Brahma Baba life history in Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- How a Common Man, Dada Lekhraj became Brahma Baba life History in telugu,The Founding Father of Brahma Kumaris.
ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయము 1936వ సంవత్సరములో స్థాపించబడినది. ప్రపంచములో దిగజారుచున్న నైతిక ప్రమాణములను ఉద్దరించి, మూఢాచారములను, అంధ-విశ్వాసములను తొలగించి, సత్య జ్ఞానయోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్దరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము కావున విశ్వ మానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతాడు. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూతనమైన ఆధ్యాత్మిక క్రాంతి.
సమాజ సేవ కోసం ఇక్కడ అందించే కోర్సులు ఉచితంగా ఇవ్వబడుతాయి.
మీ సుఖవంతమైన జీతం కోసం, మరిన్ని వివరాలు కోసం మీ దగ్గరలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ ద్వారా స్వయం గా పరమాత్మ నేర్పే బ్రహ్మాఙ్ఞానం పొందండి.
ఓం శాంతి...
సర్వేజన సుఖినోభవ...
బ్రహ్మాకుమారీస్ సెంటర్స్ సెర్చ్ లింక్ క్రింద ఇవ్వబడింది.
www.brahmakumar...
______________________________________
Visual Editing : BK Surya
______________________________________
ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ , పరమాత్మతో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము . సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమయ్యి. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందేలాగా చేయడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.
soul and supremesiu
Soul and SupremeSoul Connection omshanthibaba
Soul and SupremeSoul Connection om
Omshanthi
Amalapuram 9293742017
పాకిస్తాన్ కరాచీలో తంతే బ్రహ్మకుమారి సంస్థ భారతదేశంలోవచ్చిందా....హలో బురీడీ బాబా వ్యాపారం బాగుంది.😊🙏
Om Shanti Thankyou Good Information
Exlent..Divine Brother 👨 It's True & going to Happen Very Soon 👨 Iam so Lucky *Soul* to know This wonderful Divine Truth. Thousand Thanks for Sharing 💖 OmShanti👨
om shanti brother
Very very nice 👌👌👍👌👌👌
Om shanti
The incorporeal Almighty God's chariot Brahma Baba's life history is the guiding force to Brahma vathsas next to The SUPREME.
Omshanti !
i read Brahmababa life story many times inspired and dedicated myself to Baba
@SHIVA TV ಅನೇಕ ಬಾರಿ ಚರಿತ್ರೆ ಓದಿದ್ದೇನೆ ಪ್ರೇರೇಪಿತನಾಗಿದ್ದೇನೆ, ಹಾಗೂ ಸಮರ್ಪಿತನಾಗಿದ್ದೇನೆ
🙏🇲🇰🙏 Wonderful BABA 🙏🇲🇰🙏 Wonderful Brahma MAA 🙏🇲🇰🙏 Thank you for everything Mera pyaara BABA 🙏🇲🇰🙏
Om Shanti, thank you
nice voice exlent u done annayya
tq for sharing
Finest spiritual dias..ever sree bramha kumaris..and praja pitha bramha..Om shanti..
It was true and dedicate to lord shiva
🙏🇲🇰🙏 Wonderful BABA 🙏🇲🇰🙏 Wonderful knowledge 🙏🇲🇰🙏 Wonderful University 🙏👍🙏 Wonderful GOD 🙏🇲🇰🙏 GOD is one 🙏🇲🇰🙏 GOD is truth.Truth is not GOD 🙏🇲🇰🙏
Omshanthi merababa pyra meeta madurathi maduramyina baba🙏🙏🙏🙏🙏
Om Shanti Mera bapdada 🙏💓🌹
Wow wow ❤❤❤❤🙏❤❤❤❤
మా హిందువుల్లోనే (బాబూలు) దేంవుండ్లు ఎక్కువైపోయిరి.
Super
Super om santhi
Great
Excellent in telugu
om shanti brother
బ్రహ్మ బాబా జీవిత చరిత్ర గురించి మీ ద్వారా తెలుసుకున్నాను ధన్యవాదాలు...
OM shanti Baba Goodmorning Baba chala bagunndi Baba Om Shanti
Brahma Baba's spiritual journey is historical and has be remembered in every kalpa leading to the new world order / heavenly world/ Rama Rajya.Om Santhi.
Omsanthi
Excellent
Good
Brahma baba, the human chariot of God Father Shiva , is praiseworthy , as Brahma , next to God .
Nise
Super speech
మధురమైన శివబాబా
Om shiva baba
Baba is great
OM SHANTHI❤
Om Shanti..
