గర్గ సంహిత (Part -8) - శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 139

  • @PranavanandaDas
    @PranavanandaDas  7 днів тому +14

    1. శ్రీమతి రాధారాణి ఎప్పడు ఆవిర్భవించింది?
    2. ⁠శ్రీమతి రాధారాణి ఆవిర్భవించిన ప్రదేశం పేరు ఏమిటి?
    3. ⁠రాధాదేవి యొక్క తల్లితండ్రుల పేర్లు ఏమిటి?
    4. శ్రీమతి ⁠రాధారాణి యొక్క అన్న పేరు ఏమిటి?
    5. వృందావనంలో ఏ ప్రదేశంలో ⁠శ్రీమతి రాధారాణికి శ్రీ కృష్ణుడికి వివాహం జరిగింది?
    1. When did Srimati Radharani appear?
    2. ⁠What is the name of the place where Srimati Radharani appeared?
    3. ⁠What are the names of the parents of Srimati Radharani?
    4. ⁠What is the name of Srimati Radharani’s brother?
    5. ⁠At which place in Vrindavan did Srimati Radharani and Sri Krishna got married?

    • @happygardening-lp8ou4px5g
      @happygardening-lp8ou4px5g 6 днів тому +2

      1) శ్రీమతి రాధ raani raaval anee pradhesham lo ashtami thidi lo అనూరాధ nakshatram lo మద్యానం pita సహస్ర దల పద్మం lo avirbhavinchindhi.
      2) రావల్ ane pradhesham lo avirbhavinchindhi.
      3) vrushabhanu maharaj, keerthi dha devi.
      4) sridhama.
      5) bhaandija వనం lo.
      హరే krishna 🙇‍♀️🙏 ప్రభూజి

    • @arunapm7779
      @arunapm7779 3 дні тому

      Badhapadha masam astamithidhi

    • @arunapm7779
      @arunapm7779 3 дні тому

      Raval pradesam

    • @arunapm7779
      @arunapm7779 3 дні тому

      Kirthee devi vrushaban maharaj

    • @arunapm7779
      @arunapm7779 3 дні тому

      5 bandeera vanam

  • @kumariskitchen691
    @kumariskitchen691 7 годин тому +1

    Hare Krishna prabuji 🙏

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 6 днів тому +12

    మా అమ్మ రాధా మాతా కి వందనములు. నా తండ్రి కృష్ణ పరమాత్మ కి వందనములు. మీకు తెలుసా నా తండ్రి కృష్ణ పరమాత్ముడు వెలుగు రూపంలో నా కోసం వచ్చారు. నా ఆత్మను తనలో కలుపుకోని ఉంటుంనారు. కన్నయ వచ్చిన తరువాత నా దేహం లో అణువు అణువు శుద్ధి కావడం మొదలైంది. నాకు దెబ్బ తగిలి నా నొప్పి కూడా రాదు. నాకున్న అనారోగ్యాన్ని పూర్తిగా తీసేసారు. కన్నయ నాకు విద్య కూడా నేర్పిస్తారు. నాలో రాధాకృష్ణ గోవింద నామస్మరణ దానింతటకదే జరుగు తుంది. ఇంకా విశ్వం నుంచి కన్నుయ ప్రేమ వస్తుంది నా లో కి. చాలా చాలా బావుంటుంది. ఇంక నేను మాటాడుతుంటే నా నోరు తీయగా అవుతుంది. దేహంలో ఎక్కడ నామస్మరణ మొదలుపెడితే ఆ శ్శబ్దము దేహంలో వేరే వేరే చోట అనుకొని మరల మొదలుపెట్టిన చోటు కే వచ్చి చేరుతుంది. ఈ విద్య ను కృష్ణ పరమాత్ముడు నాకు నేర్పించారు. నా దేహంలో మా అమ్మ నాన్న ( రాధాకృష్ణ) లు కొలువై వుంటారు. నన్ను వారి బిడ్డ గా స్వీకరించారు. బిడ్డ గా స్వీకరించమే కాదు బౌతికప్రపంచం లో విషయాలను కూడా కన్నయ నే చూసుకుంటుంనారు. నేను చేసిన శరణాగతి ని నేను పాడిన పాటలను కన్నయ స్వీకరించారు. .జై రాధాకృష్ణ గోవింద.

