BSNL Case Study - End of the Jio and Airtel Era? | The Comeback of BSNL! | Kowshik Maridi
Вставка
- Опубліковано 13 жов 2024
- Buy Term insurance and get upto 17% discount :👇🏽
tinyurl.com/48...
Download ffreedom app:- ffdm.app/dbyQ
📚 Related Courses 📚
📈 Stock Market Course - ffdm.app/MbJY
📈 Mutual Funds Course - ffdm.app/SLup
💳 Course on Credit Card - ffdm.app/qhtn
📊 Credit Score Course - ffdm.app/nneZ
💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
Connect on Telegram - t.me/financial...
Connect on Whatsapp - whatsapp.com/c...
Timestamp
🕐 0:01 - Introduction
💍 1:22 - Anant Ambani Wedding
📞 2:34 - BSNL Service
📅 4:01 - When BSNL Network Started?/ Market Share
📉 4:40 - Why BSNL Went to Losses
💸 5:20 - Scams
👥 7:06 - High Employee Cost?
📶 8:24 - JIO
🔄 9:18 - Will BSNL Bounce Back?
🔚 16:05 - Conclusion
BSNL Case Study - End of the Jio and Airtel Era? | The Comeback of BSNL! | Kowshik Maridi
📱✨ Explore the BSNL Case Study: Is it the end of the Jio and Airtel era? 📉📈 Discover the journey and potential comeback of BSNL! 🚀📞 Join Kowshik Maridi as he delves into BSNL's history, challenges, and future prospects. Watch now for a deep dive into telecom dynamics!
#bsnl #jio #airtel #telecom #casestudy #bsnlcomeback #telecomindustry #indianetwork #bsnlrevival #marketcompetition #bsnlisback #telecomnews #jioairtel #telecomupdates #indiantelecom #bsnlstory #industryanalysis #technews #telecomwars #marketanalysis
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Buy Term insurance and get upto 17% discount :👇🏽
tinyurl.com/48a6yz2b
Super BSNL🎉🎉🎉🎉
Nenu kooda eduru choosthunna maralani tata BSNL kalasi thvaraga aa 4 g 5 g laanch chesthe baguntundi kada
Pppn😊mm😊m😊m😊mm😊mm😊m😊mm😊kn😊@@rdxmohan6358
Boycott jio
నువు సూపర్ అన్న
చాలా బాగుంది......
BsNL రావాలి ప్రైవేట్" కంప😊నీలు "
పోవాలి...
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
మా ఊరిలో బిఎస్ఎన్ఎల్ టవరు ఉంది నేను ప్రజెంట్ jio వాడుతున్నాను నెక్స్ట్ మంత్ నా jio ఆఫర్ అయిపోతుంది పోర్ట్ కూడా bsnl కి వెళ్ళిపోతాను🎉🎉🎉''''’''''"""""" రేపటి కోసం దేశం కోసం bsnl కోసం"""""""""''
Village name
4 days lo expire avthundhi anaga port pettuko bro.
రేపటి కోసం అంట 😂😂😂😂
Good bro 👍🏼
@@ramvibes5506😂😂😂😂
నేను 4 రోజుల క్రితం JIO నుంచి BSNL కి vachesaanu.. I'm from Vizag Pendurthi. ఇక్కడ 3G full వస్తుంది. Data బాగానే వస్తుంది YOU TUBE SUPER
Any buffering issues?
Haaa U tube 360p Lo kooda Buffer avthundhi
4G ph ki 3G net veyyocha
@@vijjuvijaya5235 BSNL కి em recharge చేసినా 3G మాత్రమే vastadhi. 4G not upgraded yet. 4g only madyapradesh 2 major cities launched
Veyyocchu 5g phn ki vesina Sare 3g net a vastundhi Only for calls And Messages Thats it
అన్నా మా ఊర్లో bsnl టవర్ లేదు మాకు టవర్ వస్తె 2g ,3g అయినా సరే bsnl కు మారిపోతము
చాలా ధైర్యంగా వీడియో చేశారు.... గ్రేట్ అన్నా 🎉
మీ వీడియోస్ పెద్దగా ఉన్నవి అని ఎప్పుడు భావించాను సోదరా!! ఎందుకనగా మీరు ఇచ్చే సమాచారం లో ప్రతి పదం కూడా పనికివచ్చే దే వుంటుంది....మీకు నిజంగా నా అభినందనలు....
thank u so much ...
