అద్దంకి తిరుగుబాటు తప్పదా..? రాజకీయాలంటే ఇంతేనా.. ? | Addanki Dayakar exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    అద్దంకి తిరుగుబాటు తప్పదా..? రాజకీయాలంటే ఇంతేనా.. ? | Addanki dayakar exclusive Interview | Mana Tolivelugu
    Addanki dayakar interview | Addanki dayakar latest | Addanki dayakar on Revanth reddy | Addanki dayakar about His Post | Telangana Congress Politics | Pocharam Srinivas Reddy | Jagtial MLA Sanjay Kumar | danam Nagendar | KCR | KTR | BRS | Congress | Bjp | Mlc Jeevan Reddy |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 424

  • @bathularavinder2895
    @bathularavinder2895 3 місяці тому +68

    వాషింగ్ పౌడర్ నిర్మా

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 3 місяці тому +38

    అడ్డంకి దయాకర్ కు నా రాముడు మంచి గా శిక్ష వేశాడు.జై శ్రీ రామ్

  • @rapakashankar2500
    @rapakashankar2500 3 місяці тому +111

    అరేయ్ ఇంకా ఎన్నిరోజులు కాంగ్రెస్ భజన చేస్తావు రా నాయన నువ్వు ఏదన్నా పదవి తెచ్చుకోరా

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 3 місяці тому

      పార్టీ బలి పశువు వీడు

  • @panbar9603
    @panbar9603 3 місяці тому +104

    మిస్టర్ దయాకర్ నీకే దిక్కు లేదు నీకెందుకు ఇదంతా

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 3 місяці тому +67

    BRS వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార లేక BJP లో చేరుతున్నారా , చేర్చుకునేది మీరు, చెప్పేది బీజేపీ పార్టీ పేరు. చాల బాగుంది. వినేవారుంటే చెప్పేది దయాకర్ గారు అన్నట్లుంది వరస.

    • @allvideos7520
      @allvideos7520 3 місяці тому +6

      అరురి రమేశ్
      ఈటెల రాజేందర్
      కొండ విశ్వేశ్వర రెడ్డి
      బుర్ర నర్సయ్య గౌడ్
      బీ బీ పాటిల్
      నగర్ కర్నూల్ MP అభ్యర్థి మెన్న
      సైదీ రెడ్డి
      వీరు అంతా BRS ఆణిముత్యలే
      BJP లో ఇప్పుడు ఉన్నారు

    • @govardhanmasa3643
      @govardhanmasa3643 3 місяці тому +4

      వీళ్ళందరిలో ఎవరిని కూడా పదవిలో (MP, MLA) ఉన్నప్పడు తీసుకోలేదు. ఇది తెలుసుకో మిత్రమా... ఈటల రాజేందర్ గారు MLA గా రాజీనామా చేసిన తర్వాత తీసుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి...

    • @allvideos7520
      @allvideos7520 3 місяці тому +1

      @@govardhanmasa3643 వీరందరి మీద అవినీతి ఆరోపణలు చేశారు BJP లీడర్లు
      ఇప్పుడు BJP వాషింగ్ మిషిన్ లో క్లీన్ అయినారు అలాగే b b పాటిల్ MP గా ఉన్నాడు

    • @govardhanmasa3643
      @govardhanmasa3643 3 місяці тому +2

      @@allvideos7520 వీళ్ళందరిలో ఎవరిని కూడా పదవిలో (MP, MLA) ఉన్నప్పడు తీసుకోలేదు. ఇది తెలుసుకో మిత్రమా... ఈటల రాజేందర్ గారు MLA గా రాజీనామా చేసిన తర్వాత తీసుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి...

    • @allvideos7520
      @allvideos7520 3 місяці тому +2

      @@govardhanmasa3643 b b పాటిల్ MP గా ఉన్నాడు అదీ తెలుసుకో

  • @ravinderreddyk2250
    @ravinderreddyk2250 3 місяці тому +20

    BRS కాకి వలొద్దు అన్న వాళ్ళు, ఇప్పుడూ ఏంటిది. అద్దంకి......ఇంకా కేసీఆర్ మీద ఏడుపు ఎందుకు? ముందు నీది చూసుకో.

