మిత్రమా ..మనం చదువుచున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 8 వ తరగతి లోనే స్వయంగా రాసి మీరు పాడిన పాటల మధురస్మృతులు మరువలేము .మనస్సుకు హత్తుకునే మృదుమధుర సరళమైన పదకూర్పు మీ రచనా శైలికి అలంకారప్రాయం.నిజంగా వినసొంపుగా హాయినిచ్చే మీ గానం నేటి యువతకు ప్రేరణగా స్ఫూర్తి గొలుపుతూ అద్భుతంగా ఉంది మిత్రమా..అస్సలు మీ జీవితమే నేటి యువతకు స్ఫూర్తి .ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఠాగూర్ ఆడిటోరియం లో మీరు "సునామి "పై స్వయంగా రాసి పాడిన పాట ఆ రోజు సుమారు మూడు వేల మంది హృదయాలను కలిచివేసింది.అలాంటి మరిన్ని రచనలు చేయాలనీ కోరుతూ...
చాలా బాగుంది సాంగ్ చాలా రోజుల తరువాత రమేష్ సార్ నీ స్ఫూర్తి నింపే పాట తో చూడడం చాలా ఆనందం కలిగిస్తున్నది. మెదక్ జిల్లా ఎప్పటికీ మర్చిపోలేని DEO గారు 💐🌹👍
మీ రచన చాలా అమోఘం, భావము అత్యంత హృద్యం, అనిర్వచనీయమైనది గానం...మీ పాట సమాజ యువతకి అత్యంత ఎతైన చైతన్యశిఖరం.....నాకు ఇచ్చిన ఈ అవకాశం చిరస్మరణీయం.. మీ స్నేహితునిగా.., మీ..సాన్నిహిత్యం తో నా మనసు ఆనందబాష్పాల్ని వర్షిస్తుంది.... మరు జన్మంటు ఉంటే.. ఇంకా దగ్గరి సాన్నిహిత్యం తో నేను జన్మించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను...
మీ రచన,గానం,అద్భుతమైన సందేశం ఆహా....! ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను. శుభాకాంక్షలతో.. ధన్యవాదాలు సార్ 🙏 శానమోని నర్సింహులు రాష్ట్రప్రధానకార్యదర్శి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రశాఖ (RUPPTS)
Super inspiration ramesh sir..Childhood memories.....Ramesh sir kalaa thapaswi so great humanity and maturity unna person but me help kosam naaku nyayam kosam wait chestu pondaleka pothunna anyaayanga bali aipoina oka CRP(suryapet) ni sir.....
అన్న సూపర్ ..... మీ రచన శక్తి అమోఘం.... మన ఊరు గుండారం.....పాట మనం జర్నీ చేస్తున్న టైం....గంట లొనే అద్భుతంగా రాసి, స్వరకల్పన చేసారు..సునామి తర్వాత హృదయాలను ద్రవింపచేసే చేసే పాట రాసారు....ఆ పాట విని ఎడవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో...ఇంత బిజీ షెడ్యూల్ కూడా టైం ఇచ్చి చాలా బాగా రూపొందించారు అన్న...
మిమ్మల్ని కలిసి చాలా రోజులు అవుతుంది కానీ మీరు ఈ విధంగా మా ముందుకు వచ్చి స్ఫూర్తిదాయకమైన మంచి రాగం తో కూడిన ఒక మంచి పాట తో ముందుకు వస్తున్నందుకు మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం
Good evening sir. మాRamesh sir రచించి, పాడిన సాంగ్ చాలా సూపర్ గా ఉంది .మంచి అర్థవంతమైన పదాలతో కూడిన ఈ యొక్క song మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుచున్నాను sir.. శ్రీను అన్న congratulation.. MEO -Dubbak..
మిత్రమా ..మనం చదువుచున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 8 వ తరగతి లోనే స్వయంగా రాసి మీరు పాడిన పాటల మధురస్మృతులు మరువలేము .మనస్సుకు హత్తుకునే మృదుమధుర సరళమైన పదకూర్పు మీ రచనా శైలికి అలంకారప్రాయం.నిజంగా వినసొంపుగా హాయినిచ్చే మీ గానం నేటి యువతకు ప్రేరణగా స్ఫూర్తి గొలుపుతూ అద్భుతంగా ఉంది మిత్రమా..అస్సలు మీ జీవితమే నేటి యువతకు స్ఫూర్తి .ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఠాగూర్ ఆడిటోరియం లో మీరు "సునామి "పై స్వయంగా రాసి పాడిన పాట ఆ రోజు సుమారు మూడు వేల మంది హృదయాలను కలిచివేసింది.అలాంటి మరిన్ని రచనలు చేయాలనీ కోరుతూ...
