పార్టీలకు క్రాస్ ఓటింగ్ టెన్షన్! | AP Political Parties Worried About Cross Voting | YNR
Вставка
- Опубліковано 14 тра 2024
- పార్టీలకు క్రాస్ ఓటింగ్ టెన్షన్! | AP Political Parties Worried About Cross Voting | YNR
#journalistynr #apelections2024 #cmjagan #pawankalyan #crossvoting #chandrababu #appolitics #ynr #ynranalysis
క్రాస్ లేదు క్రీసి లేదు జరిగినదాంత ఒకటే ఫ్యాన్ గుర్తు,
Corss voting jarigindhi bro
క్రాస్ ఓటింగ్ జరిగింది వైసీపీ కి భారీ ఓట్స్ పడ్డాయి
డబ్బులు పంచారు కానీ కింద కార్యకర్తలు దొబ్బేసి తిన్నారు రెండు పార్టీ కార్యకర్తలు కూడా
Depends
On
Agent s
Who
Organized
Fact
💯%true
క్రాస్ ఓటింగ్ వల్ల కడపలో షర్మిళ అవినాష్ ఓట్లు కొన్ని చీల్చింది.. తక్కువ మెజారిటీతో గెలుస్తాడు అవినాష్..
వైఎస్ఆర్సీపీ148 అసెంబ్లీ,23 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు,
Yes 100% cross voting
ఎలక్షన్ కమీషన్ నిద్రపోయింది! అస్సలు పట్టించుకోలేదు! విచ్చలవిడిగా డబ్బు పంపిని జరిగింది!
అది అలయెన్స్ పార్టీలకి ఎదురైంది క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ vote మిగతా పార్టీలకి ట్రాన్సఫర్ కాలేదు. Ap లో వైస్సార్సీపి కి వేసేవారు రెండు ఒకదానికే వేశారు.
Remember this date :- june 11 YS JAGAN MOHAN REDDY ANE NENU....... ☝️
Broo❤❤❤❤❤hype ichav
Ys షర్మిల కి 3000 కూడా రావు
మాది అనకాపల్లి ఇక్కడ ఇలానే జరిగింది అసెంబ్లీకి జనసేనకి వేస్తే పార్లమెంట్ కు వైసిపికి వేసారు
Roudy c m ramesh gadu gelivadu
100%వాస్తవమ్. కానీ ఒక్కసారి వైసీపీకి డిసైడ్ అయ్యాక యవ్వరూ ఆగలేదు. గ్రామవుడ్లో చూచాము
Yes nenu parlament టీడీపీ అసెంబ్లీ వైసిపి కి వేసాను
Me assembly segment name enti bro
అయ్యా దయచేసి మిరిలాంటి హార్ట్ ఎటాక్ మాటలు మా బాబుగారి గద్దర చెప్పకండి 🙏🙏🙏🙏🙏🙏
Vare Nayana crass voting ante bjp potthu unte minority lu mla TDP ki vesi mpl ki YCP ki vestharu andukante bjp rakudadani pukka ycp ki 176 pakka ycp Paytm
Yes sir this is universal truth🎉🎉🎉🎉
Ycp 123
143
108
Sharmila don't get deposits
She will. 16% votes easy
కరెక్ట్ గా చెప్పారు సార్ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది.
Yes meeru cheppindi correct sir chala constitution lo cross voting ayindi but ikkada yevariki benefit pondaro, yevaru lost ayyaro, June 4th telustadi ❤❤❤sir
EC is baised to TDP ALLIANCE PARTIES....its pity.
