symptoms and sighns of kundalini awakening 🙏/eye opening video very valuable information 🙏🌺
Вставка
- Опубліковано 5 жов 2024
- #trending #viral #spiritual #bhakthisamacharam #bhakthitv #భక్తిమార్గం #spiritualawakening #daivabhakthi #bhakti #devotional #spirituality #devotion #kundaliniawakening #kundalini #kundalibhagya #aadhyaatmikgyan #aadhyatmik #chakrahealing #chakra #cleaning
మూలాధారం ఓపెన్ అవ్వాలంటే....
సుబ్రహ్మణ్య స్వామి వారు + శని భగవాను ల అనుగ్రహం వుండాలి. ఎందుకంటే దానికి అధిపతులు వారు ఇద్దరూ. మన పూర్వ జన్మ పుణ్య / పాప కర్మల ద్వారా అది కలుగుతుంది. లేకపోతే అటువైపు ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఎంతో కాలంగా భక్తి శ్రద్ధ లతో చేస్తే... అప్పుడు వారి అనుగ్రహమ్ వల్ల మనకు దారి కలుగుతుంది. ఒక చక్రం తరువాత ఒకటి అన్ని షట్ చక్రాలు తెరుచుకుంటాయి. మనకు మోక్ష ప్రాప్తికి సిద్ధం.. మంచి వీడియో ఇది
మీరు చెప్పిన లక్షణాలన్నీ నాకు ఇంచుమించు ప్రతిరోజూ జరుగుతున్నాయి.మంత్రం కనపడింది
Thadhasthu
శక్తి మూలాధారం లో నిద్రాణంగా ఉంటుంది,,, 2 ఆ శక్తి ఊర్థ్వ గమనం లో కప్పలాగా,, చీమనడక లాగా,, పక్షి లాగా, పాము లా,, పోతుంది,, ద్యానం లో నే ఇది జరుగు తుంది,,
అమ్మ మీరు చాల బాగా చెప్తున్నారు
Thank you Jai sanatan dharm
నాకు భక్తి జ్ఞాన మార్గం రెండు కలిపి సాధన చేసాను, నాకు గాయత్రి మంత్రం కనిపించింది
Thank you so much, valuable information 🙏🙏🙏
Your videos great madam thank you.
Chal baga chepparu talli
Nijam medam
Janalu educated aite ne meeru cheppedi baga ardam cheskogalaru janalu chedualavatlaku alavatupaddaru. Spiritual words ni ardam cheskuntara thagupothijanalu
Thank you very much for the information.
I
Subscribed channel
అమ్మ నీకు కోటి కోటి ధన్వవాదాలు🙏🙏
Naku chaala symptoms jarigaayi.....Thank you so much for your valuable information
Thank you so much madam
Very nice video
నమస్తే అమ్మ నాకు కూడా ధ్యానంలో ఉండగా వారంరోజులు అప్పుడే నవ్వడం అప్పుడే ఏడవడం జరిగింది కృతజ్ఞతలు అమ్మ 🙏🙏
Thank u madam ( Guru maa) for ur valuable information🙏🙏🙏...
excellent analysis
Om Kalabhairavaya Namaha🙏
అమ్మా. మీకు. కొటికొటిదన్యవాదాలు
శంభో శంభో శంభో
its true ❤
చాలాబాగా చెప్పినావు తల్లి. వందనాలు.
Supr mam 🙏🙏
మీకు అయిందా...
Total right
Om Namo Narayanaya ♥️🙏
Yes 🌹 tq tq so much ma'am 👌👍🙏❤🌹💖
శివుడు ఏవో కొన్ని మాటలు నాతో మాట్లాడుతున్నట్లు, నా కాపాలం నుదురు మీద ఏవో రాస్తూన్నట్లుగా నాకు కనిపించింది,,నాలో ఏవో సంగీత వాయిద్యాల శబ్దం వినిపించింది, కలియుగం అంతం కనిపించింది, అసురులను నేను కత్తులతో నరుకుతున్నట్లు ధ్యానం లో సాక్షాత్కారం అయ్యింది, ఆజ్ఞా చక్రం లో నీలం రంగులో రెండు నేత్రాలు ఆకారంలో కనిపించాయి, పాము శబ్దం వచ్చింది,
భూమి ధ్వంసం ఎలా జరిగింది?