BSNL వెనుక ఇంత పెద్ద స్కామ్ చరిత్ర దాగి ఉందా BSNL 5G నెట్వర్క్100% ముమ్మరంగా అందిస్తే జియో ఎయిర్టెల్ ఐడియా వాడే ప్రతి కస్టమర్ BSNL నెట్వర్క్ బాగుంటే BSNL కు రావడం జరుగుతుంది Jio నీకు నచ్చినట్టు నువ్వు రేటు పెంచుకుంటూ పోతే నీ వెనుక ఎయిర్టెల్ ఐడియా తోక లాగా వస్తున్నారు మీ నెట్వర్క్ 4G 5G. చూసి వచ్చిన కస్టమర్స్ ఏం అవ్వాలి రా Jio వాడు ఎగస్ట్రాలు ఎక్కువ కాబట్టి BSNL 5G నెట్వర్క్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
Yes
*BSNL* యొక్క *4G* సేవలు ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాలలో పనిచేస్తుండగా, *ఆగస్టు 15* నాటికి దేశవ్యాప్తంగా రోల్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు . ఈ విస్తరణ భారతదేశంలో టెలికాం ల్యాండ్‌స్కేప్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తుంది, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
గుడ్ మెస్సేజ్ అన్న 👍
Jai BSNL
Yes
లాస్ట్ మీ వీడియో చూస్తే కన్ఫర్మ్ అయినట్టుగా🎉🎉🎉🎉 జై హింద్ జై bsnl
Thank you sir Jai babl
We support to B. S. N. L to day on words. Hatsupto TATAfor supporting B. S. N. L. 👏👏
నేను bsnl use చేస్తున్నాను కానీ మా ఊరిలో poor గా వస్తుంది తొదరంగా 4G 5G వస్తే చాలా బాగుంటుంది
నాకు తక్కువ ఖర్చు తో మంచి internet ఎవరు ఇస్తే వాళ్ళ SIM తీసుకుంటాను..
Come on BSNL ❤
Recent gaa BSNL kii port ayya. Maa area loo ayyeteyy network chala bagundhiii. Watching video from BSNL
Eyy area bro
@@mrchaitu7 palakollu bro
4G sim కూడా ఇస్తారా బ్రదర్
@@Rallabandi. Haa only 4G sim yeaa istunnaru bro. Aaadhi 2G 3G 4G lookii switch avvutundhi area batti. Kani signal leni area maatram leydhu. Maa grand mother dee village. Akkada jio gani airtel lite gaa vastaye signal voice calls kuda ibbandhi avveydhi. But BSNL maatram full signal vuntundhii. Very satisfied with network. Inni rojulu BSNL use cheyyaka Dani gurinchi telileydhu.
Jio number meeda BSNL sim thisukovocha bro ..?
4g....👍👍 నేను వెంటనే bsnl కి మారుతున్న దయచేసి ప్రతి ఒక్కరూ మారిపోండి ప్రైవేట్ సంస్థలు కూలగొట్టడం గవర్నమెంట్ నిలబెడదాం జై ఇండియన్స్
Waiting anna
BSNL సమాజానికి చాలా ఉపయోగకరమైనది
Anna nenu miku miru iche information ki pedda fan. Miru ela chepataru ante -- "I fell like my own brother is worried about me and trying to put me in good way in life". E video lo naku motham miru mana people midha badyatha tho matladinatte anipinchindhi anna 🫡. Miru chepindhi 1000% Correct Govt entities competition ivakapothe private entities vallu nachinattu rates pedataru, peda vallu bali avadam a jarigedi. Miru kastapadi chestu istuna information ki Love you forever Kowshik anna ❤.
