Rama Neela Megha Shyama Song | Hemachandra Performance | 9th May 2021 | Swarabhishekam | ETV

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2021
  • #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin #Swarabhishekam
    Hemachandra enchants the viewers by voicing out the beautiful song Rama Neela Megha Shyama from the movie Sri Ramanjaneya Yuddam.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 45

  • @lawyerramana7188
    @lawyerramana7188 3 роки тому +30

    జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం .... నిచ్చేద కాదు .... ఇంత పెద్ద platform మీద పాడుతున్నప్పుడు ఎంతో శ్రద్ద తీసుకోవాలి ....

    • @simhadrimanohar3665
      @simhadrimanohar3665 2 роки тому +1

      Super sir

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 Рік тому +2

      అక్కడ ఎవరూ గమనించిలేదు. నిజమే వాడు ప్రతి ఒక్క అక్షరం శ్రద్ధ గా చూసి పడాలి

    • @manisharma8774
      @manisharma8774 Рік тому

      చెప్పులు మళ్లీ

    • @kumarir3225
      @kumarir3225 11 місяців тому +1

      Correct

    • @narsings6724
      @narsings6724 3 місяці тому

      డేడ్డ్ ఓకి కూ​@ajeyavijayeendra8325ఝచి Joon Loju Inj Injoon Kooz Ooru called Hidharmasyaj,ఫ్రిజ్జడ్డ్కూ😂😂

  • @Sippy1508
    @Sippy1508 2 роки тому +11

    జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం
    రామ్ రామ్ రామ్...
    జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
    రామ్ రామ్ రామ్ రామ్ ....
    సకల నిగమ మంత్రం, సర్వ శాస్త్రైక్య మంత్రం
    రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ ,
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ ,
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే
    తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే
    ధరణిజెల్ల పాలన చేసే పరం జ్యోతివే
    జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా
    జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా
    తెలియ తరమా? పలుక వశమా?
    నీదు మహిమా రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము
    రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము
    కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య
    నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య
    నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
    రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా
    నీల మేఘ శ్యామ
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్
    జయ రామ్ రామ్ రామ్ జయ రామ్
    చిత్రం : శ్రీరామాంజనేయ యుద్ధం (10.01.1975)
    తారాగణం : N.T. రామారావు, అర్జా జనార్ధనరావు
    సంగీతం : K V మహదేవన్
    గీతరచయిత : గబ్బిట వెంకట రావు
    నేపధ్య గానం : కళ్యాణం రఘురామయ్య

  • @adityapranav8022
    @adityapranav8022 2 роки тому +7

    This is a decent attempt. It's always a challenge to sing Raghuramayya gari songs. Hemachandra is still young and has all the opportunities to grow musically

  • @ravee741
    @ravee741 3 роки тому +4

    Hema sundar oka manchi singer. Ayanaku ekkuva chances evatledu. Tollywood lo andaru non-Telugu vallanu ప్రోత్సహిస్తున్నారు.mana dourbhagyam

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 Рік тому

      షరా మాములే! టాలెంట్ మనకి అక్కర్లేదు. తోపుగాళ్ళకే అవకాశాలు.

  • @satyashivaji4902
    @satyashivaji4902 6 місяців тому

    Super 👌 when I was listening this song tears on my eyes jai shri Ram.God bless you 🙏

  • @jayanthkaweeshwar4672
    @jayanthkaweeshwar4672 Рік тому

    chaalaa baagaa paadaaru devotionaly musical hit song.

