నాని గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు sir.....మీలాంటి కల్మశం లేని మనుషులే ఈ సమాజానికి కావాలి.....గంగపుత్రులంటే బుక్స్ లో చదవటం తప్ప.....ఇంకేం తెలియదు....కానీ మీరు మీ వీడియో స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి సమాచారం అందిస్తున్నారు....🙏🙏🙏
చాలా బాగా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు అంటే.. ఎంత చదువుకున్న వారైన తన కింద వేస్టే అనిపించింది.. తను మాట్లాడుతూ వుంటే ఇంకా ఇంకా వినాలీ అనిపించింది.. తనలో ఒక గొప్ప హీరో కనబడుతున్నాడు... Great...💪👍
Tq so much brother chala baga interview chesav naku 🙏 na interview chusinavallaki chala tq andi all my family members meru sort film testhe 1 chance support me any short film director 🙏
నీ voice చాలా బాగుంది bro... చాలా casual గా మాట్లాడినా language కూడా చాలా high stage లో ఉంది...!" ఒక మాస్ hero కి కావాల్సిన qualities నీలో చాలా ఉన్నాయి..!! Wish you good luck... 👍
అవునండీ। అంత చిన్నవయసులో ఆ బుల్లినాయెన పరిపక్వత శాంతమూ సహనమూ ఒకరకమైన వైరాగ్య భావమూ తాబేలుకు బొట్టు పెట్టి హారతిచ్చి జాగ్రత్తగా తిరిగి నీటిలో ఇలా వదులుతామని అభినయం తో చెప్పిన ఆ అనుభవశాలి సహజ సంస్కృతీ విభవమూ ఈ నాటి దొంగ స్వాములూ ఫేక్ బాబాలూ పగటి వేషపు సద్గురు నామక ఆషాఢభూతులలో కలికానికైనా కానవస్తుందా। డబ్బే ప్రధానంగా విషయ లోలురై వేల ఎకరాలలో ఆశ్రమాలను స్థాపించి రాజకీయ నాయకుల ప్రాపకం సైతం సంపాదించి యోగులమంటూ సకల భోగలాలసులై రోగులుగా మారుతూన్న నయవంచకుల ఘోరకలిలో ఈ నాని అనే గంగ పుత్ర కుర్రవాడు ఆణిముత్యం కాక మరేమిటీ?!
మొదటగా sumantv కి థాంక్స్ ఎందుకంటే ఇంత మంచి గంగ పుత్రుడు తో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా థాంక్స్ నాని చాలా బాగా మాట్లాడుతున్నావు అని బ్రైట్ ఫ్యూచర్ నీకి నీకి మంచి అమ్మాయి రావాలని పెద్ద స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గుడ్ మార్నింగ్ బ్రో జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి. సూపర్ వీడియో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై భారత్ జై హింద్🐟🐟🐠🐠🐬🐬🐋🐋🦐🦐🦐🦐💪💪💪💪✊✊⛅☁️☁️⛈️
👍 Super work..! Anchore garu సముద్రం- సముద్రం లో చేపలవేట,వారి కష్టాలు చాలా బాగా మా అందరికీ వివరించే మంచి topic nu select cheskoni vedio chesaru... Tqs a lot anchore garu.!
Anchor's questions were so irritating but still Nani's answers were the only reason I was hooked on to this interview. He didn't do any homework as to what questions to ask. All the best to Nani👍👍👍👍👍👍👍May you flourish in life.
Nice coverage. This type of videos should come out more. He is so strong and handsome movie heros kanna superga vunadu. Very humble and strong man! Loved it.
ఎంత సేపు సవాలు చేపలు ఇదేనా.... వాని ఫ్యామిలీ background ఎంటి...personal విషయాలు ఏమైన అడగకుండా... వాడు చేసే పనిలో... సవాలు అంటావు ఏంది స్వామీ యాంకర్ రా బాబు నువ్వు
చాలా నిజాయితీగా సమాధానాలు చెప్తున్నాడు...అస్సలు ఫోజ్ కొట్టడం లేదు....సూపర్
Tq
9
@@localBoiNani super nuvvu brother
చాలా బాగుంది బ్రదర్ నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నిజమైన కష్ట జీవులు. ఆ గంగమ్మతల్లి మిమ్మ ల్ని చల్లగా చూడాలి.