Thank u so much❤❤❤❤❤❤❤❤❤❤
నేను already port అయ్యాను దయచేసి అందరు port అయ్యి tata & Bsnl నీ
సపోర్ట్ చేద్దాం మనల్ని మనమే కాపాడుకుందాం
great
టాటా bsnl 5g వస్తే నేను పక్క మారిపోతా i love tata
Menu kuda
నేను కూడా మారిపోతా
❤
Rakunda marali bro jio vadu next generation ki monthly recharge 999 pedsthadu please support BSNL
I will support BSNL
Ikkada msg Chestunnanu and video chustunnanu ante because of BSNL ma father meeru cheppinattu VRS lo retire ayina oka BSNL employee so Ratan Tata sir took the great initiative I am with Tata BSNL 👏👏👏
👏👏
Nenu ninnati nunchi mee videos chusthunna. Stock market series kosam. Chaaaaaaaala baga chala chala clear ga. Chinna pillalaki cheppinattu chala jagrathaga opika ga cheppaaru. Ee roju ki mee fan aipoya..
Ratan tata ane peru vinagaane goosebumps vacchai anna..
Because he is the only business man in india. Who work hard for our country.
thank u so much
Anna meeru cheppedhi chala bagundi kani BSNL data net ravatledhu adhi sari chasthe bagundu
Nenu 2 years back ae backup sim ga BSNL use chesthunna.... As I understood the value of BSNL
Nen ninne theskunna.. Hyderabad lo full signal. Jio 4g kanna baga vasthundhi signal.. 😍🔥
Jio to bsnl port petta chala bagundi signal and data ithe 3G vasthundi parledhu phonepe , paytm transactions avuthayi.. youtube ithe 360p lo run avuthadi... Hoping for 4G soon 😊
Ni video s కంటిన్యూ చూస్తుంటా
చాలా బావుంటాయి నేను కూడా bsnl ki port చేస్తా
Thank u so much..
దేశం కోసం బీఎస్ఎన్ఎల్...heartily Welcome back legend TATA ji and BSNL
బాగుంది బ్రో.... ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చెయ్యండి..
కచ్చితంగా bsnl కి సపోర్ట్ చేయాలి
Yes
అన్న మీ వీడియోస్ బాగుంటాయి మీరు ఇచ్చే సమాచారం చాలా బాగుంటుంది
*TATA BSNL 5G*
TATA docomo and BSNL ❤
@@shaikthoufeeq2557 మీరు Reliance పాత సిమ్ములు 2G సిమ్ములు చూసి ఉంటారు. Reliance సిమ్ము పేరు అంత ప్రభావితం కాలేదు. ప్రజలు సులభంగా పలికే విధంగా, *జియో* అనే రెండు పదాల యూనిక్ పేరుని పరిచయం చేశారు, *Jio* అనే పేరు ప్రజలు పలకడానికి మరియు గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఆకర్షితంగా ఉంటుంది.
మొత్తానికి నేను చెప్పేది ఏమనగా *{పేరు మార్చు బలం పెరుగుతుంది}*
Reliance = Jio
BSNL = ?
*కేవలం ఒకటి మరియు రెండు పదాల పేరు*
*ప్రజలు సులభంగా పలికే పేరు*
*ప్రజలు గుర్తుపెట్టుకునే పేరు*
*అందరి ఆకర్షణీయమైన పేరు*
*దమ్మున్న పేరు కావాలి*
*BSNL = NEW NAME*
Ratan Tata ❤ the name only enough for trust..... BSNL is my next network operator for sure....
నేను కూడా నెక్ట్ month ki BSNL షిఫ్ట్ అవుతున్న..... ఇలా ఇష్టమొచ్చినట్లు రేట్స్ పెంచితే ఎవరు ఊరుకుంటారు...?
I ported and now my network is BSNL
nice
సర్ మీరు అన్ని వివరించి చిప్పడం వల్ల అందరికీ బాగా అర్థం అవుతుంది మీ వీడియోస్ ఏమి మిస్ అవ్వను ఆశలు గ్రేట్ sir miru❤🎉
thanqq ❤❤❤
I am with BSNL last 10 years
I am with BSNL forever and ever
wonderfull... keep going
How is the data speed bro?
