బిడ్డా రాజాసింగ్ VS నా దమ్మేంటో చూపిస్తా | War Of Words Between Etela Rajender And Raja Singh | RTV
Вставка
- Опубліковано 22 чер 2024
- బిడ్డా రాజాసింగ్ VS నా దమ్మేంటో చూపిస్తా | War Of Words Between Etela Rajender And Raja Singh | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
చిల్లర రాజకీయాల కోసం ఏది పడితే అది క్రియేట్ చేసి వీడియోలు పెడితే మంచిగుండదు యూట్యూబ్ ఛానల్ యజమాల్యానికి
ఈ లుచ్చా లంజ కొడుకులు ఒక్కోళ్ళకు పుడితే నిజాలు రాస్తారు tv9 కు పుట్టినోడు మల్లి ఇంకొ ఉంచుకున్న దానికి పుట్టినోడు ఇలాగే న్యూస్ ఉంట్టది
Cyber crime lo case vestey gani ilantivi aaparu Broo
బిజెపి ఇప్పటికైనా ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ను అడ్డుకోకపోతే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది
బాగా చెప్పారు సార్
వీళ్లు మాట్లాడిందనికి ని కాపశ్శన్ సంబంధం ఏమైనా ఉందరా.
ఈటెల నే బీజేపీని అధికారం లోకి తెచ్చే దమ్ము వుంది(BC లు గమనిస్తున్నారు)
Inka yenni rojulu , SC ST, BC, OC lani hinduvulanu veeda kodtaru..
Jai Etela
మొన్న బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అంతే ఏమి చేసినారు బిసిలు
Bandi sanjay president ga undi untey BJP pakka king maker ayyedi.
కరెక్ట్
జై ఈటల. తెలంగాణా కు బీజేపీ పార్టీ అధ్యక్షులు కావాలి. జై బీజేపీ 🚩🚩🚩🚩🚩
జై ఈటెల జై జై ఈటెల జై తెలంగాణ తెలంగాణ ప్రెసిడెంట్ ఈటెల రాజేంద్ర గారికి ఇవ్వాలి
వీళ్ళు మాట్లాడిన మాటలకు ఈ హెడ్డ్లైన్ కువీడియో కు ఏమన్నా పొంతన ఉన్నదా వారిద్దరూ వేరు వేరు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కలిపి మమ్ములను పిచ్చో లను చేస్తున్నారు
Dear Mr Rajasingh
హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ లో మీ రోల్ ఏమిటి
He supported Madhavilatha during the campaign
Hyd లో మాదవి లత గారికి రాజ సింగ్ ప్రచారం చేయలేదు మీరు అనవసరఁగ మాటలు వద్దు ఈటెల గారినే పార్టీ అధ్యక్షుడు ఐతే రాష్ట్రా వ్యాప్తంగ పార్టీకి మేలు జరుగుతుంది కేవలం జై శ్రీ రామ్ అంటెనో భారత్ మాతాకి జై అంటెనో లేదా mim ని ముస్లిమ్స్ ని విమర్శలు చేస్తేనో bjp గెలువదు ఇది రాజ సింగ్ గారు గ్రహించాలి
రాజా సింగ్ BJP లో క్రమశిక్షణ కలిగిన సీనియర్ నాయకుడు. కానీ ఈటెల రాజేందర్ అతని కంటే కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడి గాను, వివిధ మంత్రి పదవి లను నిర్వహించి రాష్ట్రంలో ఇతర నాయకుల్లోను, ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన సమర్ధ నాయకుడిగా పేరు ఉండటం వల్ల అతనికే అధ్యక్ష పదవి ఇస్తే బాగా చేయ గలడని ఆశిస్తున్నాను.