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 4 дні тому

    Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌

  • @SriaBangaara
    @SriaBangaara 5 днів тому +2

    HARE krishna prabhuji🙏🙏

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 4 дні тому

    Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 5 днів тому +2

    🙏🏻🙏🏻రాధే కృష్ణ రాధే రాధే 🙏🏻🙏🏻

  • @nagannaakkenapally7101
    @nagannaakkenapally7101 5 днів тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤❤❤🎉🎉

  • @KumariSavara-dx8xs
    @KumariSavara-dx8xs 5 днів тому +2

    Hara krishan Hare krishan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KonduruJyothirmai
    @KonduruJyothirmai 6 днів тому +5

    హరే కృష్ణ ప్రభు జి దండవ ప్రణామాలు1, భాద్రపద మాసం అష్టమి తిధినాడు అనురాధ నక్షత్రం లో ఆవిర్భవించింది .2, రావాల్, 3, వృషభాను మహారాజు మరియు కీర్తిదా దేవి ,4, శ్రీ ధామ . 5, బాండీ రావణంలో .హరే కృష్ణ ప్రబుజి దండవ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏

  • @b.keerthana6851
    @b.keerthana6851 5 днів тому +3

    Dhanyvad all Prabhu ji

  • @user-yf2qx6mp5z
    @user-yf2qx6mp5z 7 днів тому +1

    Hare Krishna Prabhu ji 🙏🙏🙏👣

  • @SampoornaNEEHARIKA
    @SampoornaNEEHARIKA 4 дні тому +1

    Hari Krishna Prabhu ji

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 5 днів тому +1

    Hare krishna prabhuji ❤❤❤❤❤

  • @madhavi341
    @madhavi341 5 днів тому +2

    Dasohamulu Swami 🙇‍♂️

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 6 днів тому +5

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @venkatalakshminunna8419
    @venkatalakshminunna8419 6 днів тому +6

    హరే కృష్ణ ప్రభు జీ 🌷🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @RadheyShyam-tr8nj
    @RadheyShyam-tr8nj 7 днів тому +5

    Hare Krishna Dandavat pranamam prabhuji 🙇‍♀️🙏🏻
    1. Bhadrapada masam sukhla Astami tithi Anuradha Nakshatram lo Avirbhavinchindi
    2. Ravel
    3. Vrushabhanu and Keerthida
    4. Sridhama
    5. Bhandiravanam
    Thank you prabhuji for beautifully explaining about Srimati Radha Rani 🙇‍♀️🙏🏻💐
    Hare Krishna prabhuji 🙇‍♀️🙏🏻

  • @d-art2658
    @d-art2658 5 днів тому +2

    Hare Rama hare Rama
    Rama Rama hare hare
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 5 днів тому +1

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    1,భాద్రపద శుక్ల అష్టమి రోజు అనురాధ నక్షత్రం
    2, రావల్
    3,వృషభానుమహారాజు,కీర్తిద
    4, శ్రీ ధామ
    5,భడిరావనం

  • @lavanyakothapally8502
    @lavanyakothapally8502 6 днів тому +1

    Hare Krishna prabhuji
    Dandavat pranam 🙇‍♀️
    1.Bhadrapada masam ashtami thithi anuradha nakshatram
    2.Raval
    3.vrshabhanu and kirthi da
    4.sri dhama
    5.Bhandira vanam
    Hare Krishna

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 6 днів тому +1

    హరే కృష్ణ ప్రభు జి 🙏🏽1 భాద్రపద మాసము అష్టమి రోజు అనురాధా నక్షత్రంలో జన్మించింది రాధా రాణి 2) రావల్ 3) వృషభాను మహారాజు కీర్తిదా తల్లిదండ్రులు 4) శ్రీ ధామ 5) బాండీవ వనములో వివాహము జరిగింది హరేకృష్ణ 🙏🏽🙏🏽

