ఆడుసు మిల్లి గారు: 100% కరెక్ట్ గా చెప్పారు సర్. సరిగ్గా ఇదే అభిప్రాయలతో చాలా ఆవేశం తో మౌనముగా లెజెండ్ సీబీన్ and పవన్ కళ్యాణ గారి మీద అభిమానం తో కడుపు మంటతో ఉన్నారు సర్. కూటమీ గవర్నమెంట్ కొంచం స్పీడ్ పెంచాలి సర్ తప్పు శిక్షించాలి సర్ దయచేసి. 🙏🙏🙏🙏🙏🙏
తప్పు చేసిన YCP వారిని యాక్షన్ తీసుకోక పోతే, నష్ట పోయేది టిడిపి CBN... Modi BJP suport YSR Jagan కు, pawan (Modi BJP). Finnally Pawan, BJP, YSR ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే CBN TDP డమమ్మీ.. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొంత మంది నాయకులు. ( ప్రజారాజ్యం పార్టీ లాగా)
టీవీ5 మూర్తి గారికి అలాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి డిబేట్ లో ఉన్న వారికినమస్కారాలు మీరు చెప్పిన విషయాలని చాలా కరెక్టు నేను ఒక తెలుగుదేశం అభిమానిగా చంద్రబాబునాయుడు గారు అభిమానిగా చాలా బాధపడుతున్నాను తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినటువంటి వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అని మీటింగ్ లో చెప్పేవారు యువ నాయకుడు లోకేష్ గారు మీటింగుల్లో రెడ్ బుక్కు ఉంది అది ఓపెన్ చేస్తాను అని చెప్పేవారు కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా మంత్రి కొల్లు రవీంద్ర గారిని 53 రోజులు చెయ్యని నేరానికి జైల్లో ఉంచారు ఇంకా చాలామంది నాయకుల్ని ఇబ్బందులు పెట్టారు ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు రేపు జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు బడిత పూజ ఉంటుంది జగన్ అనే రాక్షసుడినిభూస్థాపితం చేయాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది
సార్ నమస్తే శ్రీనివాస్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు ఇప్పటికి కూడారాష్ట్రంలో మొత్తం అధికారులువైసిపి వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారుఇప్పటి కైనా అధికారులునీ కరెక్ట్ దారిలో పెట్టకపోతే అది ప్రభుత్వానికి ప్రమాదకరం చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడాలి తప్పు చేసిన వైసిపి నాయకులు ఎవరిని వదులుపెట్టకూడదు అధికారులందరూ ప్రభుత్వం ఏం చేస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ వైసిపి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటికైనా ఎవరిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోండి సార్
ఏపీలో ....పేరుకే కూటమి ప్రభుత్వం కానీ నడుస్తున్నది జగన్ రాజ్యం ఏపీకి చంద్రబాబు కుటుంబం & వైఎస్ కుటుంబం శాపం వీళ్ళ అధికార & ధన దాహం వంశ పారంపర్య పాలన ......ప్రజలు చేసుకున్న దురదృష్టం/ఖర్మ అందుకే ఏపీలో కొత్త రాజకీయ శక్తి అవతరించే అవకాశం ఉంది ...... అవినీతికి పాల్పడిన వారిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసిన వారిని ప్రాథమిక హక్కులను పాతరేసే వారిని ...బజారులో ఉరి తీయాలి అప్పుడే ప్రజల్లో ఉన్న ఆగ్రహం...ఆవేశం ...ఆవేదనకు సమాధానం ఇచ్చినట్టు అవుతుంది
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు కాదు నూటికి కోటి పాళ్లు నిజం. ఆయన చెప్పింది జరగాలి. జరిగి తీరాలి అలా జరగలేదు అంటే ఇది చేతగాని చవటదధమల ప్రభుత్వమే.
అడుసుమిల్లి గారు, ప్రస్తుతం అధికారాలన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి . మిగిలిన నేతలంతా నామమాత్రమే. మీరు వాళ్ళని అని ఉపయోగములేదు
Jc prabhakar Reddy garu Adusumilli srinivas garu cheppinattu cheyandi TDP government varu .Lekhapotheyaa valla kadu ycp vallanu memu Ami cheyyalemu Ani vappukoni Resine chesi pondi dammu lekhapothey
He is openly saying that there is a messenger who has given this message to him, trying to say that there are coverts around CBN to give /inform the happenings to this manipulator. This has to be seriously viewed.
