గుండె దైర్యం చేసి గుండెలోతు నీళ్లున్న గుహలోకి వెళ్లి అద్భుతమైన వీడియో తీశాం

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2022
  • #ShriNarsimhaJharnaMandir #bidarnarasimhaswamy #underwatercave
    Narendra (DOP, Editing & technician ) : / villageviharinarendra
    Shahid [story teller] : / shahid_village_vihari
    Follow us
    🔅Instagram: / villagevihari
    🔅Facebook: / villageviharivlogs
    Thumbnail: sketchplex?utm_...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    Jharna Narasimha Google Maps Location: g.co/kgs/eDkdBT

КОМЕНТАРІ • 541

  • @VillageViharichannel
    @VillageViharichannel  Рік тому +23

    Narendra (DOP, ,Drone Pilot, Editing & technician ) : appopener.com/ig/nyck0by0c
    Shahid [story & Narration] : appopener.com/ig/qxj80ppp4
    Follow us
    🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
    🔅Facebook: appopener.com/web/1azemczxc

  • @bhaskarsuguru808
    @bhaskarsuguru808 Рік тому +116

    ఆ దేవుడి మీకు చల్లగా చూడాలి అన్న కలకాలం 👌

    • @sairammudhiraj6245
      @sairammudhiraj6245 Рік тому

      Ee kalikalamlo Mari kalakala Chalagaubdatam Kastame nemo ok Nenu Anna gari ni chalaga chudalani korukintunnanu 🙏

  • @nareshvlogsentertainments4873
    @nareshvlogsentertainments4873 Рік тому +70

    అల్లాయే కాదు మిమ్మల్ని ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై తప్పకుండ ఎల్లప్పుడూ ఉంటుంది షాహిద్ భాయ్ గ్రేట్ 💐💐💐💐💐👏👏👏

  • @srinivask2241
    @srinivask2241 Рік тому +1

    తమ్ముడు మీరు మన పూరాతన దేవాలయాలు, గుహలు చూపించటం వలన మీరు ప్రత్యేక మైన స్దానాని సంపాదించారు. ఎవరు ఊహించని ప్రదేశాలని మన తేలుగు రాష్టలలో అద్భుతమైన ప్రదేశాలు మీరు చూపిస్తూ మమ్మలిని మీ వెంటె తీసుకెలుతు అద్భుతమైన అనుభూతి లో మెము కదులుతూ సంతుష్టులవుతు ఆనందాని ఆస్వాదిస్తూ సంబ్రమాశ్చర్యాలతో మన ధారావాహికలో మునిగి తెలుపుతూ -------

  • @mudidieshwari3998
    @mudidieshwari3998 Рік тому +56

    షాహిద్ జీ నికు cast ఫీలింగ్ లేకుండా చాల video's చేశావు love 💕 u bro

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 Рік тому +13

    అన్న మీరు ఇప్పటివరకు చూపించిన దేవుళ్ళ దేవాలయాలు ఆ దేవుళ్ళ ఆశీస్సులు అన్ని మీకు ఉండాలని మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై విలేజ్ విహారి ఛానల్

  • @jadurpriyanka1042
    @jadurpriyanka1042 Рік тому +28

    It's Bidar....Laxmi narsimha swamy temple...very powerful temple

  • @shivakumar_kuruma_
    @shivakumar_kuruma_ Рік тому +1

    Super super 🥰🥰

  • @mallikarjunamalli6297
    @mallikarjunamalli6297 Рік тому +29

    చాలా మంచి video చేశారు అన్న, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి అని కోరుకుంటున్నా

  • @Ashok-os4sr
    @Ashok-os4sr Рік тому +2

    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 🙏🙏 షాహిద్💞💞 నరేంద్ర వీడియో చాలా బాగుంది