తమ్ముడూ! బ్రతుకు తెరువు కోసం మీ వృత్తి ని నమ్ముకొని సముద్రంలో నిత్యం తిరిగే మీకున్న దమ్ము కు అభినందనలు. భగవంతుడు మిమ్ము చల్లగా చూడాలి.
Aunty enti aunty
Great job 🙏
God bless you 🙏
Amen
🙏🙏🙏🙏🙏🙏
మన మత్స్యకారులు జీవితం కోసం చాలా చక్కగా వివరించావు అన్న STv కు ధన్యవాదాలు
ఆ గంగపుత్రుల అబ్బాయి ని పెట్టి హీరోగా సినిమా తీయొచ్చు. అవును అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి.
Super
Jai gangaputra
వీడికి పూర్తి నాలెడ్జ్ లేదు సముద్రంపై ఏదో ఒకటి చెప్తున్నాడు
@@thirumaleshkeshavaram9444 neeku telusu mari donga lanjokka
maree jokulu vestahvu annayya, kammalu, kapulu, rajulu, redlu , velamalu, thappa herolu verevallu ayye chance undhaa.
నాని గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు sir.....మీలాంటి కల్మశం లేని మనుషులే ఈ సమాజానికి కావాలి.....గంగపుత్రులంటే బుక్స్ లో చదవటం తప్ప.....ఇంకేం తెలియదు....కానీ మీరు మీ వీడియో స్ మరియు ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి సమాచారం అందిస్తున్నారు....🙏🙏🙏
గంగ పుత్రులo మేము... మమ్మల్ని తింటే సముద్రమే తినాలి... Like veskondi ఈ మాట కి... నాని అన్న కి
Tq
Jai gangaputra jai gangamma thalli
జై గంగ పుత్ర
జై గంగ పుత్ర
Nenu koda Ganga putrune jai ganga putra
చాలా బాగా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు అంటే.. ఎంత చదువుకున్న వారైన తన కింద వేస్టే అనిపించింది..
తను మాట్లాడుతూ వుంటే ఇంకా ఇంకా వినాలీ అనిపించింది..
తనలో ఒక గొప్ప హీరో కనబడుతున్నాడు...
Great...💪👍
currect ga cheparu....
👍👍👍
Yendku ra Babu vadiki antha support
L
కష్ట జీవులు.ఈ యాంకర్ వేశే తెలివితక్కువ ప్రశ్నలకు చాల సంయమనం తో జవాబు చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తుంది
చదువు పెద్దగా చదవని వాడిలా కనిపించిన తనకు తెలిసినది చక్కగా చెప్పే ప్రయత్నం చేసాడు లోకల్ (వైజాక్ ) నానీ 👌
Tq
S
Vijack drayer jock kadhu bro vizag
12:10.... thumbnail scene...try to hit like
Thanks ra babu..🙏
Nuvvu devudivi saami
Tqqqq
Thanks vroo
Ee gunde bathakaalira 10 mandhini bathikisthaadu
నాని అన్న నువ్ సూపర్. లైక్ చెయ్యండి ఫ్రెండ్స్
ఏం ప్రశ్నలు అండి.. అడిగే విధానం అస్సలు బాలేదు.
ఎలా అడిగినా మన సముద్రపు వీరుడు జవాబు ఇచ్చిన తీరు మాత్రం చాలా బాగుంది.👌🏻
అబద్ధాలు చెప్పకుండా గొప్పలు పోకుండా చాలా చక్కగా మాట్లాడాడు
మనం ఎ పని చేస్తున్నామో ఆ పనిలో బెస్ట్ అవ్వాలి ...
సూపర్ ..