  • @malleshbma3035
    @malleshbma3035 3 місяці тому +49

    వీడు వేరే పార్టీ కి వెళ్లేవాడు
    కానీ క్రిస్టియన్ కాబట్టి bjp కి పోడు BRS లేదు వీడు దిక్కు లేక ఉన్నాడు

    • @narenderpatel735
      @narenderpatel735 3 місяці тому

      క్రిస్టియన్ కంటే ముందూ వీడు పాకిస్తానుకు పుట్టినోడు వీడు బీజేపీకి పోడు 😂

    • @madhukumar3421
      @madhukumar3421 2 місяці тому

      BSP ki povali ilantollu

  • @Ravikumar-yc9hd
    @Ravikumar-yc9hd 3 місяці тому +24

    జోక్ జోక్ రఘు కాంగ్రెస్ ని రేవంత్ ని జోకు రగన్న జోక్

  • @anandtuto7376
    @anandtuto7376 3 місяці тому +21

    Reddy telangana reddy congress zindabad

  • @user-vx3sj5yi9z
    @user-vx3sj5yi9z 3 місяці тому +17

    Washing powder Nirma

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 місяці тому +7

    రఘు అన్న మన సీఎం ఉనికి కాపాడుకో నీకు అది

  • @padalamahesh5979
    @padalamahesh5979 2 місяці тому

    The truth లీడర్ దయాకర్ అన్న

  • @dayakarareddyk3927
    @dayakarareddyk3927 3 місяці тому +6

    100 cr muttendi sir ku so no problem

  • @sureshmanepalli9267
    @sureshmanepalli9267 3 місяці тому +1

    Mr.addanki.i am appreciating you to continue in congress party.be karyakartha for entire carrier.good luck.pl.

  • @MANAKOSM24
    @MANAKOSM24 3 місяці тому +13

    ఏదేమైనా చదువువుకున్న యువకులు చాలా ఆగం అవుతున్నారు.
    దయాకర్ గారి పరిస్థితి చూస్తే చాలా బాధగా వుంది.

  • @krishnabussa4314
    @krishnabussa4314 3 місяці тому

    Super raghu bai mee analisis meeru addhankini 7:51 prashnichadam super

  • @kirankumarnagampalli6742
    @kirankumarnagampalli6742 3 місяці тому +1

    దయాకర్ అన్న మీరంటే ముందు నుంచి ఉద్యమం నుంచి చాలా గౌరవం ఇంకా పదవి కోసం పడిగాపులు కాస్తూ మన చంపుకొని కాంగ్రెస్ వాదన వినిపిస్తుంటే సిగ్గనిపిస్తోంది అన్న

  • @iliahgundeboina830
    @iliahgundeboina830 3 місяці тому +4

    నీ మొహం చూస్తే రోజు తాగి తాగి అంత అంత ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా నువ్వు మంచి మంచి పేరు వస్తుంది

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 місяці тому

    దయాకర్ అన్న కాంగ్రెస్కు ఇది చివరి అవకాశం మీరు ఆరు నెలలోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు మీరు మళ్లీ పాతాళానికి పోవడం కాయం

  • @SS9Newschannel-tg7tm
    @SS9Newschannel-tg7tm 3 місяці тому +1

    రఘు అన్నగారు నమస్కారం దయాకర్ అన్నగారికి మంచి ప్రశ్న అడగడం జరిగింది ఎందుకంటే నాయకుల కోసం కార్యకర్తలు దెబ్బలు తినడం జైలు కు వెళ్లడం వారికి ఏమాత్రం పట్టదు కేవలం వాళ్ల ఉనికిని కాపాడు కోసం కార్యకర్తలను బల్లి చేస్తారు తప్ప వారు మాత్రం పదవులు లేకుంటే నిద్ర పట్టదు ఊసరవెల్లిలా పార్టీ మారుతారు కార్యకర్తలు మాత్రం వారి కోసం ప్రాణాలైనా ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకమైన ప్రజలు ఎందుకంటే వారికి చదువు ను దూరం చేస్తూ కేవలం మోచేతికి బెల్లం పెట్టి ఆశ చూపించడమే వారి లక్ష్యం ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గం లో పోచారం శ్రీనివాసరెడ్డి తనయులు అరాచకాలు మితిమీరయీ ప్రతి మండలంలో కనీసం వందకు పై కాంగ్రెస్ కార్యకర్తలపై జర్నలిస్టులపై కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు కనీసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ స్వసంత్రం వస్తది అనుకుంటే ఈ ఆరు నెలల కాలంలో నే మంత్రి లేదని ఓపిక పట్టలేదు అంతేకాకుండా వారి కొడుకులు చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులో మూతబడిన క్రషర్స్ తేరుపించుకొని వారి వ్యాపారాలను ప్రభుత్వ భూములను కబ్జా కోసమే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది తప్ప నియోజకవర్గ ప్రజలకు ఏదో సాధిస్తారని ఏమాత్రం నమ్మకం లేదు

  • @hemanthj3428
    @hemanthj3428 3 місяці тому +3

    Raghu why ur not interviewing Baaka Judson ru supporting Revanth Reddy.

