పానం జల్లుమన్నది PANAM JALLUMANNADI TELUGU VILLAGE COMEDY SHORT FILM
Вставка
- Опубліковано 2 лип 2024
- పానం జల్లుమన్నది
PANAM JALLUMANNADI TELUGU VILLAGE COMEDY SHORT FILM
#MOUNIKAYADAV #MRMALLIKHARJUN
STORY - DIRECTION : MR.MALLIKHARJUN
DAILOUGES : AJAY AKUNURI
CAMERA : RANJITH SAINI
CAMERA ASSISTANT : SHIVA
EDITOR : SRINIVAS MUTHYALA
POSTPRODUCTION : GATTAIAH MALLIKHARJUN STUDIO KARIMNAGAR
CASTING : MR.MALLIKHARJUN, MOUNIKA, ANJALI,PRASAD, AJAY, ANIL, KODI SRINU.
POSTER : SHEKAR
G- mail : gmstudio939@gmail.com Contact : 9177314939 Karimnagar,Telangana
TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH - Розваги
కొత్త వీడియో వచ్చింది సూడుర్రి 😁
ua-cam.com/video/o7OYxQZ4ndM/v-deo.htmlsi=jlOAiIp7JJUx2tLd
#MRMALLIKHARJUN ✌🏻
Chala bagundi mallikarjun video ni direction,co Artist anni , movie lo chesthuna annav kada which movie 👍👍👍👍👍
@@mrmallikharjun ok
Chala rojua taruvata Baga navvinchav superb ❤
చూసినం సూపర్🎉🎉😂😂😂😂😂
డార్లింగ్ లవ్ u.... కేక అంటే కేక... సూపర్బ్ కామెడీ నవ్వ లేక సచ్చాననుకో 😅
మల్లికార్జున గారు నాకు ఏమైన అయితే మాత్రం కారణం మీరే ప్రభు నవ్వుకోలేక కడుపు నొప్పితో పొట్ట పట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమైందో అనుకొని కంగారు పడిపోయారు మరి ఇలాగైతే ఎలా రాజు గారు 😂😂😂😂😂
Tq😍
మాకోసం పార్ట్ 2 మల్లికార్జున్ గారు వెయిటింగ్ బ్రో 😂😂😂
అన్న పొట్టు పుట్టు నవ్విన నీ మాటలకు జబర్దస్త్ ఉంది వీడియో సూపర్😂😂😂
మనస్పూర్తిగా నవ్వుకున్నాం బ్రో.... చాలా బాగుంది కాని తొందరగా అయిపొయింది.
అబ్బబ మంత్రి పదవి సేసుడు కంటే సలికాలం అగవకు రగ్గులమ్ముకునేదిటి మేలు ...
మల్లికార్జున అన్న మీ వీడియోస్ నేను ఎన్నో చూశా కానీ ఈ వీడియో చాలా చాలా బాగుంది ఇందులో నీ పక్కన క్యారెక్టర్ చేసిన అతను చాలా బాగా చేశాడు కానీ నవ్వలేక పోయా ఈ వీడియోలో చాలా మంచి మంచి పంచ్ డైలాగ్స్ ఉన్నాయి నైస్ వీడియో మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🤝🤝🤝🎉🎉🎉
Tq
పావుకిలో మిత్రవింద పొట్టి కత్తి భైరవ😂😂😂
Super video
వీడియో చూస్తూ ఉన్నంత సేపు నవ్వుతూనే ఉన్న అన్న మల్లన్న .. .. బాగా చాలా బాగా తీసావు వీడియో...అసమ్ అన్న మల్లన్న
చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి కామెడీ షార్ట్ ఫిలిం చూసా మిస్టర్ మల్లికార్జున్ చానల్లో 👌👌👌👌
మల్లన్న మీ ఇద్దరి జోడి సూపర్👌👌
డైలాగులు సూపర్ ఉన్నాయి 👌
మీ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయిది
సూపర్ మల్లికార్జున్ ఇంకా మరెన్నో ఇటువంటి వీడియోలు తీయాలి జోక్స్ బాగున్నాయి అమ్మాయి ఇంకా సూపర్
Super Anna video TQ ❤❤❤
బలే కొత్తగా ఉంది మల్లన్నా 🤩🤩🤩🤩
సూపర్ ఉంది కామెండి 🎉🎉🎉🎉👌👌👌
డైలాగ్స్ బాగున్నాయి అన్న
Srinu super raa👏👏👏
Uffff malli garu lot of fun superrrrrrr 🤣🤣🤣🤣
Me combination super bro. Malli. Mouni😍🥰👌👍💐🎉
Super Anna comdey 👌👌😂😂 elante videos thondarga thondarga ravali me manthri Gare comdey 👌👌
Video challa bagundi
Timing punch lu mast anipinchay Anna
Samantha&sagam Kalina muntha😂😂😂
మగధీర పార్ట్ 2
అన్ని ఏముందె పిచ్చ కిర్రాక్ అన్న... మల్లన్న నవ్వలేక సచ్చాననుకో... సూపర్బ్ అన్న. లవ్ u డార్లింగ్ 😊😊😊😊