  • @kantaneeraja2121
    @kantaneeraja2121 Рік тому +3

    First like anna👍

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 Рік тому

    షాహిద్ గారు నిజంగా మీ వీడియోస్ చాలా బాగుంటాయండి😍నేను ఫేస్బుక్ లో మీ వీడియోస్ చూసి మీ అభిమానిని అయ్యాను😊 ఒళ్ళు గగ్గురు పొడిచే వీడియోస్ చేయాలన్నా,,, చారిత్రాత్మక కట్టడాల గురించి క్షుణ్ణంగా వివరించాలన్నా మీకు మీరే సాటి👌అలాగే నరేంద్ర గారి శ్రమకు హాట్స్ ఆఫ్ అండి 🙏 మీరిరువురు ఇలాంటివి మరెన్నో మాముందుకు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి 👍

  • @sushmasvlogs1174
    @sushmasvlogs1174 Рік тому +2

    Hi Anna 👌🏻

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 Рік тому +4

    🙏 ఓం నమో నారాయణాయ 🙏
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    ** మేము వెళ్ళలేని, చూడలేని ప్రదేశాలన్నీ మీ వీడియోల ద్వారా చూడగలుగుతున్నాం.
    ** రిస్కీ ప్లేసెస్ కి వెళ్లి కూడా మీరు వీడియోలు తీసి మాకు అందిస్తున్నారు. 👌👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌
    ఆ స్వయంభూ దేవాలయాలు చూసినందుకు మీకు ఎంత పుణ్యమో మీ ద్వారా ఆ గుళ్లను చూసినందుకు మాకు అంతే పుణ్యం,ఆనందదాయకం 🙏
    ** ఇలా కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉన్నాయని పురాణాల్లో చదవడమే తప్ప స్వయంగా తెలుసుకోవటం, చూడటం లాంటివి చాలా తక్కువ. అవన్నీ మీ వీడియోల ద్వారా సాధ్యమవుతుంది. అందుకు మీకు ధన్యవాదాలు 🙏
    ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని ఆశిస్తూ... 👍,
    ఈ వీడియో తో సహా ఇప్పటివరకు తీసిన వీడియోలకు అభినందిస్తూ 👏👏,
    మరిన్ని వీడియోలు తీసే శక్తి, ధైర్యం మీకు కలగాలని ఆశీర్వదిస్తూ..🤗
    ఆ భగవంతుడి కృప మీకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ... 🌹🌹🌹🤝🤝
    మీరు వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తూ ☝️☝️☝️
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    🌹 నరేంద్రకు మరియు షాహిద్ కు 🌹
    🤝🤝 హృదయపూర్వక అభినందనలు 👍
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vmruthyunjaichary7887
    @vmruthyunjaichary7887 Рік тому +6

    Anna since ma inti devudu annaya ❤️ from zahirabad 💓

  • @bujjibogilli1879
    @bujjibogilli1879 Рік тому +1

    Love you❤😘 sri

  • @arthi3271
    @arthi3271 Рік тому +5

    E temple naku telusu tharuchu ma family tho velthamu chala baga anipistundi haa gudam nitilo munigithe manasu prashatham ga anipistundi jai jarani narashimha Swamy 🙏🙏🙏🙏🙏

  • @mahistonez9189
    @mahistonez9189 Рік тому +6

    Love from Nandyal bhai🤜🤛❤🤩😎✌

  • @Gurutheja-xm9kl
    @Gurutheja-xm9kl Рік тому +1

    Next level vidoe anna

  • @ShravanKumar-pj8ei
    @ShravanKumar-pj8ei Рік тому +2

    Bidar karnataka

  • @eshwar1923
    @eshwar1923 Рік тому +13

    Narendra anna , you are developing day by day anna , nice videography ..... ❤️

  • @sankaresr3751
    @sankaresr3751 Рік тому +1

    Super bro...

  • @harihema1587
    @harihema1587 Рік тому +3

    Videos fast ga cheyandhi anna mi videos kosam waiting bro love you anna

  • @deepadeepu2739
    @deepadeepu2739 Рік тому +1

    🙏💐👌wow super video

  • @munagalashivaji9424
    @munagalashivaji9424 Рік тому +1

    Nice video brother.