@@MegaRidge will never crossed 2G yet
good
Thanks for the information Anna nenu kuda chustunanu BSNL ki shift avadaniku kani data kosam alo chinchi agutunanau Lekapothe velakana BSNL chala takuvu ga vundi and Network chala bagundi except 4g and 5g data
చాలా విలువైన సమాచారం తెలియచేసారు కౌశిక్ గారూ.
❤❤❤❤❤
Service lenppudu thakkuva prices untayi, Service sarigga unte bsnl prices kudaa peruguthayi.
Yes jio and Airtel is best sir unlimited 5g data 349 rs for year 3599 rs
@@VaruntejNechenametla yes, sir. Thank you for the comment.
I love Ratan Tata Sir ayana valla malli BSNL bagupadindi support TATA & BSNL development kevalam sir Valle sadyam ayana valla konni lakshala mandhi bratukutunaru thanks sir being there for us ....💚💚
ANNAYYA tds and ITR filing gurinchi andhari videolu chesthunnaru kani maku nuvvu chepthe chala baga clearga simple ga ardhamavuthundhi please ANNAYYA tds itr gurinchi videolu cheyyi ANNAYYA e comment choosthavani anukuntunnadu nuvve kadha ANNAYYA video lastlo commentlo doubts vunte cheppandi antav idhr ANNAYYA choodu ANNAYYA comment
More power to Bsnl✊✊✊
Proud customer of bsnl since 2009.Long live Ratan Tata ji a true legend.💥
సూపర్ అన్న ని నుండి చాలా మోటివేషన్ చేస్తుంటావ్ చాలా నేర్చుకోవాలి
నీను త్వరలో BSNL Network కు మారుతాను. నీను మోడీ జి కి, రతన్ టాటా జి కి అభిమానిని.
తక్కువ ఖర్చు తొ ప్రజలకు ట్టెలికకామ్ సేవలు అందించే BSNL Network కు అందరు మారండి.
Thank you for the Information Brother 🤝👌
Thank you
ratan tata ok modi enduku
ఆ స్కాం money కాళ్లదగ్గర నుంచి recover chesi BSNL ni 5G chesthy మనదేశానికి మంచి లాభాలు వస్తాయి.
BSNL 4G / 5G మార్చేస్తి నేను నా sim మార్చేసి BSNL sim వేసుకుంటాను
I LIKE YOUR VIDEOS WHICH GIVE KNOWLEDGE.
I am ported two sims jio to bsnl and
BSNL is back I LOVE IT
great
good
Namaste kaushik Anna UA-cam open cheste nuvve really hatsoff to your knowledge.
Anna oka topic lo another topic thisukuravadu ardham kadu 👍 super explained
Super anna chala bagundi...
Great courage....
Control కాదు వాటి ఉనికే ఉండదు.... ఇదే మంచి సందర్భం.. ఈ 4 private టెలికాం కంపెనీ ఇండియాలో భూస్థాపితం కావాల్సిందే..
Jio leni time lo both Bsnl and airtel idhari prices same undevi. Thakkuva emi levu appatlo. Jio launch ayyaka andharu chance leka thaggincharu
@@sivakumarrambala yes అలాంటి తప్పు మళ్లీ bsnl చెయ్యకూడదని ఆశిద్దాం
మా ఊరిలో 200 పైగా BSNL costamar ఉన్నారు BSNL 4G ఐతే టోటల్ ఊరి మోతం BSNL చేస్తామ్ ❤❤❤❤ Seve tha BSNL
super❤❤❤
Super video bayya, nenu ippatiki BSNL use chesthunna, vilaithe andharu use cheyyandi, malli bsnl ki subscribers perigithe vallu upgrade tvaraga chestharu kadha
Anna android os pai kooda చేయండి.. ఆండ్రాయిడ్ గుత్తాదిపత్యం గురించి కూడా చేయండి..
Excellent naration and motivative
I support BSNL
I port to BSNL
I always support tata ji ...great person of India ...now a days there is no other person like him ...helping the poor and supporting all over India . Very down to earth is nothing but rathan tata
Really India needs BSNL to bounce back against jio,vi,Airtel, because this is the time to show the Indian young &dynamic workers are most efficient to work under BSNL office
And more over BSNL has to improve the No.of cell towers in and around the cities to capture it strength in the market ...