నమస్తే వైఎన్ఆర్ గారు మీ విశ్లేషణ సూపర్ గా ఉంది క్రాస్ ఓటింగ్ జరిగింది 99% ఎస్ నాది కడప టిడిపి కడపలో వేయి రూపాయలు పంచింది వైసీపీ కంటే ముందే ఐదు రోజులు డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది టిడిపి మళ్లీ ఎలక్షన్ కు రెండు రోజులు ముందు వైసీపీ ₹1000 పంచింది మీరు అనుకున్నట్టు కడపలో వైఎస్ షర్మిలకు ఓట్లు పడవు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పంచలేదు కాంగ్రెస్ అనేది కడపలో లేదు కడపలో టిడిపి అభ్యర్థి భూపేష్ రెడ్డి జనాలకు అతని ఎవరో తెలియదు టిడిపి వల్లే కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేయమని టిడిపి వాళ్ళే చెప్పారు క్రాస్ వోటింగ్ అంతే తప్ప షర్మిలకు కడప కాంగ్రెస్ లో ఊహించిందని షాక్ అవుతుంది చూడండి డబ్బులు అంటారా ఇద్దరు పంచారు కడప పక్కన కమలాపురం ఉంది 2000 టిడిపి 2000 వైసీపీ వచ్చారు రాజంపేట ఉంది కడప పక్కన వైసీపీ 3000 టిడిపి 1000 రూపాయలు ఒక సట 2000 రూపాయలు పంచారు కడపకు దగ్గరలో రాయచోటి వైసిపి 2000 టిడిపి 1500 నువ్వు ఉన్నట్టు 100% కరెక్ట్ వై ఎన్ ఆర్ గారు మీ విశ్లేషణ సూపర్ గా ఉంది ఎందుకంటే ఇద్దరు డబ్బులు ఇచ్చారు తీసుకున్నారు జనాలు ఇద్దరికీ న్యాయం చేయాలి అది ఒక ఓటు ఎవరికి పడిందో ఒక ఓటు ఎవరికి పడిందో తెలియదు అందరూ మేము దేశం మేము భేషం అంటున్నారు
for sure srikalahasti people voted for MLA and MP ysr cp.
కరెక్ట్ సార్ కడప లో అదే జరిగింది
Correct ga chepparu sir
YCP lo 10-20 seats lo cross voting jarigindi...
పెందుర్తి నియోజకవర్గం మంగళపాలెంలో YSRCP, TDP పార్టీ క్యాడర్ డబ్బులు పంచకుండా, nokkesaru
Manchide
Nenu Sharmila ku veyaledu
టీడీపీ ఓట్లు మాత్రమే షర్మిలకు క్రాస్ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓట్లు మాత్రం చెక్కుచేదర లేదు
Ponnur lo kapu lu antha fan ki vote vesaru
Good! In that way corrupted money at least reaching back to public.
Jagan should win poor should win.jagan Anna Zindabad.
Annaya Garu me visleshana chala saralamga untundi.
Ynr gaaru meeru cheppedhi correct,meeru akkadanunchi collect chestharo kaani meenews 100%correct gaa vuntayi.
Kadapa lo antha ledu...
Ala yemi kadhu le bro, decide kani voters ye ala cross voting chestharu lekunte party nachhakunte cross voting chestharu migatha vallu dabbu lu theesukunna abimana party ke vesaru and sharmila deposits kolpothundhi
Correct ga chepparu ,dabbulu panchaaru
First ballet parlament petti confusu ayyaru
Right argument...
Cross voiting happend .it will be advantage for ycp
Meeru kamma kada.. y support for YCP?
Evm లు చేయాలనే కుట్ర జరుగుతుంది
Yes correct Congress ki voting ekkuvaga jarigindi.
Super ga shepparu anna
Edi nijam sir rendupakala dabulu thisukonaru
Cross voting ekkuvuga urban lo jerguntundi but rural lo valla parties ki one side vestaru
JUNE 04.2024 GOLDEN GOVERNING YSRCP ONCE MORE CHIEFMINISTER IS JAGEN MOHA REDDY REDDYRAJULU IS MULTI CULTURAL AND SOCIAL WELFARE GOVERNING CHIEFMINISTER OF ANDHRAPRADESH IS COMMING 30YEARS YSRCP IS THE INFORMATION IS
👌👌👌🙏🙏🙏🙏🎉🎉🎉🎉
👌👌👌👌👌👌👌💐
pitapuram lo pk... rajamandi lo purendeswari....vodipothaaru
Nellore District Kovur constant same Cross voting? YSRCP or T.D.P
Yes kootami lo jarigay
Sir, people who decided to vote for fan no confusion, it applies only for kutami
ఇది మా బాబుగారికి హార్ట్ ఎటాక్ డైలాగే 😜😜😜😜
Yes kutami symbols telika chala mandhi confuse ayyaru . Its fact kutami symbols valla chala loss avuthundhi valla gothilo valle paddaru😂
Excellent observation. As you rightly mentioned, either of the parties did not blame the other on distribution of money..significantly there is instance of police or EC observers finding or mentioning about this distribution of money..may be stymied eyes of the authorities