  • @bhargavyadav2011
    @bhargavyadav2011 3 місяці тому +1

    मेरे दर्द में कुरकुरे

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 місяці тому +6

    ప్రజలను ముంచిన ఆ ప్రాపర్టీని ప్రజలకు అప్ప చెప్పే విధంగా కేసీఆర్ కుటుంబం దగ్గర నుండి లాగండి అన్న

  • @Gjggfgh
    @Gjggfgh 2 місяці тому

    Super anna

  • @paidipellisambaraju4186
    @paidipellisambaraju4186 3 місяці тому +2

    అన్నా మీకు అన్యాయం జరుగుతుంది

  • @peddapallishanker7795
    @peddapallishanker7795 3 місяці тому

    Addanki cheppunde correct,rajakeeyamante adikaramlo undali

  • @srinivaskilari7335
    @srinivaskilari7335 3 місяці тому

    Vallu chesina work veelu chestunnaru....

  • @pratapreddysv3919
    @pratapreddysv3919 3 місяці тому +9

    దయాకర్ గారు ప్రజలు ఏందుకు ఒడిస్తున్నారో ఏందుకు గెలిపిస్తున్నారో ఎవ్వరికి అర్థంకావడం లేదు మంచి పరిపాలన అందించండి సిగ్గుమాలిన మాటలు మానేయండి

  • @rameshmondi8553
    @rameshmondi8553 3 місяці тому +1

    దయాకర్ అన్నా అది రెడ్డిల పార్టీ

  • @BhukyaChandru-pz6ci
    @BhukyaChandru-pz6ci 3 місяці тому

    Jaiaddanki

  • @Vickys_777
    @Vickys_777 3 місяці тому +1

    Jai brs 🔥 🔥

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 місяці тому

    రేవంత్ అన్న గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 3 місяці тому

    Dear Dayakar pl New party by Name BD / DB Congress start cheyi.B represent BC,D represent Dalith ga Elections lo palgonandi .Vijayam meedey , Iraga deeyandi. Jai ho DB

  • @SURESHBABU-ek3qr
    @SURESHBABU-ek3qr 3 місяці тому

    Great leader in congress

  • @massmaharaja2299
    @massmaharaja2299 2 місяці тому

    జై జీసస్ గాడిని పట్టుకొని... ఇంటర్వ్యూ చెస్తున్నావంటే...పెద్ద సాహసమే

  • @rangaiahkancharla6235
    @rangaiahkancharla6235 3 місяці тому

    ఇదే ఇదేకోటిశవరుల పార్టీలనైజము నీతి.అందుకే మా కొద్దీశవరుల పార్టీలు

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 3 місяці тому

    రఘు నువ్వు correct 👍🏼

  • @ravieshwar317
    @ravieshwar317 3 місяці тому +6

    So ముందు ముందు రాజకీయ వ్యభిచారం చెయ్యాలి అంటే అయితే BJP లేక పొతే కాంగ్రెస్ అన్న మాట

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 3 місяці тому

    Dayakar sir dsc kosam matladali anni me rajakiyalena nirudyogam kosam alochinchali plz plz

  • @rajeshsunkam7401
    @rajeshsunkam7401 3 місяці тому

    పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి

  • @maddiralanagireddy9415
    @maddiralanagireddy9415 3 місяці тому

    నమస్తే దయాకర్ అన్నా నమస్తే రఘు గారు

  • @khajarambijapur5308
    @khajarambijapur5308 3 місяці тому

    అద్దంకి దయాకర్ హిందూ వ్యతిరేకి

  • @arvasantha7628
    @arvasantha7628 3 місяці тому

    డాక్టర్ అద్దంకి దయాకర్ సర్ చాలా గొప్ప వారు ,తొందర వద్దు గా క వద్దు ఆ సమయం దగ్గరలోనే ఉంది, CONGRESS లో మీకు మంచి పొజిషన్ లో ఉంచుతారు, జై భీమ్ లు

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 3 місяці тому

    ఇటువంటి ఇంటర్వ్యూలు ఏ విధంగా అవసరం వస్తావి

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 місяці тому

    దయాకర్ అన్న గారికి ప్రతీ సారి అన్యాయం జరుగుతూనే ఉంది మిత్రులారా 😢😢😢

  • @నిజంచెప్పాలంటే

    DAYAKAR ANNA ....CONGRESS THAPPU CHESTHUNDI......

