2024 అంటే తను మేజర్ ఇప్పుడు ధైర్యంగా ఉంటుందా చెప్పండి... అన్నా ఈ విషయంలో మీ విశ్లేషణ ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది
ఎన్ని రోజులు నీపై ఉన్న మంచి ఒపీనియన్ నువ్వు కోల్పోయావు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇతను ఒపీనియన్ నచ్చకపోతే అన్ ఫాలో కొట్టండి తప్పకుండా వీడికి ఒక హక్కు చెల్లి ఉంటే అర్థం అయ్యేది
Okammai ila batataki vachindante andulo ento konta nizam undochu bro, emilekunda aite undadu....! meeru ila matladite bayataki vachevallu kuda raru support cheyyakunna ok but ila oppose cheyyakandi....someone need so much courage to come out like this so respect that
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే
Thappu evvaru cheasaru babu
Ammai cheappindani thanadey correct anni cheappadam thappu
Nuve 1st edge
@@satishvarmavaidadi9792 జానీ మాస్టర్ పై పోక్స్ కేసు, పరారీలో ఉన్న జానీ మాస్టర్,
@@satishvarmavaidadi9792 yes
మన సాయి ధరమ్ తేజ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు,మొన్న ఒక ఎదవ బ్యాడ్ గా మాట్లాడాడు అని బయటికి వచ్చిన అన్న ,సినీ ఇండస్ట్రీ కి జరిగిన స్పందించని అన్న ,ఎందుకంటే మన జాని కథ
Yess
ఇది నిజం అని నీకు ఎలా తెలుసు బ్రో
ఆ సమోసా గాడు మాట్లాడడు బ్రో అందుకు అంటే మాట్లాడితే వాళ్ళ మావయ్య బాగోతం బయట పడతది అని😂😂
First prove avvaledu brother
Ayana matladadam start cheyalante sagam paina ycp Vallu Chesina vati gurinche matladali.
Judge post apply cheyyu guru😂😂
Many women are missing the 498A section..
ఈ అవ్వ తగ్గేదే లే పిఠాపురం mla గారి తాలూకా ఇక్కడ 😂😂😂😂
Meeru thagga vakandi jagan gari laga party lo unchukoleduga
Anthey bro taggadeley 🥲 jai jainika
@hari8266, 😂😂😂 🤣🤣
@@ZUAKMUSIC prudivi in a sexual case ysrcp removed him and JSP welcomed him in his party.
@@pinkjava85 enti nijame 😂. Duvvada, visa lanti vaalu emana pativrata panulu chesaraa??, vaala meda kuda ఇలాంటి cases unaayi and vaale vappukunaaru. Mari vaalani suspend cheyakapoga pakkane pettukoni enduku తిరుగుతున్నాడు jagan. Enti ఈ partiality?? 😢😢
He should be banned from industry
తప్పు జరుగుంటే ఇండస్ట్రీ నుండి వెలివేయండి
Ilanti vedavalni uri theeyali ban cheste inko daggara inko dukanam pedathadu
@@subbu7146correct
Tappu chesina vallu mla nd mp md cm ga undoochu😊
keshava kuda ban avvali .pushpa 2 ban avvali
ఇన్ని సంవత్సరాలుగా నీపై వున్న మంచి ఒపీనియన్ మొత్తం ఈ ఒక్క వీడియో తో పోగొట్టుకున్నావ్ అన్న...😢😢😢
జాని మాస్టర్ ది తప్పు లేదు.ఎందుకు. ఎందుకంటే అతను జనసేన కాబట్టి 😅
🤣🤣🤣
😂😂
Pk fan kabbati... Nalugu try cheyacchu
All ready party duram pettimdi teliyakunda vagakandi
ఇప్పుడు అందరూ పతివ్రతలు మాట్లాడినట్టు మాట్లాడుతారు. అయితే జానిది తప్పులేదు అంటారు లేదంటే జానీ కి పార్టీ కి సంబంధం లేదు అంటారు.
మీ జానీ మాస్టర్ ని మంచి గా వెనుక వేసుకొని వస్తున్నావు...😂😂😂😂 మీరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారు గా.... ....😅😅😅
Vedu kuda PK gari verabhimani
మరి మీరు గుడ్డిగా ఆ అమ్మాయి చెప్పింది నిజమే అని మీరు argue చేస్తున్నారు, మరి మీరు ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకున్నారా?