అడుసుమిల్లి వారు చెప్పింది అక్షర సత్యం. ఈయన ఎన్నిసార్లు చెప్పినా ఈయన లాంటి వారు లక్షల సార్లు చెప్పినా నెత్తి మొత్తుకుంటున్నా ఈ దరిద్రపుకూటమికి చీమ కుట్టి నట్టు లేదు.ఇలాగే సాగుతే తెలుగుదేశం వారు నాయకులు క్యాడర్ ఖచ్చితంగా మరియు వీరి దయవలన మెజారిటీ ప్రజలు మళ్ళీ రాక్షస పాలన చూస్తారు. చీకటి రోజులే. తెలుగుదేశం వారు అని ఎందుకు అనాల్సివచ్చిందంటే పవన్ సర్ బిజెపి కవర్ లో ఉన్నారు. ఉంటారు. బిజెపి కి జగన్ గెలిచిన చంద్రబాబు గారు గెలిచినా ఒక్కటే. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. బిజెపి కి కూడా తెలుగుదేశం బలపడకూడదు. ఒకవేళ కూటమి ఓడితే చంద్రబాబు గారి కష్టాలు కుక్కలు కూడాపడవు...బిజెపి అపుడు జగన్ వెనుకే ఉండి జస్ట్ దూరంలో నించొని వేడుక చూస్తుంది. దరిద్రపు లంచగొండి హిందూ వ్యతిరేక ఖాన్ గ్రేస్ దేశంలో మళ్ళీ పాలనకు రాకూడదు అనే విషయం అతిముఖ్యమైంది. బిజెపి రావాలి అలాగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు బలైపొయి కాదు. కూటమి కలసికట్టుగా ఉండాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకో కూడదు. నీతి నిజాయితీ గా ఒకే మాటపై ఉండి జగన్ ఎత్తు లకు పై ఎత్తులు వడివడిగా వేయాలి. 40% మంది మాత్రమే జగన్ కి వోటు వేశారు. అంటే 60% మంది కాకపోయినా 55 to 56% మంది కూటమి కి ఓటువేశారు. అనాగా మెజారిటీ. ఇక జగన్ వెనక ఉన్నది అక్ష్యరాస్యత లేని స్వార్ధపూరిత కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారు. అందుచే ఈ 55 to 56% మంది కోరుకున్న విధమున కూటమి పాలన సాగించాలి. వైసిపి వారు చీటికి మాటికి సిగ్గు లజ్జ అనేవి వదిలిపెట్టి వారి హయాంలో వారు చేసినది మరచి మీ మీద బురద చల్లుతాం మీరే తుడుచుకోండి అంటూఉంటే ఉదాసీనత చూపి మీకు ఓటువేసిన వారి ఆశలమీద నీళ్ళు చల్లితే జరగబోయేది ఏమనగా మీ ఓటు శాతం 55 to 56% ఉన్నది అమాంతం పడిపోతుంది. అవి జగన్ కి పడవు కానీ మీకు పడవు. జగన్ ఓటు బ్యాంకు జగన్ దే...సొ అతనికి గెలుపొందే ఛాంసెస్ ఎక్కువ అవుతాయి. అదే జరిగితే అది మీకు స్వయంకృతాపరాధం...ఆత్మహత్య సదృశం. మీకు ఓటేసిన ప్రజలకు అశనీపాతం...మీకు ఓటు వేసిన ప్రజలకు మీ ఆత్మీయ బహుమతి. సొ ప్లీజ్ బి విజిలెంట్. Take appropriate action at the earliest . జనం ఏమీ అనరు.