నిజం గా మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో
Odiyamma nuv ala cheppav anta prapancham lo veedu okkadu samudhram loki velthunattlu
@@harirocking1530 ok.nuvee velli ra
@@rajelectricalservice.2357 na bday sea madhyalo chesukunna bro
@@harirocking1530 oh.k good.fishing kuda chesava
@@rajelectricalservice.2357 chaala sarlu chesa pedhha gelam thoti
Tq so much brother chala baga interview chesav naku 🙏 na interview chusinavallaki chala tq andi all my family members meru sort film testhe 1 chance support me any short film director 🙏
Mammalni thinaalante samudrame thinaali 😢 ane maataki goosebumps vachai bro... nen gangaputhrula family nundi vachinanduku garwanga undhi 🤩🐠🦈🐋🐟🐬🐳🦀🦞🦐🦑
Super super super Nani garu mee midha chala respect perigindhi 😊😊😊
Really spoke nice you look stylish and like mass hero...think ur very dare person in personal life too...all the very best for your future.....
Nani anna big fan
Send me number
నాని వాడిని సముద్రంలో పడేసేయి, నువ్వు జనానికి పేద సహాయం చేసినట్టే🙏
9
@@abhiramk7265 99999
😊😊😊😂
😂😂🤣🤣🤣
ఒక హీరోకి ఏ మాత్రం తగ్గవ్ బ్రో నువ్వు సూపర్ లైఫ్ స్టైల్ ..
Real tiktok hero...
😂😂
Nuv Kuda ala chey hero avuthav
Yes...
@@RAGHAVENDHAR-yd7df 😂
బ్రో హీరోలాగున్నావ్
ఎప్పటికైనా చనిపోవాల్సిందేగా అని సూపర్ గా చెప్పావ్!
ఏం పని చేయకపోయిన చస్తాము!
నీ voice చాలా బాగుంది bro...
చాలా casual గా మాట్లాడినా language కూడా చాలా high stage లో ఉంది...!"
ఒక మాస్ hero కి కావాల్సిన qualities నీలో చాలా ఉన్నాయి..!!
Wish you good luck... 👍
యాంకర్ అలా అడగడం వలన నాని పడే బాధ మనకు అర్థమవుతుంది నాని అతనితో వున్నవారిని దేవుడు కాపాడును గాక
Tq
May JESUS help them.
Hi
సినిమా ఇంటర్వ్యూ చూసాము, రాజకీయ ఇంటర్యూ చూసాము, క్రైమ్ ఇంటర్యూ చూసాము, మొట్టమొదటిసారి గంగ పుత్రుడు ఇంటర్వ్యూ చూసాము, ఇంకా తెలుసుకోవాలని ఉంది
చాలా నిజాయితీ గా మాట్లాడుతున్నాడు .. హంగు ఆర్భాటం లేదు.. అబద్దం అనేది లేదు..అమాయకత్వం కూడ ఉంది మాటల్లో..
గంగమ్మ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తుంది ❤️
కోట్లు ఇచ్చిన మీలాంటి దర్యము చేయలేము గంగా పుత్రులకి 🙏🙏🙏🙏
Chala currect ga chepparu bro
Thati chetlu sulabama
Mari border lo neekosam ne family kosam kastapadi kaaplakasthunnaru vallaknata veedu chesa pani thopa
Tq
Yes ;bro
మత్స్యకారులు కష్టాలు చాలా చక్కగా వివరించారు ఆ గంగమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను
Jesus.kapadathadu
చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు , good bro, keep it up
ఈ ఆంకర్ కన్నా ఈ గంగపుత్రుడు చాలా తెలివికలవాడిలా ఉన్నాడు 👌
Tq
Filot Anchor
@@mohammadirrfanahamad bava
Hahahahahah 🤣😂🤣🤣
తమ్ముడు విడుకి సముద్రుములో ముంచే అప్పుడు ఈయనకి అన్ని తెలిసిపోతాయి
చాలా చక్కగా మాట్లాడాడు 👍👍👍
అవునండీ।
అంత చిన్నవయసులో ఆ బుల్లినాయెన పరిపక్వత శాంతమూ సహనమూ ఒకరకమైన వైరాగ్య భావమూ తాబేలుకు బొట్టు పెట్టి హారతిచ్చి జాగ్రత్తగా తిరిగి నీటిలో ఇలా వదులుతామని అభినయం తో చెప్పిన ఆ అనుభవశాలి సహజ సంస్కృతీ విభవమూ ఈ నాటి దొంగ స్వాములూ ఫేక్ బాబాలూ పగటి వేషపు సద్గురు నామక ఆషాఢభూతులలో కలికానికైనా కానవస్తుందా। డబ్బే ప్రధానంగా విషయ లోలురై వేల ఎకరాలలో ఆశ్రమాలను స్థాపించి రాజకీయ నాయకుల ప్రాపకం సైతం సంపాదించి యోగులమంటూ సకల భోగలాలసులై రోగులుగా మారుతూన్న నయవంచకుల ఘోరకలిలో ఈ నాని అనే గంగ పుత్ర కుర్రవాడు ఆణిముత్యం కాక మరేమిటీ?!
