- 96
- 423 789
Kuruba Beerappa Creations
Приєднався 15 лип 2018
Hindu official channel
కురుబ బీరప్ప పద్యాలు,బీరప్ప స్వాములు పెద్దపరస (పూల బింది) కార్యక్రమలు,గంగ పూజ & జల్దీపూజా విధానం,కాలికంటిర్లు,బీరప్ప స్వాములు ఊరేగింపు,మల్లేశ్వర స్వామి పాలు పోయటం,డోల్లు వాయిద్యాలు,గొరవయ్యల నృత్యాలు,యల్లమ్మ తల్లి సాగు పూజలు,బీరప్ప స్వామి వారం పూజలు,బీరప్ప స్వామిల వివరాలు,అలుగు పద్యాలు,శ్రీ కాటమయ్య స్వామి పద్యాలు,అక్కమ్మగారి పద్యాలు
హారతి పద్యాలు మొదలైన వాటికీ సంబందించిన వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్ మునుముందుకు చూడవచ్చు,,, కావున ప్రతిఒక్కరు Subcribe చేసుకొని గంట 🔔 మీద నొక్కండి,,, ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది... చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి... మన వాళ్ళకి షేర్ చేయండి... ధన్యవాదములు 🙏

sri revanasiddeswara swami padhyam
#kurubabeerappacreations #kuruba #beerappaswamybajanathatvalu #kbc #dollu #devotionalsongs #akkadevathalu #padyalu #revanasiddeshwar #halumata
Переглядів: 518
Відео
సోదనపల్లి లో శ్రీ ఆగులూరప్పా స్వామి గ్రామోత్సవం
Переглядів 1,4 тис.14 днів тому
#kurubabeerappacreations #beerappaswamybajanathatvalu #kuruba #padyalu #dollu #devotional #kbc
శ్రీ వీరనాగప్ప స్వామి ఊరేగింపు
Переглядів 1,2 тис.21 день тому
#kurubabeerappacreations #beerappaswamybajanathatvalu #kuruba #padyalu #devotionalsongs #dollu #kbc #devotional
beerappa swamulu
Переглядів 97321 день тому
#kurubabeerappacreations #beerappaswamybajanathatvalu #kuruba #padyalu #devotionalsongs #dollu #kbc
చిన్న జలాలపురం లో బీరప్ప స్వాముల ఊరేగింపు
Переглядів 3,6 тис.Місяць тому
#kurubabeerappacreations #beerappaswamybajanathatvalu #kuruba #padyalu #devotionalsongs #akkadevathalu #dollu #devotional #kbc
కనగానిపల్లి శ్రీ పెదయ్య స్వామి మరియు శ్రీ మల్లేనిపల్లి దుర్గమప్ప స్వామి మెరావన
Переглядів 1,5 тис.Місяць тому
కనగానిపల్లి శ్రీ పెదయ్య స్వామి మరియు శ్రీ మల్లేనిపల్లి దుర్గమప్ప స్వామి మెరావన
శ్రీ తలికేరప్ప ,ఉజ్జినప్ప స్వాముల పెద్ద పరుష
Переглядів 1 тис.Місяць тому
#beerappaswamybajanathatvalu #kuruba #kurubabeerappacreations #padyalu #devotionalsongs #akkadevathalu #bonalu #dollu #kbc #devotional
ధర్మవరం లో కనకదస జయంతి
Переглядів 900Місяць тому
#beerappaswamybajanathatvalu #kuruba #kurubabeerappacreations #padyalu #devotionalsongs #akkadevathalu #dollu
భక్తురాలు సంగమ్మ పద్యం పార్ట్-2#kurubabeerappacreations #kbc
Переглядів 6 тис.2 місяці тому
