దీనికన్నా మా ఆంధ్రాలో వాము మిరప బజ్జిలు అదిరిపోతాయి . చల్లగా వర్షం పడుతుంటే వేడి గా వాము మిరప బజ్జిలు తింటే ఉంటది నా తాత .. ఆనందం పిక్స్ వెళ్ళిపోద్ది అంతే .. వాము వాడటం వాళ్ళ బాగా అరిగి ఆరోగ్యానికి కూడా హాని చెయ్యదు.. టెస్ట్ + ఆరోగ్యం రెండు ఎక్కడ వస్తాయి ఆంటే మా ఆంధ్రాలో వస్తాయి అని చెబుతాను నేను
అసలు కారమే లేని మిరపకాయ వాడతారంట ఈ రాజస్థాన్ వాళ్ళు 🤷♂️ఇంక మిరపకాయ బజ్జి తినడమెందుకో🤦♂️మిర్చి బజ్జి అంటే గుంటూరు మిర్చి బజ్జియే ❤️🔥అలా వాము,ఉల్లిపాయ తురుము,నిమ్మరసం మిక్స్ మిర్చీలో కూర్చి చేసే బజ్జీ ఇలా వేడివేడిగా పేపర్ ప్లేటు లో వేసి బండి వారు ఇచ్చీ ఇవ్వగానే ఆత్రం ఆపుకోలేక బజ్జీ కొరగ్గానే మంటకి నాలుక ఎరుపెక్కి🔥 వెనువెంటనే బజ్జీ రుచికి లాలాజలం ఊరి ఆ మంటని చల్లరుస్తుంటే ఉంటది భయ్యా 😍👌👌బైటు బైటుకీ స్వర్గమే 😇😇
అసలు కారమే లేని మిర్చి వాడతారంట ఈ రాజస్థాన్ వాళ్ళు 🤷♂️ఇంక మిరపకాయ బజ్జి తినడమెందుకో🤦♂️మిర్చి బజ్జి అంటే మన గుంటూరు మిర్చి బజ్జియే ❤️🔥అలా వాము,ఉల్లిపాయ తురుము,నిమ్మరసం మిక్స్ మిర్చీలో కూర్చి చేసే బజ్జీ ఇలా వేడివేడిగా పేపర్ ప్లేటు లో వేసి బండి వారు ఇచ్చీ ఇవ్వగానే ఆత్రం ఆపుకోలేక బజ్జీ కొరగ్గానే మంటకి నాలుక ఎరుపెక్కి🔥 వెనువెంటనే బజ్జీ రుచికి లాలాజలం ఊరి ఆ మంటని చల్లరుస్తుంటే ఉంటది భయ్యా 😍👌👌బైటు బైటుకి స్వర్గమే 😇😇
Hawla bbc ma telugu lo chapu paka nu na north food makandukura nayana Daridram ani rogalaki north food daridram Manchi bojanam mariyu ruchi alaga suchi Tinalanta Ma andhra and telangana lo matra dorukuthayi
TSPSC సమస్య గురించి ఒక్క వీడియో కుడా పోస్ట్ చెయ్యలేదు మీరు, దయచేసి లక్షల మంది నిరుద్యోగుల బాధని అర్థం చేసుకోండి. ఒక సినిమా రివ్యూకి వెచ్చించు సమయం మా కోసం వెచ్చించలేరా? 😒🙄🙏
దీనికన్నా మా ఆంధ్రాలో వాము మిరప బజ్జిలు అదిరిపోతాయి . చల్లగా వర్షం పడుతుంటే వేడి గా వాము మిరప బజ్జిలు తింటే ఉంటది నా తాత .. ఆనందం పిక్స్ వెళ్ళిపోద్ది అంతే .. వాము వాడటం వాళ్ళ బాగా అరిగి ఆరోగ్యానికి కూడా హాని చెయ్యదు.. టెస్ట్ + ఆరోగ్యం రెండు ఎక్కడ వస్తాయి ఆంటే మా ఆంధ్రాలో వస్తాయి అని చెబుతాను నేను
అసలు కారమే లేని మిరపకాయ వాడతారంట ఈ రాజస్థాన్ వాళ్ళు 🤷♂️ఇంక మిరపకాయ బజ్జి తినడమెందుకో🤦♂️మిర్చి బజ్జి అంటే గుంటూరు మిర్చి బజ్జియే ❤️🔥అలా వాము,ఉల్లిపాయ తురుము,నిమ్మరసం మిక్స్ మిర్చీలో కూర్చి చేసే బజ్జీ ఇలా వేడివేడిగా పేపర్ ప్లేటు లో వేసి బండి వారు ఇచ్చీ ఇవ్వగానే ఆత్రం ఆపుకోలేక బజ్జీ కొరగ్గానే మంటకి నాలుక ఎరుపెక్కి🔥 వెనువెంటనే బజ్జీ రుచికి లాలాజలం ఊరి ఆ మంటని చల్లరుస్తుంటే ఉంటది భయ్యా 😍👌👌బైటు బైటుకీ స్వర్గమే 😇😇
Yes
@@raghunadh9567yes
Correct
Chala correct bro, Andhra vantallo taste,health,varieties untai. Andhra vantallo unnanni varieties, taste ,health prapancham lo ekkada undadu. Kaani mana vaariki poruginti pulla kura ruchi
Andhra mirchi bajji are best 👍
These bajjis are taste like aloo bonda
Yes correct bro, poruginti pulla kura ruchi antay Iday. Andhra vantallo unnani varieties, taste prapancham lo ekkada untundi
Nenu Rajasthan mirchi bajji tinnanu chala chendalam ga untundi....telugu vari vantakaalu best
Idi chala correct comment sister
బజ్జిలో ఏపీ ts ని కొట్టింది లేదు 😂
అంతేగా😂
Wow Castrol engine oil Super Bajjis
Vaallu mustard oil vadathaaru alaane untundhi adhi
Me: explaining about food items
Others: తిండి బోతు నాయలా...