నిజా నిజాలు తెలియకుండా అమ్మాయి నీ అయిన అబ్బాయి నీ అయిన గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు...
పిటపురం గారి తాలూకా😅😅
Lavanya incident taravata ammaylni kuda nammalekapotunnam.. ameki eppudu trigger ela ayindi complaint evvadaniki.. eppudu johny master enka pedda position lo unnaru.. eppudu enka bhayam undaali kada.. your points are valid
Career kosam barinchi unintadhi, mari ekkuvaithe tattukoleka ila baitikostaru
@@polireddy3425 Me relation aa bro aa ammaye
@@shubhamyarramsetti yes bro we both are Indians😊
@@polireddy3425ayina evaridhi nijam ani cheppalem kadha bro...
@@resuvijay1294 nijam undi kabatte vadni suspend chesaru
అంట ఏంటి అన్నా... నువ్ తెలుసుకొని కదా చెప్పాలి...
ఏదో వాడిని save చెయ్యడానికి మాట్లాడుతున్నావ్....
Avunu bro
Camera mundhu andaru manchi valle camera venuka real life lo ela vuntaro evariki teliyadhu kabatti evvarini nammakandi
గురువుని మించిన శిష్యుడు 😂
Pk mee intlo vallani dengada😂😂
@@hanumanthukorra6291 enduku bro Johnny master la behave chestunnav
nuvvo samsarivi mari😅
Correct ga adigav bro @@hanumanthukorra6291
Okkasari nee chelliki jarigithe neekardamithadi
అన్నా నువ్వు బాగానే జానీ మాస్టర్ ని .?....సేవ్ చేస్తున్నావ్ ....
సెక్సువల్ గా హరస్మెంట్ చేసేవాడు అంత బాగా డాన్స్ కోరియోగ్రఫీ చెయ్యడు చెయ్యలేడు అంత బిజీ గా ఉండలేడు అన్ని అవార్డులు కొట్టలేడు. కొంత మంది కుట్ర
Award for bathing 😅😅😅
Abbo great justification @@Rajashekar28870
బెంగాల్ లో డాక్టర్ ని రేప్ చేసి చంపేస్తే...... చాలా బాగా వీడియో చేశావ్
నువ్వు మంచోడు అనుకున్నా బ్రో.
But ఇక్కడ ముద్దాయి నీ వాడు కాబట్టి వేదాలు మాట్లాడుతున్నావ్.మనం ఇలాంటి వాళ్ళము కాబట్టే ఇండియా ఇలాగే వుంది
@@venumadduru3257 నువ్వు చూసావా జానీ మాస్టర్ అలా చేస్తుంటే చెప్పు.చూసావా చూడకుండా మాట్లాడటం నీకు మంచిది కాదు అతని మీద 100 కుక్కలు అరుస్తాయి నువ్వు కూడా అరుస్తావా కుక్కలాగా తాను చేసాడని ప్రూఫ్ లేదు కుట్ర తో కూడా చేస్తారు కదా మంచి లేదు చెడు లేదు కొద్దిరోజులు ఆగాలి ప్రేక్షకులు తర్వాత నిజం బైటికి వస్తది
Jaani master nippu.. because he is in Janaseena 😂
Adharalu bayata pade varaku evaru enni cheppina namme avakasam ledhu . Alane Janasena Aithe Thappu cheyadu Ane rule undha
Jai janasesna😅
Fir file tv9 lo undi broooo miku teliyadaa.....
Chusukoni matladindi....
Jani master ki support chestnaraaa😂😂😂😂
అన్న జానీ మాస్టర్ తప్పు చేయక పోతే ఎందుకు కనిపించకూడా ఉంటాడు తనే వచ్చి నేను ఇలా చేయలేదు ఆమె నామీద తప్పుగ చెపుతుంది అన్ని పోలీస్ స్టేషన్ లో చెప్పాలి కదా మీడియా ముందు కు వచ్చి హ అమ్మాయి నామీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్ని చెప్పాలి ఎందుకు దాసుకోవడం
పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పై ఏదైనా జరిగితే వదిలిపెట్టాను అన్నారు...మరి ఆయన కార్యకర్తలే ఇలా చేస్తుంటే ఎం చేస్తున్నాడు...అల్లు అర్జున్ ఆ అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాడు...జాబ్ అప్పోచునిటీ ఇచ్చాడు...తగ్గేదేలే
bhAAi support undhi aa adapillaki ❤❤
Untadi enduku undadhi tarvatha vad Eskuntadu kada
@@afrozafaaz9982 rule no.1 erripoo**ltho argue cheyakodadhu😂
నా ఉద్దేశం ప్రకారం జానీ మాష్టర్ తప్పు చేసి ఉండడు
జాని మాస్టర్ తప్పు చేయలేదు అని అనిపిస్తుంది అన్న వెనకాల ఏదో జరుగుతుంది కుట్రలు చేస్తున్నారని, జరుగుతున్నాయని అనిపిస్తుంది అన్న ఇది నా అభిప్రాయం అన్న
Inka Proof evi submit cheyaledhu....
