sri akkadhevathala padhyam

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • #akkadevathalu #polathalaakkadevathalasongs #devotional

КОМЕНТАРІ • 7

  • @lingabandi9421
    @lingabandi9421 Місяць тому

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
    స్వామి జయ జయ మంగళం శత శుభమంగళం
    చిన్న చిన్న పాములే చిన్న చిన్న పాములే వేళ్ళకి ఉంగరాలు
    పెద్ద పెద్ద పాములే పెనుచుట్ల గాయించి నాగు పాముల బట్టి నడుమే డావులు జెర్రిపోతుల పట్టి జడలుగాయించితిరి చిన్నకొండ అమ్మగారు మీకు హారతి జయ జయమంగళం శత శుభమంగళం 🙏
    ఒకచేత గిలకలు ఒకచేత గిలకలు వయ్యారి చూపులు బిడ్డేత్త శంకనా బిత్తారి చూపులు నెత్తిన బుట్టలు నెలవంక చుట్టలు గురుతురుకు డోద్దోళ్ళు గుట్టకింద పల్లి అమ్మగారు మీకు హారతి జయ జయ మంగళం నిత్య శుభమంగళం 🙏
    నాగ లోకంలోన నాగ లోకంలోన నాగ వీర కన్యాలు దేవ లోకములోన దేవవీర కన్యలు ఏడుగురు మా అమ్మగారు {రాచనపల్లి అమ్మగారు } మీకు హారతి జయ జయ మంగళం నిత్య శుభమంగళం🙏
    అక్కలకు తమ్ముడు అక్కలకు తమ్ముడు ఆకార పురుషుడు గంగలకు తమ్ముడు గావుల పోతులరాజ నీకు హారతి జయ జయ మంగళం శత శుభమంగళం 🙏
    ఆరుగురు రాజులు ఆరుగురు రాజులు ఒక చిన్ని రాయమ్మ మీకు హారతి జయ జయ మంగళం నిత్య శుభ మంగళం 🙏
    దట్టిమి దంకిని దట్టిమి దంకిని డకాలపిండము దస్టుకుడు దాడులూరి పోతన్న నీకు హారతి జయ జయ మంగళం నిత్య శుభ మంగళం
    🙏🙏🙏🙏🙏🦁

  • @g.gurusai7487
    @g.gurusai7487 Місяць тому +2

    ❤😊😊😊😊అమ్మ గంగమ్మ తల్లి ఓం శ్రీ శ్రీ శ్రీ అక్కమ్మగారు దేవతాబ్యో నమో నమః హర హర మహాదేవ శంభో శంకర

  • @nagaraju12468
    @nagaraju12468 День тому

    💐🚩🔱🕉️🙏 excellent we are waiting for part 2.

  • @MidathalaMahesh
    @MidathalaMahesh Місяць тому +1

    Super

  • @LakshmiReddy-o9u
    @LakshmiReddy-o9u Місяць тому

    Upload part 2 video

  • @g.gurusai7487
    @g.gurusai7487 Місяць тому

    😊😊😊😊😊😊