Barrelakka Shirisha Sensational Interview || Anchor Ramulamma || Seedhi Baat || Dial News

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 991

  • @saishmak537
    @saishmak537 11 місяців тому +21

    థాంక్యూ మేడం మీరు ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది ఇంకో నాలుగు ఐదు చానల్స్ నెగిటివ్గా చూపిస్తున్నారు ఆఖరికి తీన్మార్ మల్లన్న కూడా అమ్ముడు పోయాడు మీరు పాజిటివ్గా ఇంటర్ చేసినందుకు థాంక్యూ జై బర్రెల అక్క

  • @sakamurimuralimohan6790
    @sakamurimuralimohan6790 11 місяців тому +276

    కొల్లాపూర్ ప్రజలు గుర్తు పెట్టుకొని విజిల్ గుర్తుకు ఓటు వేయండి😊

  • @Venugopal-ju9sc
    @Venugopal-ju9sc 11 місяців тому +119

    మానవత్వం పరిమళించే మంచి మనస్సుకి స్వాగతం🎉🎉

  • @RajaiahKoyyada-f3g
    @RajaiahKoyyada-f3g 11 місяців тому +185

    బర్రేలక్కను గెలిపిస్తే కొల్లాపూర్ నియోజక వర్గం ప్రపంచ గుర్తింపు వస్తుంది

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 11 місяців тому +100

    జై బర్రెలక్క శిరీష లోకల్ ప్రజలు ఆమె నిశ్వార్ధతను గుర్తించి అందరు ఓటేసి పూర్తి మెజారిటీతో గెలిపించాలి శిరీష తప్పకుండ ప్రజల కోసం పాటుపడుతుంది నమ్మండి. Vote for vizil 💐💐

  • @truthoflife602
    @truthoflife602 11 місяців тому +14

    Anchor Super Professional anchor cause questions asked very clearly and very matured 😮😮😮😮😮😮😮 SUPERB....Barrellakka Best of LUCK

  • @srinivasgoud2047
    @srinivasgoud2047 11 місяців тому +48

    నిరుద్యోగుల బాధను చూసి నామినేషన్ వేయడం చాలా గొప్ప విషయం
    జై బరెలక్క జైజై బారెలక్క ✊రాములమ్మ interview అంటే మొత్తం తెలంగాణ యాసలో interview చేస్తుంది కానీ
    రాములమ్మ Back Ground లో మంచం పెట్టారు 😀

  • @Yash0604
    @Yash0604 11 місяців тому +159

    అక్క నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నిన్ను చూసి నాలో కూడా కొంచం ధైర్యం వచ్చింది. నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను 🎉🎉

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 11 місяців тому

      Nv nomination vesinava annaiah

    • @Yash0604
      @Yash0604 11 місяців тому +1

      ​@@anaparthiraviteja1238 ledhu Thammudu future lo chudali

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 11 місяців тому +1

      All the best anna

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 місяців тому

      ​@@Yash0604so future lo nomination vesi paisal denganiki peddha plan vesav... Deposit kuda raadhu 😂

    • @ramannaofficial1823
      @ramannaofficial1823 11 місяців тому

      Mari nenu vestuna nomibeshion

  • @పల్లెటూరిముచ్చట్లు

    ఒక సామాన్యుడు కూడా mla కు నిలబడే దైర్యం ఉన్నపుడే....మన సామాన్యుల బ్రతుకులు మారేది

  • @veejay9073
    @veejay9073 11 місяців тому +168

    ఓటు వేసే ప్రతీ ఓటరు శిరీషకు ఓటు వెయ్యండి...ఆమె గెలవాలని అందరూ కోరుకుందాం

  • @galetivenu1988
    @galetivenu1988 11 місяців тому +77

    సామాన్యులకు మండితే ఇలాంటి విప్లవమే మొదలవుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఏపీ తెలంగాణ నాయకులు.

