Light Trap సొంతంగా చేసుకున్న.. 400 ఖర్చు, ఉపయోగం బోలెడు | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ఖరీదైన సోలార్ లైట్ ట్రాప్ ల వంటివి వాడే బదులు రైతు తన సొంత ఆలోచనతో కేవలం 400 ఖర్చుతో చేసుకున్న లైట్ ట్రాప్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో కూరగాయలు సాగు చేస్తున్న రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు.. తాను తయారు చేసుకున్న విధానం ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : Light Trap సొంతంగా చేసుకున్న.. 400 ఖర్చు, ఉపయోగం బోలెడు | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #LightTrap

КОМЕНТАРІ • 63

  • @balanjinaik7505
    @balanjinaik7505 Рік тому +3

    Raithu Guru garu manchi idea sir 💡💡💡💡✊✊✊✊👍👍👍👍👍🙏

  • @nageswararao6956
    @nageswararao6956 Рік тому +3

    Excellent idea & implementation 👏👏

  • @rajuperala6703
    @rajuperala6703 Рік тому +2

    Super idea

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Рік тому +1

    Very good ideas 💡 👌 God bless you 🙏

  • @kalebu9336
    @kalebu9336 Рік тому +2

    Nice👍 information brother

  • @devendranaidu6335
    @devendranaidu6335 Рік тому +2

    Super sir

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +2

    So super video bro

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 Рік тому +1

    Super video Annaaa

  • @manojsai1900
    @manojsai1900 11 місяців тому +1

    Real helpful

  • @kgopikrish
    @kgopikrish Рік тому +5

    Wiprow brand lo , 4 hr charging bulb 450rs.

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 Рік тому

    Good information thanks to farmer and also to mr Rajandar Reddy

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 Рік тому +2

    Super sir 🌷🕉️🌷

  • @rajamohanadabala658
    @rajamohanadabala658 Рік тому +1

    Good job

  • @anishkap4659
    @anishkap4659 Рік тому +1

    Sorakaya beerakaya kakarakaya latest video ple brother

  • @ganeshbabu595
    @ganeshbabu595 Рік тому +1

    Anna vari nurupu kosam pradalu vuru vuru tepputharu kadha vari kosam oka video cheyu anna

  • @bchandrashekar7272
    @bchandrashekar7272 7 місяців тому

    రాజేందర్ అన్నకు ధన్యవాదాలు ఎద్దు గానుగ గురించి ఒక వీడియో చేయండి అన్న పూర్తి వీడియో చేయండి

  • @tyadagiri517
    @tyadagiri517 Рік тому +16

    టైమర్ ఎక్కడ దొరుకుతుంది అన్నగారు టైమర్ దొరికే షాపు నెంబర్ ఇవ్వండి అప్పుడు ఈ వీడియో క్లారిటీ వస్తుంది

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +3

      ఏ ఎలక్ట్రానిక్ షాపులో అడిగినా సమాచారం దొరుకుతుంది.

    • @pisatirajireddy5399
      @pisatirajireddy5399 Рік тому

      ఆన్లైన్లో దొరుకుతుంది 300 to 400 rs

    • @POWERSTAR7944
      @POWERSTAR7944 Рік тому +2

      అమెజాన్ లో దొరుకుతుంది

    • @rajarangareddybommineni6
      @rajarangareddybommineni6 Рік тому

      Amazon lo dorkutundhi

    • @rajuboyapottu1277
      @rajuboyapottu1277 Рік тому

      Amazon

  • @manoharpothala2491
    @manoharpothala2491 Рік тому +2

    By using steel bowls instead of plastic it can be a permanent solution.

  • @Qwerty-e2i
    @Qwerty-e2i Рік тому +1

    2023 lo 1 million subscribers vasthai mana channel ki.. all the best and keep going anna.

  • @papireddyyeruva
    @papireddyyeruva Рік тому +1

    light Eentha dooramithe kana badu tundo అంత దూరము నుండి పురుగులు వచ్చి పైరు మీద వాలిపోతాయి.టబ్ లో పడేవి కొన్ని . పొలములో విస్తారముగా వ్యాపించును

  • @harikareddyontela
    @harikareddyontela Рік тому +1

    Hai brother..వాటర్ tub కి bulb 💡 కి distance ఎంత vundali rpl me brother

  • @amarpingilireddy1910
    @amarpingilireddy1910 7 місяців тому

    Single phase polam dhaggara Ela untadi

  • @Haneefpshaikvbbxd
    @Haneefpshaikvbbxd Рік тому +1

    Bulb యొక్క colour తెలుపు లేదా పసుపు ఏది వాడితే ఎక్కువ కిటకాలను అక్కర్శించి నశింపబడుతాయి

  • @marellas7796
    @marellas7796 Рік тому +1

    Timer ekkada dorukuthundi sir?

  • @jayareddy726
    @jayareddy726 10 місяців тому

    Anna timer yekkada dorukuthaye

  • @srinivasyadavgujjugujju5096

    Ultravoilet lights LED ఎక్కడ దొరుకుతాయి దయచేసి తెలపగలరు

  • @hktummala
    @hktummala Рік тому

    👍

  • @tamatamt
    @tamatamt Рік тому +1

    పండు ఈగ కి కూడా పనిచేస్తుందా ?

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 Рік тому +1

    ఒక్క లైట్ ట్రాప్ కు ఇంకో లైట్ ట్రాప్ ఎంత దూరం వరకు పనిచేస్తుంది వివరించ గలరా

  • @brlreddy9473
    @brlreddy9473 Рік тому +1

    3 ఫేస్ నుండి ఒక ఫేస్ కు పవర్ వచ్చినప్పుడు LED మాకు వెలగడం లేదు CFL అయితే వెలుగుతున్నాయి..

  • @NaveenbabuKannauri
    @NaveenbabuKannauri Рік тому

    Price

  • @localboyscomedy2093
    @localboyscomedy2093 Рік тому

    Ekkada anna me village

  • @satishmoola8047
    @satishmoola8047 Рік тому

    Timer address cheppandi

  • @chandukoduru648
    @chandukoduru648 Рік тому

    Raja bro mee nober ivvandi bro

  • @pradeepreddymuthyala1597
    @pradeepreddymuthyala1597 Рік тому

    రాజేందర్ రెడ్డి అన్నా మీ mobile number ప్లీజ్

  • @devendranaidu6335
    @devendranaidu6335 Рік тому

    Super sir