🙏
Chinnamasta devi namaha
🙏🏻🙏🏻🙏🏻
Nijamey
THANKS MADAM,NAMASTE 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Vibrasonswillcome❤❤❤ 5:50
నాకు మీరు చెప్పినవాటిలో చాలానే జరిగాయ్
Miiru cheppinavi hundred persent correct. Naaku kaligina anubhavalu evarini adigina emdukilaa jarugutondani. Miivalla sandehalu nivritti ayyaYi ivanni neenu experience podaanu. Inkakonni vi. Yi li
Vunnaayi anyway tks
Chala.chala.tynks.amma.chala.baga.cheparu.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
జై శ్రీ రామ్
Book tour చెయ్యండి....❤waiting అమ్మ ❤
Jai srimannarayana
Thank you medam thank you univars ❤❤❤❤❤
Thank u madam 🙏
ధన్యవాదాలు
Super medam thank u
Haa
Thank you so much madam 🙏❤
🙏❤️
Recently I came to know from this channels about kundali , but unknowing I am doing past 27 years =no one told me about mediation kundali activation , I did with bhakti mediation , I am vegitarian 8 months in year , now I am surprised to hear from you and other channels - and same syntoms I had as what you Informed now - all this meditation kundali activation I did unknowingly ,no one told me , and i too communicated with lord balaji swamy in sleep
Yes
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
🎉🎉🎉🎉
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Thanks mam exlent wonderful your speech work akka naku kuda same ilage jarigindi meeru cheppinvanni naku jarigindi kani naku ye guruvu leru naku soul cheppindi chesttunnanu intlo ne vuntanu baitiki vellanu nenu Muslim ni naku sivudu durgamma ramudu andaru kanipistaru nato kalalo swayamga matladutaaru
Thank u so much amma❤🙏🙏
It's true
Jai hindh
Hi akka hwru valbule information akka
Fine naana ❤️
Miru plz reels ekkuva spread cheyandi make reels more about this kind of videos thank u
Ok🙏❤️
Mam sam views
Ibcmng strong in this aspect
Naku kuda body telikaga ayinattu ayindi Amma..
Anahata chakra ki yoga meditation process video madam pls
Ammaa meeru cheppina Anubhavaalamu pomdadam saamanyaవిషయం కాదు .koti mandilo okariki sadhyam avutumdi
Naku chala symptoms Vachayamma naku kundali Activate iyyindi nenu lalithamma Bakthuralini chaala baga chepparu thank you so much for your support of the
Knowledge❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏
Om namashivaya.thank u Amma me information ki meru chepinatlu Naku jaruguthundi e symptoms Naku epudu jaruguthunee.na Peru baleshwari
Thank s akka chaalaa manchi vishyalu chepthunnaru, my name is samatha మీతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అంటే ఎలా అక్కప్లీజ్ రిప్లై మీ
Amma durgmma stotrlu parayana chestunna pratisari body tho patuga tala kuda giragira tiripotudi. Endukani ? Repy ivvandamma.ple.
Kala bhairava manthram Guruvu tho upadesam Pondali
Anthe Kani
Kala bahirava astakam Cheyya vachchu
నేను పడుకున్నప్పుడు ఒకరోజు కలలో నాకు ఉపదేశం అనేది జరిగింది, శ్రీరామరాజ్యం , అని మంత్రపదేశం జరిగింది ఇది నిజమేనా దీనిని మంత్రపదేశంగా తీసుకోవచ్చా
ఆరోజు శ్రీ రామ రాజ్యం సినిమా ఏమైనా చూసారా
Nenu manthrajapam poojalu chesthaanu puraanaalu chaduvuthaanu naaku green colour snake white snake melikalu vesukoni kanabadithe meening yentandi 54 years naaku nenu nv thinanu
Nenu gayantri mantram japam cheyalekapothuna please help cheyandi
Amma miku ammavari darshanam ela aiendi em matladtundi mitho plz oka video cheyandi amma
Madam, kundalini activation ఏ టైంలో అయినా చేయవచ్చా?