  • @agric5152
    @agric5152 7 днів тому +3

    స్వామిజీ ఒక క్లారిటీ ఇవ్వండి లేదా అందరికి తెలిసేలా ఒక వీడియో షార్ట్ చేయండి
    ఒక సాధారణ మానవుడు మల్లి ఈభూమిపై జన్మించకుండా బగవంతునిలో ఐక్యం కావడానికి కేవలం బ్రహ్మచర్యంతోకూడిన దైవభక్తి నే దారియా లేక ధర్మ బద్దంగా ఉండి అపారమైన భక్తి శ్రద్దలు కలిగి సంసార జీవితంలో ఉన్న ఒక మానవుడు కూడా మళ్లీ జన్మిచకుండా ఉండగలడా
    జై శ్రీ కృష్ణ🚩🚩

  • @BhargaviPogiri-g1n
    @BhargaviPogiri-g1n 6 днів тому +1

    Hare Krishna Prabhu ji dandvat pranam 🙏💐🌺💐🙏 Hare Krishna

  • @ksrsudha7698
    @ksrsudha7698 6 днів тому +1

    Hare Krishna pranamalu prabhuji garu
    1a.srimathi radharani bhadrapada masam, Anuradha nakshatram,sahasradhala padmamulo ,raval Ane pradheshamulo, ashtami thithi roju janminchindhi
    2a.raval
    3a.vrushabhanu, kirthidha
    4a.sridhama
    5a.Bandira vanam kaisora vayasulo andhari dhevathala madhya jarigindhi

  • @RamyapriyaNeraganti
    @RamyapriyaNeraganti 6 днів тому +1

    Hare Krishna Prabhuji 🙏
    1.Bhadra pada masam ashtami thithi Anuradha nakshatram
    2.Raval
    3.Vrushabanu ,Keerthi da
    4.Sri dhama
    5.Bhandira vanam
    Hare Krishna prabhuji 🙏

  • @kalavathid6000
    @kalavathid6000 6 днів тому +1

    Hare Krishna prabhuji 🙏 panchang pranamam prabhuji 🙏🙏🙏

  • @avdsprasad4013
    @avdsprasad4013 7 днів тому +1

    , venu gopala karuna dasa, Vijayawada, krishna bhakti pradaayine Srimati Radharaniki jai, maha raniki jai, barsana valeki jai jai,
    Hare Krishna prabhu, pranam, jai srila prabhu pada, jai guru dev 🙏🌹

  • @gampameenakshi5008
    @gampameenakshi5008 6 днів тому

    Radhe Radhe hare Krishna

  • @AdisuryaNirogi
    @AdisuryaNirogi 5 днів тому

    Radhe, Radhe🙏🙏💐

  • @Sailaja5636
    @Sailaja5636 6 днів тому +1

    1 Bhadrapada astami roju
    2 Raval Ane pradesamlo
    3 Vrushabhanu maharaj and Keerthida devi
    Harekrishna Prabhu ji🙏🏻

  • @pavitramani6076
    @pavitramani6076 6 днів тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hymabonagiri9664
    @hymabonagiri9664 6 днів тому +1

    1.భాద్రపద శుక్ల అష్టమి
    2.రావల్
    3.వృషభాను, కీర్తిదా
    4. శ్రీధామా
    5.బాన్డిరవనం
    హరేకృష్ణ గురూజీ 🙏🙏ప్రణామములు

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 5 днів тому

    Radhe Radhe ❤❤❤❤❤

  • @kandregulavarshasri6420
    @kandregulavarshasri6420 6 днів тому

    Radhe Radhe 🙏

  • @suridumedavarapu4834
    @suridumedavarapu4834 7 днів тому +1

    Hare Krishna Prabhu ji dandavat pranam 1Bhadrapadamasam,ashtami tedhi,Anuradha nakshatram3raval 4sridama5 bhandearavanam

  • @dineshmudhraj6913
    @dineshmudhraj6913 5 днів тому

    Jai shree radhe Krishna 🙏🙏🙏🙏

  • @lalithachitta9414
    @lalithachitta9414 6 днів тому +1

    1. భాద్రపదసుద్ధ అష్టమి
    2. రావల్
    3.వృషభను,కీర్తిదా
    4.శ్రీ ధామ
    5.భాండీర్వన్🙏