Nellore District kovuru lo tdp
170 crores spend cheysaru total election spent
True sir most of sc st employees in AP voted for mp congress as both ycp tdp supporting to bjp
కనీసం 20 నుండి 30 వేల కోట్లు పంచారని తెలుస్తోంది
Yes kadapa lo cross voting jarigindi.... you're right
Sharmila ki deposit radhu
Yes , Cross Voting Jarigindi ... example Kurnool . YCP will MP and loose Assembly
Srikakulam lo cross voting ekkuva jarigindi
Cuddapah is correct 👍
Jagan ke vesam
Cross voting jarigindi 😂
ముస్లిం వర్గం నెల్లూరులో టీడీపీకి(క్రాస్ ఓటింగ్ కూడా చేసింది) ఓట్లు వేశారు. బీజేపీని అడ్డుకోవాలంటే? కాంగ్రెస్ కు ఓటు వేయమని పచ్చ పార్టీ వేసిన వలలో ముస్లిమ్స్ పడ్డారు. ఎస్సీలలో మొట్టమొదటి నుంచి 20 నుంచి 25% పచ్చ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి,క్రాస్ ఓటింగ్ సమస్యనే లేదు & క్రిస్టియన్లు మాత్రం 90%(చర్చిలను కట్టుకోడానికి పచ్చ పార్టీ నాయకులు సహాయం చేసారు కాబట్టి,ఆ 10% అటు మరలింది) సాలిడ్ గా ఫ్యాన్ గుర్తుకే వేసారు
Sir..TDP Kutami alliance melange cross voting ekkuvaga jarigindhi..SYMBOL confuse melange TDP ki YCP ki eddariki nastam jarigindi
We foundàllagidda
Sullurupeta going like this same
Generally Theory is always different from practical.Here no chance cross voting,because voters always think about their future and nobody fall in outdated formulas like caste sentiment,cinema crase and money distribution
dalaaries ( brokers) are benefited more than voters
Law n order failure swamy
Prajalu public ga cheppukuntunnaru avvarevvaru anta echarani.
Kewalam TDP wallu matramay cross voting chesaru Sharmilaku kadapa lo Bhoopesh ku namalu pettaru
Amalapuram lo జరిగింది
TDP Minority votlu congress ki vesinattu reports vachay...
అయితే మా బాబుగారు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టా 😜😜😜😜😜
Ide correct a sir MP ke muslims Christians chala mande sharmila ku vesaru from kadapa
Sharmila successfully tore up YCP vote bank for some extent 🙄🙄
Christians (Middle class, upper middle class ,employees) voted for congress MP candidates...
May be same thing might happened with Muslims too..
But they all voted for YCP MLA candidates.
I am clearly witnessing it ,some of my family members and friends confessed about it after voting ..
No cross voting only direct Kutami
Mangalagiri lo YCP 4000, TDP,3000
Mangalagiri lo vaddeswaram lo tdp 8000 iccharu village mottham
Ma constituency lo mla ki ycp and mp ki bjp ki veyamani tdp valu last day meeting petukoni andariki cheparu
Reason enti ante eh sari muslim ki icharu seats both parties. Eh sari geliste oka caste ki inka pratinidyam undadu ani ycp ki mla mp ki bjp ki veyamanru tdp valu
Sir ala ithe ycp ki 175 vasthae. Social engineering ycp lo baga jarigindi
క్రాస్ ఓటింగ్ జరిగింది సార్ నా క్రిస్టియన్, ముస్లిం మిత్రులు MLA కి TDP కి వేసి,ఎంపీ కి YCP కి వేశారు
Jagan debba matram kachitanga BJP chusthunde, BJP parvukuda mingutadhe.
My friends parents voted in pulivendla MP to YSRCP and MLA to congress sue to unaware of the difference. they are TDP favour. But still cross voted to MP
టీడీపీ కి మూడో నాలోగో ఓట్లు గోవిందా 🤣🤣🤣🤣🤣🤣
Narsaraopeta. Lo tdp mp. Odipotadu
Gathamlo dabbu pampini chala secretga chatuga raathri velallo ichchevaru.kani ippudu publick ga panchinaru.PRAJASWAMYAMA vardhillu.