తమ్ముడు ఈ సారి వెళ్ళినపుడు వీణ్ని తీసుకొని వెళ్లి లోపలిపడేయి...దరిద్రం వదిలిద్ది
😂😂😂
😂👏👏
😂😂
Wast ankar
🤣🤣🤣
శవాల మీద మరమరాలు వెరుకు తినే మొఖం. ఆ యాంకర్ గాన్ని తీసేయండి సార్.
Vadikemi herolavunnadu nuvvu eye checup cheyinchuko
ఏమైనా తినాలంటే మేమే తినాలి........మమ్మల్ని తినాలంటే ఆ సముద్రం తప్ప ఇంకేం లేదు
గంగ పుత్రుడ్ని తినాలంటే అంత easy కాదు.......బాగా చెప్పాడు.
Super dialog bro, my name ganga, I'm ganga puthrika
Superb bro
@@sgadchannel4385 👍
Baga cheppav bro
Tq
మొదటగా sumantv కి థాంక్స్ ఎందుకంటే ఇంత మంచి గంగ పుత్రుడు తో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా థాంక్స్ నాని చాలా బాగా మాట్లాడుతున్నావు అని బ్రైట్ ఫ్యూచర్ నీకి నీకి మంచి అమ్మాయి రావాలని పెద్ద స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ.వీడియో. సూపర్. చాలా మంచి గావుంది. మీరు సూపర్. వారి కష్టాలు. అందరికీ తెలిసిందే. వారి కి.🙏🙏🙏🙏👏👏👏👈💐👆👍
గంగ పుత్రులు గా పుట్టాడమే ఒక అదుష్టం...మేము ఇంటర్నేషనల్ కింగ్స్ ఆఫ్ ఓషన్🌊🌊
Tq
convert chesthunnaru mimmlani coastal andhra and tamil nadu lo....
Yes
@@trendingsocialthings6799 eww Jay is it that omjojxa zo
Super bro
మంచి లౌక్యం ఉన్న వ్యక్తి all the best BRO
మీయొక్క మంచితనం మీ స్టైల్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్నయ్య మీరు సినిమాల్లోకి రావాలని మంచి హీరో పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ మీ చెల్లి...
నీ వృత్తి గురుంచి చాలా గర్వాంగా చెప్పావు గురు i like it❤❤❤❤❤
గంగ పుత్రుడు అనిపించుకున్నావ్ అన్న జై హో
Sodi cheppaku
@@Naik972 gudha pagulutadi
good boy
@@Naik972 sodhi entra mental
@@Naik972 Ne Gudda Ra HOWLE
ఆ ఏంకర్ ఏంటండీ బాబు మాటడితే. శవం. శవం.అంటున్నాడు శవాలంటే అంత ప్రేమా.
Tq
Avunu bro 😂
😂😂
యాంకర్ గారికి నమస్కరించి వ్రాయునది... అయ్యా... మీ హెయిర్ స్టయిల్ కి... మీ కళ్ళ జోడు కి... మీ పిజిక్ కి...ఆ టీ షర్ట్ కి ...అస్సలు మాచ్ కాలేదు...