  • @avulasree2079
    @avulasree2079 11 місяців тому +123

    దేవుడా 🙏 కొల్లాపూర్🤲 ప్రజలారా 🫶
    ఈ ఒక్క అమ్మాయిని ❤️ గెలిపించండి 🫰✅
    దేశం మొత్తం ఆమె వైపు తిరిగి చూసేలా దీవించు 🙏🤲 దేవుడా 🙏🙏
    జై బర్రెలక్కా 💙🤟✅❤️

    • @sunandagupta8310
      @sunandagupta8310 11 місяців тому +3

      Meeru anukunnanta nyayam chese person em kadhu

    • @sreenivas339
      @sreenivas339 11 місяців тому +3

      Bharatha Desam election rupurekalu marche avakasam kollapur prajalaku vachhindhi ....youth yevaraithe shirishanu fallow ayye local youth okkokkaru 20 votes veyinchagaluguthe... record break results andinchina varu avutharu...charithra lo ok page mikosam untadhi....,, think big... change will automatically comes....,🔥🔥🔥🔥🔥🔥👍

    • @dryash866
      @dryash866 11 місяців тому

      ​@@sunandagupta8310orey kula gajji nayala perulo gupta unnappude anukunna nee kukka buddhi tho desham nashanamaipoindhi saalu ila independent ga poti chese vallaki kulamathalaki atheethanga vote vesi gelichinappude power lo unna party ki corruption cheyalante bhayam modhalaithadhi nee lanti vallunante santham nakistharu

  • @jsias7277
    @jsias7277 11 місяців тому +79

    ప్రజల్లో ఎప్పుడో గెలిచావ్ 🎉🎉🎉

  • @nallabothulakamalakar9944
    @nallabothulakamalakar9944 11 місяців тому +94

    కొల్లాపూర్ లో నా శిరీష అభిమానిస్తున్న అందరికి నా నమస్కారాలు నా శిరీష మీరు ఎక్కువ మెజారిటీతో గెలిపించండి పక్కా 100%విజయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Userall123
    @Userall123 11 місяців тому +7

    Her. Maturity. Is. At high. Level ....whenever anchor. Is. Speaking at unmatured comments like " masth ga. Set chesinaav " ...then. also. Sirisha replied. Normally...she. is. Very serious. About her Target / Goal / Aim whatever it may be....all the best Sirisha !!

  • @baluj5247
    @baluj5247 11 місяців тому +7

    Anchor గారు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ motivation ఇచ్చారు ... 👍👍👍

  • @kothaammakutti
    @kothaammakutti 11 місяців тому +24

    బ్రరెలక్క గెలవడం కష్టం, గెలవదు కూడా, but ఆమె ఆలోచన marchukokudadhu,
    బర్రెలక్కకి ఇప్పుడు వున్న "హైప్" ఎలక్షన్స్ అయిపోయిన 3,4 months తర్వాత వుండదు,
    సేమ్ కథ మొత్తం మొదటికి వస్తుంది.
    ఎల్లప్పుడూ తనని తాను rakshinchukuntu వుండాలి,
    """దుష్ట శక్తులు సమయం కోసం ఎదురు చూస్తూ వుంటాయి""".

    • @paparaopeyalla6051
      @paparaopeyalla6051 11 місяців тому

      నిజమే బ్రో చెడు వైపే ప్రజలు ఎక్కువ వుంటారు ఇది ప్రాక్టికల్ గా ఎక్కువ సందర్భాలు జరుగుతాయ్.

  • @markaanand8935
    @markaanand8935 11 місяців тому +38

    యాంకర్ గారు చాలా ధైర్యం చెప్తున్నారు. 👌👌👌👌

    • @paparaopeyalla6051
      @paparaopeyalla6051 11 місяців тому

      తెలంగాణా మాదిరిగా 2024లో ఆంధ్రప్రదేశ్ లో యువత ఆలోచన చేసి మంచి అభ్యర్థులు గెలుపుకోసం ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను.

  • @prasad3415
    @prasad3415 11 місяців тому +45

    నీవు గెలవాలి ప్రజాస్వామ్యం నిలవాలి. All the best Sirisha

  • @srikanthgone3679
    @srikanthgone3679 11 місяців тому +39

    ఆ అమ్మాయి ఆశయం చాలా గొప్పది, నిరుద్యోగుల సమస్య తీర్చటం కోసం, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని పేద అమ్మాయి MLAగా నామినేషన్ వేయటం చాలా గ్రేట్, ఎంతోమందిని గెలిపించారు, ఈ సారి ఈ అమ్మయిని గెలిపించి ప్రజాస్వామ్యం బతికే ఉంది అని చాటి చెప్పాలి, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుతుంది - జై భీమ్ 🙏

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 11 місяців тому

      💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌💐💐🙏🏻🙏🏻✌️✌️✌️👍🏽👍🏽👍🏽✊✊✊JAI BHEEM

    • @sunandagupta8310
      @sunandagupta8310 11 місяців тому

      Ame to venta vunndi pracharak cheyu ame grlavala vafha anefi meeke artham. Avvudhi..