#beerappaswamybajanathatvalu #kuruba #padyalu #devotional #kurubabeerappacreations #akkadevathalu #bonalu #devotionalsongs #dollu
భక్తురాలు సంగమ్మ పద్యం #kurubabeerappacreations#kuruba #beerappaswamybajanathatvalu
Переглядів 7 тис.2 місяці тому
#beerappaswamybajanathatvalu #kuruba #padyalu #devotional
శ్రీ ఆదిలక్ష్మీదేవి సల్లపురమ్మా పద్యం #kurubabeerappacreations
Переглядів 4,9 тис.2 місяці тому
శ్రీ ఆదిలక్ష్మీదేవి సల్లపురమ్మా పద్యం #kurubabeerappacreations
హారతి పద్యం #kuruba #devotional #padyalu #beerappaswamybajanathatvalu
Переглядів 3,5 тис.3 місяці тому
హారతి పద్యం #kuruba #devotional #padyalu #beerappaswamybajanathatvalu
శ్రీ గొల్లపల్లయ్య స్వామి & శ్రీ కుర్లపల్లయ్య స్వామి ఊరేగింపు
Переглядів 1,8 тис.3 місяці тому
శ్రీ గొల్లపల్లయ్య స్వామి & శ్రీ కుర్లపల్లయ్య స్వామి ఊరేగింపు
మల్లేనిపల్లి శ్రీ దురగమప్ప స్వామి జల్ది పూజ మరియు నూతన పూజరప్ప పట్టాభిషేకం
Переглядів 3,2 тис.4 місяці тому
మల్లేనిపల్లి శ్రీ దురగమప్ప స్వామి జల్ది పూజ మరియు నూతన పూజరప్ప పట్టాభిషేకం
శ్రీ బాడమల్లయ్య స్వామి వక్క పొద్దుల పరుష
Переглядів 5 тис.4 місяці тому
శ్రీ బాడమల్లయ్య స్వామి వక్క పొద్దుల పరుష
శ్రీ గొటుకూరప్ప స్వామి జల్ది పూజ & నూతన పూజారప్ప జొగి గోవర్ధన్ పట్టాభిషేకం మహోత్సవం 🙏 #kuruba
Переглядів 3,9 тис.4 місяці тому
శ్రీ గొటుకూరప్ప స్వామి జల్ది పూజ & నూతన పూజారప్ప జొగి గోవర్ధన్ పట్టాభిషేకం మహోత్సవం 🙏 #kuruba
శ్రీ ముస్టురు కాటమయ్య స్వామి పద్యం పార్ట్ - 4 (చివరి భాగం)
Переглядів 3,3 тис.4 місяці тому
శ్రీ ముస్టురు కాటమయ్య స్వామి పద్యం పార్ట్ - 4 (చివరి భాగం)
శ్రీ ముస్టురు కాటిమయ్య స్వామి పార్ట్ - 3
Переглядів 2,8 тис.5 місяців тому
శ్రీ ముస్టురు కాటిమయ్య స్వామి పార్ట్ - 3
శ్రీ మదిగుబ్బప్ప స్వామి జల్దీపూజా & నూతన పూజారప్ప పట్టాభిషేకం మహోత్సవం 🙏 #kuruba
Переглядів 4,1 тис.5 місяців тому
శ్రీ మదిగుబ్బప్ప స్వామి జల్దీపూజా & నూతన పూజారప్ప పట్టాభిషేకం మహోత్సవం 🙏 #kuruba
శ్రీశ్రీ మూస్టురు కాటమయ్య స్వామి పద్యం /చరిత్ర పార్ట్ - 2
Переглядів 5 тис.5 місяців тому
శ్రీశ్రీ మూస్టురు కాటమయ్య స్వామి పద్యం /చరిత్ర పార్ట్ - 2
శ్రీ ముస్టురు కాటమయ్య స్వామి పద్యం పార్ట్ - 1
Переглядів 7 тис.5 місяців тому
శ్రీ ముస్టురు కాటమయ్య స్వామి పద్యం పార్ట్ - 1
అక్కమ్మ గారి పద్యం (నేనే పోతాను ..నేనే పోతాను ...మా అమ్మగారు)
Переглядів 3,1 тис.5 місяців тому
అక్కమ్మ గారి పద్యం (నేనే పోతాను ..నేనే పోతాను ...మా అమ్మగారు)
రేగాటిపల్లి గొర్ల గౌళ్లు ఆధ్వర్యంలో చెరువులో వెలిసిన శ్రీ గంగమ్మ స్వామి కీ బాణం పట్టడం జరిగింది.