రేపటి కోసం 👉switch to BSNL👍
creative super❤❤❤
Bsnl తో పాటు కేబుల్ టీవీ నీ కూడా కాపాడుకోవాలి
Supper explenetion 🎉🎉 BSN కంపెనీ 100% 5G కి రావాలి 🎉🎉
Hat's off to your guts sir, everything revealed openly
I will not support jio,airtel,vi but the day jio increased tariff, means BSNL efficiency has gone up overnight
I am big fan of tata😍😍😍
Tata kosam oka like chasukondi 👍 👍👍
Come back BSNL
marade triccku, congress vaste ilane untundi, vallaki power, dabbu tappa inkem pattavu
@@RKRaos63 edhi Telangana issue kadu, whole India problem
Signal rakapoyina prices thakkuva ani BSNL vaduthunna bro BSNL upgrade ayithey tirugu ledhu
Very good advice.
I am also using bsnl sim since 2003.
If bsnl upgraded, every boys will be supported.
Fantastic video Bro..Ratan Tata Sir Awesome ❤❤
Bsnl broadband last year nunchi vadutunam bro nearly 40 to 60 and 70 mbps speed vastundhi bro installation kuda fast ga da vundhi meru cheppina videlo valu emi late cheyyaledhu valu kuda fast ga da vunaru
This is fact, well explained government support earlier 4G BSNL through to Ratan TATA with in one year BSNL returns back number one position no dought.
wishing to BSNL bounce back. I have been using BSNL Broad Band for last 4 years. The speed is up to mark and support as well. Entering TATA group into BSNL is good thing.
Thanks for sharing ur words! super❤❤❤
Nice🙏🏿explain. Thankyou. నేను కూడా fort అవ్వాలనే ఆలోచనలో 4G వచ్చే వరకు వైటింగ్
కౌశిక్ అన్న నువ్వు ఇచ్చిన స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అన్న నీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుందన్న
❤❤❤❤❤
Very informative Kaushik gaaru.
Support BSNL 4g vachina chaalu 😂
It's time, Our government need our support. ❤
People kooda alane support cheyyali BSNL ki. Evaraithe 2 sims vaaduthunnaro dhanlo thakkuva vaadedhi BSNL ki marchukunte support untundhi. Yelanu renditiki recharge chestaru adhedho BSNL thakkuva charges tho oka plan veskunte baga support avuthadhi... inka data antaara irojullo chala mandi wifi vaaduthunnaru even recharge cheskunna... so theda athem undadhu... andharu oka sari alochinchandi ... chinna change oka peddha change thestundhi Country ki. Those who like this idea give a thumpsup and share this with ur friends >>>>>>>>>>>>>>>>
Sir first na sim bsnl ma vurilo tower problem valla port vi ayenanu
Kabbati ippudu towers thisokovaste nenu mallimaripothanu sir endukuante plans bagane vunnaye
Note poor family bsnl excellent plans
Tata... తాత గారు గారు bsnl కి సపోర్ట్ చేసస్తా... I లవ్ bsnl... I లవ్ tata
సార్ ఎయిర్టెల్ రీఛార్జ్ లు మేము బరించలేక పోతున్నాం అందుకే BSNL కు మారుతున్నాం
Excellent teaching bro your awesome man, l like you
Thank you so much 😀
Asalu laag ledu anna mi videos chala baguntay ardham ayela chala baga cheptharu super anna ..
Vote for BSNL
బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులను వేరే సంస్థలోకి మార్చి నిరుద్యోగ యువతను తక్కువ జీతాలతో bsnl లో నియమిస్తే చాలా మంచిది, నేను కనీసం బిఎస్ఎన్ఎల్ లో మూడు సిమ్ములు తీసుకున్నాను ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళినా నాకు సరైన సమాధానం చెప్పలేదు, ఏదో మొహం మూతి నట్టు వాళ్ళ ఇంట్లో భోజనం తింటున్నట్టు కస్టమర్స్ గుడ్డిగా సేవ చేస్తున్నట్టుగా భావిస్తారు ఉద్యోగులు తీరు మారకపోతే రతన్ టాటా కాస్త మట్టి తాత అవుతాడు
మీ అభిప్రాయం చాలా సరైనది! బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కస్టమర్లకు సరైన సేవ ఇవ్వకపోతే, వారు నిరాశగా ఉంటారు. యువతకు మంచి అవకాశాలు కల్పించడం అవసరం, అప్పుడు సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేయగలదు.