పదవి దక్కకపోవడంతో పార్టీలు మారుతుంటారు చాలా మంది. ఈయన కూడా అందులో ఒకరు. చిరకాలంగా పార్టీలో ఉన్నవారికి కాకుండా వేరే వారికి అధ్యక్ష పదవి ఇవ్వడం అన్యాయం
హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లో రాజా సింగ్ భాయ్ మాధవి లత గారికి ప్రచారం చేయలేదు మీరు తప్పు చేశారు
They are supporters of mim
చేశాడు
@@pramodmulguri7056u r absolutely right bro
Chesadra babu
Oka sari Hyd mottam vachina votes check chesukondi....Gosha Mahal lone BJP ki votes ekkuva vachay
Jay Raja Bhai Jai Raja Singh
పార్టీ గ్రౌండ్ లెవెల్ నుండీ బలపడాలి అంటే ఫైటర్ రే కావాలి
పేపర్ పులి కాదు
మొన్న చెరికల కమిటీ చైర్మన్ ఇస్తే ఏమి చేసినవు
Bjp supports Aimim bcoz Mim was B team of Bjp & Rss.
Etela 🔥
రాజాసింగ్ గారు మీరు అయితే వద్దు, ఎందుకంటే మీకు తెలిసింది ఒక్కటే మతం మధ్య గొడవలు పెట్టడమే కానీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మతాన్ని కాదు చూడాల్సింది అన్ని వర్గాల సంతోషం చూడాలి అలాంటి వెనకబడిన వర్గం నుండి వచ్చిన ఈటెల గారికి ఇస్తేనే ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు
జై ఈటల జై జై ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా రావాలి 💐💐💐💐💐
విడియో కు టైటిల్ కు సంబంధం ఉందా రా?
Powerful leader.... eatala
Hindutva yejenda eppudu Pani cheyadu Raja Singh Development kavali antunnaru janalu...
Tell to muslims also same thing
Yes u are Tiger Rajasing in BJP
Anna garu telangana lo bjp venaka only mudirajule ekkuva unnaru adi marchipovadhu
Hindhus bro bjp ni gelipinchedhu only mudhiraj lekkadhu andharu vote vestharu except Muslims in Telangana
Jai etala
R tv కాంగ్రెస్ పార్టీ బూట్లూ నాకే మీడియా ఛానెల్ సిగ్గుండాలి మీకు
💯✅
❤ True Said Raja Singh Bhai 🐅👏🐯
రాజా సింగ్ హిందూ టైగరే కానీ, గోషామహల్ కు మాత్రమే. పూర్తి హైదరాబాద్ కు కాదు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పని చేసిన తీరు అందరికీ అర్థమయ్యింది.
రాయల్ సింగ్ గారు చిల్లర రాజకీయాలు చేయకండి మీరు పార్టీ సస్పెండ్ చేసింది అప్పుడు ఈటెల రాజేందర్ పార్టీలోకి తీసుకు రావడం జరిగింది
Are huu chilra. Pradeep
There Bapa hai Raj Sing Thakur. 🎉❤❤❤
ఈ రాజకీయాలు తర్వాత , ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగే విదంగా చూడండి.రాజన్న మరియు ఈటెల గార్లు.❤
Vacche Elections lo Center lo BJP saaf Telangana lo BJP saaf.. 😂
ఫస్ట్ వచ్చే 15 ఏళ్లలో మీరు ఉంటే చూద్దాం
Yes it's correct 💯
Bandi only president
💯
అసలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోలేదు.. రేటింగ్స్ కోసమే ఇదంతా ఈ చానెల్స్ చేస్తున్నాయి
Central committee decision sir MAA sakhti bless you all sir ❤❤❤
Jai etala jai etala
బిజెపి తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈరోజు మన తెలంగాణ ఏర్పాడాలంటే ఈటల రాజేంద్ర అన్నకు మంచి పదవి ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరం జరుగుతుంది కావున ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటే దీనికి మేము సహించలేము అని ఈటెల అభిమాని జై ఈటెల జై జై ఈటెల
తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఈటెల రాజేందర్ కావాలి ఆనాడు కొట్లాడిన వ్యక్తి ఇప్పుడు ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఎయిర్టెల్ రాజేందర్ జై ఈటల జై జై ఈటల
One and only boss.... eatala
నువ్వు పెట్టిన హెడ్ లైన్ కు న్యూస్ ఎమన్నా సంబంధం ఉందారా
సామాన్య ప్రజలు సంతోషంగా ఉండాలంటే మన ఇండియాలో 1000 సంవత్సరాలు పడుతుంది
R TV anta run-da TV aa?