Переглядів 2 тис.5 місяців тому
రేగాటిపల్లి గొర్ల గౌళ్లు ఆధ్వర్యంలో చెరువులో వెలిసిన శ్రీ గంగమ్మ స్వామి కీ బాణం పట్టడం జరిగింది.
శ్రీ గంగనపల్లి ముత్యాలమ్మ స్వామి జల్ది పూజ
Переглядів 2,9 тис.5 місяців тому
శ్రీ గంగనపల్లి ముత్యాలమ్మ స్వామి జల్ది పూజ
శ్రీ అక్కమ్మ గారి జల్దీపూజా & ఊరేగింపు కార్యక్రమం
Переглядів 4,4 тис.6 місяців тому
శ్రీ అక్కమ్మ గారి జల్దీపూజా & ఊరేగింపు కార్యక్రమం
❤❤❤
🙏🙏🙏
Ma ellama స్వామి🙏🙏🙏
Very nice 👍
Thankyou 👍👍👍
FROM KOTANKA HARI ❤GUDUR
❤❤❤❤❤🌹🌹🌺🌼🌸❣️❣️❣️🙏🙏🙏🙏
Okkati thakkuva ayindhi pushpa.....
ఏమి తక్కువ అయింది పుష్ప రాజ్ 😂
@Kuruba_Beerappa_Creations padhyalu....
వీడియోస్ తీసాము పద్యాలు పాడినది. కానీ లైటింగ్ సరిగ్గా లేదు అని అప్లోడ్ చేయలేదు పుష్ప... 😍
@@Kuruba_Beerappa_Creations ఆడియో ఒకటి వినపడితే చాలు కదా పుష్ప
క్వాలిటీ ఉండాలి కదా పుష్ప... అన్ని బాగుంటేనే అప్లోడ్ చేస్తాము స్వామి 🙏
వీరనాగప్ప స్వామి యే నమహా
🙏🙏🙏
Last lo paadina padhyam upload cheyandi please....
కురుబ కుల వైభవాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు కురుబ బీరప్ప క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూనాను 🙏🙏🙏
Tq anna👍👍👍👍
🕉🔱🐎🐏జై కురుబ, జై జై కురుబ, శ్రీ బీరప్ప స్వాములవారి గుడికట్ల శ్రీ గురువులు శ్రీ ఘణాచార్యులు, పూజారప్పల గారు, ఉరుముల వారు, గొఱవయ్యల గారు, డొల్లుల వారు, కుల భా౦ధవులకు యువకులకు ప్రజలందరికి స్వాములవారి మెఱవణి కార్యక్రమాలలో పాల్గొనిన వారందరికి, బీరప్ప స్వాములవారి ఆశీర్వాదములతో, 💯💐💐🙏🙏🙏మీా 💕💕యనమల రామకృష్ణ.