    • @erramramesh8858
      @erramramesh8858 11 місяців тому

      Bro, first of all stop your Ambedkarism, it is not that, it is a un employees problem your exaggarations are foolishness.
      Now Barrelakka is a leader of un employees, with out caste, religious & localities this is a Indians problem, so you need not say nothing.

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 11 місяців тому

      @@erramramesh8858 JAI BHEEM ✊✊ JAI BHEEM ✊✊✊

    • @dryash866
      @dryash866 11 місяців тому

      ​@@erramramesh8858correct bro nizanga ee kula mathalaki atheethanga janalu okkathati paiki ravali appude india as a whole ga devolop avthundhi

  • @BalaWithTrue
    @BalaWithTrue 11 місяців тому +24

    శిరీష 🔥🔥💪 Hatsup తగ్గేదెలా ఎన్ని అడ్డంకులు వచ్చిన 🔥🔥💪 jai Barrelakka

  • @nmrcreations9999
    @nmrcreations9999 11 місяців тому +5

    మంచి interview, mee interview s chala ❤

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 11 місяців тому +30

    కొల్లాపూర్ ప్రజలారా ఈ సారి బర్రెలక్కకు ఓటు వేసి m l a గా గెలిపించండి.. మీ కొల్లాపూర్ మాపు వరల్డ్ లెవెల్ అమెరికా లో కనబడుతది. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @SuperSuspiria
    @SuperSuspiria 11 місяців тому +19

    Rather than passing on some casual comments..i think we should appreciate this woman for taking such step unimaginable by regular youth who are very well educated but yet who just stick to prayers expecting for a change in politics.

    • @erramramesh8858
      @erramramesh8858 11 місяців тому

      Ore fool she is not woman,
      She is still now only girl.

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 11 місяців тому +28

    సినిమాలో అర్జున్ C M. పదవి కోసం ఒక కసితో. నామినేషన్ వేసిన సీన్. గుర్తుకు వస్తున్నది , ఎనిహౌ గుడ్ లక్. బరెలక్కా 💥💥💥💥💥💥💥👍👍👍👍🙏🙏🙏

  • @srihariaranagu4354
    @srihariaranagu4354 11 місяців тому +37

    కొల్లాపూర్ నుండి ఒక మార్పు రావాలని కోరుకుంటున్నాం. కొల్లాపూర్ ప్రజలు చరిత్ర తిరగరాయాలి 🙏🙏

  • @rambabu5202
    @rambabu5202 11 місяців тому +30

    ఇతరుల నిందలను పట్టించుకోకండి, దృఢంగా ఉండండి, రాబోయే యువతకు మీరే స్ఫూర్తి, మంచి రోజులు వస్తాయి

  • @santhoshm6300
    @santhoshm6300 11 місяців тому +81

    బ్యాక్ గ్రౌండ్ డిజైన్ 😂... చిరిగిపోయిన నవారు మంచం..All the best Shirisha🎉

    • @sushaniheee843
      @sushaniheee843 11 місяців тому

      😮😮😮

    • @sreenivaskalyaangosala7922
      @sreenivaskalyaangosala7922 11 місяців тому +1

      Yes వీట్ కలర్ స్టోన్ అనుకున్నాను నేను అదొక చారిత్రాత్మక కట్టడం అనుకున్నాను

    • @ok....123
      @ok....123 11 місяців тому

      @@sreenivaskalyaangosala7922 😄😄

    • @devsothjaipal5343
      @devsothjaipal5343 10 місяців тому

      ​@@sreenivaskalyaangosala7922😅😅😅

  • @KirshnaraoKirshnapotluri
    @KirshnaraoKirshnapotluri 11 місяців тому +15

    యాంకర్ గారు చాలా బాగా యాంకరింగ్ చేశారు. శిరీష కూడా చాలా చాలా బాగా సమాధానాలు చెప్పింది.

