విజయసాయి రెడ్డి కేసు పై, విశాఖ రెవిన్యూ అధికారులకు, చంద్రబాబు సంచలన ఆదేశాలు.. | Chandrababu | TDP

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 51

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 2 місяці тому +7

    మీకు విజయసాయరెడ్డి గారి భయం పూర్తిగా ఉందని మీ మాటల్లో అర్థం చేసుకోవచ్చు

  • @a.anarasimhamurthy734
    @a.anarasimhamurthy734 2 місяці тому +1

    Caption does and analysis does not match

  • @shiva1rao73
    @shiva1rao73 2 місяці тому +1

    amma Shanthi, please tell to people who is the father of the child.

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 місяці тому

    Nice analysis. Leave the issue to the victim who can deal it in a proper way. Do not publicize too much we pity much on her

  • @k.chinnakchinna13
    @k.chinnakchinna13 2 місяці тому +2

    మీరు పెట్టిన టైటిల్ ఏమిటీ మీరు చెప్పిన విషయము ఏమిటీ, ఛ...

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 місяці тому +2

    YCP.420.😂.YSR.420.😂

  • @toyejirao5848
    @toyejirao5848 2 місяці тому

    చాలా సున్నితంగా, తిన్నగా చివాట్లు పెట్టారు అందరికీ.
    vulnerable ముందుగా దెబ్బ తింటారు అన్న దాంట్లో ఎటువంటి సందేం లేదు.

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 2 місяці тому +3

    మీరు పూర్వం కథనే మల్లీ మల్లీ తిరగేసి చెప్పారు. మరి మీరు పెట్టిన టైటిలు గురించి ఏమీ చొల్లలేదే ఏంటి? విజయసాయి రెడ్డి కేసు పై, విశాఖ రెవిన్యూ అధికారులకు, చంద్రబాబు సంచలన ఆదేశాలు.. | Chandrababu | TDP

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 2 місяці тому

    రoకు కథ కు అంత మజా ఉంటుంది,

  • @vvkrishnarao645
    @vvkrishnarao645 2 місяці тому +4

    19 నిమిషాల్లో చంద్రబాబు గారి ఆదేశాలు ఎక్కడ వున్నాయి కందుల గారు ? మీరు కూడా అందరి లాగే అవుతున్నారు. ఈ మధ్య చాలా వీడియోలు ఇలాగే టైటిల్ ఒకటి లోపల ఒకటి - ఏంటిది ? ఇలాగైతే మీ వీడియోలు ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళకి విసుగు వచ్చి skip చేయడం పక్క జరుగుద్ది.

  • @p.ramakrishnamrajuvideos2429
    @p.ramakrishnamrajuvideos2429 2 місяці тому

    Correct decision. Land case matrame prajalaku important. Anthe kani sex scandals meeda ekkuva concentrate cheyakoodadu. Actual scam divert avuthundi. Valla personnel and family issue andari prajalaki enduku?

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 2 місяці тому +2

    ఇంతవరకు మీ విశ్లేషణలు చాలా బాగుండేవి మీ వీడియోలని చూసేవాడిని కానీ ఈ వీడియో మాత్రం మీ విశ్లేషణ కరెక్ట్ గా లేదు మదన్మోహన్ కేవలం విజయసాయిరెడ్డి పేరు మాత్రం చెప్పలేదు సుభాష్ రెడ్డి విజయసాయిరెడ్డి లలో లేకుంటే తను మదన్ మోహన్ ముగ్గురిలో ఎవరు బిడ్డ తేలాలని మాత్రమే చెప్పాడు ఒకరితో పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కానీ భర్త విదేశాలలో ఉంటే మరొకరితో పడుకొని బిడ్డని కనడం దీన్ని ఏమంటారు ఒక పవిత్రమైన ధార్మిక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ బోకు ర*** పనులు చేస్తే ఆ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు కాదా అందుకే మదన్మోహన్ ఆ డిపార్ట్మెంట్ హెడ్ కు లెటర్ రాశాడు చెప్పాలంటే శాంతి తప్పు కూడా లేదు ఆమెను కూడా ఇరికించారు ప్రలోభ పెట్టారు విజయ సాయి రెడ్డి వైజాగ్ లో భూములు ఆక్రమించుకోవడానికి ఈమెను పావుగా ఉపయోగించుకున్నాడు ఈమె బలైపోయింది మీ మీ విశ్లేషణలు ఇలా ఉండాలి గాని ఒకరికి భయపడి విశ్లేషణ చేయడం కరెక్ట్ కాదు