Save bsnl save bharat save government network.PORT IN BSNL. TATA....BSNL
Brother fast fast for this video we have to change network based on your video
Superb Raja Gud Information
Long emi ledu meeru cheppadam chaalaa bagundi.
tqqq
Hii Bro.. Thank You for Giving useful information for us.. Mee Explanation Chala baguntundi.. 👍
Ni e video kosame chustanna sir ni explain chala baguntadi anduke 🎉🎉🎉🎉🎉🎉🎉
Support to BSNL 👍👍👍👍
Annaya I'm using BSNL
sim since 8 years
Net speed Ela untundi?
R u watching this video by using bsnl !!
@@Balakrishna3006
Yes I'm seeing this video by using bsnl 3G data
@@ravikumarperka7864
Net speed slow ga vastundi but
Paravaladhu
A area midhi
And
Network speed ela vundhi?
I ported and now my network is BSNL …oka nela net use cheyakapothe em kadu…subscribers perigithe net valle estaru
Super bro baga explain chesaru. BSNL come back avvalani kotukuntunna
ఒకవైపు ప్రైవేట్ వాళ్ళు ధరలు దారుణంగా పెంచారు...
ఇంకో వైపు గవర్నమెంట్ BSNL లో 4G సర్వీసులు ప్రారంభించలేదు...
ప్రజలకు ఏ దిక్కు లేకుండా చేశారు మన మోడీ..
Thank you for detail information. clear all of my doubts also ❤
2009 నుండి bsnl వాడుతున్న be proud ఇండియన్ ❤️
Bro eppatiki vaduthunnav bsnl
S@@veesampallimanoj6548
anna youtube open cheyalante shorts tho bayam aythundi, atleast kondaru ayina useful matter chepthunanduku i am so happy , keep doing anna , all the best
Good message to you iam changing BSNL 😊saport Indian network
మేము ఖచ్చితంగా బీఎస్ఎన్ఎల్ లో చేరుతాం 👍
❤❤❤❤❤
BSNL ఎందుకు డౌన్ ఫాలో అయింది అంటే BSNL tower's మొత్తం అంబానీ వాడుకున్నాడు మొదట్లో 😂😂 దానికి మోడీ సపోర్ట్ అండ్ servers కూడా వాడుకున్నాడు
S
మోదీ మోడ్డ చప్పరించ కుంటే ముద్ద దిగడా యెర్రిపుకు గాళ్ళు ఒక సీఎం ఇవ్వాలంటే హింస పెట్టే వారు
E video chudakuda comment chesinattunnav dayanidhi n Raja evaro telusukoooo....present bsnl expansion jarugutundi inka modi meda edustunnav
@@bhargavprasanth8647 నేను మోడీ మీద పడి ఎడవలేదు బ్రో ఉన్న ఫ్యాక్ట్ చెప్ప జియో ఇంతలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి BSNL tower's main రీసన్
I support BSNL ❤🎉
ఆండ్రాయిడ్ ఓఎస్ గురించి కూడా చేయండి..
సూపర్ గా explaine చేసావ్ అన్న.... 👌👌👌
Bsnl 5g vachinda vastunda chepandi please😊
*2024 August 15 launch 4G network*
*5G coming soon 2025*
కౌశిక్ గారు కౌశిక్ గారు bsnl మెరుగు చేసేలాగా మీరు వీడియో చేయాలి మన దేశ బిఎస్ఎన్ఎల్ కాపాడుకోవాలి
BSNL support
Good morning to all.ok good BSNL. Very good maridi bro thanks for you latest information.thank you tata garu . God bless you 💯 years. Save the money service people, no cast & Low cast ,jai Bharath