  • @GanesH_Gan
    @GanesH_Gan 11 місяців тому +522

    ఓడిన,గెలిచిన.?శిరీష వెంటే మా అడుగులు.బ్రతికి ఉన్నన్ని రోజులు శిరీష కు మద్దతుగా ఉంటాము.జై భీమ్..!జై భారత్..!!

    • @VALAR_Morgulis.
      @VALAR_Morgulis. 11 місяців тому +34

      Gorrelu anipinchukunnaru ra miru...

    • @kadavathbablu236
      @kadavathbablu236 11 місяців тому +8

      Velii dantho pattu chau ra nayanna😊

    • @ponnarakesh5363
      @ponnarakesh5363 11 місяців тому +4

      Mee adugulo memu akka❤

    • @nandastudio8345
      @nandastudio8345 11 місяців тому +10

      డిపాజిట్లు కూడా రావు ఏమిటి 😅😅😅
      ఆ వచ్చిన డబ్బేదో జాగ్రత్తగా ఉంచుకో

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +4

      Jai.Telangaana.Jai.Burrelakka.

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 11 місяців тому +3

    మీరు. ఆపిల్లకు. ధైర్యం చెప్పే విధానం. సంతోషం కలుగుతుంది

  • @prem-gq2bn
    @prem-gq2bn 10 місяців тому +1

    బర్రెల అక్క. నీతో ప్రజల మనసులు. నీతోనే ఉంటాయి. నీవు ఆల్రెడీ. గెలిచావు. నీవు ఎటు నడవాలో. ఆ దేవుడే నిన్ను నడిపిస్తాడు . ఆమెన్..🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 місяців тому +7

    సూపర్ డూపర్ ఇంటర్యూ రాములమ్మ!

  • @MvenkataM
    @MvenkataM 11 місяців тому +16

    యాంకర్ మాత్రం సూపర అబ్బ

  • @rafisk2465
    @rafisk2465 11 місяців тому +45

    కొల్లాపూర్ ప్రజలకు నా విన్నపం plz plz అక్కా కు సపోర్టు చేయండి plz plz

    • @ranganathalingutla8265
      @ranganathalingutla8265 11 місяців тому +2

      Vaddu

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 11 місяців тому

      ​@@ranganathalingutla8265నోరు తెరువురా తమ్ముడు ఓ సారి. .........

  • @mamindlashankar8784
    @mamindlashankar8784 11 місяців тому +40

    జై బర్రెలక్క ✊✊

  • @thrinadhambantu1833
    @thrinadhambantu1833 11 місяців тому +3

    జై భీమ్ & PRAISE LORD my dear Daughter Sirisha. I am very proud of You. గెలుపు...ఓటమీ లను ప్రక్కన పెడితే, దీనాతి దీనమైన సాటి సామాన్య ప్రజల బ్రతుకుల కోసం నీవు ధైర్య సాహసాలతో ముందుకు వేస్తున్న అడుగులు సరిక్రొత్త చరిత్ర ను స్రృష్టించుటకు బలవంతుని చేతిలో బాణంలా ముందుకు సాగుతున్నాయి. Proceed. GOD BLESS YOU my dear Daughter ! !

  • @SaiKumar-qm8jm
    @SaiKumar-qm8jm 11 місяців тому +4

    Really appreciate the best counselling given to Barrelakka Shirisha by Anchor Ramulamma. Guidance is always leads the way

  • @rajeshkoyyada6609
    @rajeshkoyyada6609 11 місяців тому +17

    నాకు ఒక్క మాట నచ్చింది. పెద్ద పెద్ద sir la కాలు మోక్కి అయిన అభివృధి చేస్తా. ...🫡

  • @naveennagam7208
    @naveennagam7208 11 місяців тому +13

    Shabhaash Sireesha we support you from Nizamabad Jai bheem ✊🏻✊🏻

  • @chandusfitness
    @chandusfitness 11 місяців тому +71

    కమాన్ మన్ ని గెలిపించే అవకాశం కోలపుర్ ప్రజల కు వచ్చింది...