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక 👇 ✍️ శ్రీ చంద్రబాబు గారు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ cm ను చేశారు. 👇 ✍️ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేసి cm పదవిలోనికి వచ్చారు? మరి మీరు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య నడుపుతున్న రైస్ మిల్లులో అక్రమం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీకు నివేదిక ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు మీరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయలేదు? దీనికి మీసమాధానం 24 గంటలలో నాకు కావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి అసమర్ధత cm ను ఎన్నుకున్నందుకు బాధపడతారు. ✍️ శ్రీ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగంలో ఆడవాళ్లు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలని ఉందా? లేదా మీ అసమర్ధత పరిపాలన? అసలు మనదేశంలో యాపారం చేసి తప్పు చేసిన ఆడవారిని ఒక్కరిని కూడా మనదేశ చట్టాలు అరెస్ట్ చేయలేదా? చేయకూడదా? అసలు పేర్ని నాని భార్య పేరు మీద వున్న రైస్ మిల్లులో అవకతవకలు జరిగాయా? లేదా? ✍️ శ్రీ చంద్రబాబు బాబు గారు మీరు రాజ్యాంగం ప్రకారం నియమించిన cm. మీకు స్వతంత్ర నిర్ణయాలు వుండవచ్చు కానీ రాజ్యాంగ నియమాలను మీరు ఉల్లంఘన చేసే విధంగా మీ పరిపాలన వుంటే అక్షణమే మీరు cm పదవికి అనర్హులు అనే విషయం మీరు మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ✍️ శ్రీ చంద్రబాబు బాబు నాయుడు గారు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి పరిపాలన చేయండి. నేను భారతదేశ పౌరుడిని, నాకు ప్రచారాలు ఇష్టం ఉండదు. నాకు నా దేశ క్షేమమే ముఖ్యం. ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలముందుకు వస్తే మీ TDP, కాంగ్రెస్,, JANASENA, BJP, YSR, పార్టీలు ఏవైనా కావచ్చు ప్రజలు అసహ్యం చేసుకుంటారు అనేది సత్యం. నేను ప్రజల మంచి కోసం ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసు కోవటానికి ప్రజలలో ఒకనిగా వుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే ప్రజలముందుకు రావటానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే నేను ప్రజలముందుకు రాలేదు.👇 ✍️ నా పేరు కూడా చెప్పలేదు.సమయం వచ్చినప్పుడు చెబుతాను.కానీ నేను భారతమాత బిడ్డను అనేది సత్యం. ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను త్వరలోనే ప్రజలముందుకు వస్తాను. ✍️ cm చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ముందుకు వచ్చే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండకుండా మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి ప్రజలకు నిస్వార్ధ పరిపాలన అందించండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.ధన్యవాదములు 🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏✍️✍️🙏🙏✍️🙏🙏🙏qqwweertyiiiuytrewqqqaasdfghjkkjhgfdaaaaaqqqweertttyyt
ఇది ఇండియా కాదు భారత్😮 🇮🇳 దేశం మార్చారు! CBN 💥 ఆడవాళ్ళను శిక్షించ కూడదు వదిలేయండి అన్న వీడియో మీ దగ్గర ఉందా! ఉంటే చూపించండి!! అది పెర్ని వేసిన 💘 (బాణం) డైలాగ్
This fellow perni nani is a big manipulator, not less than that person, don’t just get convinced of his dramas. actions have to be initiated as per the law.
చంద్రబాబు నాయుడు గారు అధికారం పొందడం కోసం హామీలు ఇవ్వలా ఒక దుర్మార్గున్ని గద్ద దింపటం కోసమే హామీ ఇచ్చారు అన్ని అస్త్రాలు ప్రయోగించారు అందరూ అర్థం చేసుకోవాలి
చాలా చాల మంచి విశ్లేషణ శ్రీనివాస్ గారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి
ఏంటి చేసేది ....?
సీబీన్ గారు మెతకతనం వైసీపీ కి ప్లస్ అవుతుంది. ఇది నిజం 🙄🙄
Lokesh also not taking good decisions...red book open chesina inka nani vamsi inka bayate vunnaru...