Namaste maa naaku 2days back night nidralo sahasraram lo 30seconds patu pamu thiriginattuga vachindi
6:07
Madamgaru garu nakuda ela ayindi
A time lo dhanam chasthay manchidhi morning daily chayala Amma nanu start chadham Anukuntunna chappandi please
Pamu kanipistondi amma koncham bayaga vontonde. Na chuttu avaro vonnatlu anipistonde amma dyanum lo ala avatam valla bayatakivachestuna
Amma yoni bagam jundi boddu varaku oka sparsha vastundi body pulakistundi challaga midaki potunatu anpistundi edi kundalini shakthi yena today pournami lalitha sahasranamalu chadivi dyanam lo kurchuna now ela avtundi amma
Medam ok ok
Nakaite naa mind tappa nody ssalu ledemo anipinchedi.test chesu kotaniki fingers kadipi chusi kunde daani .vere lokalali varu ganeshudu,radha devi kanipincharu.guru mata ame evaro teliyadu sivuniki abhishekam cheyi pattukoni teesu kelli cheyinche vaaru.veeru photo lalo vunnattu kanipinchaledu. Vari lokaalu pournami kantulatone nadustunnattu kanipinchayi.ia enno anubhavaalu.
Aghoralaku nonveg thinna kundalini activate avutundhi amma..ammaravarito varu directuga matladutaru...
వాళ్లు చాలా సాధనలు చెస్తారు మనం అవి చేయలేం
Japam chesthunnapudu nudhitina bottu pettukunna place lo nokkinattu anipisthundhi amma . Edhi endhuku kaluguthundhi telisina varu reply evvandi
మూలధార చక్రం block ayithe స్నేక్ laga body ఊగుతదా లేదా కుండలిని awakening ayithe ఊగుతదా rply ఇవ్వండి
Awaking start అయితే ఊగుతుంది
ధ్యానం చేసేటపుడు శరీరం ముందుకు వెనుకు ఊగుతుంటాధి మేడం
కరెక్ట్
Avunu andhi
Meeru enni years nundi dhyanam chesthunnaru
Naakukuda alane vuntundhi
Kundalini awakening start అయింది @@AnushaAnu-x5k
నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఒళ్ళంతా చీమలు పాకినట్లు ఉంది ఇప్పుడు నేను ఏ స్టేజి లో ఉన్నాను
Nakuda lavuga autunnattu anipistundhi chala lavuga ayipotunnattu eede naku artam ayyedhi kadhu ippudu mi valla telusukunna
total ga inka 21 rakala siddhulu kalugunu
alanti vyakhthi ni choodaga ne
manava mariyu dyva samooha sakhulu anni yu
mryada nu ichedaru
kshudbadha kooda kontha thagguthoo
dehamu amrutheekaranamu nu pondedaru
jnamu kaligentha varakoo ilanti vanni
cheppuchoo vundunu
prasantha tha koraku
manasu vedaku laduchoondunu
chivaraku om / aum anu dhani
prthi dwani tho bhoomi aakasam daddharillu natlu vinipinchunu
prathi di nee kali krinda naligipothundemo annatlu kooda bramalu leda anubhavam kaligi
okkokkappudu vunna chotunundi kooda kadal isthamu leka povuchundunu
ala ee sthithi continue avuthoovunnatlayithe
nee aakarame anthata vunnatlu gocharamay
nee roopame neeku .eduru agunu
appatiki adiye brahma sakshathkaram kani
danni vivekulu vinayamu tho sweekarinchi
jnanula vale melaguduru
ela ante shirdibaba vale
mari kondaru
ahamkaram tho thane bramham ani virraveeguduru siddulanu velladinturu
marala venaka chathikila padedaru
9502859037
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.. అమ్మ మీరు కొన్ని నక్షత్రాలు కనిపించాయి అన్నారు కదా.. నాక్కూడా సెమ్ అలాగే కనిపించాయి అమ్మ. నాకు ఒకరోజు ఆరోగ్యం అసలు బాలేదు అప్పుడు నేను శ్రీచక్ర మాత్రం విని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ మొత్తం నక్షత్రాలు కనిపించాయి నాకు చాలా ఆచ్చర్యం అయ్యింది అలా 2 mints చూసా 🙏🙏🙏🙏🙏 ఇది నిజంగా నా అనుభవం 🙏🙏🙏 plz రిప్లై ఇవ్వండి అలా ఎందుకు వచ్చాయో
అది భగవత్ శక్తి అండి మీరు చక్కగా పూజ చేయటం ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవటం ఇంట్లో నామ జపం కీర్తనలు పాడటం అప్పుడప్పుడు అమ్మ కి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించటం ఇవన్నీ ఇంట్లో భగవత్ శక్తిని పెంచుతాయి. ఇంకా మరెన్నో అనుభవాలు చూడొచ్చు. 🙏❤️
@@chudamani812 ❤️❤️❤️
నమశ్శివాయ.... అనే మంత్రంతో కుండలిని.... జకృతి చేసుకోవచ్చా దయచేసి చెప్పండి
Yes kundalini awakening అవుతుంది శాఖాహారం తీసుకోవాలి బ్రహ్మాచర్యం పాటించాలి
చేసుకోవచ్చు
అమ్మ నాకు గురువు లేరు అమ్మ. బ్రహ్మమూహూర్తంలో మొదటగా గణపతి స్తోత్రం 11 సార్లు చేసిన తర్వాత అమ్మవారి నామాన్ని జపము చేస్తున్న అమ్మ, ఇది Correct నే అమ్మ?