ఓం శాంతి 🌹💥🌹
ఓం శాంతి
కల్పాంత సంగమయుగమున బృహ్మ తపస్సు ఆదర్శ దాయకము. సుఖశాంతులతో కూడిన జీవనం కోసం ధృఢతాపూరితముగా అనుసరింపతగినది *
Mera baba meeta baba
OM santhi siva baba 🙏 🙏🙏🙏🙏
Merababa
ఈ వీడియో like కొట్టే వాళ్లు వాళ్ల అనుభూతి అని చెప్పారు కానీ డిస్లైక్ కొట్టే వాళ్ళు కూడా వాళ్లు ఎందుకు డిస్ లైక్ కొట్టారు అనే విషయాన్ని వివరిస్తూ బాగుంటుంది ఓం శాంతి
ఎమ్ చెప్పారు అనుభూతులు ఒక్కటి పెట్టు స్క్రీన్ షాట్
Sollu unna mathalu saripova malli miru okaru
Baba🇲🇰🇲🇰🇲🇰🇲🇰❤❤💚💓💜
Om Shanti 🙏🏻🙏🏻🙏🏻
om shanthi Bapdada, Beautiful songs are updated by KADAPA SISTERS and also please translate top 20 hindi meditation songs into our telugu our brothers * sisters which are upload by brother by GYAN SINGH TOP 20 MEDITATION SONGS OM Shanthi
Om shanti baba Mera pyare baba mite baba bole baba shiv baba om shanti baba 🌍🙏🙏
Siva ji prathmathma
Paramaatma siva sadgurunadhaa naa thandri iam a soul
i love my bapdada
om shanti
Shubhkamana 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Om namashivay
Om Shanti Baba
om shanti
Omeshanthi
❤❤
Om Shanthi ShivaBaaba Manmanabhava
BK.RAJU🌅🌺👈🙏🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶😁🚶🚶😁⚛️⚛️⚛️⚛️🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🏼🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🏼🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🏼🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶🚶
Om shanthi
Mera baba meetha Baba pyara Baba Om Shanti Om Shanti Om Shanti 🙏🎉🔥 Vemulawada 🎉🎉❤️💐🌹🌻🙏🌺🌸🌹🍀🏵️💐🌹🍀🏵️💐
Om shanthi baba
om shanti
Om shanti
Home Shanti BABA
Om shanti baba good morning
ఓం శాంతి
' బ్రహ్మ వాక్కు పరబ్రహ్మ వాక్కు' అని లోకోక్తి కూడా వున్నది !
Thanks all brother s and sister s
❤
Om Shanthi...
On Shanti Inka videos pampandi annayya
Baba great
om shanthi chala great
mera shivbaba
Omshanthi
ఋషులు పరిపూర్ణతను పొందలేదని మీరు ఎలా చెప్పగలరు Did you see it? మీరు ఇలా చెప్పటం గర్హనీయం
జప తపాదుల వల్లకాని...యజ్ఞ యాగుదుల వల్లకాని.....నన్ను పొందలేరని.భగవధ్గీత..లో భగవానుడు..చెప్పలేదా...మిత్రమా..పరమాత్మ పోందటమే...ముక్తీ...జీవన్ముక్తికి ఆధారము....అసలు 'ఋషీ' అని మీరేవరిని గూర్చి సంభోదిస్తున్నారూ. ఋషి అంటే ఋహ్...అంటే...ఆత్మ...షి..అంటే..చూసేవాడు...ఆత్మ దర్శించేవాడు... దేహభిమానానికి అతీతంగా...ఆత్మభిమానిగా అభ్యాసం చేసేవాడు...మీరు చెప్పే ఋషి ఎవరు
@@sathyayougakalalu.ishwariy7915 మిత్రమా గీతాచార్యుడు గీతలో యోగం చేసిన పిదప జ్ఞానం లబించును దానితో థ్యేయ వస్తువు(ఆత్మ) ను దర్శించెదవు అని. తపస్సంపన్నులు అనేక మంది ఉన్నారు మిత్రమా ఉదా:- యాఙ్ఞవల్కుడు,వశిష్ఠుడు,రమణ మహర్షి,శంకరాచార్యులు,బుద్దుడు.. ఇలా అనేక మంది మహర్షులు తపస్సు(యోగం) చేసి ముక్తిని పొందినారు కదా నేను ఈ మహర్షులు గురుంచి అంటున్నా మిత్రమా యఙ్ఙ యాగాదులు చేసిన వారిని గూర్చి కాదు.