💯💯
మెతక వైఖరి కాదు
స్వార్థం .....నిలువెల్లా స్వార్థం
తన కొడుకు ....మనువడు సిఎం అవ్వాలి
అదెలా సాద్యం ..... కాదు...కాలేదు
CBN manchithanam ni chetakanitanam ga chistunnaru ysrcp vallu
It's really true words sir
Immediately action తీసుకోండి sir 🎉🎉🎉🎉
అయ్యా శ్రీనివాస్ గారు.మీ ఆ ఆవేదనకి. న్యాయం జరగాలి సార్ 🙏🙏🙏🙏
ఆడుసు మిల్లి గారు:
100% కరెక్ట్ గా చెప్పారు సర్. సరిగ్గా ఇదే అభిప్రాయలతో చాలా ఆవేశం తో మౌనముగా లెజెండ్ సీబీన్ and పవన్ కళ్యాణ గారి మీద అభిమానం తో కడుపు మంటతో ఉన్నారు సర్. కూటమీ గవర్నమెంట్ కొంచం స్పీడ్ పెంచాలి సర్ తప్పు శిక్షించాలి సర్ దయచేసి.
🙏🙏🙏🙏🙏🙏
Adusumilli garu
Well and correct said
నువ్వు సూపర్ ఆడుసుమిల్లి గారు
తప్పు చేసిన YCP వారిని యాక్షన్ తీసుకోక పోతే, నష్ట పోయేది టిడిపి CBN... Modi BJP suport YSR Jagan కు, pawan (Modi BJP).
Finnally Pawan, BJP, YSR ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే ఒక్కటే
CBN TDP డమమ్మీ.. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొంత మంది నాయకులు. ( ప్రజారాజ్యం పార్టీ లాగా)
IAM agree with you bro
Super ga chepparu a.srinivas garu
Action ఒక్టే సరిపోదు,దోచిన డబ్బు రికవరీ చెయ్యాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం
టీవీ5 మూర్తి గారికి అలాగే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి డిబేట్ లో ఉన్న వారికినమస్కారాలు మీరు చెప్పిన విషయాలని చాలా కరెక్టు నేను ఒక తెలుగుదేశం అభిమానిగా చంద్రబాబునాయుడు గారు అభిమానిగా చాలా బాధపడుతున్నాను తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టినటువంటి వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు నేను మారాను అని మీటింగ్ లో చెప్పేవారు యువ నాయకుడు లోకేష్ గారు మీటింగుల్లో రెడ్ బుక్కు ఉంది అది ఓపెన్ చేస్తాను అని చెప్పేవారు కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మా మంత్రి కొల్లు రవీంద్ర గారిని 53 రోజులు చెయ్యని నేరానికి జైల్లో ఉంచారు ఇంకా చాలామంది నాయకుల్ని ఇబ్బందులు పెట్టారు ఇంతవరకు ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు రేపు జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు బడిత పూజ ఉంటుంది జగన్ అనే రాక్షసుడినిభూస్థాపితం చేయాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది
I love adusumalli srinivasulu garu జై adusumalli డిబెట్ స్పీచ్ వెరీ వెరీ ఎక్సలెంట్
WELL SAID ADUSUMILLI GARU YOU ARE 100%CORRECT.
సార్ నమస్తే శ్రీనివాస్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు ఇప్పటికి కూడారాష్ట్రంలో మొత్తం అధికారులువైసిపి వాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నారుఇప్పటి కైనా అధికారులునీ కరెక్ట్ దారిలో పెట్టకపోతే అది ప్రభుత్వానికి ప్రమాదకరం చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడాలి తప్పు చేసిన వైసిపి నాయకులు ఎవరిని వదులుపెట్టకూడదు అధికారులందరూ ప్రభుత్వం ఏం చేస్తుందో మొత్తం ఇన్ఫర్మేషన్ వైసిపి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటికైనా ఎవరిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోండి సార్
Very good Message Sir To All,✌️✌️✌️✌️✌️✌️✌️✌️💚🧡💚🧡💛💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super sir
Correct
40 సం నుంచి పార్టీ కార్యకర్త ను. పార్టీ ఇంత మె త క వైఖరి ఎప్పుడూ చూడలేదు.
Adasumalli srinivas rao garu your explanation on debate very good sir🙏🙏🙏🙏🙏
YCP వారి అవినీతి మీద Action తీసుకోవాలంటే... Separate ministry ను ఏర్పాటు చేయాలి
Yes sir correct srenivasu garu
Adusu srinivas gau excellent analyst
ఏపీలో ....పేరుకే కూటమి ప్రభుత్వం
కానీ
నడుస్తున్నది జగన్ రాజ్యం
ఏపీకి
చంద్రబాబు కుటుంబం & వైఎస్ కుటుంబం శాపం
వీళ్ళ అధికార & ధన దాహం
వంశ పారంపర్య పాలన ......ప్రజలు చేసుకున్న దురదృష్టం/ఖర్మ
అందుకే ఏపీలో కొత్త రాజకీయ శక్తి అవతరించే అవకాశం ఉంది ......