పార్టీ కోసం రాజసింగ్ గారు మాట్లాడే అర్హత లేదు గడిచిన హైద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయని వారి మాటలు ఎవ్వరూ వినరు కేవలం మీ సంతోషం కోసం వీడియో చేసుకోవాలి
చెప్పాలని లేకున్నా చెబుతున్న కనీసం ఏ పదవి లేకున్నా గాని 100 మందికి సాయం చేస్తున్న నేను ఒక లేబర్ 50 వంద రూపాయలు కూడా సహాయమే వన్ మంత్ లో 5000 సహాయానికే పోతుంది
Real fighter..... eatala
Raja Bhai/ Etela ✊🚩Raja Bhai Hindu Samrat 🚩✊
Rtv varu mee meedha manchi abhiprayam vundhi dhayachesi ituvanti videos petti adhi pogottukovaddhu.
Super exlent ga chapavu tiger Raja Singh Jai BJP Jai shree ram
Wrong heading. There is no clash between Raja and Etela. Both are talking same
అరే r tv రాజసింగ్ బాయ్ కి రాజేందర్ అన్న వీడియోలకి ఏమన్నా సంబంధం ఉందా
రాజాసింగ్ గారు అన్నది రీసెంట్....
ఈటెల రాజేందర్ గారు చాలా కాలం క్రితం మాట్లాడిన మాటలు, ఆ సందర్భం వేరు....
ఈరెండు వీడియోలను పక్క పక్కన పెట్టి లేని పోని అపోహలను క్రియేట్ చేస్తున్నది ఇలాంటి మీడియా.... జనాలతో ఆడుతున్నదీ మీడియా..
Raja singh is more senior than others ..He deserve more than new comers ...But unfortunately RAJA SINGH went behind and new comers got big positions
అందులో మాట కు మాట ఏముంది రా ❤️డే మీరు పెట్టిన తంబునేయిల్ కు అక్కడ మాట్లాడే మాటకు ఏమన్నా పొంతన వుందార చిల్లర వెదవ చిల్లర ఛానెల్
Video ki capsun ki emi link undi ra Nayana ...
మార్పు తెచ్చింది రాజేందర్ గారు
అన్న కలలు కనకు ఇప్పుడు తెలంగాణ లో brs ప్రభుత్వం వస్తుంది కేంద్రం లో వోచేది బీజేపీ కాదు కూటమి ఆల్రెడీ వొస్తుంది బీజేపీ పని అయిపోతుంది ఇది పక్క జై తెలంగాణ జై కెసిఆర్
జై తెలంగాణ జై ఈటెల రాజేందర్ అన్న ❤❤
రాజసింగ్ చెప్పింది కరెక్ట్
💯
రాజాసీంగ్ బీజేపీ కీంగ్ ఈటల కేసీఆర్ కోవర్ట్ బీజేపీ భావజాలంకు పనికి రాడు పైగా బీజేపీ బలహిన పరుస్తాడు
బహుశా ఇ యూట్యూబ్ వాడు TV9 కి సంబంధించినోడే ఉంటాడు వాడు పెటే Tag line ki చెప్పే న్యూస్ కి సంబంధం ఉండదు.
తల తోక కి సంబంధం లేని వీడియో ఎవరు చూడకండి 😢
కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రాఫ్ తగ్గింది
Etala is correct president already Modi confirmed officially not announced
Rajasingh is the only person who fight with Govt and proved as One and only MLA in BJP.state BJP should be strong and he should not be jump to other parties
Tv9 ట్రిక్స్ మళ్ళా ఇక్కడ వాడుతున్నాడు రవి బాబు😂😂
అప్పుడు అంటే ఎవరికి అంత తెలక నడిచింది నీ ఆటలు..
ఇంకా అదే భ్రమ లో ఉన్నవ రావన్న😅
Telangana king.... eatala
Party ya dayana Etala rajadar Talangana original Beda koye shak metro jai Talangana.