Mari vaadu enduku paraari lo unnadu
నీ మీద మంచి ఒపీనియన్ ఉండే దింతో మొత్తము పోయింది
అన్న నీ మీద నాకు చాలా చాలా మంచి ఓపెన్ అని ఉంది ఈ వీడియో చూశాక పూర్తిగా పోయింది జానీ మాస్టర్ ని వెనకేసుకుని రావద్దు
నెక్స్ట్ శేఖర్ మాస్టర్ జాను జాను జాను జాను కేసు పెట్టింది చూడండి😂
😂😂
😂😂 nijame vaniki untundi esari
😂😂😂 janu januuuuu anadu ega 😂😂😂
😢😂😂😂😂😂
Upsc history subject cheppinattu chepthunnadu bro 😂😂
😂
😂😂😂😂😂
Guys don't go into judgement, we doesn't know what actually happened don't spread hatred against jani master, don't be biased. Now women have the safety card in India... Let Indian government decide who is guilty. Don't change ur perspective until u know the actual incident ❤
Ade vere vallu ayyinte ee patiki enno cheppevadu😂😂😂
జానీ మాస్టర్ మంచి వాడు డాన్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ అయ్యారు ఇంక అప్పటి నుండి టార్గెట్ చేసారు పాపం.. జానీ మాస్టర్ మంచి వాడు 😊
Ayyo papam
Nuvvu vala family doctor ra bayya ala telusu
avunu papam chala traditional family jani master di…notlo banana pettina korakadu…papam…😂😂😂😂
జానీ మాస్టర్ తప్పు ఉండదు యిది కేవలం బ్యాక్ గ్రౌండ్ కుట్ర
మరి నిత్య కళ్యాణం ..పార్టీలో వుంటే...ఆ మాత్రం వుండాలి 😂😂😂
జాని మాస్టర్ ది తప్పు లేదు
Endukante Janasena party ani ah?😂
పాపం వైకామం అభిమానులు ఒకటి అర్ధం చేసుకోవాలి అభియోగాలు నిజం అనుకుంటే మరి జలగన్న మీద ఉన్న అభియోగాలు కూడా నిజమే అవ్వొచ్చు అయితే....ఈ కేసులో FIR మాత్రమే అయ్యింది...మరి జలగన్న మీద చార్జ్ షీట్ లు ఫైల్ చేశారు దాని సంగతి ఏంటి చూడండి
naku ade doubt vachindi... 16 years assistant ga ela join chesukuntaru... proofs vahevaraku edi decide cheyyalemu... let's see... ayina 2019 kaani 2020 lo ayina complaint ivvalsindi kada.. right or wrong...🙄kaani last lo cheppina incident bhale funny ga undi... judge judgement super...🤣
పిఠాపురం ప్యాకేజీ స్టార్ తాలూకా ని అవ్వ తగ్గేదేలే
నేను మీ paytm తాలూకా యవా తగ్గేదేలే
కరెక్ట్ గా అనాలసిస్ చేశావు బ్రో కానీ ఆ బాధితురాలు ఎవరు ఎందుకు అందులో దాని పేరు చెప్పడానికి జంకి ఇస్తున్నారు జానీ మాస్టర్ అనే డైరెక్ట్ గా ఇంతమంది ఇంత ఓపెన్ గా జానీ మాస్టర్ జానీ మాస్టర్ అని చెప్పినప్పుడు ఆ బాధితురాలు పేరు చెప్పడానికి ఎందుకు సిగ్గు
I think he is not like that he is very decent and responsible personal
In comments I have observed some guys are playing sarcasm about PK. I don’t why are you guyz pulling him
Don't judge very early...