  • @maheshchinta2114
    @maheshchinta2114 Рік тому +12

    మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ కలకాలం ఉండాలి అన్నా ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @NaveenHarika
    @NaveenHarika Рік тому +2

    Hi bro nen videos prathi okkati chusthunna miru malli kottaga eppudu video pedutharu ani wait chesthunna iam so happy miru video pettinandhuku..ilanti videos inkenno thiyyalani e videos inka mundhuku sagalani aa devunni korukuntunnaru.. take care bro

  • @Ramaiahramudu
    @Ramaiahramudu Рік тому +1

    Chala rojulaki video good bro

  • @genthilokesh8550
    @genthilokesh8550 Рік тому

    చాలా మంచి వీడియో చేశాను బ్రదర్స్ షాహిద్ నరేష్ సూపర్ వీడియో

  • @bhimumudiraj7521
    @bhimumudiraj7521 Рік тому +1

    Namo narasimha ha Swami chalati deevenalu mi paina vundali manchi anubhoothi kaligindi e video namo narasimhaya

  • @lakshmin6145
    @lakshmin6145 Рік тому +1

    Video 👌 villege vihari chanalki God bless 🙏🙏

  • @palledutulasi5106
    @palledutulasi5106 Рік тому +5

    Nice explanation shahid tammudu 🙏🙏🙏 Om Sri Lakshmi Narasimha Swamy ki jai

  • @sriyansh29
    @sriyansh29 11 місяців тому

    Meku comment chesanu but u already shooted the video ma inti devudu actually chala baguntadhi

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +1

    శ్రీ లక్ష్మి నరసింహ నమో నమః 🙏. ఒక మంచి వీడియో.

  • @kishorekumaar3416
    @kishorekumaar3416 Рік тому +1

    Very good informative & thanks

  • @sudheerakula3570
    @sudheerakula3570 Рік тому +1

    హాయ్ షాహిద్ సూపర్ ఉంది వీడియో
    హాయ్ నరేందర్ బ్రో

  • @YugaTeluguVihari
    @YugaTeluguVihari Рік тому +2

    Good video 👍👍👍👍

  • @kedharnathkummari1391
    @kedharnathkummari1391 Рік тому +1

    Super brother

  • @ASHOKPITTU-vr1vu
    @ASHOKPITTU-vr1vu Рік тому +1

    Super video

  • @archana_mudhiraj
    @archana_mudhiraj Рік тому +17

    Hi annayalu.this is aparna. I'm studying in medak.Then some of our friends came from near by Bidar.Recently they are said about this temple at that time we want to see this temple.but luckily I saw temple by ur video .....thank you so much and stay strong brothers ❤️.

  • @winfinithmahesh3752
    @winfinithmahesh3752 Рік тому +1

    Bro meru super

  • @phanidevarakonda6912
    @phanidevarakonda6912 Рік тому +1

    Hi bro super video

  • @mobul1017
    @mobul1017 Рік тому

    మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, దానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే బ్రదర్ షాహిద్, ఎలాంటి మతపరమైన ఆలోచనలు లేకుండా ఎంతో మర్యాదపూర్వకంగా సంబోధిస్తారు మీరు బ్రదర్, ఆ నరసింహ స్వామి దయతో ఈసారి నేను అహోబిలం గుడికి వచ్చినప్పుడు మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కలిసి పోతాను బ్రదర్....

  • @veluripadma2701
    @veluripadma2701 Рік тому +2

    Super anna waiting for this video

  • @jyothijyo209
    @jyothijyo209 Рік тому +2

    Super bro nice video 🥰👍👍👍👍☺️ take care

  • @naveennani6139
    @naveennani6139 Рік тому +1

    Hiii. Anna. Big. Fan. From. You

  • @narayanayekkanti8428
    @narayanayekkanti8428 Рік тому +2

    Super Anna video 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Lakshmi Narasimha Swamy variki na namaskar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥥🥥🥥

  • @vinayjoganpally1951
    @vinayjoganpally1951 Рік тому +3

    ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🚩🙏🏻

  • @harishmunige7197
    @harishmunige7197 Рік тому

    దేవుని అనుగ్రహం నాకూ కూడా ఉంటే నేనూ కూడా అన్ని పుణ్యక్షేత్రమూలను దర్శించుకోవాలని నా యొక్క కోరిక

