దాదా లేఖరాజ్ గురించి మీకు తెలుసా? Unheard Stories of Dada Lekhraj
Вставка
- Опубліковано 28 гру 2024
- #brahmababa #omshanti #brahmakumaris #dadalekhraj
ఈ వీడియోలో దాదా లేఖరాజ్ గారి స్ఫూర్తిదాయకమైన మరియు అంతగా తెలియని కథలను తెలుసుకుందాం. అతని జీవిత కథ, ఆధ్యాత్మిక పరివర్తన, దివ్య సాక్షాత్కారాలు, భగవంతుని పట్ల అచంచల విశ్వాసం, అతని త్యాగం మొదలగు కథలు తెలుసుకుందాము. నవ ప్రపంచం కోసం నిస్వార్థంగా నిర్విరామంగా కృషి చేస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ స్తాపకుని కథను ఇందులో తెలుసుకుందాము.
Discover the inspiring and lesser-known stories of Dada Lekhraj, the visionary founder of the Brahma Kumaris. Let's dive into his life story, his journey of spiritual transformation, unwavering faith, and the creation of a global movement for peace and values.
www.shantisarovar.org
Omsanthi.akkayagaru.verygood.spessh
చాలా చాలా ధన్యవాదములు అక్కయ్యగారూ .... అపోహలను వివరంగా తెలిపి తొలిగించి నందులకు. ఈ సంస్థను విమర్శించేవారు గ్రహించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.
Omshanti baba
చాలా బాగా చెప్పారు అక్కయ్య గారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ఓం శాంతి అక్కయ్య గారు 🌹🌹🙏🏻🙏🏻
Wonderful Brahma Baba 🙏🇲🇰🙏🫡🫡🫡🫡🫡 Wonderful Mahaan person... Wonderful BABA 🙏🇲🇰🙏 Om Shanti 🙏🇲🇰🙏
చాలా స్పష్టమైన వివరణ ఇచ్చినందుకు మనీషా behanకు & యూట్యూబ్ టీం అందరికీ ధన్యవాదాలు
TQ akkaiah ,
Wonderful information on BK organisation founder dada lekha raj Ji...
ఓంశాంతి 👌👌👌👌👌గా చెప్పారు
బ్రహ్మ బాబా గురించి చాలా పురాతనమైన విషయాలు తెలిపినందుకు అక్కయ్య గారికి ధన్యవాదాలు దాదా లేక రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు వీటిని గ్రహించాలి ఆ మహనీయుని గురించి వ్యతిరేకంగా మాట్లాడి పాపం మూట కట్టుకోవద్దు దాదా లేక రాజుగారు ప్రపంచంలోని వారందరికీ మేలు జరగాలని కోరుకునే మహనీయుడు వారి సేవా గుణాలను త్యాగ గుణాలని ప్రపంచంలోని వారందరూ అర్థం చేసుకోవాలి దాదా లేక రాజు గురించి పూర్తిగా వివరణ ఇచ్చినందుకు అక్కయ్య గారికి ధన్యవాదములు
wonderful knowledge Manisha akka yya, చాలా బాగా వివరంగా అర్థం చేయించారు అక్కయ్య thankyou, baap Dada ko chala chala dhanyvad ♥️🙏💐😌
, ఓంశాంతి ఈ సంస్థ గురించి మరియు దాదా లేఖ్ రాజు గురించి వివరం తెలియచేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఓంశాంతి.
Om shanti🍇🍏🍇🍏 mera baba om 🍏🍇🍏🍇shanti akkayya🍇🍏🍇🍏❤❤🎉🎉❤❤
Om shanthi akkayagaru🌹🌹🌹👍👍👍🤍💛🩵💜🤎🩷🩶💚💙🧡❤️
Super sister
🙏🇲🇰🙏 Wonderful BABA 🙏🇲🇰🙏 Wonderful Mother 🙏🇲🇰🙏 Om Shanti 🙏 Thank you for everything Mera pyaara BABA 🙏🇲🇰🙏🫡🌟🫡🌟🫡🌟🫡🌟🫡🌟🫡🌟🫡🌟💚💐
నేను ఇటువంటి లేఖరాజ్ హిస్టరీ ఎప్పటినుండో వినాలి అనుకుంటున్నాను
❤❤❤ Suuuuuper sister
Wonderful vivarinchi chala chala baga chepparu akkaya garu
జై శ్రీరామ్ 🎉
❤ Om Shanti
Thank you akkaya
Thank you బాబా
Om Shanti akkaiah wonderful vivarinchi chala baga chepparu
Omsanti bapdada ❤️🪷🎉❤
Om Shanti, thank you Lord Siva Baba
Omshanthi Navodhayam 😊💐🙏🚩 Didiji.
ఎక్సలెంట్ expalanashion thanq
Om Shanti akkayyagaru
🎉🎉
చాలా బాగా చెప్పారు
Om shanti baba 🙏🙏 chala Baga çhapyaru dadi 🙏
ఓం శాంతి 🍓🇲🇰🌹
OM shanti Akkayya chala bhaga chapparu Akkayya Om shanti manisha bahan.
Tq so much Akkihya 🙋🙏👌
Iistened to your version about dada lekha raj. I am of the firm opinion about his religion. He is not a muslim. I thankyou for the clarity given. Subba rao bk. Mpt center.hyderabad.
Om Shanti 🎉
అలీఫ్ కో అల్లా మిల బేకో మిల జూటీ బాద్షాహి అంటే అలీఫ్ అంటే భక్తాగ్రేశ్వరుడు అయిన నాకు భగవంతుడు లభించాడు బె అనగా ప్రాపంచిక ఆకర్షణల వ్యక్తికి అబద్ధపు ఐశ్వర్యం లభించిందని అర్థం అలీఫ్ బె అనే పదాలు మన తెలంగాణ నైజాం లోని మన తండ్రులు తాతల కాలంలో కూడా వాడారు కావున అందరం వీటి యథార్థ పరమార్థం అర్థం చేసుకొని ముందుకు సాగాలి అంతేకానీ కొందరు మీడియా వాళ్ళు బ్రహ్మ బాబా పాకిస్తాన్ కు చెందినవారు అనడం చాలా మూర్ఖత్వం.
ఓం శాంతి 🌟🇲🇰🌄