Do fit lw xx
చాలా బాగుంది సాంగ్ చాలా రోజుల తరువాత రమేష్ సార్ నీ స్ఫూర్తి నింపే పాట తో చూడడం చాలా ఆనందం కలిగిస్తున్నది. మెదక్ జిల్లా ఎప్పటికీ మర్చిపోలేని DEO గారు 💐🌹👍
స్ఫూర్తి నింపే పదజాలం..
వినాలనిపించే గొంతుక...
పూర్తి పాట కోసం ఎదురుచూస్తూ....
మీ రచన చాలా అమోఘం, భావము అత్యంత హృద్యం, అనిర్వచనీయమైనది గానం...మీ పాట సమాజ యువతకి అత్యంత ఎతైన చైతన్యశిఖరం.....నాకు ఇచ్చిన ఈ అవకాశం చిరస్మరణీయం.. మీ స్నేహితునిగా.., మీ..సాన్నిహిత్యం తో నా మనసు ఆనందబాష్పాల్ని వర్షిస్తుంది.... మరు జన్మంటు ఉంటే.. ఇంకా దగ్గరి సాన్నిహిత్యం తో నేను జన్మించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను...
మీ రచన,గానం,అద్భుతమైన సందేశం ఆహా....! ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను. శుభాకాంక్షలతో.. ధన్యవాదాలు సార్ 🙏 శానమోని నర్సింహులు రాష్ట్రప్రధానకార్యదర్శి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రశాఖ (RUPPTS)
Super massage For Youth And super song 👌👌👌 Edi maa college nenu andhulonee chaduvuthunna eppudu
చాలా అద్భుతంగా రూపోందించారు, మీ రచనలో మంచి సందేశం ఇచ్చారు సార్, చాలా బాగా పాడారు సార్ కంగ్రాట్స్ సార్ ✍️🎤👨👨👦👦🙏🙏🙏
E Song thappakunda UA-cam sensation avuthyndi all the best
Super ramesh sir , excellent voice, 👌👍👍
జీవితంలో ఏ గమ్యం తెలియక కాలంతో పోరాడే నిరుద్యోగీకి ఈ పాట ఒక మంచి సందేశము 🙏🙏
మంచి అర్థవంతమైన పాట చాలా బాగుంది రమేష్ సార్ గారికి జై భీమ్
సూపర్ సాంగ్ అన్న సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో తిసినారు
Very good song sir
Super sir👌🏻👌🏻👌🏻 chala bagundi 👏🏻👏🏻
Super song sr . NSS camp lo ee songs. paadinappudu koras vellina rojulu gurutuku vasutunnai ramrsh sr.
Super sir 👌👌 we are waiting full song sir meru chala baga padutaru sir
Super inspiration ramesh sir..Childhood memories.....Ramesh sir kalaa thapaswi so great humanity and maturity unna person but me help kosam naaku nyayam kosam wait chestu pondaleka pothunna anyaayanga bali aipoina oka CRP(suryapet) ni sir.....
Super song chalabagundi
Excellent sir👍👍👍
అన్న సూపర్ .....
మీ రచన శక్తి అమోఘం.... మన ఊరు గుండారం.....పాట మనం జర్నీ చేస్తున్న టైం....గంట లొనే అద్భుతంగా రాసి, స్వరకల్పన చేసారు..సునామి తర్వాత హృదయాలను ద్రవింపచేసే చేసే పాట రాసారు....ఆ పాట విని ఎడవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో...ఇంత బిజీ షెడ్యూల్ కూడా టైం ఇచ్చి చాలా బాగా రూపొందించారు అన్న...
Good evening sir chaala Bhagundhi sir....
Waiting annaaa
Ramesh sir సీను-భార్గవి మీ song రాబోతున్న తరాలకు మరింత inspiree గా ఉండాలని కోరుకుంటున్న all the Best...
Super concept super
రమేష్ సార్.... లిరిక్స్ అద్భుతం పూర్తి పాట కోసం... ఎదురుచూస్తున్నం
Superb sir
Excellent sir, please keep it up for school children, congratulations sir 🎉🎉🎉🙏🙏🙏🙏
Superb Sir...Eagerly Waiting for this song Sir 👍💐💐🙏
Sir pata chala sakkagundi👌.
