దేవరకొండకిల్ల యొక్క పూర్తి వివరాలుఇంతవరకు ఎవరూ చుపించనిది Complete details of Devarakonda Fort

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2023
  • Complete details, secrets of Devarakonda Fort, which no one revealed till now||దేవరకొండకిల్ల యొక్క పూర్తి వివరాలుఇంతవరకు ఎవరూ చుపించనిది
    #గమ్యం అనిల్ #gamyam anil#nagarjunasagar #devarakonda #nalagonda #devarakondafort #forts #golkondafort #srisailam #gamyam #rachakondakilla#forts telangana#forts india#fort of devarakonda#devrakonda fort#intresting fort#history of fort#14th century fort#velamaforts#recharlaforts#padmanakaforts#recherla padmanayaka forts#gamyam traveller#gamyam vlogger#gamyam devarakonda#gamyam anilhari#anil gamyam#full details of devrakonda fort#devarakonda Killa full details telugu#devarakondaKillaGutta#devarakonda movies# telugu devarakonda history
    అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల అవసరాల కోసం ఆరు డ్యాం వంటి నిర్మాణాలు, అయిదు వరకు చెరువుల నిర్మాణాలు మనకు ఈ కోటలో కనిపిస్తాయి. శత్రువులు నెలల తరబడి కోటను చుట
    ప్రస్తుత పరిస్థితిసవరించు
    ఎక్కడున్నదిసవరించు
    హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వ
    లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు.
    అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల అవసరాల కోసం ఆరు డ్యాం వంటి ని.
    గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనానాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన భేతాళ నాయకుడు సంతతి వారు దేవర కొండ రాజ్యాన్ని స్థాపించి నట్టుగా చారిత్రిక ఆధారలను బట్టి తెలుస్తున్నది. వీరి తరంలో రెండవ మాదానాయుడు కాలంలోనె దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఇతనికాలంలో దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది. ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ ధుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.
    పద్మనాయక రాజులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు 195 సంవత్సరాలపాటు పాలించారు. నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు, దేవరకొండ రాజ్యాన్ని 150 సంవత్సరాల పాటు వారు పాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొని పాలించినవారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజులలో 6వ తరం వాడైన ఎర్రదాచమనేని మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు చారిత్రక కథనం. ఈ తరం తరువాతి వారైన సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో పాటు 3వ మాద నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు.[2]
    విశేషాలు
    సవరించు
    దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు కొండల ప్రాంతాల నడుమ సుమారు 520 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి ఉంది.[2]
    కాకతీయ రాజుల ఏలుబడిలో దేవరకొండ కోట చాలాకాలం పాటు ఉంది. కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాచకొండ కోటతో పాటు దేవరకొండ కోటను కూడా వారు తమ వశం చేసుకున్నారు. సుమారు 1230 సంవత్సర ప్రాంతంలో దేవరకొండను ఆధారంగా చేసుకొని కాకతీయులు తమ రాజ్యపాలనను గావించారం. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక విధాలుగా తీర్చిదిద్దబడింది. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు ఉన్నాయి.
    ఈ కోటలో ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు ఉన్నాయి. పూర్తి గ్రానైట్‌ రాయితో చెక్కబడిన 9 ద్వారాలపై అనేక కాకతీయుల రాజ చిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి. 9 ప్రధాన ప్రాకారాలు మాత్రమే కాకుండా కోట లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు.
    అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల అవసరాల కోసం ఆరు డ్యాం వంటి నిర్మాణాలు, అయిదు వరకు చెరువుల నిర్మాణాలు మనకు ఈ కోటలో కనిపిస్తాయి. శత్రువులు నెలల తరబడి కోటను చుట్టుముట్టినా నీటికి కొరతలేకుండా ఇన్ని నీటి నిర్మాణాలు ఈ కోటలో అలనాటి రాజులు చేపట్టటం గొప్ప విశేషం.
    కోటకు 360 బురుజులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలున్నట్లు ఆధారాలున్నాయి.

КОМЕНТАРІ • 21

  • @Sumanrealstett
    @Sumanrealstett 10 днів тому

    తమ్ముడు వీడియో చాలా స్పీడ్ గా ఉన్నది ఒక వీడియో తీస్తే దానికి సంబంధించిన విషయాలు అర్థమయ్యేటట్టు చూపించాలి

  • @nagarjunachary5630
    @nagarjunachary5630 13 днів тому

    దేవరకొండ కోట ❤

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 Місяць тому +1

    0m namha sivaya guruvey namaha 🙏🕉️🙏

  • @valamalanagaraju4299
    @valamalanagaraju4299 Рік тому +4

    సార్ మీరు గ్రేట్

  • @MohdFaraz-kq6pg
    @MohdFaraz-kq6pg 2 дні тому

    ❤❤❤❤💥💥

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz 7 днів тому

    నీ డబ్బింగ్ పార్క్ తమ్ముడు చాలా బాగుంది నేచురల్ గా ఉంది ఆ టైపు గానే మాట్లాడాలి

  • @bhaskarmailaram2686
    @bhaskarmailaram2686 6 місяців тому +3

    విడియో చాల స్పీడ్ వుంది అర్ధం కావటం లేదు

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 Місяць тому +1

    Velama veerudu recherla singama nayakudu Padma nayakulu

  • @jejalasaiprasad4102
    @jejalasaiprasad4102 Рік тому +2

    superoo super mind blowing 🥰🥰🥰🥰🥰

  • @nenavathbalaji3263
    @nenavathbalaji3263 Рік тому +2

    Nice

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 Рік тому +2

    నేను పుట్టి పెరిగిన దేవరకొండ నా జన్మ భూమి నా దేవరకొండ

  • @anjiking4498
    @anjiking4498 Рік тому +1

    Nice video bro

  • @syedabbas9353
    @syedabbas9353 Рік тому +1

    Nice content macha...

  • @anjikadari9391
    @anjikadari9391 Рік тому

    Hi bro mi video's challa manchiga untaye

  • @prakeshprakesh2728
    @prakeshprakesh2728 Рік тому +1

    Kamar Baga తెయలేదు

  • @pjoshjosh2356
    @pjoshjosh2356 День тому

    Manusulu epateki ethi .peche vada

  • @shaikshamir4206
    @shaikshamir4206 Рік тому +3

    super. grat. my. look. kuwit