అవినీతికి పాల్పడిన వారిని
ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసిన వారిని
ప్రాథమిక హక్కులను పాతరేసే వారిని ...బజారులో ఉరి తీయాలి
అప్పుడే ప్రజల్లో ఉన్న ఆగ్రహం...ఆవేశం ...ఆవేదనకు సమాధానం ఇచ్చినట్టు అవుతుంది
ఇవన్నీ చేస్తూ ఆ దుర్మార్గుల పని పడతారనే మిమ్మల్ని గెలిపించాము సార్
❤❤❤super👌
అడుసుమిల్లి శ్రీనివాస్ గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు కాదు నూటికి
కోటి పాళ్లు నిజం. ఆయన చెప్పింది
జరగాలి. జరిగి తీరాలి అలా జరగలేదు
అంటే ఇది చేతగాని చవటదధమల
ప్రభుత్వమే.
Well said Srinivas garu.
YSRCP is injurious to Andhra Pradesh.
Hattesup srinivasarao gaaru,nizamga naa manasuloni aavedana exactly meeru chepparu,tqo very much
CBN, Lokesh,pavan sirs plz take care .
మీరు ఆవేశ పడి మీకే ఆరోగ్యానికి నష్టం. బాబు గారు నిజమైన వాళ్ళని కాపాడుకోండి. Namaste
Murty garu srinuvasa garu super
ఇట్లాగే జరిగితే ప్రజలే YCP & టీడీపీ మీద తిరగబడతారు 😡😡
ఎన్ని బాధలు పడ్డారండి టీడీపీ శ్రేణులు. ఇది అన్యాయం. జేసీ ఆవేదన, ఆక్రందన నిజం.
CBN sir please find out a solution for this
Yes
గుడ్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు
Well done sir
Unter పట్టుకొని తిన్నది జమ చేయించాలి సంపాదించిన ఆస్తులు లాక్కోవాలి 😂
Yes recovery cheyyala 😅
Yes 💯 సైకో జగన్
🤝
వైసీపీ అరాచక పాలనపైమీనమేషాలు లెక్కిస్తారేంటి
శ్రీనివాస్ గారు మీరు ఎన్ని చెప్పినా CBN గారికి వినబడవు అతనికి అమరావతి, పోలవరం తప్ప మన మాటలు వినబడవ్ ప్రజలను మోసం చేస్తున్నారు మూసుకొని మూలుగుతున్నాడు
Adusumilli gaaru chaala chakkagaa maatladaru. Red book immediate gaa open cheyyali. YCP anthu chudaali.
శ్రీనివాసు గారు మి ఆవేదన బాధ మాకు వుంది టీడీపీ కార్యకర్తగా సర్ బాబు గారు ఎప్పుడు అర్ధం చేసుకుంటారో
అడుసుమిల్లి గారు, ప్రస్తుతం అధికారాలన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి . మిగిలిన నేతలంతా నామమాత్రమే. మీరు వాళ్ళని అని ఉపయోగములేదు
పక్కా అదరలతో వెదవల్ని జైల్ లో తొయ్యండి సిఎం, dpt సిఎం sirs.
Really every person in Andhra Pradesh is the same concerned. Our all the same request kindly take action. Jai Hind.
Enthamandi meelaa aaloochistaaru sir
ఎస్. చంద్ర బాబు గారి సైలెన్స్ వలన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ చాల పెద్ద మూల్యం చెల్లించ వలసి వస్తుంది. ఈ జగన్ దండు పాల్యం బ్యాచ్ నీ అస్సలు ఉపేక్షించ వద్దు
ఆయన ఆవేదన ప్రజలందరి ఆవేదన 😢
నాని కి బాబు గారు మంత్రులతో మాట్లడినది నానికి ఎవరు చెప్పినారు బ్రదర్స్ చెప్పినార
అడుసుమిల్లిగారి ఆవేదన ఆవేశం 60% మందిలో రగిలిపోతుంది. దీనిని కూటమి ప్రభుత్వం గ్రహించకుంటే వీళ్ళని దేవుడు కూడా క్షమించడు
correct ga chapparu
SIR, SRINIVAS RAO GARU
YOU ARE ABSOLUTELY
101% CORRECT SIR.