Edho Janasena ante padaledhani aa dweshaanni antha ilaanti vaati meedha chupinchadam correct kaadhu....
Nijamgaa thappu chesintee Janasena YCP TDP ani kaadhu, vaallaki siksha padaali.. kaani emi theliyakundaane ilaa wrong judge cheyyakudadhu initial days lone.....
That's what I can say ....👍
రోజు రోజుకి బండారాలు మొత్తం బయట పడుతున్నాయి ఇంకా ఎంత మంది ఉన్నారో ఇలా 😢
ఇంతకీ ఆ బాధితురాలు ఎవరు ఎవరు ఆ బాధితురాలు ఆ ఫేస్ చూడండి అయ్యాము చూసి తరిస్తాం ప్రతి ఒక్కడు బాధితురాలు బాధితురాలు ఎవరు ఆ బోసిడి ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ
ఇందులో ఇద్దరి తప్పు ఉంది.1st టైం రేప్ జరిగినప్పుడే కేస్ పెట్టీ ఉంటే ఆమె కరెక్ట్ అయ్యేది తీరిగ్గా ఇప్పుడు పెట్టడం ఆమె తప్పు,,ఆమెతో మిస్ బిహేవియర్ చేసి బలవంతంగా రేప్ చేయడం జానీ మాస్టర్ తప్పు...ఇద్దరిదీ తప్పు ఉంది కాబట్టి శిక్షలు ఏమీ పడవు కేసు వీగిపోతుంది..మాష్టర్ కి మాత్రం పోయినా గౌరవం పరువు మళ్ళీ రావు ఇక ఎప్పటికీ
Yes😊
I think this is false case..
Bro ni analysis kid la undi...mature ga aalosinchu
Popularity unte ye papam chesina parvaledu. Anduloni mana govt ye kadaa.
Antha fast ga janasena party athanni suspend cheydam badha anipichindhi
Chesina kuda koddi mandi kukkalu vagadam manaledu brother nijayiti unte ayana malli party lo ki vastaru
@@nagarajualimili2020 correct but athanidhi thappu ani prove ayyaka suspend cheyalsindi
Tappu chesaadani vaallaki kuda telusu andhuke suspend chesaaru..case strong ga undhi
జాని గాడు చాలా మంచి వ్యక్తి ఎందుకు అంటే మా పావలా కి తమ్ముడు వీడు...ఇంకా చాలా మంది ఉన్నారు డైపర్ గాడు.. సుగాలి సుధీర్ గాడు...etc. వస్తారు టైం వచ్చినప్పుడు అందరు బయటకి వస్తారు....
@@Chow6677 అర్థ పావలా
bro sudheer kaadu
@@KarthikSara-m9i yes
మీదైతే ఏకంగా ఒక భూతు కంపెనీ గ్రూప్ ఉంది కదరా paytm s
Em manushula ra Babu, jarigindhi ento thelidhu ikkada kuda politics endhuku...
Oka ammyi ala appudu cheppukodu😢😢😢 she is right
ఇప్పుడు డబ్బు కోసం అన్ని చేస్తున్నారు.. చూద్దాము ఎండింగ్ కి ఎవరు కరెక్టో
Bro recent ga lavanya rajtarun issue vinnva😂😂 ammailni support chesthunnv
Lavanya case vinava bro
Wait and see brother
వాడిగురించి ఏమో కానీ మొత్తానికి నువ్వు వాడికైతే సపోర్ట్ చేస్తున్నావని అనిపిస్తుంది
He is fully supporting Jani (PK)
Chesadu ani chepalem antunav cheyaledhu ani koda chepalrm kadha. Miru andharu okate gaa andhuku support chestunara
జానీ మాస్టర్ తప్పుడు మనిషి అయితే ఈ అమ్మాయి ఎందుకు జానీ మాస్టర్ దగ్గర నుండి వెళ్లిపోవచ్చు కదా,
అధికార పార్టీ పచ్చ పత్రికలు మీడియా ఇంకేముంది బెదిరించో ప్యాకేజీ ఇచ్చి కేసు క్లోజ్ లేదంటే అంతే
Arey huka case talangana lo pettaru
@@Dr.Sathyanadh12 బాబు గారి సిస్యుడు గుంపు మేస్త్రి టీజీ సీఎం తెలుసుకోరా హుకా
National award winner JHANNY MASTER
So what
పిఠాపురం ఎంఎల్ఏ గారి తాలూకా 😂😂 అన్న అడుగు జాడలో నడుస్తున్నా అని అన్నాడు గా 😅
11 మోహన్ రెడ్డి 😂😂
100% tappu kadu jani master di
నేను కూడా పీఠపురం mla గారి తాలుక బట్ తప్పు చేస్తే జానీ గాడు కాదు వాళ్ళ అమ్మ మోగూడు అయినా పవన్ కళ్యాణ్ గారు వదలరు జై పవర్ స్టార్ ❤❤❤
ఇష్టమైనప్పుడు అంతా బాగానే ఉంటుంది..కష్టమైనప్పుడు కేసులుంటాయి..అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా ఈ ధైర్యాన్ని మొదట్లోనే చూపించాలి..అంతా అయ్యాక ఇప్పుడెందుకు ఈ ధైర్యం..