Me: BBC వాళ్ళు నాకంటే తిండి బోతుల్లాగా వున్నారే...😅
నేను బిల్వాడలో తిన్నాను, బజ్జి తిన్నట్లనిపించింది, నాకెందుకో మిర్చి బజ్జి లా ఫీల్ కలగలేదు.
మా విజయవాడలో కూడా గత 50 సంవత్సరాలుగా ఈ ఆలు మిర్చి వడ తింటున్నాను. రాజస్థానీ వాళ్ళు చేసే ఈ ఆలు మిర్చి బజ్జీలు రెండు రకాల చెట్నీలతో చాలా రుచిగా ఉంటుంది
Ekkada bro vijayawada lo
@@supraja428 one town కందులవారి Street
Near hotel illapuram
విజయవాడలో గాంధీనగర్ లేపాక్షి పక్కన ఉంటుంది.
మిర్చి బజ్జీలు
ఎవరు వేసిన సరే
సూపర్ ఉంటాయి. 😅
Different taste , lovely!
rajahmundry lo badri bajji ani untadi near municipal office....superrr untdi, but lopla vere stuff
North Telangana like Mancherial lo mirchilu chala baguntai mari
Very good👍👏 thank you thank you universe🌌
Nice 👍
మిర్చి లా కనపడే కారం లేని మిర్చి.. ఈ బజ్జీలో మిర్చి role ఏంటంటే మసాలా కూర్చడానికి, అది ఉడకడానికి ఒక షెల్ కంటైనర్ లాగా పని చేస్తుంది..😂
వామ్మో ఆయిల్ చూస్తే రెండోసారి ఎవరు తినరు నల్లగా ఉంది
U dnot see Guntur mirchi baggi is no one India
అసలు కారమే లేని మిర్చి వాడతారంట ఈ రాజస్థాన్ వాళ్ళు 🤷♂️ఇంక మిరపకాయ బజ్జి తినడమెందుకో🤦♂️మిర్చి బజ్జి అంటే మన గుంటూరు మిర్చి బజ్జియే ❤️🔥అలా వాము,ఉల్లిపాయ తురుము,నిమ్మరసం మిక్స్ మిర్చీలో కూర్చి చేసే బజ్జీ ఇలా వేడివేడిగా పేపర్ ప్లేటు లో వేసి బండి వారు ఇచ్చీ ఇవ్వగానే ఆత్రం ఆపుకోలేక బజ్జీ కొరగ్గానే మంటకి నాలుక ఎరుపెక్కి🔥 వెనువెంటనే బజ్జీ రుచికి లాలాజలం ఊరి ఆ మంటని చల్లరుస్తుంటే ఉంటది భయ్యా 😍👌👌బైటు బైటుకి స్వర్గమే 😇😇
Mirchi vada sweet and pulla
Tq so much
BBC ❤
Music super
Nice basin thinte morning pakka clean aythadhi
Fine
❤❤❤
Avi tinandi, doctors income penchandi .
Andra Pradesh Mirapaka bajjy Thinu ,E Video anduku cheshana ani Badha Padathav Antha Bhaguntay
😋
BBC Inka a news dorakaloda ee bajjila news anti world lo chala vinathalu unnai vaati kosam cheppachuga 🥱🥱🥱🥱🥱
Ave tene sugar BP hospital daggara 12 hrs vundale
Andhra vantakalu the best. Vaatillo chala varieties, taste, health untai. Prapancham lonay Andhra vantakalu the best
Ippadiki aithe nenu vinle
Ee bajji lu famous ani naku ippati varaku teliyadu
Mirchi Variety: BANANA Pepper
Congress wins in telangana
Nizamabad Lo masala mirchi Is chetaru Danilo Novulapudi Chinta pandu
What does BBC stand for?
Hawla bbc ma telugu lo chapu paka nu na north food makandukura nayana
Daridram ani rogalaki north food daridram
Manchi bojanam mariyu ruchi alaga suchi
Tinalanta
Ma andhra and telangana lo matra dorukuthayi
In
I eat this super testy
Rajsthani sweet(amchur) mirchi bajji best, idhi alu bonda laga vuntadhi😂.
Telangana mirchi ni kottedhi nenu inka chudaley
Maa amma illage chestundi
see bbc is reporting mirchi bajjis
Noru ooruthundhi 😂
Rajasthani chai jilebi alu samosa ive. Thelsu
❤😂
Karnataka lo intakanna manchi and tasty dorukutayi
పాన్ పరాక్ కూడా
Naa anveshana Ane athanu entho kastabaduthunnadu aayana kosam pettochukada .Naa maata aalkistharani vinapinchukunttunanu.☺️
Healthy food😂
BBC Mirpakayi..
Chintapandu nuvvulu, jira, paste chesi mirchi lo pedite bidda Neeku evvaru dyrysmledu mastu😂
Sugar ntra babu
TSPSC సమస్య గురించి ఒక్క వీడియో కుడా పోస్ట్ చెయ్యలేదు మీరు, దయచేసి లక్షల మంది నిరుద్యోగుల బాధని అర్థం చేసుకోండి. ఒక సినిమా రివ్యూకి వెచ్చించు సమయం మా కోసం వెచ్చించలేరా? 😒🙄🙏
ఐదికూడా ఒక news ఆ, బుద్ది ఉండాలి BBC కి ,సమాజానికి పనికొచ్చేవి చూపించండి
That Oil looks like my Car Engine oil 😂😂
Vaallu mustard oil use chesthaaru north side alaane untundhi