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 2 місяці тому

    అమ్మా నువ్వు ధర్మత్మరాలువమ్మ . నీలాంటి రంకు, బొంకు, లంచగొండితనం ఏ ఉద్యోగికి ఉండదు

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 2 місяці тому

    తప్పు లేదా? విడాకులు ఇవ్వకుండా పెళ్ళి చేసుకుని, బిడ్డను కనడం ముమ్మాటికీ తప్పు. అయ్యా, విజయసాయి సెక్స్ వల్ బినామీ తో చేసిన అక్రమసంబంధం ఇది. అన్నీ అర్థమవుతున్నాయి.

  • @muvvamanoj9809
    @muvvamanoj9809 2 місяці тому +2

    ఆదేశాలు ఎక్కడ

  • @ramalingamdara6262
    @ramalingamdara6262 2 місяці тому

    Let us close the topic in UA-cam.

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 2 місяці тому

    MADAM GARU LAND KABJALAKU CO OPERATE CHEYALADA MERU THIS MATTER GURNCHI CHEPPARU WHY మీకు విజయసాయరెడ్డి గారి భయం పూర్తిగా ఉందని మీ మాటల్లో అర్థం చేసుకోవచ్చు

  • @ababu-2024
    @ababu-2024 2 місяці тому +1

    As far as the woman goes, she did whatever she wanted to do for money, sometimes these personal issues result in blackmail to be leveraged by Sai and goons. And her husband has a right to know who the father is.

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 місяці тому

    ఆంధ్రప్రదేశ్ లొ వైసిపి ముఠా సాగించిన అనేక అరాచకాలలో ఇదొక
    " బూతుపురాణం‌" , రమేష్ గారూ ఈ శాంతి అనే ఆమె గురించి సోషల్ మీడియాలో అనేక మార్గాలలో వస్తున్న వార్తల ప్రకారం ,విజయ సాయిరెడ్డి వాడుకున్న ఆయుధాలలో ఈమెకూడా ఒక బలిపశువు అనేది అర్ధమవుతోంది‌. ఆయన అండ చూసుకుని ఈమె చేసిన అరాచకాలు కూడా చాలా ఉన్నయ్ , వైజాగ్ దేవాలయ భూములలో కొన్నిటిని సాయిరెడ్డికి ధారధత్తం చేయడం దగ్గరనుండి‌ ,మాజీ జడ్జి రామకృష్ణ బారి నుండి జస్టీస్ నాగార్జున రెడ్డిని కాపాడటంలో ఈమెని సాయిరెడ్డి ,అన్ని విధాల వాడుకున్నట్లు అర్ధం అవుతోంది , సహజంగా కాస్తంత వెనకబడిన వర్గం నుండి వచ్చినందువలన వీరి మోసాలను ఆమె ,ఆమె భర్త గ్రహించినట్లు లేరు ,జస్టీస్ రామకృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం ,ఈమెకు ఉద్యోగం ఇప్పించింది కూడా సాయిరెడ్డే , నాగార్జున రెడ్డిగారి విషయంలో లాయరుగా ఈమె చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఈ ఉద్యోగం ఇప్పించినట్లుగా రామకృష్ణ చెబుతున్నారు , ఆ పై ఈ ఎండోమెంట్ ఉద్యోగం ఉపయోగించుకుని‌ ఆమెను విశాఖ రప్పించుకుని భూములు కొట్టేడానికి వాడుకున్నారని అర్ధం‌అవుతోంది‌, అన్నీ అయిపోగా చివరకు " సరోగసి " మార్గంలో తన వారసుడి కోసం కూడా వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు , ఎందుకంటే తాజా ఆరోపణలను అయన ఎదుర్కోకుండా మీడియాపై ఎదురుదాడి చేయడంతోనే విషయం అర్ధం.అవుతోంది‌ . DNA టెస్టుకు సిద్దంగా లేడు , కానీ‌ బిడ్డ తల్లి చెబుతున్న సుభాష్ అనే అతను DNA టెస్టుకు సిద్దం‌ అంటున్నాడు .కాబట్టి విషయం‌ ,సాయిరెడ్డి ,శాంతిల మధ్యనే అనేది అర్ధం‌అవుతోంది‌,
    తన అక్రమ సంపాదనతో " శాంతి‌,మదన్ " ల కుటుంబాన్ని వాడుకుని బజారుకు ఈడ్చిన సాయిరెడ్డి మహా పాపాలలో ఇదిఒక పాపం మాత్రమే , పదిహేనేళ్ళ నాటి ఇలాటి నేరస్ధులను పెంచి పోషిస్తున్న భారత వ్యవస్దలకు ,వాటిని నడిపిస్తున్న నాయకులకు " నమస్కారం‌" ,అని చెప్పడం తప్ప మనం ఏం చేయగలం‌?

