Analyst Vikram Pola Comments on IAS EAS Sarma | Amaravathi | CM Chandrababu | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 96

  • @venkateswararao3775
    @venkateswararao3775 5 годин тому +24

    రుషి కొండ విశాఖ విధ్వంసం జరుగుతున్నా ఇతను నోరు పడిపోయింది

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 6 годин тому +29

    గత ఐదు ఏళ్ళు ఎక్కడ చచ్చావురా శర్మా, ఋషి కొండని తొవ్వేస్తుంటే ఎక్కడ చచ్చావురా శర్మ

    • @prabhakarchalasani7144
      @prabhakarchalasani7144 Годину тому

      He is sucking someone’s part

    • @MvPrabhakararao
      @MvPrabhakararao 54 хвилини тому

      Veellaku vaadu dabbulu paadeste pichhi kukkallaga morugutharu. Capital is state matter ani aa sarma gadiki theliyada. 2014 nunchi ekkada chachhado?

  • @swamishetty5297
    @swamishetty5297 6 годин тому +18

    మనకి రాజధాని అవసరం లేదా!, వద్దని మాట్లాడేవాళ్ళని పట్టించుకోకండి. మానసిక లోపం వుంటేనే అటుల మాట్లాడుతారు.

  • @sunkarapandu6325
    @sunkarapandu6325 5 годин тому +14

    There are so many retired beggers in AP

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 5 годин тому +22

    మూడు చోట్ల మూడు పెడితే ఈ సెక్రటరీ గాళ్ళు ప్రతి దినం విమానాలు ఎక్కి మూడు చోట్లకు తిరగడమే. ప్రజల సొమ్ము వీళ్ళ T.A& D.A లకే సరిపోతుంది.

  • @parvathichittineni620
    @parvathichittineni620 6 годин тому +10

    ఇక్కడ మనం గమనించాల్సింది రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన mandamus తీర్పులో అసలు రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు అని .
    ఎందుకంటే అది విభజన చట్టం ప్రకారం కమిటీ సూచన మేరకు ఏర్పడిందని .
    ఒకవేళ రాజధాని మార్చాలి అనుకుంటే డివిజన్ చట్టం చేసిన పార్లమెంట్లో ఆమోదం పొందాలని తీర్పు ఇచ్చారు.
    కానీ శర్మగారు ఆ ఒక్క అంశంలో రాజధాని మార్చాలి అనే నిర్ణయం అనేది గుర్తుపెట్టుకోవాలి.
    అంతేగాని రాజధాని నిర్ణయం కాదు అనేది కూడా గమనించాలి. రాజధాని నిర్ణయం అప్పటికే జరిగిపోయి పదివేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి . అది తప్పనిసరిగా అక్కడ కొనసాగించాలని అదే తీర్పులు చెప్పాడు.
    మరి రాజధాని నిర్ణయం రాష్ట్రాన్ని అని.
    కేంద్ర హోమ్ రాష్ట్ర హైకోర్టులో affidavit ఇచ్చినప్పుడు శర్మగారు దాన్ని ఎందుకు అభ్యంతర పెట్టలేదు? అనేది ఒక పౌరుడిగా మనం ప్రశ్నించాలి .
    అంతేకాదు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర హైకోర్ట mandamus తీర్పు ఇచ్చిన తర్వాత .
    రాజధాని మార్చుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని పిటీషన్ వేసినప్పుడు.
    కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పమని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సుప్రీంకోర్టులో.
    2015 లోని అమరావతి రాజధానిగా నోటిఫికేషన్ అయ్యిందని జగన్ రెడ్డి ప్రభుత్వం తనకు మూడు రాజధానుల చేస్తున్న విషయం.
    తమకు తెలియచెప్పకుండా చేశారని కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పింది.
    జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్పింది రాజధానిని మార్చుకునే అవకాశాన్ని ఇవ్వమని.
    ఎందుకంటే అప్పటికే 10 వేల కోట్లు ఖర్చుపెట్టి ఉన్నారు మరియు అమరావతి రైతులతో ఒప్పందం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకించి మన గమనించాలి.
    ప ఆ మూడు రాజధానులు చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని (మూడు రాజధాని నిర్ణయం కేంద్రాని మంచి సూచన కూడా తీసుకోకుండానే ప్రత్యక్షంగా)
    సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవేటి ఇచ్చిందని ఇక్కడ మనం గమనించాలి .
    రాజధాని మార్పు నిర్ణయంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన affidavit వివరాలు.
    అంతేకాదు సుప్రీంకోర్టులో కూడా.
    ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అన్నది .
    అనగా జగన్ రెడ్డి ప్రభుత్వం వేసిన పిటీషన్ రాజధాని మార్చే అవకాశాన్ని ఇవ్వమని అనేదానిపై ,
    తన అభిప్రాయాన్ని అనగా దాన్ని విత్డ్రా చేసుకుని లాగా అమరావతి రాజధాని నిర్ణయాన్ని ప్రకటించే లాగా కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది .రానున్న రోజుల్లో.
    ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి.
    దానిపే సుప్రీంకోర్టు సాక్షిగా అమరావతి రాజధానిపై ఉన్న సందేహాలు అందరివి అన్ని కూడా నివృత్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