అక్క నాకు మంత్రాలు వినిపించాయి కానీ 4 5 నెల నుండి వినిపించడం లేదు ఎందుకు
నేను రామనామం జపం చేస్తున్నాను జపం మొదలు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది తర్వాత ఉన్నటువంటి విపరీతమైన వేడి వస్తుంది మొదటి మధ్యలో నొప్పి విపరీతంగా ఉంటుంది తలంతా ఏదో పాకినట్టు అనిపిస్తుంది తల పైన విపరీతమైన నొప్పి వస్తుంది
Food veg చలవ చేసే fruits vegetables తీసుకోవాలి
Madam nenu friends ni vadilesanu vantariga unnadabiddi avtundi silent ga untunnanu time weast vheyyabuddi kavatam ledu divine masters kalalo kanipistunnaru ramudu kri
Reply cheppandi madam
రోజుకి ఎన్ని గంటలు సాధన చెయ్యాలి
ఏ సాధన అయినా మనం చేయగలిగినంత సేపు మాత్రమే చెయాలి బలవంతంగా చేయకూడదు. 🙏
Madam. Nenu manushulani . Intini gurthupaduthunnanu. Konchem satvikam ga avithunnanu. Inka shivering vastundi. Navvu and edupu vastunnayi. Miru use chesina paamu naku ekkuva sarlu kanipinchindi..laavu ga and sannaga anipinchindi.meditation loh naku oka health problem cure ayyindi
@@sagarsai6498 very good 👍 continue to your spiritual journey 🤗
❤️❤️❤️❤️❤️❤️ఇప్పుడు నాకు ఎందుకో ఎటు చూసిన శివనామం శివ పార్వతులే కనిపిస్తున్నారు.. అసలు నేను నా జీవితంలో శివయ్యకి పూజా అనేదే చెయ్యలేదు 😞😞😞😞😞..కానీ ఇప్పుడు ఆయన తప్ప ఎవరు కనిపించడం లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో తలియజేయగలరు 🙏🙏🙏🙏🙏plzzzzzz
మీకు కనిపించే శివ పార్వతుల ను అడగండి వాళ్ళే చెప్తారు 🙏❤️
@@chudamani812 తప్పకుండ అండి.. రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏
@@dfdf937 alage andi 😊.. TQ
Madam pamu swapnam vastu, kalalu vastu kalalu vastuniyi
Good dreem ఎప్పుడయినా మన thinking positive గా ఉంటే ఏం కాదు think positive 🙏❤️
🙏 Naku mening theliyani language lo vasthayi avi nijamena🤔
Mam naku one month nundi meditation lo okasari patteelu mattelu pettina paadam kanapadindi aythe na brahma anukunna malli intlo poojagadilo deepam petti pradakshina chestunna kallumuskoni malli ammavari gold paadam malli kanapadindi ila 3times kanapadindi ...Deeni artham emiti cheppandi... lakshmi devi anugrahama enti cheppandi
అమ్మ మిమ్మల్ని అనుగ్రహించింది అని అర్థం. మీరు నిష్టతో ప్రేమా విశ్వాసంగా అమ్మకి పూజ చేయండి అనుభూతి ఇంకా పెరుగుతుంది ❤️🙏
Chachinapamu kadamma ,nidravastalo undi anali
అవును అండి 🙏❤️
సాత్విక ఆహారము,, రెగ్యులర్ ధ్యానం ( శ్వాస మీద ద్యాస) చేయాలి,,,, అంత ఈజీ కాదు, సాధన నిరంతర చేయాలి
Amma naku poojalo kurchunapudu 🐍 nilabade kanepichedi
Enduku Ella kanepichedi chaputara Andi
Naa age 37yrs,Kundalini jagruthi sadhana cheyali antey samsara jeevitham vadhileyala andi
నిత్యం భగవన్నామాన్ని స్మరించుకొండి సన్యాసం అవసరం లేదు