Next శేఖర్ మాస్టర్ , జాను రహస్య లీలలు 😂😂😂
Entha thiskunav Jani master dhaggara😵💫
Mi intlo okarni dengithe chalu annadu
నిర్ధారణ కాలేదు కేవలం ఆరోపణలు మాత్రమే
Me vodu kadha alage chepthavle
@@vardhan4052 mi vadu syna alage cheparu bro, allegations prove cheyali kada
@@vardhan4052 తను చెప్పింది కరెక్ట్ కద పుష్పం
నిన్నటి నుంచి ఆ జాని రెస్పాన్స్ ఎందుకు ఇవ్వడం లేదు
పోలీస్ లు వెతకల ఆయన ఏమి చేయకపోతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడవచ్చు గ
ఎలక్షన్ ముందు మాట్లాడినట్టు
@@vardhan4052ohh mee vaadu kaadu kada nuvvu ilaage antaav le
కానీ మాస్టర్ ఇస్ కరెక్ట్. This only block mail
Apart from this issue, industry lo casting couch jarguthundhi ani andhari hero laki telusu kadhaa, mari andukuu bayata pettaru vallu hero lu kadhaa, ippatiki ayina vallu pedha gopavallu, hero lu, ma anna, gunna ani manesi vallani actors la chudandi, hero ni kadhuu , movie story ki value ivandi
చట్టం చూసుకుంటాది. ఎందుకూ తొందర. ఒక మనిషిని అనవసరం గా. నిందించకూడదు
Nev lawyer..laga matladaku..anna😢😢😢
Judgment nuve ichei
Antha thondaraga support cheyyamake, you may regret once you know the truth.
నీకు FIR చేశారు అని తెలిదేమో..
Chadhivindhi FIR ne ga
@@sagarchevuri855 Mari case court ki pothundi..Jani master tappu chesthe siksha paduthundi..kangaru kangaru..Jani master support cheyyadaniki enduku try chesthunnadu ?
ఐదు సంవత్సరములు తర్వాత నన్ను రేప్ చేశాడు అని ఇప్పుడు కేసు పెట్టడం
ఇక జబర్ దస్త్ వారెచెప్పాలి మీరంతా నాగబాబు బ్యాచ్ కదా
భారతదేశంలో కొత్త చట్టం ప్రకారం ఒక మహిళ 10 సంవత్సరాల తరువాత కూడా పురుషులపై అత్యాచారం కేసు పెట్టవచ్చు... భారతీయ చట్టాలు కేవలం మహిళలకు మాత్రమే అనుకూలంగా ఉండే చట్టాలు... చట్టాలు పురుషులను ద్వితీయ మరియు జంతువులుగా పరిగణిస్తాయి
Jhony ❌️ jokie
Shaik 🤡 peaceful community 😅
Backed by pawan kalyan and modi💩💩💩
@@Dr.Sathyanadh12 prove aaethay vadu kuda 6093 laga jail lo untadu paytms laga vadhilayaru ley 🤡
Mind your words brother. Daily many incidents happening don't interlink with religion it's not at all acceptable.