ధన్యవాదాలు మామా గారు🙏🙏
Anukunna anna maa uru ani. Yes it is our village
జై జై కురుబ
✊✊✊✊✊✊
జై కురుభ జై జై కురుభ
✊✊✊✊
Super beerappa swaamulu ❤❤❤❤🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼
👍👍👍👍👍
Anna kutagulla sambandichi emina unte upload cheyandi Lekapothe yerradodi gangama ki sambandichi upload cheyandi
❤❤❤
bava👍👍👍👍👍👍
❤❤❤❤
👍👍👍👍
jai
✊✊✊✊
Congratulations bro your videos are rocking
Thankyou sis👍
🙏💐🪷🪷🙏🪷💐
Superb 💐🚩🙏
Superb 💐🚩🙏
Superb 🚩🙏
Jay krova🎉🎉🎉🎉
జై kuruba
Jai kuraba 💪💪💪
హార హర అన్నయ్య సాంబశివ ❤
Hii.siva.anna.super.phadyyam
Part -2 video send me anna
Super super super maama🎉🎉🎉
సూపర్ పూజరప్ప గారు
Good picturigetion🎉🎉🎉🎉
Tq brother 👍👍👍
సూపర్ 👌👌👌👌👌👌
Super Anna Full video pettandi anna
🙏
3part petandi
ఈ పద్యం 2 parts ఉండేది
2023 వ సంవత్సరం దసరా నవరాత్రులు స౦ధర్బ౦గా, శ్రీ బ౦డీ అశోక్ గౌడు గారు, యనమల రామకృష్ణ గారు దర్శించి, పెద్దాయన, శ్రీ పెద్ద పూజారప్ప గారిని, శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు గురించి, విశేషాలు, విషయాలు అడిగి తెలుసు కోవడమైనది. శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు నూతన పూజారప్ప గారి పట్టాభిషేకము నిర్వహణ మరియు పరస కార్యక్రమాలు తిలకించడానికి, విచ్చేసిన, కురుబ కుల భా౦ధవులకు యువకులకు ప్రజలందరికి, కురుబ శ్రీ బీరప్ప క్రియేషన్స్ కమిటీ సభ్యులు అ౦దరి తరుపున శుభాకాంక్షలు🎁🎂🎂🎉, నూతన పూజారప్ప గారు శ్రీ సూర్యనారాయణ గారికి, శ్రీ మల్లేనిపల్లి దురుగమప్ప స్వాములవారి గుడికట్టు కాపులు అ౦దరికి శుభాభివ౦దనములతో, 💯💐💐🙏🙏🙏🙏🙏మీా 💕💕✊✊యనమల రామకృష్ణ.
😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dadhuluri pothulaya swami katha chepandi please me voice chala bagundhi swami please katha cheppandi
పెదయ్య సామి ని ఒక్కటే పిలిచినారు పర్స కి ఎమి అన్నా
wow! amazing voice and sing a poem
Nice video
మన సంప్రదాయము లను ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను
Excellent I like this
jai badamalleswara swamy ki jai
జై కురుబ, జై జై కురుబ, 🕉🔱🐏🐎🌹🌷శ్రీ వినాయక చవితి జరిగిన తరువాత, శ్రీ బాడమల్లయ్య స్వాములవారి ఒక్క పొద్దుల పరుష కార్యక్రమాలు నిర్వహించిన గుడికట్టు కాపులు, అంగరంగవైభవంగా, కన్నులకు, నయనానందకరంగా, చూడముచ్చటగా, కుల భా౦ధవులు, యువకులు, ప్రజలు నిర్వహించిన పద్దతి, అమోఘము, అనిర్వచనీయమైన అనుభూతి పొందిన ప్రతి ఒక్కరూ ప్రశ౦షి౦చిన తీరు అజేయమైనది.రాప్తాడు నియోజకవర్గం య౦ యల్ ఏ గారు, శ్రీ పరిటాల సునితమ్మ గారు శ్రీ బాడమల్లయ్య స్వాములవారిని దర్శించుకున్న విషయము ప్రజలందరిని ఆకట్టుకున్నది. శ్రీ గొఱవయ్యలు, ఉఱుముల వారు ప్రదర్శనలు నిర్వహించిన తీరు, శ్రీ గొఱవయ్యల గారు పాలు త్రాగిన తీరు, ఢమరుకం శబ్దాలతో, ఉఱుముల మోతతో శ్రీ బాడమల్లయ్య స్వాములవారి పరుష ఆనందోత్సాహాలతో మునిగి తేలియాడినది. ఇందుకు శ్రీ పూజారప్ప గారు సహకరించిన తీరు, ఆచార, సంప్రదాయములు, భావి భవిష్యత్తు తరాలకు గుర్తింపు వుండేలా, ఎల్లవేళలా అందుబాటులో వుండి సహయ సహకారము సలహాలు సూచనలు, అ౦ది౦చిన శ్రీ కురుబ బీరప్ప క్రియేషన్స్ కమిటీ సభ్యులు అ౦దరికి క్రుృతజ్ఞతాభి వందనములు. 💯💐💐🙏🙏🙏🙏🙏, మీా 💕💕✊✊యనమల రామకృష్ణ.
🙏🙏🙏