Tq
Supero Supeerrrrrrrrrrr
సూపర్ మల్లికార్జున్ కోడి శీను కాంభినేషన్ నీతో భాగుంది. పగటి వేషాలు సూపర్ అందరు కలిసి బాగా నటించారు సూపర్డైలాగ్స్ ఇ లాంటి వీడియోలు పెట్టండి హైలెట్ అవుతుంది చానల్❤❤❤❤❤🎉
Tq
100/100comedy ❤
Ajay entry supab👌👌
నాటకిరీటి మన మల్లికార్జున్ అన్న ఆ మాటలు వింటేనే నవ్వు ఆగడం లేదు 😅😅😅
Tq😍anna
Super 👍 nice video chal anadam anpichindi❤
Video చూస్తున్నంత సేపు navvapukalekpoya అన్న
మస్త్ కామెడీ అన్న
చాలా రోజులకీ 😅 జానపద కళాకారుల వేషధారణ,కుస్తీ, కథ సూపర్ 😂 మల్లన్న❤
Part 2 vundhi please mallikarjun anna
Super comedy and ajay nice 👌👌👌👌
Keka supar comedy ❤
కామెడీ సూపర్ బ్రో
సూపర్ స్టోరీ మగధీర సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సెట్ అయింది
super bro
chala clala bagundhi video
కామెడీ బాగుంది.సూపర్
చాలా చాలా బాగుంది 👌👌❤️
Hahahahahhaah😊
Supar supar bro next part kosam waiting ❤😂
Sagam Kalina muntha super dailags.
Super Mallikharjun garu 👌👌😂😂😂😂😂😂
కొత్తగా పెట్టారు టైటిల్
సూపర్ సూపర్ మిర్చి వీడియోలన్నీ చాలా బాగుంటాయి అన్ని వీడియోలు చూస్తూ
Super bro
Super Mallikharjun garu 👌👌👌👌👌😁😁😁😁
Super Malikajun Chala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
మేటి కన్న సగం ఉడికిన బోటి నయం😂😂😂😂😂😂😂😂
Super
Super mallikarjun mounika
👏🏻🌹🌹NICE FILM, ఫుల్ FUNNY 👑💐
Excellent comedy 😂😂😂
మీరు చాలా బాగా చేసారు ఇందులో
Chala bagundi video Mallikarjun bro & Mounika sis🥰🥰🥰🥰
Supero super Nanna high comedy
Suparrrr comedy annoooo😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Ultimate comedy mallanna
Super jodi next video please mallikarjun anna from anantpur district
Meru thise vedios chala baguntai
Super mallanna❤
Ultimate Fun vere vere level Anna
అన్న వీడియో సూపర్ కామెడీ ఫుల్ ఉంది అన్న
Super super and Superbbbbbbbbb🤣🤣
చివరి లో నవ్వి నవ్వి కడుపు నొచ్చింది
Super video Boss
కామెడీ బాగుంది
Video superb msg videos kakunda comedy videos e cheyyandi and panchas timing superb.
😂😂 super anna mallana❤
మీ వీడియోస్ లో చాలా మెసేజ్ ఉంటది
Super Nanna
Mouni amma ❤ natural artist maa nuvu cinema lo ki vellasina artist vi 😊♥️
Super mama
Namasthe anna garu waiting me videos kosam
అన్న నేను మాత్రం మస్తు నవ్వినా సూపర్ వుంది వీడియో 😂
చాలా బాగుంది👏👏 ఒక చిన్న కామెడీ సినిమా చూసిన ఫీల్ వచ్చింది
మగధీర కాజల్ ❤ మల్లికార్జున్ నా మజాకా ❤
😂😂😂😂 super anna video
Chala bagunadhi super comedy movie 😂😂😂🎉🎉🎉
Kevvu keka
Super mama ❤
👌🏻👌🏻
Mi mantri acting super anna
Nice bro full funny 🤣🤣
Chaala bagavundi baga navvukunnam 👌👍
Super undhi bro
మల్లిగా నువ్ సూపర్ 🙏🙏🙏
Bagudde video
సూపర్ యాదవ్ జీ
Supervideo
Asall content atla dhorukudhui bross. Meskuu super❤❤
Supar
Super ro super 😅😅😅
Super anna ❤❤❤❤
Ni matalu panchulu supeerrrrrrrrrrrrrrrrrrrrrrrr bro...love from manchiryal distic mandammarri
Superb bro Mee videos chala enjoy chestamu maa family motham.❤
Video super 😂😂
Benku mama denjar smile dialogue s bagundhi