Retening kosam cheyodu
ఈటెల రాజేందర్ గారికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి
Am heading ra edhi petinadhanki aching dhaniki m annna sabadham undhaa
Etela rajender Anna better
Me chanal gurinchi em matladalo artham kavatledu dayachesi samdam Leni post lu pettakandi
బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు బిజెపి గ్రాఫ్ పెరిగింద
Jai Raja bhai
రాజుసంగే తేలుగు సక్కగా మాట్లాడే సోయి లేదు -రంజుసింగ్ ఓక హైదరాబాదు వరకే తేలుసు - ఇటేలా తేలంగాణ లో అంతా తేలుసు - తేలుగు సక్కగా మాట్లాడితే నే జనలు ఓట్లు సీట్లు - అనుభవం అకట్టుకోవడం ముఖ్యంగాని సీనియారిటీ సంకలు ఏగురవేస్తే ఓట్లు సీట్లు రావు ఓన్లి తూట్లు - తిట్లు bjpకి మిగులుతావి - తాటికాయ సప్పట్లు -
కుంపటి రాజెయ్యడానికి ప్రయత్నిస్తున్న RTV. ఇది ఐకమత్యంగా ఉండే బీజేపీ అని గుర్తుంచుకోండి.
Please dnt put. Fake thamunails
ఏం సమస్య లేదు. ఎవరి aspirations వారికుంటయ్. నాయకుల మాటలు నర్మగర్భంగ ఉంటయ్. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినవారు పార్టీని నడుపలేక పోవచ్చు, పార్టీని సమర్థవంతంగ నడుపగలిగినవారు ప్రత్యక్ష ఎన్నికలలో గెలువలేకపోవచ్చు. కొందరు రెంటినీ సమర్థతతో నిర్వహిస్తారు. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ అనవసర కామెంట్లు చేయవద్దు. పార్టీకన్న ఎవరూ గొప్పకాదు. తోకకు ఎంత అలంకరణ చేసినా ఏనుగను ఊపజాలదు. కొంత సమయం. సహనం వహించండి. జైశ్రీరామ్!వందేమాతరం!జైబిజెపి
రామలక్ష్మణ జానకి జైబోలోహనుమాన్ కీ
నువ్వేంది వయ్యా... నీకేం అర్హత ఉంది. ఇక్కడ ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. సిఎం లతో ఓర్రుడు పెద్దరికం కాదు. హిందుత్వం గురించి ఫైట్ చేసే దమ్ముందా??? ఈటెల!!
Raja singhu corect
ETELA far far better than any other leader perticularlli rajasingh. mind it mr rajasingh.
రాజాసింగ్ చిల్లర రాజకీయం చేస్తుండు
Jai Raja shing Bhai
జై ఈటల జై జై ఈటల
Lol bjp will rule ??? Hahahaha too much comedy Raja bhai
Rtv news don't make miss understanding between BJP LEARDERS
Etala jai
Whatever the happened past... Now President must be from RSS n senior BJP
జై ఈటల🙏🌷🤝👍
Mr rajasing Meru madhavilatha ki saport ceyaledu
రాజా సింగ్ అవ్వాలి
Anna ur all BJP Please Don't miss understanding 🙏
Correct Raja singh
Etela unfit for state BJP president
Super rajeder anna
King maker in telangana politics for bjp.... eatala
Rajasing gaaru enni rojulu parteelalo undi enduku graamaalalo vistharinchalekapoyaaru chillara maatalu aapu
Donga Raja sengadu😂
Hindu Sher haiii Tiger Raj Singh Bhai
Etal is out source man and mafia haai ok
Okari maatalaku inkokari maatalaku ponthanaledu polikaledu ,alantappudu vaari idhari maatalaanu kalipi chupinchi vaarini enemies laaga chupinchadam news channels maanikovaali ….!
స్ట్రీట్ ఫైటర్ రాజా సింగర్ రియల్ ఫైటర్ ఈటెల రాజేందర్ ఇద్దరిమధ్య నక్కకు నాగలోకానికి ఉన్న తేడా వుంది ఎదో రెచ్చగొట్టి బ్రతుకేనేర్చిన రాజసింగ్ ఓ లీడరా యే లే గల్లీ కుస్తీ దార్.
Dintlo yevarini yevaru vyakti gathamga vimar sinchu koledu but media matram edo jarugutundi ado jarigi poyindi anedi hipe create chesthunaru thapa dantlo emi ledu ani chepochu
Rajadra.ok
Rajasing ku Telugu radu Telangana mothom teliyadu etela rajender Anna better Telangana adyakshudu GA