It's create record....👍
సార్ సూపర్ సాంగ్ రమేష్ సార్ మీ జూనియర్ ని సార్
Super.waiting full song.
Excellent Sir
We r waiting sir
Good evening sir. really wonderful lyrics and you are the inspiration to all. Congratulations sir
Excellent sir chala chala bagundhi sir
అన్న సూపర్ వెయిటింగ్ ఫుల్ సాంగ్ కి 🙏🙏🙏
Excellent Sir 👏👏👏👏Waiting for full song sir 🎉🎉🎉🎉🎉
Super Sir👍
Super Ramesh garu
After a long .........time listen ur sweet voice
Parushuram
wonderful song sir , congratulations to release this
Great Ramesh sir.
హాయ్ anna 🙏👌సూపర్ రాంసాగర్ మహేష్ సాంగ్ బాగుంది 👍👍👍👍👍👌👌👌
Super song 👌👌🥰
Heart touching sir chala adbhuthanga vundi 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐👌👌👌💐
Sir waiting for Full song
Super nice 👌👌
Superb sir 👏🏾👏🏾👏🏾👌👍
Song super Good job 😭😭👍👌🏻🙏🙏🙏🙏 video song super Good job 💐💐👌🏻
Waiting
CONGRATS A good motivational song
Very nice motivation song..Ramesh sir garu🙏🙏🙏🙏
రమేష్ sir Time ఇవ్వటం సాంగ్ విడియో చేయటం really Great moment.iam waiting for complete song 🙏🙏🙏💐💐
Anna super
Wonderful vocals sir...Keep rocking... Awaiting the release sir....
ప్రతి పాట గుండెను తాకుతదే 🙏🙏🙏
👌super song, good message
Super... 🙏🙏
We are waiting for full song sir
Eagerly waiting for my brothers combo 😊
Excellent Song Sir we are waiting for full Song
Waiting for song♥️
రమేష్ సర్ మానవత్వం ఉన్న మనిషి
Ramesh sir most telnt prsn I like u sir
Good 👌👌💯
సూపర్ Anna
Super c nu 🙏🙏🙏🙏
Super song anna
మిమ్మల్ని కలిసి చాలా రోజులు అవుతుంది కానీ మీరు ఈ విధంగా మా ముందుకు వచ్చి స్ఫూర్తిదాయకమైన మంచి రాగం తో కూడిన ఒక మంచి పాట తో ముందుకు వస్తున్నందుకు మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం
Very nice sir,. Madhu medak
సూపర్ రమేష్ జీ 👌. మీ పాట కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాంపస్ లో వున్నపుడు ఈ పాట పాడారు నాకు ఇంకా గుర్తుంది.
Excellent sir
Sridhar naik crp
Mulugu dist,Eturnagaram mndl sir
Super sir waiting for full song special officer KGBV PULKAL
Wating for the song
Eagerly wating for a full song sir❤
చాలా బాగుంది రమేష్ sir...
Wonderful sir all the best 🙏🏼....... Gazetted HM Rtd
Super 👌brother 👏so ,sweet voice. All the best 👍🙌
చాలా బాగుంది అన్న 👌👌
Boss is back... 🦾
Nice lyrics 👌 sir 👍
Waiting brothers
Happy Evening సర్,,we are eagerly waiting sir
Good evening sir. మాRamesh sir రచించి, పాడిన సాంగ్ చాలా సూపర్ గా ఉంది .మంచి అర్థవంతమైన పదాలతో కూడిన ఈ యొక్క song మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుచున్నాను sir..
శ్రీను అన్న congratulation..
MEO -Dubbak..
Good evening sir.
I am from medak
Waiting full song anna
Sir good evening, pata poorthiga ravadamledu
Excellent song
Excellent Sir 👍
We are waiting for full song.
M.Surarshi 🙏
Good evening sir ..Nice song sir waiting for full song.. from special officer kgbv atmakur wgl
Sir
Super sir 🙏
Sinu bagundhi
Congrats Ramesh sir your promo is super
చాల బాగుంది సర్
Super sir
Nice song sir
CRP
RAJANNASIRISILLA
Sir
Super song sir🙏
Nice voice and good message
Ramesh bayya university lo unnappudu Elaundho ippudu kuda alage undi nee voice Super👌👌👌👌👌👌👌👌👌👌
👌👌💐💐 nice song sir
Sir wonderful ,it is inspiration to all the TSS staff working in 33 Districts. 🙏
Inspirational song Sir
Ramesh sir meku pata pranam💐💐🙏
సూపర్ ముక్క పల్లి శ్రీనివాస్ అన్న