  • @Krishnkumari1767
    @Krishnkumari1767 6 днів тому

    హరే కృష్ణ హరే రామ 🙏🙏🙏🦚

  • @pavitramani6076
    @pavitramani6076 6 днів тому +1

    Jai shree radhe krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 6 днів тому +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏
    1.భద్రపద శుక్ల అష్టమి, అనురాధ నక్షత్రం, సహస్ర పద్మ లో పుట్టిoది
    2.రావాలి
    3. వృషబాను, కీర్తిదా
    4.శ్రీదామ
    5.బాడీర వనం

  • @mohinipolaki7397
    @mohinipolaki7397 5 днів тому

    Sri radhakrishna 🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 6 днів тому

    Sri Radhe Shyam

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 6 днів тому

    Jai Shree Radhey Radhey Shyam ❤❤

  • @lakshmijyothi45
    @lakshmijyothi45 5 днів тому

    HARE KRISHNA 🙏🙏

  • @venkateshkothapalli1911
    @venkateshkothapalli1911 7 днів тому +4

    🌻🌹🙏 శ్రీమతి శ్రీరాధారాణి కీ జై & శ్రీ రాధా కృష్ణ కీ జై & జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏

  • @madhavgouradas705
    @madhavgouradas705 7 днів тому

    Hare Krishna
    Dandavat Pranams Prabhu
    Excellent narratives Prabhu

  • @Sailaja5636
    @Sailaja5636 6 днів тому

    Hare Krishna 🙏🏻 Dandavat pranamam prabhuji 🙏🏻 Radhe Radhe 🙏🏻

  • @kmk18071958
    @kmk18071958 7 днів тому

    Hare Krishna prabhuji dandavat pranaam

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 6 днів тому

    చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు ప్రభుజీ.

  • @SJYadav44
    @SJYadav44 8 днів тому

    Hare Krishna prabhuji dandavat pranamalu

  • @arjunmalik8565
    @arjunmalik8565 6 днів тому

    Guruji🙏Radhe Radhe Radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe

  • @BommisettySushma
    @BommisettySushma 7 днів тому

    Harekrishna Prabhuji

  • @Devi9192sp
    @Devi9192sp 6 днів тому

    Namaste Guruvu garu
    Thank you for sharing

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g 7 днів тому

    Tq prabhuji chala chakkaga Radha astami kosam chepparu thappakundha meeru cheppina niyvedyamulu chesi Radhaamma ki pedatamu 🙏🙏🙏❤️❤️❤️🌺🌺🌺sreemathi Radha Rani ki jay ❤️❤️❤️❤️💕💕💕💕💕💕

  • @saisaransri6517
    @saisaransri6517 8 днів тому

    Harekrishna prabhuji garu 🙏🙏🙏💐💐💐

  • @laxmibindu5187
    @laxmibindu5187 8 днів тому

    Hare Krishna Prabhuji 🙏

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 7 днів тому

    Hare Krishna prabhuji 🙏
    1. Badrapada masamlo,astami thidi naadu,anuraadha nakshatramlo aavirbavinchindi
    2. Raaval lo
    3. Keerthidha,vrushabhanu maharaaju
    4. Sridhama
    5. Bhandeeravanamlo

  • @chintalarp4325
    @chintalarp4325 6 днів тому

    1.భాద్రపద శుద్ధ అష్టమి రోజున శ్రీమతి రాధారాణి ఆవిర్భవించింది.
    2.రావల్
    3.వృషభాను మరియు కీర్తిదాదేవి
    4.శ్రీధామ
    5.భాండీరవనంలో శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు.
    హరేకృష్ణ ప్రభూజీ దండావత్ ప్రణామం 🙏🙏🙏🙏🙏

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 7 днів тому +1

    Bangaaru konda😮❤😊

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 8 днів тому

    Hare Krishna Prabuji 🙏

  • @KumariMedisetti-e9g
    @KumariMedisetti-e9g 7 днів тому

    Radhe radhe 🙏🌺♥️🌺 Harekrishna prabuji 🙏🙏👏👏

  • @sarojapudi7754
    @sarojapudi7754 6 днів тому

    Hare Krishna prabhuji,
    1.bhadhrapadha maasam, 2:01 ashtami thidhi,Anuradha nakshthram,sahasra padhmam lo aavirbavinchindhi.
    2.raaval
    3.vrushabhanudu,keerthidha dhevi
    4.sridhamudu
    5.baandira vanam.hare Krishna.