NO WAY, NO WAY.
KOOTAMI GOVT QUICK
ACTION, ACTION START.
Nooo use... Cbn cool ga untadu kharma kaka pote 😮😢
🙏🙏🙏
Dusta sikshana cheyakunda emi chesina upayogamledu.
2000% agree with Srinivas Gaaru.. avakaasam vunnappudey chettani theeseyyali.. lekapothey AP ki haanikaram
Sir explan correct, tdp alert avapothe anthe
ద్రోనా చా ర్యు ని చం ప టానికి ధర్మ రాజు అసత్యం ప లికిన అంశం గుర్తు చే సు కోవలి
Sehabash adusumilli srinivasarao garu. Namaste hatsof to you sir.
చేయండి తప్పులు చేసిన వారందరి దగ్గర అమౌంట్ రికవరీ చేయించండి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డబ్బుతో చాలా అవసరం ఉన్నది అమరావతిని పోలవరాన్ని నిర్మించుకోవచ్చు
వై సి పి పార్టీ అరాచకం చేసి ఓడిపోయింది వీళ్ళు అరాచకం చేయక పోతే ఓడిపోతారు ఇది మాత్రం ఖాయం
Jc prabhakar Reddy garu Adusumilli srinivas garu cheppinattu cheyandi TDP government varu .Lekhapotheyaa valla kadu ycp vallanu memu Ami cheyyalemu Ani vappukoni Resine chesi pondi dammu lekhapothey
B.P వస్తుంది ప్రజలకు😡😡
Sir aa Roja ni inka enduku matladanistunnaru ani prajalu charchinchu kutunnaru
Ee goment vaallanem cheyyya leddddddd
He is openly saying that there is a messenger who has given this message to him, trying to say that there are coverts around CBN to give /inform the happenings to this manipulator. This has to be seriously viewed.
శ్రీనివాస్ గారు ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళను శిక్షించడం. జరగని పని. అధికారం వచ్చింది.. అందులో కొట్టుకుపోతున్నారు
కానీ, YCP అలా చేయలేదు ఘోరాలు నేరాలు అకృత్యాలు చేసింది గా😢
తప్పకుండ న్యాయంజరగలిసిర్
Is the CM listening to Srenivas rao statements.. calling spade a spade.
శ్రీనివాస్ గారి ఆవేశం తప్పు కాదు cbn గారు ఈ దిశగా చర్యలుతీసుకోవా లి
సామాన్యప్రజ లు కూడా ycp నాయకుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
Srinivas garimata, avedane ma samanyulandaridi, ayane maa voice
వాడు పెద్ద నటుడు, వాడ్ని వదల వద్దు
Lepi thanninchukovatam ante ide, Roja, nani vamsilaku dabididibide
Cbn is not at all fit for today's aggressive and dirty politics by Andhra drohulu
NaMo oppukovali kada?
అడుసుమిల్లి వారు చెప్పింది అక్షర సత్యం. ఈయన ఎన్నిసార్లు చెప్పినా ఈయన లాంటి వారు లక్షల సార్లు చెప్పినా నెత్తి మొత్తుకుంటున్నా ఈ దరిద్రపుకూటమికి చీమ కుట్టి నట్టు లేదు.ఇలాగే సాగుతే తెలుగుదేశం వారు నాయకులు క్యాడర్ ఖచ్చితంగా మరియు వీరి దయవలన మెజారిటీ ప్రజలు మళ్ళీ రాక్షస పాలన చూస్తారు. చీకటి రోజులే. తెలుగుదేశం వారు అని ఎందుకు అనాల్సివచ్చిందంటే పవన్ సర్ బిజెపి కవర్ లో ఉన్నారు. ఉంటారు. బిజెపి కి జగన్ గెలిచిన చంద్రబాబు గారు గెలిచినా ఒక్కటే.
కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. బిజెపి కి కూడా తెలుగుదేశం బలపడకూడదు. ఒకవేళ కూటమి ఓడితే చంద్రబాబు గారి కష్టాలు కుక్కలు కూడాపడవు...బిజెపి అపుడు జగన్ వెనుకే ఉండి జస్ట్ దూరంలో నించొని వేడుక చూస్తుంది.
దరిద్రపు లంచగొండి హిందూ వ్యతిరేక ఖాన్ గ్రేస్ దేశంలో మళ్ళీ పాలనకు రాకూడదు అనే విషయం అతిముఖ్యమైంది. బిజెపి రావాలి అలాగని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు బలైపొయి కాదు. కూటమి కలసికట్టుగా ఉండాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకో కూడదు. నీతి నిజాయితీ గా ఒకే మాటపై ఉండి జగన్ ఎత్తు లకు పై ఎత్తులు వడివడిగా వేయాలి. 40% మంది మాత్రమే జగన్ కి వోటు వేశారు. అంటే 60% మంది కాకపోయినా 55 to 56% మంది కూటమి కి ఓటువేశారు. అనాగా మెజారిటీ. ఇక జగన్ వెనక ఉన్నది అక్ష్యరాస్యత లేని స్వార్ధపూరిత కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారు. అందుచే ఈ 55 to 56% మంది కోరుకున్న విధమున కూటమి పాలన సాగించాలి. వైసిపి వారు చీటికి మాటికి సిగ్గు లజ్జ అనేవి వదిలిపెట్టి వారి హయాంలో వారు చేసినది మరచి మీ మీద బురద చల్లుతాం మీరే తుడుచుకోండి అంటూఉంటే ఉదాసీనత చూపి మీకు ఓటువేసిన వారి ఆశలమీద నీళ్ళు చల్లితే జరగబోయేది ఏమనగా మీ ఓటు శాతం 55 to 56% ఉన్నది అమాంతం పడిపోతుంది. అవి జగన్ కి పడవు కానీ మీకు పడవు. జగన్ ఓటు బ్యాంకు జగన్ దే...సొ అతనికి గెలుపొందే ఛాంసెస్ ఎక్కువ అవుతాయి. అదే జరిగితే అది మీకు స్వయంకృతాపరాధం...ఆత్మహత్య సదృశం. మీకు ఓటేసిన ప్రజలకు అశనీపాతం...మీకు ఓటు వేసిన ప్రజలకు మీ ఆత్మీయ బహుమతి. సొ ప్లీజ్ బి విజిలెంట్. Take appropriate action at the earliest . జనం ఏమీ అనరు.
I am extremely sorry ....CBN garu and Lokesh garu turned blind .. Incapable.....చేష్ట లుడుగిన వారయ్యారు. ....ఆత్మహత్యే గతి...ప్రజలకు...మాఖర్మ...
Srinivasa rao your wonderful explain about on cruelty cruelty cruel జగన్ మోహన్ రెడ్డి గారు Sir ee Modiji DATTUDU garnu okka Modiji gare Kapaduthunnaru
But Babu is too cool kadha sir.. Karma ele vunte okkadu party kosam pa icheyadu sir
RRR case Jetwani case Amaravati farmers dr Sudhakar Amarnath Goud thota chandraiah
Chala unnai cases. Kanisam ivi solve chesi vallaki jail veyakapote waste
Aya CBN garaki lokas gareki Pawan gareka rosam unta karkatalani kapadu ycp valani lopalai
Nobody interested in CBN 2047 vision.people are interested present government taking action on culprits, criminals and corruption
Pk garu meeru emi chesthunnaru. Ap nasanamaipothadi. Cbn gari athi methaka thanam valanana TDP Sanka naki pothadi. Pk garu emi chestharo.
E.pany chaica poty t.d.p cader problems face t.d.p naykulu mulakat very dangerous
Cbn emi action tisukokapote, voters edo oka action tisukuntaru by next elections.
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక 👇
✍️ శ్రీ చంద్రబాబు గారు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ cm ను చేశారు. 👇
✍️ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేసి cm పదవిలోనికి వచ్చారు? మరి మీరు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య నడుపుతున్న రైస్ మిల్లులో అక్రమం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీకు నివేదిక ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు మీరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయలేదు? దీనికి మీసమాధానం 24 గంటలలో నాకు కావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి అసమర్ధత cm ను ఎన్నుకున్నందుకు బాధపడతారు.