@kaleemshaik1251love jihad 🤬chesadu
Abba edho mottham telisinatlu ame vachhi neeke anni cheppinatle cheptunnav sutthi supporting..aa youtuber anni proofs tesukochhi prove chesinappudu cheppu vintam
Friends first confirm kaka munde ? Ela wrong case's ni chustunnam
UA-camr కి pan India choreographer కి compare చేసావ్ ఇది తప్పు pan India choreographer కి influence ఎక్కువ ఉంటుంది...2017:2019 లో ఎందుకు బయటపెట్టలేదు అని అన్నావ్ అప్పటికి ఈ choreographer status ఏంటి అప్పటికి ఆ అమ్మాయికి ఇక్కడ ఎంత వరకు ధైర్యంగా నిలబడే అవకాశం ఉంది.... ఇప్పుడు తను నిలదొక్కుకుని ఉంది అందుకే ధైర్యంగా ముందుకు వచ్చింది అనుకోవచ్చు కదా 2017-19 అప్పటికి తను 16 సంవత్సరాలు వయస్సు అంటున్నారు మీరే ...ఆ వయసు లో ధైర్యంగా ఉంటారా ఇప్పుడు 2024 అంటే తను మేజర్ ఇప్పుడు ధైర్యంగా ఉంటుందా చెప్పండి... అన్నా ఈ విషయంలో మీ విశ్లేషణ ఏకపక్షంగా ఉన్నట్టు అనిపిస్తుంది
*జానీ మాస్టర్ ఎవరు తాలూక అయినా సరే నిజాలు తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు*
E Muslim s Andharu Antea Bro Asal Avaru Muslim s Tho Close And Love Cheyyanu Kandi
ఒక వక్తి చేసిన పనికి పార్టీ కి సంబంధం లేదు.
He should be punishable
ఎన్ని రోజులు నీపై ఉన్న మంచి ఒపీనియన్ నువ్వు కోల్పోయావు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇతను ఒపీనియన్ నచ్చకపోతే అన్ ఫాలో కొట్టండి తప్పకుండా వీడికి ఒక హక్కు చెల్లి ఉంటే అర్థం అయ్యేది
kavalane chesaru anipisthundi
Full politics 😂😂
Adhe YSRCP ithe.. inni doubts vachetivi kadu
nijam enti ani law investigate cheyali without any partiality . Manam anavasaram ga okari vaipu matladalakudadu.
జానీ మాస్టర్ తప్పు ఉండదు
లేడీస్ పెట్టె false కేసులు కి కూడా ఒక చట్టం తీసుకుని రావాలి
జెనసేన కదా తప్పులేదు లే
Package Kalyaan Gaadi Fans Idhi Koodaa YSRCP Kutra Ane Antaaru...
నువ్వు ఎందుకు జాలి మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు. మీ ప్రసంగాలు. అన్యాయం అన్యాయం అని చెప్పాలి
నువ్వు ఫేక్ మాటలు మాటాడకు
Okammai ila batataki vachindante andulo ento konta nizam undochu bro, emilekunda aite undadu....! meeru ila matladite bayataki vachevallu kuda raru support cheyyakunna ok but ila oppose cheyyakandi....someone need so much courage to come out like this so respect that
Jani Master his wife main CULPRIT BECAUSE of FILM INDUSTRY SOCIETY IS SPOILING 😔 LOVE JHIAD nee Akka ke Chella ke ITEY TELUSTUNDHII
Pawala gadi dhaggara bagane nerchukunnadu Jani master 😂
ఒక విధంగా ఇది మంచి ఐడియానే రేపు జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత కేసు పెట్టుకుంటే బాగుంటుంది ఎవరైనా
వాడుకోవాలి అంటే వంద మంది ఉంటారు ఒక్క ఆడదాని కోసం ఎంత పాపులు ఆడాడు
అమ్మాయిలు వల్ల సీలం గురించి అబద్ధాలు చెప్పారు బ్రో . కానీ టార్చర్ వల్ల లేదా మనీ కోసం కేస్ అయ్యి ఉండాలి
పీకే ఫాన్స్ అంటే ఇలానే వుంటారు మరి, అడుగు జాడలు, పిఠాపురం తాలూకా,
Johnny master, trivikram exported 30 thousand innocent ladies to dubai trapped with filmy offers. Pawan supported them since 10 years.
Mana india lone chala mandi sugar problem tho unnaru😂😂😂' ucha aagatle'😂......
yes absoulitly wrong case this is missuse of low some womans..
Its a nice cover drive mahidhar bhaii... Ade ycp vaalu ithe nv chedugudu aade vadivi 😂