  • @koraganti
    @koraganti 11 місяців тому +5

    Jai Bheem 😊🎉
    You must 🏆
    Go in ground level voters🎉
    My best wishes to you,

  • @ugendar26
    @ugendar26 11 місяців тому +8

    Ramulamma super ga interview chesinav. Very bold step by Shirisha. Eye opening for youth of India. You should win Shirisha. God bless you

  • @moodramesh3963
    @moodramesh3963 11 місяців тому +18

    Vote for barrelakka 💯

  • @madhuthammadi8630
    @madhuthammadi8630 11 місяців тому +96

    కొల్లాపూర్ ప్రజల్లారా చెతలెత్తి మొక్కుతున్న 🙏శిరీషను గెలిపంచండి జై భీమ్ ✊

    • @erramramesh8858
      @erramramesh8858 11 місяців тому +6

      Ore fools stop your, foolish jai bheem, she is not belongs to your caste, now she is national property, mind it.

    • @spyder1987
      @spyder1987 11 місяців тому

      ​@@erramramesh8858yes

    • @teja-c1i
      @teja-c1i 11 місяців тому

      ​@@erramramesh8858😂😂 national property ha ???

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 11 місяців тому

      ​@@erramramesh8858జై బీమ్ అనేది సామాన్యుడి నినాదంరా ఏర్రి పుష్పం, సామాన్యులు ఎక్కువగా లోయర్ క్యాస్ట్ లో వుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆ పదాన్ని వాడుతారు అంతే..

    • @k.jagadish2916
      @k.jagadish2916 11 місяців тому +1

      ​@@rajasekharjangam4999jai bheem ante enti.. jai ballayya laga na

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 11 місяців тому +41

    యాంకర్ మంచిగా మాట్లాడుతుంది. కొల్లాపూర్ ఓటర్లు ముఖ్యం అంతే

  • @ChimonTv-je8hr
    @ChimonTv-je8hr 11 місяців тому +13

    మేడం మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా లేదు మానసికంగా దైర్ఘ్యం చెబుతున్న విధానం ఆమెను ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయాలను ఎదుర్కొని నిజమైన రాజకీయ నాయకురాలుగా తయారు చేస్తున్నట్లు గా వుంది. గ్రేట్ యాంకర్ మేడం, గ్రేట్ శీరిషా చెల్లె..

  • @fahadnalgondaosman5311
    @fahadnalgondaosman5311 11 місяців тому +1

    Your questions are very good

  • @rajaraogaddangi8638
    @rajaraogaddangi8638 11 місяців тому +4

    కొల్లాపూర్ మహిళ ఓటు ఈల గుర్తు కే 100%🎉

  • @anilkumargoli8084
    @anilkumargoli8084 11 місяців тому +20

    Plz suport barrelakka

  • @krishnarao9586
    @krishnarao9586 11 місяців тому +50

    యుద్ధం చేయలేనప్పుడు శత్రువు యుద్ధం నేర్పుతారు

    • @babuwaves5635
      @babuwaves5635 11 місяців тому +4

      కరెక్ట్

    • @Daredreamer46
      @Daredreamer46 11 місяців тому

      నిజం

    • @maruthigunti4u
      @maruthigunti4u 11 місяців тому

      అన్న ఏమన్నా డైలాగ్ హ బాలయ్య కు సెట్ అవుతుంది ఇ డైలాగ్ 👌👌👌

  • @rahamthullaindia1491
    @rahamthullaindia1491 11 місяців тому +33

    షీరిషా గెలవాలి 🤲🤲🤲🤲👈

  • @karrivenkatarao5893
    @karrivenkatarao5893 11 місяців тому +27

    ఆల్రెడీ నీవు గెలిసినట్లే శిరీష సిస్టర్ 👍

  • @govind9330
    @govind9330 11 місяців тому +26

    Vote for barrelakka

  • @guthularamana844
    @guthularamana844 11 місяців тому +17

    జై జై బర్రె లక్క జై జై బర్రె లక్క కాబోయే ఎమ్మెల్యే తప్పనిసరిగా అధిక మెజారిటీతో విజయం సాధిస్తారు