@@srigurudeva5203 అలా...వాళ్ళు పొందారని మీకెలా తెలిసింది....కేవలం వారు....హఠయోగం ద్వారా..కర్మేంద్రియాలను అధీనం లో ఉంచుకొని.ఆత్మభిమానిగా అయ్య...పాపాలకు అతీతంగా జీవించారు...తనువు చాలించారు...కాని కొంతకాలానికి మళ్ళీ ఎవరైనా జన్మించాల్సందే...జన్మించారు కూడా..కాని ఎక్కడ జన్మించారనేది..ఎవ్వరికీ తెలియక పోవచ్చు.కాని వారి మార్గాన్ని సిద్దాంతాలను వృర్ది చేయటానికి...తప్పకుండా జ న్మ తీసుకోవలసిందే...జాతస్వ దృవో ముత్యుహు దృవంజన్మ ముతష్యచ...తస్మర్థ పరిహార్యేర్దే నత్వంసోచి తుమర్హసి...పుట్టినవాడికి మరనంతప్పదు.మరణించినవాడికి..జన్మముతప్పదు అన్నారుగా...భగవానుడు గీతలో.....my ph no 8008915632 విశధీకరణ కోసం
@@sathyayougakalalu.ishwariy7915 పుట్టడం మరణించడం అనేది శరీరానికి సంబందించినవి ఆత్మ కు కాదు కదా మిత్రమా,, నెైనం చిందంతి శస్రాణి, The moment we realize we are not physical body i think we are neither born nor dead..థన్యవాదములు
Om shanti Shiva Baba
😊
Shivbaba Yaad hai 🇲🇰
Shivbhakti shivbaba Yaad hai 🇲🇰
Shivbaba Yaad hai 🇲🇰
Shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya shukiriya BABAshukiriyar BABAshukiriyar BABAshukiriyar BABAshukiriyar BABAshukiriyar 🇲🇰🇲🇰🇲🇰
MERA BABA shivbaba Yaad hai 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Om shanthi siva baba om shanthi
baba naku athama Santi kavali thandri
ಓಂ ಶಾಂತಿ ಅಣ್ಣಯ್ಯ
om shyntii
Telugu cheyadam chala use avuthundhi
Avunu chala use avuthundhi
Merababa🇲🇰🇲🇰🇲🇰🇲🇰💜💛💚❤💎🇲🇰🇲🇰🇲🇰🇲🇰🇲🇰🔴🔴🔵🔵🍅🍅🍅
My life is same as .....
Aauumm
om shanti brother
Dharmaraju...
Manasu dayanamlo nelavadam ledu naku dayanam cheyyalani vundi naku dari chupinchu thndi
అన్నయ్య మీరు ఎక్కడుంటున్నారు...
Om shanti i am form vizag brother
Memu Om Shanti Mount aapke well to Naam 30/11/2020 Om Shanti
My god is sivaparamathma
Unna baba lu chalanattu inko kottha baba
ఇప్పుడు ఉన్న బాబాలు నేను దేవుని అని చెప్పుకుంటూ భగవంతుడు పేరుతో మోసము చేస్తున్నవాలు, ఈ యొక్క బాబా భగవంతుడు ఒక్కడే అతడే పరమాత్ముడు మిగతా మనం అందరం కూడా పరమాత్మ యొక్క ప్రియ సంతానం అయిన ఆత్మీక పిల్లలు అని చెపుతున్నారు. మీరు వీడియో పరిపూర్ణంగా చూడండి. అలానే బాబా అంటే ఏమిటి అని అర్థం తెలుసుకోండి. అప్పుడు మీరు ఎవరి నీ పడితే వాళ్లని బాబా అని నమ్మటం పక్కన పట్టి నిజాంనే baba గురించి ఆలోచన చేస్తారు.
Om shanti
ramprasad garu plz visit BRAMMA KUMARES CENTER.
mera baba.om shanti
Thanu kotha bava kadhuuuu Kony Kotla samasarala baba kani manaku thylidhu epudu om shanthi any oka samstha valla manaku thylisindhi meku dhgaralo om Shanti sentar vuty velli oka sari kalavandi miky thylusthundhi plz thapuga anukovadhu ela chepanu ani
Wife is called sister,😁
Sister is called wife 😂 that is omashanthe🙃
రే,, ఎవర్రా మీరంత ??
ఈయన సృష్టి కర్త బ్రహ్మ ఏంటి !??
యేసుక్రీస్తు ప్రభువు కన్న గొప్ప ఏవ్వరు లేరు. He is the Alpha & Omega ! The beginning and the end.
Velaki em telidu punyam cheyali anukunevalani niruthsaparustunaru vela videos lo em cheparante kaliyugam lo chese prati karma papakarama ani ante evarkina help cheste adi kuda papa karma nenanta enduku meko channel cheee marandi
Vajrala vyparam chesinodu baba endhi ra
Om Shanti ! !
ఈ బ్రాహ్మణ జీవితంలో :-
- ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకుంటారో, వారు సమయాన్ని సఫలం చేసుకున్న ఫల స్వరూపంగా వారు పూర్తి సమయం రాజ్య భాగ్యానికి రాజ్యాధికారిగా అవుతారు.