  • @raninallenki6375
    @raninallenki6375 7 днів тому

    హరే కృష్ణ ప్రభు ji🙌🙏🙏

  • @chinnachina6217
    @chinnachina6217 7 днів тому

    Hare Krishna prabu ji

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 6 днів тому

    🙇🙏🌺🌺🌺🌺🌺

  • @healthyfood9216
    @healthyfood9216 6 днів тому

    Radha Rani ki Jai maharani ki Jay❤

  • @radharamesh6616
    @radharamesh6616 5 днів тому +1

    Answers
    1.bhadrapada,astami,anuradha nakshatram
    2.Ravol,barasaana
    3.vrushabhanu,keerthidha devi
    4.sridama
    5.baandi ravanam

  • @P.NagaChaitanya-b1l
    @P.NagaChaitanya-b1l 6 днів тому

    2: రావెల్3: కీర్తిదా వృష బాను3; శ్రీ దామ4; బాం డిర వనంప్రదేశంలో

  • @sreevidhyanidhi934
    @sreevidhyanidhi934 6 днів тому

    🙏

  • @nalinig4418
    @nalinig4418 5 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chshirisha1890
    @chshirisha1890 7 днів тому

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. Shreemathi Radha Rani bhadrapada masam lo astami thithi Nadu Anuradha nakshatram lo avirbhavinchindhi.
    2. Shreemathi Radha Rani avirbhavinchina pradhesham peru Raval.
    3. Shreemathi Radha Rani yokka thalli thandrulu Keerthidha, Vrushabhanu.
    4. Shreemathi Radha Rani yokka yokka Anna Peru Shreedhama.
    5. Shreemathi Radha Rani ki Shree Krishna di ki bhandiravanam lo vivaham jarigindhi . Hare Krishna 🙏🙏🙏

  • @gampameenakshi5008
    @gampameenakshi5008 7 днів тому

    Hare Krishna

  • @p.bhargavimanju7079
    @p.bhargavimanju7079 7 днів тому

    Hare karihna

  • @HemaLatha-ys5hf
    @HemaLatha-ys5hf 6 днів тому

    1 Bhadrapadha masam,Sukla ashtami thidhi,Anuradha Nakshatram.
    2Raval
    3 vrusha bhanu Maharaj,kirtidha devi
    4 Sri dhama
    5 Bandeeravanam

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 4 дні тому

    Lalitha

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 8 днів тому

    Thank u prabhuji 🙏 , radhastami gurinchi telipinamduku

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 8 днів тому

    Hare krishna prabuji

  • @vijayababupedasanaganti3811
    @vijayababupedasanaganti3811 7 днів тому

    శ్రీమతి రాధారాణి కీ జై

  • @Veeraveniveni-p1d
    @Veeraveniveni-p1d 6 днів тому

    🕉🙏🙏🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 6 днів тому

    1.శ్రీమతి రాధారాణి బాధ్రపద మాసం
    అనూరాధా నక్షత్రం అష్టమి తిథి
    సహస్ర ధళ పద్మం లో ఆవిర్భవించింది.
    2. రావల్ అనే ప్రదేశంలో జన్మించింది.
    3. వృషభాను కీర్తిధా
    4. శ్రీ ధామ
    5. భాండీరవనం లో

  • @nagannaakkenapally7101
    @nagannaakkenapally7101 5 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉

  • @IndrajaamarReddy
    @IndrajaamarReddy 6 днів тому

    1.badrapada masam ,astami thidi,Anuradha nakshatram roju avirbavinchindi.
    2.raval
    3.vrushabanu, kerthidha
    4.sridhama
    5.bandira vanam