  • @rameshthatikonda353
    @rameshthatikonda353 11 місяців тому +2

    జై బర్రెల అక్క సూపర్ ఛానల్🎉

  • @mana.velpur143
    @mana.velpur143 11 місяців тому +8

    సూపర్ అమ్మ నువ్వే గెలుస్తున్నవు

  • @SrinivasSrinivas-g1q
    @SrinivasSrinivas-g1q 11 місяців тому +10

    అన్నా మాది ఆంధ్ర మాసపోర్ట్ బర్రె లెక్క శిరీష

  • @srpavan2411
    @srpavan2411 11 місяців тому +18

    Kollapoor prajalara please support support for him please think once again what is going on in telangana now please support for shirisha vote for him 😢🙏🙏🙏🙏🙏🙏

  • @sankarkarri2075
    @sankarkarri2075 11 місяців тому +4

    Great words from you

  • @sanjeevanaidup9638
    @sanjeevanaidup9638 11 місяців тому +42

    ఇంతటి తాగుబోతులు, రౌడీలు, గుండాలు,లంచగొండులు ఉన్న ప్రస్తుత ఈ కాలంలో, ఇటువంటి వారికి ఓట్లు వేసి వేయించి గెలిపించరని నా అభిప్రాయం.

  • @BalajiBadakal
    @BalajiBadakal 11 місяців тому

    Thankyou

  • @chandugalipelly5199
    @chandugalipelly5199 11 місяців тому +11

    Barrelakka గెలవాలి jai barrelakka✊✊

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 11 місяців тому +2

    Brave. Leader 🙏Akka
    Great. Leader 👌Akka
    Wonderful. M. L. A. Akka
    Superstar Mahesh Babu fan's. Barrelakka

  • @padmavathy159
    @padmavathy159 11 місяців тому +8

    Ramulamma first time with out any drama u completed your interview I liked the way u have given confidence to her
    Excellent

  • @msreekanth8903
    @msreekanth8903 11 місяців тому +2

    Nice interview great women's both of you

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 11 місяців тому +7

    మేధామ్ ఎన్ని ఛానల్ ఇంటర్వ్యూ చేసినా ఎవరు ఏమన్నా ఎలా మాట్లాడిన మా చెల్లమ్మ నే winవిన్ జై శిరీష జై జై భర్రెలక్క✊✊✊💪💪💪💪 నీవే గెలుస్తావురా అమ్మ 👍👍👍👍👍👍👍👍👍

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 11 місяців тому +2

    She will definitely win the MLA race
    Anchor is daring to every rot political leaders without fear . You are roll model of all Anchors. Keep it up.

  • @samyukthamallem7647
    @samyukthamallem7647 11 місяців тому +8

    Jai Barrelakka

  • @avaaneeshreddy2687
    @avaaneeshreddy2687 11 місяців тому

    Nice taking

  • @abhilashreddy7249
    @abhilashreddy7249 11 місяців тому +15

    Please vote Barrela

  • @voraprasad------3289
    @voraprasad------3289 11 місяців тому +2

    Good interview.

  • @Indian-pilot
    @Indian-pilot 11 місяців тому +3

    Madam, upload 2 part immediately public waiting eagerly 🙏🙏🙏🙏

  • @vinaykumar-os6wy
    @vinaykumar-os6wy 11 місяців тому +5

    She is phenomenal; 😊

  • @challashwethareddy8614
    @challashwethareddy8614 11 місяців тому +7

    శిరీష లాగానే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి నిరుద్యోగ యువత నిలబడితె ఖచ్చితంగా ఈ రాజకీయాలలో మార్పు వస్తుంది. శిరీష మీరు ఖచ్చితంగా గెలుస్థారు ధైర్యంగా ఉండండి All the best
    జై తెలంగాణ

  • @Amuri1971
    @Amuri1971 11 місяців тому +1

    All the best

  • @KChandraReddy-c2e
    @KChandraReddy-c2e 11 місяців тому +10

    Jai Barelakka

  • @youwanttoknowmyname9258
    @youwanttoknowmyname9258 10 місяців тому

    Thanks to the reporter Ramulakka from USA for supporting barrelakka

  • @raghavenderbyroju9529
    @raghavenderbyroju9529 11 місяців тому +5

    Im from kollapur my vote will goes to barre lakka

  • @santhogujju6976
    @santhogujju6976 11 місяців тому

    Thanks ramulamma entarview

  • @VijayKumar-js9jc
    @VijayKumar-js9jc 11 місяців тому +15

    The race in kollapur constituency is not between the contestants, it is between Telangana government and unemployed (students). So I request to all kollapur graduate voter be with Sirisha and support her . If she lose the compitition in kollapur it is not her loss the whole Telangana graduates failure.please support her and say loudly what students can do.