✍️ శ్రీ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగంలో ఆడవాళ్లు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలని ఉందా? లేదా మీ అసమర్ధత పరిపాలన? అసలు మనదేశంలో యాపారం చేసి తప్పు చేసిన ఆడవారిని ఒక్కరిని కూడా మనదేశ చట్టాలు అరెస్ట్ చేయలేదా? చేయకూడదా? అసలు పేర్ని నాని భార్య పేరు మీద వున్న రైస్ మిల్లులో అవకతవకలు జరిగాయా? లేదా?
✍️ శ్రీ చంద్రబాబు బాబు గారు మీరు రాజ్యాంగం ప్రకారం నియమించిన cm. మీకు స్వతంత్ర నిర్ణయాలు వుండవచ్చు కానీ రాజ్యాంగ నియమాలను మీరు ఉల్లంఘన చేసే విధంగా మీ పరిపాలన వుంటే అక్షణమే మీరు cm పదవికి అనర్హులు అనే విషయం మీరు మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను.
✍️ శ్రీ చంద్రబాబు బాబు నాయుడు గారు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి పరిపాలన చేయండి. నేను భారతదేశ పౌరుడిని, నాకు ప్రచారాలు ఇష్టం ఉండదు. నాకు నా దేశ క్షేమమే ముఖ్యం.
✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలముందుకు వస్తే మీ TDP, కాంగ్రెస్,, JANASENA, BJP, YSR, పార్టీలు ఏవైనా కావచ్చు ప్రజలు అసహ్యం చేసుకుంటారు అనేది సత్యం. నేను ప్రజల మంచి కోసం ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసు కోవటానికి ప్రజలలో ఒకనిగా వుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే ప్రజలముందుకు రావటానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే నేను ప్రజలముందుకు రాలేదు.👇
✍️ నా పేరు కూడా చెప్పలేదు.సమయం వచ్చినప్పుడు చెబుతాను.కానీ నేను భారతమాత బిడ్డను అనేది సత్యం.
✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను త్వరలోనే ప్రజలముందుకు వస్తాను.
✍️ cm చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ముందుకు వచ్చే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండకుండా మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి ప్రజలకు నిస్వార్ధ పరిపాలన అందించండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు
🙏🙏✍️✍️🙏🙏✍️🙏🙏🙏qqwweertyiiiuytrewqqqaasdfghjkkjhgfdaaaaaqqqweertttyyt
ఇది ఇండియా కాదు భారత్😮 🇮🇳 దేశం మార్చారు!
CBN 💥 ఆడవాళ్ళను శిక్షించ కూడదు వదిలేయండి అన్న వీడియో మీ దగ్గర ఉందా! ఉంటే చూపించండి!!
అది పెర్ని వేసిన 💘 (బాణం) డైలాగ్
Next election tdp loose so many seats because of cbn
BJP lo kondaru support cheyabatte, inka jalaganna aatalu sagutunnai.
When do give pension?
Miru enni cheppinaa cbn ki retirement istene andhra ki manchidi tdp prove chesukontunudi outdated party ani. Yogi aditynath lanti cm kavali andhra ki
PILLI PICCHIDHI AIYTHEY ELUKA EDO CHUPINCHINDHI........3 ROSES.....NO...ACTION
NO....COMMAND ON SYSTEM
NO.CONFIND3NCE OF CADRE INBGOVT
This fellow perni nani is a big manipulator, not less than that person, don’t just get convinced of his dramas. actions have to be initiated as per the law.
Ycp lo vunna chetta rakaalanu vadilite vishapu naagulanu penchi kashtaalu nashtaalu maranaalanu konitwchukunnatle
Jànam chatani chetiloki tesokuni avineeti nayakuĺini bahiranga. Ga uriþeyali
చంద్రబాబు నాయుడు గారు అధికారం పొందడం కోసం హామీలు ఇవ్వలా ఒక దుర్మార్గున్ని గద్ద దింపటం కోసమే హామీ ఇచ్చారు అన్ని అస్త్రాలు ప్రయోగించారు అందరూ అర్థం చేసుకోవాలి
Cbn dna vanapamu
Dhanam unodki waka dharmam
Lenodiki waka dharmam