  • @sreekrishna40
    @sreekrishna40 2 місяці тому

    మరీ అమాయకంగా నటించకు

  • @mkrao100
    @mkrao100 2 місяці тому +1

    One point you are missing here. There is a conflict of interest here. Vijay Sai Reddy is a law maker and was interested in acquiring the endowment lands and has possessed lands through questionable means and the said victim is an officer in charge. So the personal aspect shouldn’t concern anyone but that relationship between these should be enquired given there is an evidence of cash transaction between an officer and the law maker. Hypothetically if a judge is given to sit on criminal case of a relative the judgement will questionable. Similarly the the inherent interests and integrity of the parties involved is questionable. Need to be investigated.

  • @ababu-2024
    @ababu-2024 2 місяці тому +1

    Focus here is how shanti bought a 2+ crore house, how did she help MP sai in land grabbing. Maybe she was blackmailed....but the corruption shouldbe investigated. She herself said she makes less than 1 lakh a month.....

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 2 місяці тому

    AP Government should take proper action both of them why she is taking large amount to him

    • @kvsbabu2124
      @kvsbabu2124 2 місяці тому

      She is already suspended

  • @ababu-2024
    @ababu-2024 2 місяці тому +1

    Diasgree sir if Shanti is a victim, she made her choices ( doing the wrong thing with the help of power brokers). I think the real victims are the three children and her husband and th epublic for losing valuable trust lands

  • @VijeyadharMkMlr
    @VijeyadharMkMlr 2 місяці тому +1

    What about Corruption-with bribe ? you are not aware about it

  • @chalapathiraoa.v2960
    @chalapathiraoa.v2960 2 місяці тому

    There are so many allegations against Vijaya sai Reddy regarding land grabbing including endoment lsnds.This lady is in endoment department.The other person she says she married is a goopleader.The entire issue has to be investigated in light of these as there could be a possibility of the govt.pleader helping both Vijayasaireddy and the lady.

  • @kuuk999
    @kuuk999 2 місяці тому

    అయ్యా కందుల రమేష్ గారు, ఏంటి సర్ ఇది ఆమె (శాంతి) personal విషయం personal విషయం అని తెగ ఊదరకొడుతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి ఎంపీ ఒక పబ్లిక్ ఫిగర్, high rank leader in a major party. If she is associated with him in any way it's not personal anymore. Absolutely not personal if she had baby with him. If Monica Lewinsky had an affair with Bill Clinton, just because there isn't any public money involved or financial scam involved isn't it not of a concern for the public ? Stop protecting Vijaysai Reddy and that women Santhi also. Would you dare say the same thing if the roles are reversed??? Let's say if the husband has a baby with another women outside of a marriage and if the women comes out onto the streets in front of cameras and brings their personal matter to the streets, would you dare tell the women "why are you insulting your husband publicly" ??