  • @నిజంచెప్పాలంటే

    KCR lekkane meeru chestunnaru...congress party thappu chestundi ❤....Oka party lo gelichi Maro party ki povadam....thappu.....❤❤

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 3 місяці тому +1

    దయాకర్ గారు చానా చక్కగ చెప్పారు సార్ ప్రస్తుత రాజకీయాల గురించి. పైసలతోనే రాజకీయాలు , ఎన్నికలు జరుగుతున్న పరిణామాలు చర్చించాలి. మరలా పాత రోజుల్ల రాజకీయాల వైపు నడిపిస్తేనే పాలన మంచిగుంటది.

  • @veerendarb7354
    @veerendarb7354 3 місяці тому

    Washing powder Nirma 2

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 3 місяці тому +1

    Comments చేసెవాల్లు సరిమైన భాష వాడండి

  • @ramkumargouru484
    @ramkumargouru484 3 місяці тому

    Nanny evaluation raniyyadani povatledu Kani polished debbaku uruktav

  • @mallugarinarsagoud5545
    @mallugarinarsagoud5545 3 місяці тому +1

    Papam Dayakeranna😂Uhallo brathukuthuntadu😅

  • @vineethbudde4233
    @vineethbudde4233 3 місяці тому

    Family politics continues in banaswada

  • @AshokPsm
    @AshokPsm 3 місяці тому

    Nice 😂

  • @premnathdaram2929
    @premnathdaram2929 3 місяці тому

    Raghu garu, you told hundred percent correct....what about party workers.... leaders are looking for their safe positions

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 місяці тому +2

    దయాకర్ అన్నా అట్టా ఆలోచించకు

  • @vsrsrinu5434
    @vsrsrinu5434 3 місяці тому

    అంటే నువ్వు చెప్పే ఎట్లుంది అంటే కెసిఆర్ చెప్పే మాట అందరూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాట ఎవరు వినరు అందుకే మేము జాయిన్ చేసుకుంటాము వేరే పార్టీలోనూ అని అంటారు ఎంత మంచిగా ఒప్పుకోవడం అది దయాకర్ అన్న నీ మాటల్లోనే తెలుస్తుంది మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పాక ఉండదు కాబట్టి నేను వేరే పార్టీలోనే చేర్చుకుంటున్నామని అంటున్నావ్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీని మోసినాలను ఎట్లనే బోటు నాకు ఉంటా వేసేటప్పుడు తీసుకొని వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడాను రేవంత్ రెడ్డికి మాట్లాడాము నీ ముఖంలో తెలుస్తుంది దయాకర్ అన్నావ్ నువ్వు అలానే మాట్లాడుతూ ఉండు నీకు ఎక్కువ మంత్రి పదవి కాదు ఏ నామినేటెడ్ పదవి రాదన్న నీకు నేను ఇంతగానో స్పందిస్తున్న అంటే నా దాంట్లో ఏదో ఒక లీడర్ లీడర్ లక్షణాలు ఉన్నాయని నేను స్పందిస్తున్నాను కానీ ఆయన అలా స్పందించడం లేదు మరి ఆయనతోనే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు బాగా చేస్తుంటారు టిఆర్ఎస్ పార్టీలోనే మంచి నాయకులు ఉండను నెక్స్ట్ స్నేహితులు ఉంటదా మీ ఇంటర్వ్యూ కాంగ్రెస్కు బిజెపికి రెండు పార్టీల నాయకులను పిలిపించుకొని నీకు అనుకూలంగా ఉన్న నాయకులు పిల్లి తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే మీ పాట నువ్వే పాడినట్టు అయితది బ్రదర్

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 3 місяці тому

    Ration cards gurinchi adagandi Raghu garu

  • @prakashreddymanda7819
    @prakashreddymanda7819 3 місяці тому

    I hope Pakistan is the right place for Addanki Dayakar because he loves that country a lot.....

  • @UdayreddyLingala
    @UdayreddyLingala 3 місяці тому +2

    Arey nku evadu dorakadura

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 3 місяці тому

    వాళ్లంతా వచ్చిన తర్వాత అద్దంకి కి వార్డు నెంబర్ పోస్ట్ కూడా మిగలదు

  • @solankeanil3251
    @solankeanil3251 2 місяці тому

    పోచారం గారికి కేసీఆర్ పంపిండు. పార్టీ విలీనం చేస్తాడు.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 3 місяці тому

    Gelavakamundu ok , gelichinanka pothe mimmalni emanaali….