  • @chandrasekhar9099
    @chandrasekhar9099 Рік тому

    Ram neela megha shayam excellent singing great

  • @baburajv3075
    @baburajv3075 Рік тому +1

    Excellent singing

  • @siriteja8441
    @siriteja8441 3 роки тому +1

    U kekaa vayya ,em badi thandri midhe matameanaa..thandri..haaa

  • @k.karthik4922
    @k.karthik4922 3 роки тому

    Excellent Anna

  • @ramyabathula4215
    @ramyabathula4215 3 роки тому +1

    Nice song your voice is so nice

  • @pushparajagopalan8771
    @pushparajagopalan8771 9 місяців тому

    Jai SitaRam 🌷🌷🌷

  • @mmangamma-ho8wh
    @mmangamma-ho8wh Рік тому

    God bless u

  • @lakshminancharamma9503
    @lakshminancharamma9503 3 роки тому +1

    Super sir song

  • @ravibalaji766
    @ravibalaji766 Рік тому +14

    మీరు పాడిన పాటలో అక్షర దోషాలు దొర్లాయి..విచ్ఛేద మంత్రం...కానీ నిచ్ఛేద అని పలికారు..తెలియ తరమా అనడానికి బదులు చేయతరమా అన్నారు...మొదటి చరణం పాడిన తర్వాత పల్లవిని మీరు పాడకుండా కోరస్ వాళ్ళు మాత్రమే పాడారు..రఘురామయ్య గారు పాడిన శృతిలో పాడలేకపోయారు..ఒక లెజెండరీ సింగర్ ఒక మంచి పాటను పాడుతున్నపుడు అన్ని క్షుణ్ణంగా చూసుకోవాలి గదా...సాఫల్య మంత్రం మీరు ఫ అక్షరాన్ని ఒత్తు "ఫ" ఉచ్ఛరించడం తప్పుగా పలికారు. కాబట్టి, మీరు పాడిన పాటలో భక్తి భావం కూడా ప్రస్ఫుటం కాలేదు...ఒక భక్తి పాటను వినే శ్రోతకు తనువు పులకరించేటట్లుగా పాడాలి..కానీ, ఏదో పాడమన్నారు..పాడాం..అనుకుంటే ఎలా?

    • @srinivaskona8855
      @srinivaskona8855 8 місяців тому

      మీకు వున్న భక్తికి పరిజ్ఞానానికి నాయొక్క మనపుర్వక నమస్కారం

    • @magnumadsdigitals4113
      @magnumadsdigitals4113 6 місяців тому +1

      All the suggestions given are valid, but learn to appreciate, easy to comment on any one but difficult to sing and present.

    • @bharathiprasad996
      @bharathiprasad996 6 місяців тому

      దోషాలు రావడానికి ముఖ్య కారణం ఈ పాటను పాడటానికి వ్రాసుకోవడంలో పొరపాట్లు. పైగా ఒరిజినల్ ను తక్కువగా వినడం. అయితే గాయకుడు తన పంధాలో పాడటం మెచ్చుకోవాలి కూడా !

  • @pushparajagopalan8771
    @pushparajagopalan8771 8 місяців тому

    Jai SitaRam 🌷🪷🪷

  • @shekarbolcham729
    @shekarbolcham729 10 місяців тому

    🙏🙏

  • @mmangamma-ho8wh
    @mmangamma-ho8wh Рік тому

    🙏🙏🙏

  • @ravideva860
    @ravideva860 3 місяці тому +1

    Highly devotional

  • @sharadhahari6729
    @sharadhahari6729 8 місяців тому

    Good bro

  • @jangakarthik3685
    @jangakarthik3685 Рік тому

    Srisitarama🙏🙏🙏🙏🙏

  • @kanyaanand794
    @kanyaanand794 4 місяці тому +1

    RAGHU RAMAIAH GARI LAGA EVERUUU PAADALERU😥

  • @chalapathiraokv3725
    @chalapathiraokv3725 2 роки тому

    Excellent 👌 super duper awesome songs

  • @dvlnrao6638
    @dvlnrao6638 Рік тому

    Excellent voice better to original song

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 2 місяці тому

    నిచ్చేద మంత్రం కాదు.
    విచ్చేద మంత్రం

  • @pntruth
    @pntruth 2 роки тому

    Lyrics correct ga palikithe baguntundi...his voice is very soothing but padaalu thappuga palakoddu.

  • @chalapatiraokocharlakota9203

    Vicheda mantram. Not nicheda

  • @srinulatkari5363
    @srinulatkari5363 2 роки тому

    0

  • @saikalyan799
    @saikalyan799 3 роки тому +1

    Excellent singing

  • @mmangamma-ho8wh
    @mmangamma-ho8wh Рік тому

    🙏🙏🙏