  • @ramarao8118
    @ramarao8118 2 місяці тому +4

    మొదట Police కి తెలపాలి.
    లేదా కోర్టు కువెల్లాలి.

  • @kvsbabu2124
    @kvsbabu2124 2 місяці тому

    You are not talking about bribe taken by her and done favour to Sai Reddy. We are not interested in her personal life.

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 місяці тому

    11th june 2024 naadu vidaakula kosam madan mohan & smt.shanthi mutual gaa sign chesinappudu, ee issue inkaa yenduku saaga theesthaaru?

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 2 місяці тому

    Ur version not correct better collect whole information and give ur opinion.

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 2 місяці тому

    Chndrababu aadesalu Ekkada😂

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 місяці тому

    Pl do not prolong the issue any more by your videos. Consider public interest only and not her/his personal

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 2 місяці тому

    Media ki Sommulu muttivunte eenews Vachivundadu

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 місяці тому

    Constitution ochindi kevalam SC,ST kosam kaadu thallee. Constitution india lo unna prathi citizen ki varthisthundi. Prathi okkaroo Constitution ledaa Dr.Ambedkar gari peru vaadu kovatam duradrustam.

  • @bpclkr
    @bpclkr 2 місяці тому

    Meeru pettina title endhi.titil ala unte meeru chepedi correct kadu.

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 місяці тому

    Bhaarya bharthala godavalaku society yem chesthundi? Vaallane kottuku chaava manandi. Media ledaa prajalaku sambandham ledu.

  • @madhuribisai
    @madhuribisai 2 місяці тому

    madan Mohan ki eamikavali mony?

  • @nanichandraobserver9266
    @nanichandraobserver9266 2 місяці тому

    This guy is preacing high level philosophy....but look at the headline: "In reference to Vijaya Sai Reddy case - Chandrababu's serious instructions to Revenue officials". Surprisingly, his sermon does not say a word about this headline.....How unethical!!!

  • @GiftG-s6c
    @GiftG-s6c 2 місяці тому

    What is the money trail, stated to be received from Vijaya Sai Reddy? That tantamount to corruption. In addition bigamy is a against the law.
    Giving birth to a child thro extramarital affair, being a officer in the state Government, is condemnable

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 2 місяці тому +1

    Vijayawadalo villa elakonnaru

  • @chandrakumarkollipara4765
    @chandrakumarkollipara4765 2 місяці тому

    Use less, there is no relation between title and what you said 🤮

  • @mallavarapusatyavathi1424
    @mallavarapusatyavathi1424 2 місяці тому

    Meeru athi sunnithamga matladuthunnaru. ST ayina govt employee ayina ethics chala avasaram

  • @smurthys6529
    @smurthys6529 2 місяці тому

    You are going on the premise that they separated in 2016.That is also unestablished premise.what if they are still married and wife has been deceiving him with the support of people in power and insulted him. Now is the time suitable for him to retaliate against her and people in power of that time. Let us be real; not theoretical.
    Dont bring woman sentiment in this ; Think of only human sentiment.

  • @munjetishashi1161
    @munjetishashi1161 2 місяці тому

    Anni meekuvunnai meeru public pepules adianthe ysrcp govt, emplyoies andaru okate la prevartistaru adhi

  • @lajapathilaji4163
    @lajapathilaji4163 2 місяці тому

    Sir miru krutha yugam. and tretha yugam. matalu cheppakandi. Idi Kali yugam. Only tit for tat

  • @sidhardasankargoru6049
    @sidhardasankargoru6049 2 місяці тому

    Drama