😂😂
🤣
😜🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂
Inkoka very important di marchipoyaru. Vadiki Vadina job match kaledu.😂😂
❤గంగ పుత్రులు వర్ధిల్లాలి❤
గుడ్ మార్నింగ్ బ్రో జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి. సూపర్ వీడియో.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ జై భారత్ జై హింద్🐟🐟🐠🐠🐬🐬🐋🐋🦐🦐🦐🦐💪💪💪💪✊✊⛅☁️☁️⛈️
పాపం నాని ఇన్నర్ ఫీలింగ్, వీడేంట్రా ఇలా తగులుకున్నాడు నాకు😂😂😂
😆😆
😂😂😂
Vediki a lokam kavaalo😂champuthunnadu paapam😂😂😂
Well say
@@pavanisurya2284 😂
He is proud to say himself as ganga puthrudu...
Papam aa blind anchor ni encourage cheyandi ...kallu lekunnaa ee field ki ravadam chala great...
12:00 Thumbnail..
thanq bro
Thank you So Much Bro. 👍👍
Tq
Tnx Bro
👍 Super work..! Anchore garu సముద్రం- సముద్రం లో చేపలవేట,వారి కష్టాలు చాలా బాగా మా అందరికీ వివరించే మంచి topic nu select cheskoni vedio chesaru... Tqs a lot anchore garu.!
ఆ కుర్రాడికి ఉన్న జ్ఞానం కూడా ఈ anchor కి లేదు.... వీడు వీడి పిల్ల ప్రశ్నలు.
Avunu Adagadam Ravatledu
Ya stupid fellow
Anchor seems to be so interested on dead bodies
Attitude of Nani is awesome. Perfect attitude for a real life hero.
అన్న ఈసారి వెళ్లేప్పుడు మన యాంకర్ నీ కూడా తీసుకెళ్ళు అక్కడ ఒక నెల వదిలి రండి వింత లోకాలు అన్ని చూసి వస్తాడు సముద్రం లో..🙄😆😆😆
Lol
Anchor vest fellow
Tq
😂😂
😀😀😀👍😁
Superb interview local boy naani
Gangamma bidda🙏
Impressive really awesome
Chala baga matladav bro ❤️
Hi
ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొంచెం యూజూ ఫుల్ అయ్యే ప్రశ్నలు అడిగితే బాగుండేది
ఇంటర్వ్యూ చేసిన ఆతను పూర్తిగా జీరో 🙏
Ryt Anna emi upoyam hey deshinki
Interviewer waste
మన చాలా మంది సినిమా హీరోలకంటే చాలానయం. Super .
గంగ పుత్రుడు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తున్నాడు ఈ యాంకర్ జప్ఫాల ప్రశ్నిస్తున్నాడు.... I am fisherman made in Chennai
Fresher enti రా 😁😁
@@ramt6214 Ohhh sorry ra spelling mistake ayyindhi... speed typing lo fisherman ok
@@sundharpspk6293 ok ra
Haha fresher ah
@@sundharpspk6293 fresher enti ra erripuka
ఇంతకు సముద్రంలో వెల్తుంటే టైటానిక్ షిప్ కనిపిస్తుందా అని అడగలేదు
Comment ki navvaleka chastunna
Nanu kuda
Nice comment
Super bro mana mathyakarula badhalu baga cheppavu e anchor sodhi vinalekapoyanu
సముద్రం ప్రయాణం అంటే ప్రాణాలు రిస్క్ లో పెట్టడమె...
Pirates....🔥🔥🔥
The King 👑 of Ocean 🌊 గంగాపుత్రుడు 👍
Super Nani Mi Vedios Chala baaguntay Weldon
Anchor babai కళ్ళద్దాలు తీస్తే బావుంటాడి
వాడికి మెల్ల కన్ను ఉంది కావచ్చు అన్న
Guddivadu Kada bro
Anchor ఎన్ని సోది ప్రశ్నలు వేసినా నాని చక్కగా, ఎటువంటి అతిశయోక్తి జోడించకుండా సమాధానం చెప్పాడు
సూపర్ తమ్ముడు చాలా చక్కగా మాట్లాడావు నీకు సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనలు అన్ని చాలా చక్కగా వివరించావు 👌👌
Nani is very frank and very intelligent. The real hero of Sea. I wish him best of luck.