  • @rao8714
    @rao8714 2 години тому +2

    Blessing in disguise is that, anything if needed to be done to make Capital Amaravati beyond doubt, state government should fix once for all.

  • @csrao6639
    @csrao6639 6 годин тому +10

    పిల్లి గుడ్డిది అయితే ఎలుక తోక ఎత్తి చూపింది అట

  • @seshutulasi1630
    @seshutulasi1630 4 години тому +4

    జగన్ కూలీస్ చాలా మంది ఉన్నారు. ఈరోజు Govt లో కూడా చాలా మంది ఉన్నారు

  • @vraor7822
    @vraor7822 4 години тому +4

    ఈ రాష్ట్రం ఇంత భ్రష్టు పట్టించింది వీళ్ళే

  • @l11poornachandravasanthpav87
    @l11poornachandravasanthpav87 6 годин тому +6

    No need discuss such type of candidates

  • @vraor7822
    @vraor7822 5 годин тому +3

    అతనో పక్కా టీడీపి వ్యతిరేకి వైసిపి అనుకులుడు

  • @jathindrasarmamodukuri4983
    @jathindrasarmamodukuri4983 5 годин тому +3

    వైసిపికి కొత్త ఆయుధం

  • @taranathdasari
    @taranathdasari Годину тому +1

    వీడికింత ప్రాముఖ్యం ఇవ్వడం అవసరమా ?

  • @vraor7822
    @vraor7822 4 години тому +2

    ఏమి అనాలసిస్ అండ్ పోలా గారు. ఉన్న విషయం ఉన్నట్లు కచ్చితంగా మాట్లాడలి గాని ఎన్టుకంత ఇబ్బంది పడుతున్నారు

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 5 годин тому +3

    Like hero and villain in movies, there will always be positive and negative characters in society. These criminal negative characters like this Sharma need not be bothered much about.

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 4 години тому

    గుడ్

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 4 години тому

    Superb analysis

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 5 годин тому +1

    Amaravati should be notified as capital of AP in the gazette and take approval of central government

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 4 години тому +1

    sharma గారు అన్ని ప్రాంతములు అభి వృద్ధి చెందాలి అని ఇపుడు గుర్తువచ్చినది.హైదరాబాద్ రాజధానిగా వున్నప్పుడు ఈవిషయములు గుర్తుకు రాలేదా.వీరు సర్వనసనకు కంకణము కట్టు కున్నారు.

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 6 годин тому +3

    Itisnothingbutconspirancebyycpwithpaidbroker

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 5 годин тому +1

    ఉండల కుమార్ పోయాడు! విడు వచ్చాడు

  • @nagarajua3251
    @nagarajua3251 6 годин тому +4

    Jagan coverts

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 5 годин тому

    మన రాజధాని పరిస్థితి రెడ్డొచ్చే ' మొదలాడు అన్నట్టు గా ఉంది..ఈ పరిస్థితి. మారనివ్వరా?

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 5 годин тому +1

    ఒకలా ఆలోచిస్తే ఆయన చేసిన పని ఒక హెచ్చరిక అనుకోవాలి. ఆయన సెంట్రల్ గవర్నమెంటుకి వ్రాయలేదు. మన రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి లేఖ వ్రాశారు. జగన్ డయాబోలిక్ బ్రెయిన్ ఏ లూప్ హోల్ ఉన్నా దానిని వాడుకొని అడ్డంకులు సృష్టించే ఛాన్స్ ఉన్నదని వార్నింగ్ ఇచ్చారు అనుకోవాలి. ఆయన సలహాలో ఏకొంచమైనా నిజం ఉంటే ఆయా లూప్ హోల్స్ లేకుండా పకడ్బందీగా ఏక్షన్ తీసుకొంటే మంచిది. కేంద్రంకూడా నమ్మదగినది కాదు. వాళ్ళు భారతదేశం మేప్ లోనే AP రాజధానిని ఒకప్పుడు ఖాళీ గా వదిలేసిన ఘనులు/కృతఘ్నులు/ఖలులు/మోసగాళ్ళు. రాజధానిని పార్లమెంట్ ఖచ్చితంగా ఆమోదించాలి ఎందుకంటే మన రాజ్యాన్ని విడదీసిందే కేంద్రమే కనుక. చట్టం చేయాలి కనుక మరియూ దానికి రాష్ఠ్రపతి ఆమోదముద్ర కావాలి కనుక.