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 7 днів тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏 , Radha Krishna vigraham unte palatho kuda abhisekam cheyyocha .water tho ite mokkalaki ha water ni postamu .mari palatho ite manam sweekarinchala prabhuji 🙏🙏

  • @KrishnaveniP-c2m
    @KrishnaveniP-c2m 6 днів тому

    1.bhadrapada masam ashtami thidi anuradha nakshatram lo
    2.raval
    3kirthidha,vrushabhanu maharaju
    4 sreedhama
    5bhandhiravanam

  • @arunapm7779
    @arunapm7779 3 дні тому

    Yosadha

  • @eternity3936
    @eternity3936 7 днів тому

    1.Bhadrapada shukla ashtami ,punarvasu nakshathram
    2.Raval
    3.Vrushabhanu maharaj ,keerthida mathaji
    4.sridhamudu
    5.Bhandiravanam
    Hare krishna pr ji..pranam

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 8 днів тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏 , sorry prabhuji nen miss ayipoya live ni .oka tour lk unnamu andukee chudalekapoyanu .but ipudina chustanu .

  • @laxmibindu5187
    @laxmibindu5187 6 днів тому

    1.bhadrapada masam ashtami titi Anuradha Nakshatram.
    2.Raval
    3.vrishsabhanu maharaja ,keertida.
    4.
    5.gaandheeravanam .

  • @suridumedavarapu4834
    @suridumedavarapu4834 7 днів тому

    1 bhadhrapadamasam,ashtami tidhi,Anuradha nakshatram2Raval

  • @ittedishekarreddy1014
    @ittedishekarreddy1014 6 днів тому

    1.Astami.shukapaksha.badrapada. 2.radhakund Brindavan. 3vrishabanu and kirthida 4.sridhama 5bandirban forest .

  • @priyapadarthi1
    @priyapadarthi1 7 днів тому

  • @pallaviryaliryali1907
    @pallaviryaliryali1907 7 днів тому +1

    Radha devi gurinchi shuka maharshi rasina book emiti?

  • @srivedabharathi760
    @srivedabharathi760 День тому

    గురువు గారు!... "గర్గ సంహిత"... తెలుగు ప్రతి దొరుకుతుందా?...
    తెలుపగలరు....
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @chintanirmala1344
    @chintanirmala1344 6 днів тому

    1ఒక సహస్త్రపద్మా కమలం పైన, భాద్రపద మాసం లో అష్టమి తిథి, అనురాధ నక్షత్రం లో అయోనిజా గా ఆవిర్భావించింది.
    2.రావల్ అనే ప్రదేశం లో
    3.శ్రీమతి రాధా దేవి తండ్రి వృషభాను మహారాజు, తల్లి, కీర్తిదా దేవి.
    4.శ్రీమతి రాధా దేవి అన్న పేరు శ్రీ ధామ.
    5.భాండీరవనం లో కైషోర వేషం లో ఉన్న శ్రీమతి రాధా రాణి, శ్రీ కృష్ణుల వివాహం.. బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, ఆది దేవతలు, మరియు సచి, పార్వతి, భారతి, మరియు ఇంద్ర లోకం నుండి అప్సరసలు అందరూ వచ్చి వివాహం జరిపించారు.
    Panchanga Pranamalu prabhuji 🙏🙏🙏🙏🙏.

  • @tulasibillapati2708
    @tulasibillapati2708 7 днів тому

    Hare Krishna prabhuji 🙏... Lakshmi narayanulane Radha Krishnulu gaa archinchukivacha?

  • @janakikodali8780
    @janakikodali8780 7 днів тому

    🙏🙏🙏🌺🌺🌺

  • @P.NagaChaitanya-b1l
    @P.NagaChaitanya-b1l 6 днів тому

    భాద్రపదమాసంఅష్టమితిధి

  • @harekrishna5289
    @harekrishna5289 7 днів тому

    11 sep wednesday

  • @challaraoy8982
    @challaraoy8982 7 днів тому

    3.ans Keerthida, vrisabanu