  • @rajashekhara236
    @rajashekhara236 3 місяці тому

    Anna dsc time kavali

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 2 місяці тому

    కెసిఆర్ కాంగ్రెస్ వాళ్లను నేర్చుకున్నప్పుడు మీరు చాలా మాట్లాడారు కెసిఆర్ ను ప్రజలు ఓడించారు అతను చేసిన తప్పు మీరు చేస్తున్నారు రేపు మీరు పాతాళానికి పోవడం కాయం

  • @naveenakula6212
    @naveenakula6212 3 місяці тому +1

    దయాకర్ లీడర్ కాదు కథ మరి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు నోటిదుల వున మనిషి ఈయన

  • @manthrigopal115
    @manthrigopal115 3 місяці тому

    BRS is raos party
    Congress is reddy BRS party

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 3 місяці тому

    Congress party become CongReddy partyga TS lo Roopanthatharam chendindi. Jai ho Reddys

  • @arunshowreddybeereddy6310
    @arunshowreddybeereddy6310 3 місяці тому

    It’s not congress government it is TDP government in Telangana. All pure congress leaders show be aware of this

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 3 місяці тому

    Lovers laaga koosunnaru endra

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 3 місяці тому

    ఎవరొచ్చిన.. పదవులకు రాజీనామా చేసి వస్తే తీసుకోవాలి.. అది వచ్చే వారిపై అవినీతి అక్రమాలకు పాలుపడని వారై ఉండాలి

  • @karamshivaji4614
    @karamshivaji4614 3 місяці тому

    Welfare doesn't possible in this Particular time, Unemployment couldn't full fill... Upcoming days one more long march.

  • @satishkumartotem1391
    @satishkumartotem1391 3 місяці тому

    Papam Adanki Anna balavantanga Navvutunnaru. We should pity him. Whether he stays with the party or doesn't make any difference to Mr.Revanth Reddy.

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 3 місяці тому

    nuvvu ekkuva q news and mana telugu ,v6 channels xhustbunnavu ..dayakar..andhuke BRS MOTHAM POYINDHI ANUKUNTUNNAVU..GOD BLESS DAYAKAR

  • @PrinczChinna
    @PrinczChinna 3 місяці тому

    Pakistan Lover Dikkuleni Dayakar

  • @ArjunJadi-fz1zo
    @ArjunJadi-fz1zo 3 місяці тому

    అదంకి నీ బుద్ధి మారదు. నిన్ను కాంగ్రెస్ పక్కన పెట్టింది. నీ నోరు నీకు శత్రువు.

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 3 місяці тому

    Dr sanjay should not be taken...he is a close binami of Kavita.

  • @ssggraphics2495
    @ssggraphics2495 3 місяці тому

    Antey వాళ్ళ bhavishythu kpsam cadre n public బలి

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 місяці тому

    G2/g3 పోస్టులు పెంచాలి 🔥🔥

  • @abrarshaad4620
    @abrarshaad4620 3 місяці тому

    Long term lo brs ku laabham.... E netalu congress lo povadam....

  • @sampathkumarrathna143
    @sampathkumarrathna143 Місяць тому

    Pls see the comments ra Raghu. Nee value and dayakar gadi value telustadi

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 3 місяці тому

    ఇంతకీ కాంగ్రెస్ లో నీ స్థానం ఏంటి.?
    నీ భవిష్యత్తు ఏంటి..?

  • @krishnarao5899
    @krishnarao5899 3 місяці тому

    39 సీట్లున్న brs కు mp కి సీట్లు ఏమీ రాలేదు అంటున్నారు. 8 సీట్లున్న bjpకి 8 mp సీట్లు వచ్చాయి. 65 సీట్లున్న మీకు కూడా 8 mp సీట్లు వచ్చాయి అంటే మీ మీద కూడా ప్రజలు వ్యతిరేకత గా ఉన్నట్లే కదా.

  • @ademmannem
    @ademmannem 3 місяці тому

    Srinivas reddyni పార్టిలొతీసుకోవద్దు

  • @pradeepwww5244
    @pradeepwww5244 3 місяці тому

    వాషింగ్ పౌడర్ నా కాంగ్రెస్ లోకి రాగానే 🤣🤣

  • @physicaleducationstudyacad3232
    @physicaleducationstudyacad3232 3 місяці тому

    మీరు మొదటగా రాజకీయ నాయకుల భజన ఆపివేసి నిరుద్యోగుల గురించి కొంచెం పట్టించుకోండి..