    • @ananda6878
      @ananda6878 5 годин тому

      పార్లమెంటు అంటే అక్కడ రాజ్యసభలో వైసీపీకి ఇంకా బలం ఉంది కాబట్టి ఏదైనా ట్రై చేద్దాము అని వైసిపి కుక్కలు చెప్పి ఉంటే ఈ కుక్క తోక ఆడించి ఉంటాడు.

  • @mvsprakash2538
    @mvsprakash2538 48 хвилин тому

    శర్మ గారు సమగ్రత ఉన్న అధికారి. కానీ వయసు మీరడం వల్ల కాస్త మెదడు పదును తగ్గి ఉంటుంది

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 Годину тому

    How this Sarma became IAS Officer..This Amaravati was already discussed in Assemby and passed it as Capital .

  • @VijeyadharMkMlr
    @VijeyadharMkMlr 6 годин тому +2

    Spoiler? Sharma ES nasty thinking

  • @sesha8175
    @sesha8175 2 години тому +1

    Apara Medhavulu andaru outside vastaru sir CBN governament lo.......... Last 5 years lo evadi di notlo pettukunnaro. ippudu ledu ga andukani tattukolekapotunnaru..... okkokkadu rat laga bayataku vastunnaru

  • @chittinenikrupakarao7106
    @chittinenikrupakarao7106 12 хвилин тому

    బాబూచదివినవారుకూడ.ఇలాఎలాచెపుతారు

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 4 години тому

    , ఆ శర్మకు అతి తెలివి ఎక్కువ

  • @papineniramarao4036
    @papineniramarao4036 Годину тому

    వేధవలంతా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 5 годин тому

    శర్మగారు, ఋషికొండ విషయమై ఒక ముక్క మాట్లాడలేదు! శర్మగారు చెప్పిన దాంట్లో ఏమైనా విషయం ఉందా! నోటిఫై చేయలేదు అంటున్నారు? అది జరుగలేదా! ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? వాటిని తొలగించితే సరిపోతుంది కదా!

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala 2 години тому

    Ituvamti patm batch la nu vadileyakudadu ituvanti varini vicharinchi bokkalo vesi marala janmalo noru yettakunda cheyali, Chandrababu garu pirikivadu, yemi cheyaledu ani andariki ardham ayindi sir

  • @navajivangavini6223
    @navajivangavini6223 6 годин тому +2

    E A S sarma Hari I fighting from so many years for better society. He also fought to save Vizag in Jagan government.. Then that government also promoted spokes persons like you and then people gave only 11 seats in last elections
    Do not present argument with half information... Natuŕe Will react accordingly

  • @ramamohanaraokoganti5374
    @ramamohanaraokoganti5374 2 години тому

    Some of the intellectuals in Andhra Pradesh and some intellectuals from Andhra Pradesh and living in Telenga are not interested to develop Andhra Pradesh. All of those lnalectuals are having selfish motives.

  • @sivabatta8801
    @sivabatta8801 2 години тому

    దింపుడు కళ్ళం ఆశ శ

  • @sunkarapandu6325
    @sunkarapandu6325 5 годин тому

    Mr.sharma how much did you beg from jagan

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 години тому

    Lost five years e sarmalandaru ekkada dakkunnaru? Edi emina bhavishyathu lo elanti ibbandulu lekunda cbn garu thagina jagrattalu theesukovali. Gezit notification pressidential approval lantivi theesukonte elanti samasyalu ravu.

  • @SrinivasanlrRao
    @SrinivasanlrRao 5 годин тому +1

    Jagannatakam. ituvanti vaallu samaajaniki cheeda purugulu, veerini desam nundi bhahiskharinchaali. CBN Methaka thanam valla ituvanti vaaru puduthune vuntaaru.