  • @reddy344
    @reddy344 11 місяців тому +2

    Camera aerial view is superb ❤

  • @kameshrao9747
    @kameshrao9747 11 місяців тому +4

    Super

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 11 місяців тому +2

    Jai barrelakka. God bless u🙌🙌

  • @cilumulasrihari7282
    @cilumulasrihari7282 11 місяців тому +4

    Independent also get funds for development. Independent can fight. Please support sister.

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 11 місяців тому +2

    Be courage Shireesha...speak out happily..

  • @stalinjesus2675
    @stalinjesus2675 11 місяців тому +21

    ఈ అమ్మాయి పోటీ చేస్తే ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఇంత విరోధముగా ప్రవర్తిస్తున్నాయి. అలాంటి దుర్మార్గులు అధికారం వస్తే ప్రజలకు మేలు చేస్తారా?ఇలాంటి అక్రమకారులను దగ్గరకు కూడా రానియ్యకూడదు.

  • @prasannakumar4551
    @prasannakumar4551 11 місяців тому +2

    God bless you

  • @kumarjampala5712
    @kumarjampala5712 11 місяців тому +2

    నువ్వు చాల great తల్లి, ని ఆలోచన కూడా చాల బాగుంది.

  • @RajashekarVeera
    @RajashekarVeera 11 місяців тому

    Super Anchoramma interview

  • @ganeshreddy9057
    @ganeshreddy9057 11 місяців тому +4

    Shirish already winner🎉🎉

  • @ghousemd-r7z
    @ghousemd-r7z 11 місяців тому +2

    సూపర్ ఆన్సర్ ఇచ్చిన శిరీష....🎉🎉🎉

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju 11 місяців тому +10

    బర్రె లక్క కు మీడియా సపోర్టు చేయాలి.

  • @dhanunjayb
    @dhanunjayb 11 місяців тому +20

    నీళ్ళు , నిధులు , నియామకాలు , ఉచిత విద్య వైద్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణా ఫలాలు అన్ని ఎవరికి అందినయి అలోచించండి... కొల్లాపూర్ లోని విద్యావంతులు అందరు...స్వయంగా శిరీశని గెలిపించడానికి కృషి చేయండి ❤

  • @laxman.sp2251
    @laxman.sp2251 11 місяців тому +9

    ఆమె పొరపాటు చేస్తుంది ఆమె పైన దాడి ఎవరు చేశారు. వల తముడి పై దాడి ఎవరు చేశారు బర్రెలు వున్నవి అని చెపింది. ఇపుడు అమినము అని చెపుతుంది. అమ్మ సపోర్టు అంటుంది. వల నానా లేదు అంత అని ఇంతకు ముందు ఇంటర్ వ్యూ చెపింది. ఇపుడు వల నాన్న సపోర్ట్ ఉంది. అని చెపింది. ఆమె మీద డౌట్ ఉంది.
    కానీ నామినేషన్ వేసింది విత్ డ్ర తీసుకోలేదు.గ్రేట్ జాబ్ శిరీష🎉🎉🎉🎉

    • @chintu5136
      @chintu5136 11 місяців тому

      Ni comment chala confused ga undi

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 11 місяців тому +9

      తెలివి లేని దద్దమ్మ నోటిఫికెషన్ పడినప్పుడే బర్రెలు అమ్మేసాము అని ఎప్పుడో చెప్పింది

  • @Reddeboinavveekatewaru-cv1yh
    @Reddeboinavveekatewaru-cv1yh 11 місяців тому

    All. The. Best

  • @malleshgudla6827
    @malleshgudla6827 11 місяців тому +6

    We support Barrelakka jai bheem

  • @shyamraorao3220
    @shyamraorao3220 11 місяців тому +1

    గత ప్రభుత్వాల కన్నా KCR GOVT పక్క 100% బెటర్

  • @Basha2886
    @Basha2886 11 місяців тому +10

    Barreylakka ను ప్రచారం చేసుకోనివ్వండి సమయం తక్కువగా ఉంది, ఇంటర్వూస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చేద్దురుగని please🙏,

  • @kgopi7293
    @kgopi7293 11 місяців тому

    Super interview medam