09:16 చాలా అద్భుతాలు చూసాం, ఒకటి ఫైలెట్ లు😂
పొట్టకూటి కోసం ప్రాణాలకి తెగించి కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది జీవితం
Loved your dedication towards your Work...
Really good person,by hearing his words
Brother claritega chepparu👌👌👌👌
యాంకర్ ఫోకస్ అంతా శవాలు మీదే ఉంది. ఇంతకీ ఇంటర్వ్యు సముద్రంలో ఎన్ని శవాలు ఉన్నాయి అనా ఎంటి?. ఎందుకండీ శవం మీద మీకంత ప్రేమ??.
Savalani peekutinee vedava vaadu
Tq
Nani nuvu super inka attitude also super bro.
Super anna chala natural ga nijalu matrame chepparu
Anchor babu, I honestly request you to prepare list of questions before you go for interviews.
Imp: make sure you get them approved by your boss!
Nice Nani garu 👏nice video.
Ancor hair style super 😊😊😘
Gangaputra nani good job super looks 🐅♥️👍👍
జై గంగపుత్ర 💪 💪 💪 💪
జై జై గంగపుత్ర from N V RAMU KURNOOL
Jai gangaputra
Jai Gangaputra
Jai jai Ganga pututra
Gud attitude and good self confidence nani anna super👍👍love you bro
Nice Naani. Hats off to your braveness. All the best for your future.
Nani bro ur very hard work good talking ur rockstar🎸⭐️
👌👌👌👌👌
Super nani
Nice video బాగుంది
Too Frank ,too good,God bless you.
Hi
Anchor's questions were so irritating but still Nani's answers were the only reason I was hooked on to this interview. He didn't do any homework as to what questions to ask. All the best to Nani👍👍👍👍👍👍👍May you flourish in life.
Aaa Roshan gadu oka erripuku musti puku gadiki …. Knowledge undadu moddalo questions aduguthuntadu
Nani garu meeru superb Andi thanks for dare
I have a gut feeling that one day Nani will become a super star 🌟 God bless you abundantly brother.
These are pure n innoc souls who enjoys every moment of their lives irrespective of the problems in life... God bless them 🙏❤️
Wow Nani kosam epiduvaraku ami telidi kani epudu cheyputunte biyam astundi🙏🙏god is way
7:26 హ యాంకర్ గాడికి గూబ గుయ్యిమనేలా ఆన్సర్ ఇచ్చాడు నాని 😂😂🤭🤭
Nice coverage. This type of videos should come out more. He is so strong and handsome movie heros kanna superga vunadu. Very humble and strong man! Loved it.
amandy mimlny chusaka matsyakaarula kastam telisindhy.
too respectable proffession.
Gangaputrulanu tinalantae Oka gangamma thalli SUSPER DIALOGUE BROTHER 🙏🙏🙏
Nani Sir, Real Hero.. God bless him..
Very informative video Bhaiyya..
Hi
Genuine ga answer s chepadu
కళ్ళజోడు ఎందుకురా ఇప్పుడు🤦🏻♀️ఎండ తగలకుండనా🤔నీ పిచ్చ ప్రశ్నలు ఏంటి ఎంతసేపు శేవలు సుడి గుండాలు🙄నాని ఫ్యామిలి గురించి అలా ఏవో అడగొచ్చుగా,నాని👌🏻🤝🏻👍🏻🤗
😊
Yes
Handsome and innocent guy must to refer him in telugu film industry
Ore tammudu
Ganga putra ni voice super ga undi ra 👍
ఎంత సేపు సవాలు చేపలు ఇదేనా.... వాని ఫ్యామిలీ background ఎంటి...personal విషయాలు ఏమైన అడగకుండా... వాడు చేసే పనిలో... సవాలు అంటావు ఏంది స్వామీ యాంకర్ రా బాబు నువ్వు
Correct