- ఎవరైతే శ్వాసలు సఫలం చేసుకుంటారో, వారు అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ నడుస్తూ నడుస్తూ శ్వాస ఆగి గుండె ఆగిపోదు(హార్ట్ఫెయిల్అవ్వదు).
- ఎవరైతే జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు ఎటువంటి వివేకవంతులుగా అవుతారంటే వారు భవిష్యత్తులో అనేక మంత్రుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయం వారే వివేకవంతులై రాజ్యాన్ని నడిపిస్తారు.
- ఎవరైతే సర్వ శక్తుల ఖజానాను సఫలం చేసుకుంటారో అనగా వాటిని కార్యంలో వినియోగిస్తారో, వారు సర్వ శక్తి సంపన్నంగా అవుతారు. వారి భవిష్య రాజ్యంలో ఏ శక్తీ లోపంగా ఉండదు. సర్వ శక్తులు స్వత:గానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్న కార్యాలు జరిగే సఫలతను అనుభవం చేయిస్తాయి.
- ఎవరైతే సర్వ గుణాల ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు గుణమూర్తులుగా అవుతారు. ఈ రోజు అంతిమ సమయములో కూడా వారి జడ చిత్రాలను ''సర్వగుణ సంపన్న దేవత'' రూపంలో మహిమ జరుగుతుంది.
- ఎవరైతే స్థూల ధనం యొక్క ఖజానాను సఫలం చేసుకుంటారో వారు 21 జన్మలకు సంపన్నంగా ఉంటారు కనుక సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా అవ్వండి. మంచిది.
Om Shanti ! !
AvMurli14Jan2018
Jesus is lord❤❤❤..........
Then who is yahova?
No
By by&
Brahma kumari avvalante em cheyali
Meku dhaggara lo unna brahmakumaris center ki vellandi meku akkada anni vishayalu cheputharu
🙏
తెలివి ఉన్న వ్యక్తి చేసే మోసం అంత ఫేక్
Story chala bavumdi film 365 day super duper flop bro
Shiva baba
Ee donga kathalu cheppoddu
ఒక్కరి గురించి తెలియకుండా దొంగ కథల మీరు చెప్పకండి.
Hlooo avaru chepparu evi fake ani nanu roju vellthanu 1month nanu akkadey vuna assalu akkada dhorakadam aa punyam chessukovali..plzz miru namakapoena parla kani ella matladadhu
Fake
Fake అంటున్నారు కదా ఒక్క పది విషయంలో గవర్నమెంట్ నిరూపంచిన ఎటువంటి కేసు విషయంలో గాని లేక ఎవరయినా నష్టపోయిన వాళ్ళు ఉంటే రెఫర్న్స్ చూపించండి.
Dhenikaina aa dhevuni dhaya uvundhali
Life ni lead cheyalenivallu immature ga alochinchevallu leka atmasthairyam leni vallu ilantivi follow autharu.idhi fake or true ane dhi kadhu ikkada visayam,dheeni valla sathya yugam untundhi leka devathalu autharu etc anni pichi alochanalu. Enthamandhiki sathya yugam labinchindho metho list undha?
మీరు ఆధ్యాత్మికమార్గంలో ఉంటే ఆత్మ నీ సత్యయుగం నీ కూడా నమ్మతారో. మీరు నాస్తికత్వం ఐతే యుగలోతు మీకు పని లేదు, అలానే దేవతలు, మనుషులు ఈ రెండు మానవులు నీ అంటారు, యుగ పరివర్తన బట్టి అ యుగంలో ఉన్న వ్యక్తిలోను దేవుతలు , మరియు మనుష్యులు అని అనటం జరగుతుయింది. సత్య యుగంలో ఉన్నవారిని దేవతలు అంటారు. మీకు దేవతలు లిస్ట్ కావాలి అంటే మీరు ముందు ఆధ్యాత్మికంగా లేక నాస్తికత్వం చెప్పిండి Brother
@@suriyasoul nenu nasthikudanu kadhu. Meru cheppe story lone me bramha baba balyam, yavvanam and kutumba badyhthalu anni chusi devudu ayyaru ani chepthunnaru. Mari bramha kumaris ante emiti evaru.prathi asramamulalo sathyayugam pondhali ante niyama nistalu patinchali,dhampathya jivitham lo palgonakudadhu, aneka rakamula thinubandaralu thinakudadhu etc ani chepputharu.adhyatmikata ante asramalalo pravachanalu vinadam kadhu.Dhiva dharshanam leka devathalu avadam maranam taruvatha ney sambavisthundhi anedhi apadham.