ఆర్య . పెళ్లి జరిగిన నుండి అన్ని సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి నాకే ఎందుకు జరుగుతున్నాయి పిల్లనిచ్చిన మామగారు పూర్తిగా మోసపూరితమైన వ్యక్తి ఆయన మాటలు విని నా భార్య కూడా అలాగే మాట్లాడుతుంది నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఇదికూడా నా కర్మ న లేక నేను వాళ్లగురించి ఏమి తెలుసుకోకుండా చేసుకోవడం నా తప్ప రోజు నిను నా కుటుంభం మానసికంగా కృంగి పోతున్నాం నాకు ఎటు చూసిన ఏ మార్గం కనిపించడం లేదు జీవితాంతం ఇలాంటి జీవితం గడపలా అని ఆలోచన. పరువుగా బ్రతికే మాకు వారితో ఎలా వేగలో అర్థం కావడం లేదు అని అబద్ధాలే ఒక్క మాట నిజం ఉండదు మేము ఎంత ఓర్చుకున్న ఇంకా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఏం చేయగలను మార్గం ఏమిటి
వీలయితే మీరు ఒక పది రోజులు vivipassyana🫂ధ్యాననికి వెళ్లి వచ్చినట్లయితే మీసమస్యల తీవ్రత తగ్గటంతోపాటు నివారణ మార్గాలు మీకే భోదపడతాయి తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి అంతా మీ ara లోనే వుంటాయి దయచేసి డబ్బులతో చేసే పూజలు ఫలించవు నేను గమనించాను
Sri mathre namaha.
శ్రీ కామాఖ్యాదేవి
chala bhaga chapparu sir
🎉🎉🎉🎉
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👃👃👃👃👃👃👃👃👃
కామాఖ్య దేవి టెంపుల్ లో దశ మహా దశ విద్య పూజకి కాస్ట్ ఎంత తీసుకుంటారు
తెలియదమ్మా
Normal Pooja 8K, Bali 17K, Pedda bali laksha paina
ఆర్య . పెళ్లి జరిగిన నుండి అన్ని సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి నాకే ఎందుకు జరుగుతున్నాయి పిల్లనిచ్చిన మామగారు పూర్తిగా మోసపూరితమైన వ్యక్తి ఆయన మాటలు విని నా భార్య కూడా అలాగే మాట్లాడుతుంది నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఇదికూడా నా కర్మ న లేక నేను వాళ్లగురించి ఏమి తెలుసుకోకుండా చేసుకోవడం నా తప్ప రోజు నిను నా కుటుంభం మానసికంగా కృంగి పోతున్నాం నాకు ఎటు చూసిన ఏ మార్గం కనిపించడం లేదు జీవితాంతం ఇలాంటి జీవితం గడపలా అని ఆలోచన.
పరువుగా బ్రతికే మాకు వారితో ఎలా వేగలో అర్థం కావడం లేదు అని అబద్ధాలే ఒక్క మాట నిజం ఉండదు మేము ఎంత ఓర్చుకున్న ఇంకా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎలా ఏం చేయగలను మార్గం ఏమిటి
వీలయితే మీరు ఒక పది రోజులు vivipassyana🫂ధ్యాననికి వెళ్లి వచ్చినట్లయితే మీసమస్యల తీవ్రత తగ్గటంతోపాటు నివారణ మార్గాలు మీకే భోదపడతాయి తిరిగి వచ్చినప్పుడు పరిస్థితి అంతా మీ ara లోనే వుంటాయి
దయచేసి డబ్బులతో చేసే పూజలు ఫలించవు నేను గమనించాను
నేను అనుభవించి చెప్తున్నా
@@iranman2285 విపశ్యన ధ్యానానికి వెళ్ళండి పరిష్కారం దొరుకుతుంది
chala bhaga chapparu sir
🙏🙏🙏🙏
🙏🙏