  • @pallepanchayithi
    @pallepanchayithi 3 місяці тому

    సిగ్గు లేదర బోసిడికే దాయకరు

  • @madaboipraveen3333
    @madaboipraveen3333 3 місяці тому

    సిగ్గు లేదా ఇలా చెప్పటానికి దయాకర్ గారు... దూడ్డే ఎక్కడ పుడితే ఎం ఉంది మనం కొట్టంలా కట్టుకోవాలా అన్న కెసిఆర్ పాలనా లాగానే రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు... కెసిఆర్ కి పట్టిన గతే maybe రేవంత్ గారికి వస్తాది...

  • @chandrareddy875
    @chandrareddy875 3 місяці тому

    Nayana స్వంత partivalkanu thidithivi prathipakshanni thidithivi ma ramunni thidithivi

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 3 місяці тому +1

    1995 లో వచ్చిన ఒరేయ్ రిక్షా సినిమా నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.
    ఇంతకుముందు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారు.
    విలువలు లేని రాజకీయాలను నడిపిస్తున్నారు.
    రేవంత్ రెడ్డి గారు తన పదవిని కాపాడుకో అనైతిక రాజకీయాలకు పాడు పడుతున్నారు.
    ఆరు నెలల తర్వాత ప్రచండమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోవటానికి టిఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు.
    రేవంత్ కు లాభం ఉండొచ్చు కానీ కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. బిఆర్ఎస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభ్యులను తీసుకొని BRS కనమార్గ అయిందో
    అదేవిధంగా కాంగ్రెస్ కాబోతది.
    కాంగ్రెస్ రాజ్యాంగం అని ప్రజాస్వామ్యము అని గొంతు చించుకుంటున్న రాహుల్ ఇట్లా చేర్చుకోవడం రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్య రక్షణ విలువల ఇవేనా?

  • @Raaju-c8d
    @Raaju-c8d 3 місяці тому

    అదంకి గానికి ఎం తెలుసు అని entarue

  • @physicaleducationstudyacad3232
    @physicaleducationstudyacad3232 3 місяці тому

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి మెజార్టీ ఇచ్చినంక కూడా.. వేరే పార్టీ వాళ్ళను చేర్చుకునే అవసరం ఏమి వచ్చింది..
    అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వేరే పార్టీలో చేరినప్పుడు.. ఇదే రేవంత్ రెడ్డి తిట్టలేదా..
    అసలు రాజకీయ నాయకులకు రాజకీయ విలువలే లేవు

  • @avnreddy9463
    @avnreddy9463 3 місяці тому

    దయాకర్కు బ్యాక్ గ్రౌండ్ లో సంపాదన బానే ఉన్నట్టుందిఅందుకే నాకేమి పరవాలేదు అంటున్నాడు

  • @gardasjagan8636
    @gardasjagan8636 3 місяці тому

    అంటే ఎవడో వూల్ చేస్తే కూలిపోయేటోల్లారా మీ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండాలి కదా మీకు ఆ మాటలు చెప్పడానికి

  • @jessyds1234
    @jessyds1234 3 місяці тому +1

    ఈ వెస్ట్ గాడు బీజేపీ కి ఒక్క ఎంపీ సీట్ రాదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు ఇప్పుడు మొకం ఎక్కడా పెట్టాడు అడుగు జోకుడ్ రఘు గారు ..... వీడికి పదవి రాదు ఎం రాదు నీ టీవీ లవ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి తప్ప దేనికి పనికిరాడు....

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz 3 місяці тому

    Adhanki ki minister evvali kachithanga estharu

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 3 місяці тому

    నువ్వు కరివేపాకు రా సామీ కాంగ్రెస్ కు..

  • @arunvarmabathula163
    @arunvarmabathula163 3 місяці тому

    ఇన్ని రోజులు అద్దంకి అని అంటే ఒక గౌరవం ఉంది ఇప్పటి నుండి ఆ లిస్ట్ లో లేరు

  • @ShivaYadav-re1ct
    @ShivaYadav-re1ct 3 місяці тому

    Raghu me strategy chala bhagundi nu Congress ni question chesthna ani public ni mosam cheyaku. Telangana lo public chala talented. Me strategy andarki ardhamaindi ur supporting Congress ani

  • @aruarya1
    @aruarya1 3 місяці тому

    Pillow entra ala petukunaru🤷🏻