  • @SSGUDAY
    @SSGUDAY Рік тому +1

    Big fan bro

  • @chapadijwala3768
    @chapadijwala3768 Рік тому

    Anna nennu devudu challaga chusthadu ne manchithanam🙏 ne matalu chala chala baguntai nuv super Anna neku challa manchi punyam dhakkuthumdhi Anna 🙏🙏🙏🙏

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Рік тому

    Chala manchi video chesaru annaya ,,mem vellaleka poiena jala Narasimha swami Dharshanam🌺🌺🌺🙏🙏🙏 kalpincharu Tnq annaya

  • @republicindiacoins
    @republicindiacoins Рік тому +1

    Nice video. Jai Hind

  • @srimahi131
    @srimahi131 Рік тому

    Mee vedios chala chala chala baagunnai..... Grate vedios... 👌👌👌👌👌👌😍😍😍

  • @azeezs8846
    @azeezs8846 Рік тому

    Nice shahid bhaiya india want untiy 🇮🇳🔥💚❤️💚❤️❤️💚❤️💚❤️💚❤️❤️❤️💚🔥

  • @bhaskarD9431
    @bhaskarD9431 Рік тому +4

    Super video Anna 👍😍😍😍

  • @adepuloukya
    @adepuloukya Рік тому

    Chala chala chala bagundhi.... Video brothers

  • @mounikamouni9011
    @mounikamouni9011 Рік тому

    Tq annaya nice video anni videos chusthamu your gret 🙏🏻🙏🏻🙏🏻👌🏼

  • @user-spwc
    @user-spwc Рік тому

    బాగుంది లైక్ కూడా కొట్ట..,,,,,☺️☺️

  • @prasanthreddytallapureddy542
    @prasanthreddytallapureddy542 Рік тому +1

    సూపర్ అ న్న

  • @shobharani6811
    @shobharani6811 Рік тому

    మేము అదృష్టం చేశాం అన్న మి వీడియో లు చాల బాగా ఉంటాయి.

  • @eshwar1923
    @eshwar1923 Рік тому +5

    Waiting ..... Anna nee video kosam ❤️‍🔥, finally u are here 😍😍😍😍

  • @ramawovenkivenkatesh2181
    @ramawovenkivenkatesh2181 Рік тому +1

    Love u village vihari channel ❤❤video mathram super Shahid garu 👌👌

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Рік тому

    హాయ్ తమ్ముడు
    నువ్వు గ్రేట్ తమ్ముడు 🌹👌👍

  • @rajugraju3445
    @rajugraju3445 Рік тому

    జై నరసింహస్వామి సూపర్ అన్న

  • @sangeethageetha2056
    @sangeethageetha2056 Рік тому

    చాలా బాగుంది అన్న super , ,, ఆ🙏🙏, 👌👌

  • @sangareddyreddy2278
    @sangareddyreddy2278 Рік тому

    Chala thanks Anna e gudi gurinchi andariki teliyajesinadhuku

  • @prakashjarupula8459
    @prakashjarupula8459 Рік тому

    Chala baagundi Anna...Super Inka elanti videos enno cheyali meeru

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 Рік тому

    Adbhutam ga undi👌🙏🙏🙏🙏

  • @rameshprabhas5226
    @rameshprabhas5226 Рік тому +1

    Nice video 👌♥

  • @parvathidevi8055
    @parvathidevi8055 11 місяців тому

    Pattuvafalani vikramarludi laekka Ganapatini chaeravu i already told to u that ur a great dare n dasing real Hero 👌👌👌👍👍👍👍👍

  • @udaykiranreddykunreddy7464
    @udaykiranreddykunreddy7464 Рік тому +2

    Anna ne videos 📸 super anna amazing 😍 unati lvu 🖤 annaya

  • @SYEDMUNNA-ol3vf
    @SYEDMUNNA-ol3vf Рік тому

    Superrr video shahid.. Video amazing ga undi.. Take care shahid and Narendra..