  • @cryvell2109
    @cryvell2109 5 годин тому

    Sarma gariki emi ayyindi ?

  • @croydon21H
    @croydon21H 3 години тому

    Waste analysis. Govt has to respond

  • @venkatachamarthi3191
    @venkatachamarthi3191 5 годин тому

    Ee IAS officer inni rojulu nidra poyada? Amaravathi ni PM sqnkusthapqna chesaru.
    Bahasa eeyanaki edo post kavalemo.

  • @Kopparthysarada
    @Kopparthysarada 4 години тому

    YAS EAS Sarma.is YCP Bantu.

  • @KollaRangasai
    @KollaRangasai 4 години тому

    EAS Sarma is a fool to dig on the subject.He does not have basic sence.

  • @sriramulunaidu237
    @sriramulunaidu237 5 годин тому

    EAS sarma is worse than attender in collector office misfit as an IAS officer where was he wheñ Rishikonda was destroyed and palace was constructed with 600 Crores of people's money to see happiness in the eyes of Jagan Reddy family

  • @SubbarajuKatralapalli
    @SubbarajuKatralapalli 50 хвилин тому

    Aa ias officer gariki jagan peru chebithe nidra pattadu endukante jagan garu cbn antha soft kaadu anduke 2019 nundi nidra poyi ippude lecharu

  • @haribabu1567
    @haribabu1567 2 години тому +1

    రిటైర్ అయినోడి గురించి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్కషన్ పెట్టారు. వాడు జగన్ తొత్తు,

  • @vijayakumarvaddepogu2835
    @vijayakumarvaddepogu2835 4 години тому

    Who is this EAS Sarma and why he has got enlightenment suddenly now after 10 years. Amaravati was declared as AP State Capital in 2014 and was accepted by both the then government in AP as well as Central Government and even the opposition leader Jaganmohan Reddy in AP Assembly then. Even Prime Minister himself laid the foundation stone at Amaravati for development of State Capital for necessary infrastructure and accordingly release some funds also for this which was neither objected nor protested by anyone then. Jaganmohan Reddy and YSRCP stalled the progress between 2019-2024 through his vicious plans and damaged development/financial condition of the state and put the state and its people under tremendous stress. After regaining power in 2024, the NDA government so far made swift moves in the last 4 months towards bringing back the state in even kneel. High time the present governments at state and center should ignore frivolous letters/statements of any person who is against the development of ANDHRA PRADESH and it PEOPLE. If needed such persons should be punished as per law which comes under "DESADROHAM". Unless the government takes such action persons like Sarma would continue to put stumbling blocks for development of the state.

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 6 годин тому

    Chattaparanga Kendra parliament anumati rastrapati amodam formalities Amaravati rajadhani Ani formalities enduku cbn aalasyam chestumnaru
    Sharma jd nilakkadallenodu porugurastramkku chendina nageswar elanu Andhra meeda visam kakkutooone untadu Mari sharm endukoo

  • @sridwarakaRam
    @sridwarakaRam 3 години тому +1

    TDP vosthe vosthai ilantivi

  • @jayaharish7447
    @jayaharish7447 5 годин тому

    ఎవడా యధవ

    • @sadanandachar6441
      @sadanandachar6441 5 годин тому

      Already president notified for high court at capital amaravathi

  • @sandersdev
    @sandersdev 4 години тому

    One of the BJP agents

  • @seshutulasi1630
    @seshutulasi1630 4 години тому

    ఇటుంటివాడు చస్తే బాగుంటుంది. రతన్ తాత గారు చచ్చారు

  • @rsbandla349
    @rsbandla349 5 годин тому

    Ias kadu tanu ayyaycp s

  • @gaddipati00
    @gaddipati00 4 години тому +1

    Looks like EAS Sharma is cousin of IYR 🥲🥲🥲

  • @sanjeevrachuri5120
    @sanjeevrachuri5120 46 хвилин тому

    దరిద్రుల మాటలు నమ్మవద్దు, ఆ పనిక మాలిన వాళ్ళు అలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కావాలంటే ఆ దరిద్రున్ని సుప్రీం కోర్ట్ కి వెళ్ళమనండి. రాజధాని ap ki నిర్ణయించకుండా, ఎలా విభజించారు అని అప్పుడే కోర్ట్ చెబుతుంది. అంతవరకు హైదరాబాద్ మాత్రమే రాజధాని గా ఉంది తీరాలి.

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834 Годину тому

    Criminal Christian of pulivendula made this Sharma as impotent by castrating him.