YNRRRRRRR😜😜😜 6093 PU PU THINTUNNAVAA???
@@SmallCorrection NEEKU PSYCHO GAADI DHI BAAGAA NACHINATTU VUNDHI 😜😜😜😜
YCP is going to win....JMR is CM again.
On this time I wish one and only best option as a cm Jagan only but u ppl parceal u ppl got money from political parties,earlier i thought ur jenun news channels cheated ppl ,now independent journalist turn... beggers better than cheaters..
Nuv ycp bhajana chesko
Jai NBK CBN PSK NDA win
Ycp only 20
Nee bhondaa.. epud edo Oka Sodhi topic tho vastav …. Views kosame kada nee trails
TDP win pakka CBN PSK NDA win
విన్నారుగా ..... అందుకే తమ్ముళ్లూ !! అందుకే అందరూ బెట్టింగ్ లు వేయండి .. టీడీపీ గెలుస్తుందని వేయండి .. 150 సీట్లు వస్తుందని వేయండి .. కోట్లు బెట్టింగ్ వేయండి ... కోట్లులేకపోతే పొలాలు ఇల్లు అమ్మి మరీ బెట్టింగ్ వేయండి , వైసీపీ గెలుస్తుందని అసలు వేయవద్దు .. జూన్ 4 న మీరు కోటీశ్వరులౌతారు .. ఊహించనంత డబ్బు మీ .. జాగ్రత్త సుమీ , టీడీపీ గెలుస్తుందని మాత్రమే వేయండి .... ఆలశించిన ఆశాభంగం .. టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ వేయండి .. కోటీశ్వరులు కండి .. తమ్ముళ్లు మరవొద్దు
Orey yellow kukka nasanam ayipotaru.daridruda sannasi vedava
Electioncommission kutami under lo vunnappudu objection cheaysthy no use
Nenu chennai nundi ravadaniki okapudu 265 rupees ayyedi indira ac lo kani jagan mohan reddy 330 chesaadu ayina jagan ke vesa vote
Only asembly ke vote vesaaru ok na ys jagan ke vesaaru nenu gamaninchina Danilo
Same ma intlo edhey jarigindhi vote hakku vachinappatinunchi TDP ki vote vesevaru ma amma alantidhi edharu baddulu echaru ani oka vote MLA fan ki MP BJP ki vesaru
Kutami YCP nunchi dabbulu panchina vallu edharu oka vuru vallu andhukey ala chesaru anukunna kani
Polling booth dhagara edhey topic 50 to 65 70 years unna female voters fan number yentha ? Kamalam puvvu number yentha ani adigi vesaru
Edhi 3rd term neenu vote veyyadam e level lo voters votlu veyyadam edhey first time chusthunna
వాళ్ళు ఫ్యాన్ నెంబర్ ఎంత అని మిమల్ని అడిగి నప్పుడు మీరు ఎటువంటి పక్షపాతం చూపకుండా కరెక్ట్ గానే చెప్పారు అని ఆశిస్తున్నాము
@@saisekharpillala6382 neenu YCP karyakartani andi
Voter adigindhi booth agents ni polling duty staff ni
Aina fan ni vote veyyandi ani chepthey pakshapatham avuthundhi kani individual ga vachi fan number kamalam puvvu number ani adigithey cheppadam lo pakshapatham yela avuthundhi
Cross voting for jsp tdp bjp. Siruuu
Ray only asembly ke vesaaru vote ok na
Nenu enduku 330ruppes ivvali ra orey waste fellow jagan chesindi motham mosam ayina ayana ke vote vesam just abimanam ys rajashekhar reddy abimanam anthe
Maa Rajahmundry constancy lo cross voting jarigindi ysrcp valle kamma purru ki kottesaru
Rajamundry MP kamma purru win avvudi
Ynr nenu adugutunnaanu jagan enduku veyaali vote only pathakalake veyala samanya people kuda alochusthunnaru jagan ki deniki veyaali vote ani meru endo channel pettukoni matladuthunnaru kani voting padindi kutamike ok na
Nuvv just brathakadam kosam matladuthavu neku views rakapoyina nuvvu brathukuthavu nuvvu jagan ki support chesthavu kabatti ne channel dwara vache dabbulatho kani samanya janalu brathakaleru ok na