  • @dasu17
    @dasu17 Рік тому

    Super Shahid chaala bagundhi

  • @avinashwinidevasani5745
    @avinashwinidevasani5745 Рік тому

    Woww super excellent god water chala bagundi... vellatam ante maku bayam water lo . kani chalaaa bagundi videos . Chala days tharvatha oka manchi videos pettaru thankyou sir ❤️❤️💯🌹😍😍💐💐

  • @thummalapentaharipriya9075
    @thummalapentaharipriya9075 Рік тому

    Super anna

  • @lalithayadav
    @lalithayadav Рік тому

    Bidar narasimha swamy very power full🙏🏻🙏🏻anna memu veltu untam 🥰🥰🥰

  • @srikanthsri8899
    @srikanthsri8899 Рік тому

    How superb bro 😍💞 ma family devudu bro mem challa sarlu velinam e temple ki challa baga chupinchav miru ma side ravadam great bro thank you so much bro ❤️🙏🏻

  • @gaddapunavaneetha7701
    @gaddapunavaneetha7701 Рік тому +1

    Manchi manchi temples chupestunnamduku chala tq anna😊

  • @mounikamouni9011
    @mounikamouni9011 Рік тому

    Chala bagutundi temple memu chala sarlu vellinam real ga anukunna korika neravethundi chala power full swami

  • @mrajeswar8589
    @mrajeswar8589 Рік тому

    Super bro. Ilaage marenno videos teeyali. Gud luck. 👍

  • @sangeethareddy5297
    @sangeethareddy5297 Рік тому

    Akadaki nenu velayanu chala bauntunadi thanku so much annaya lopala chala bauntunadi nilalo jai narshima swami 🙏🙏🙏🙏

  • @vigneshvv219
    @vigneshvv219 Рік тому

    👌bro meeru chese videous chala baguntunnai

  • @alekhyareddy4456
    @alekhyareddy4456 Рік тому

    Tq u so much videos anayyalu

  • @nanibangaram8667
    @nanibangaram8667 Рік тому +4

    Jai laxmi narasimha swami.. 🙏🙏🙏🙏🙏🙏

  • @munagalashivaji9424
    @munagalashivaji9424 Рік тому +1

    You are good boy. God bless you n give strength to do more videos. Good luck Shahid.

  • @nareshbhupathinareshbhupat9309

    Jai. Narasimha Swamy

  • @talarisurendar609
    @talarisurendar609 Рік тому +2

    hi Anna super video 📸 Happy

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 Рік тому

    Nice video bro chala chala bagundhi

  • @rajininerella5574
    @rajininerella5574 Рік тому

    Antha adrustam anna needhi anni dhevuni gudilu chusthunnav mee dwara memu tq bro 😍😍

  • @sunithapottur8724
    @sunithapottur8724 Рік тому

    I like 👍 👌 thanks for both of you for a lovely video

  • @saiaslam9852
    @saiaslam9852 Рік тому

    Assalawaleku bhiya great work OM sri narsimha

  • @NaveenKumar-dk5jp
    @NaveenKumar-dk5jp Рік тому +1

    Hi anna bagaunava anna

  • @poojagajaram9282
    @poojagajaram9282 Рік тому

    Thankyou bro Bidar ma ammamma vaalla village
    E temple chala mahima gala temple

  • @somasekhar2052
    @somasekhar2052 Рік тому

    memu choodaleni pradeshalu Enno choopisthunnaru . Tq very much bro 🤜

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    Shahid garu memu karnataka vallayina ee chudadaaniki kaledu epudu pota mante health problem age kuda ayindi mee dwara memu darshanam chesukunnamu meku adevudu sallaga kapadani god bless you babu

  • @ravalithotte2853
    @ravalithotte2853 Рік тому +1

    Nice video

  • @bsrikanth4310
    @bsrikanth4310 Рік тому +4

    Super bro im always support with you brother all the best😍💙

  • @narsimulu9367
    @narsimulu9367 Рік тому

    Oo my God bidar to my village just 45km Meru vastunaru ani telstey memalni meet aye vani
    But ur all video's beautiful in UA-cam channel 🤝

  • @hobaleshahobalesha2336
    @hobaleshahobalesha2336 Рік тому

    Hi bro thanks youvar information super pleases aflhoding you super ❤️❤️👌🙏🙏🌹💐