క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2) కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ|| ఈ లోక ఘనత నన్ను విడిచినన్ లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2) నా సహోదరులు నన్ను విడిచినన్ యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ|| అంధకారంబు భువి నావరించిన రాజులు ఘనులు శత్రువులైనను (2) అగ్ని గుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ|| నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు (2) భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ||
పల్లవి :క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం || 2 || అ:ప : కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారి || 2 || 1. ఈ లోక ఘనత నన్ను విడచినన్ లోకస్థులెల్లరు నన్ను విడచినన్ || 2 || నా సహోదరులు నన్ను విడచినన్ యోసేపు దేవుడే నా సహకారి || 2 || || క్రైస్తవ జీవితం || 2. అంధకారంబు భువి నావరించిన రాజులు ఘనులు శత్రువులైనను || 2 || అగ్ని గుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి || 2 || || క్రైస్తవ జీవితం || 3. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహయకుడు || 2 || భారం నాకెందుకు వ్యాకులమెందుకు ప్రభు ప్రజలతో నే కీర్తించెదను || 2 || || క్రైస్తవ జీవితం || 4. బురశబ్దంబు మ్రెాగెడివేళ శ్రమలొందిన నా ప్రభుని చూచెదను || 2 || ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ || 2 || || క్రైస్తవ జీవితం ||
Asher garu మీ స్వరం దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం.. మీరూ యే పాట పాడిన కూడ అది మనసుకి యెంతో ఆదరణ కలిగేదిగా ఉంటుంది...దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకోవలని మనస్పూర్తిగా దేవుడిని వెడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
👉Thank you for video💝 🙏Please Upload more videos🙏 🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
నా విశ్వస ప్రయాణంలో నన్ను ధైర్యపరచి.. క్రీస్తు మీద మరింతగా ఆధారపడుటకు ఈ పాట ఎంతో ప్రభావితం చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మీ ద్వారా వినడం సంతోషంగా ఉంది. థాంక్యూ బ్రదర్. 💐💐💐💐
Praise the Lord anna God bless you yesayya prabhava tandri parisudduda paraloka mandunna naatandri vandanalu yesayya Amen Amen Amen🙏🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Lyrics of this Song was owesom meaningful amazing 🙏🙏🙏🙏🙏🙏 Singing the Song owesom beautiful.God bless you abundantly Still more than more and more.Thanq Jesus 🙏🙏🙏🙏
Plz pray for 2012dsc first list candidates to fight with a. P. Govt to get teacher post. My husband belongs to this dsc, his name is ramanjineyulu. Plz pray for him
This song has a memory of my childhood tat my mom made us learn it to sing in couple of days with out seeing when it was released. tq u for recording it
Praise the lord 🙏 hallelujah God bless you brother very good song Prabhu mimulanu devinchunu gaka amen God bless to all brathars and sisters God bless to all India's amen thank God Jesus Christ balsh to all amem
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2) ||క్రైస్తవ||
ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ||
అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను (2)
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి (2) ||క్రైస్తవ||
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు (2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) ||క్రైస్తవ||
పల్లవి :క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
|| 2 ||
అ:ప : కష్టములు వచ్చిన నష్టములు
వచ్చిన
యేసు ప్రభువే నా సహకారి || 2 ||
1. ఈ లోక ఘనత నన్ను విడచినన్
లోకస్థులెల్లరు నన్ను విడచినన్ || 2 ||
నా సహోదరులు నన్ను విడచినన్
యోసేపు దేవుడే నా సహకారి || 2 ||
|| క్రైస్తవ జీవితం ||
2. అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను || 2 ||
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి || 2 ||
|| క్రైస్తవ జీవితం ||
3. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహయకుడు || 2 ||
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదను || 2 ||
|| క్రైస్తవ జీవితం ||
4. బురశబ్దంబు మ్రెాగెడివేళ
శ్రమలొందిన నా ప్రభుని చూచెదను || 2 ||
ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ || 2 ||
|| క్రైస్తవ జీవితం ||
Praise the lord
🙏❤️
Super song Anna
Supar song Anna. Prise lord A!a
Jj
Asher garu మీ స్వరం దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం.. మీరూ యే పాట పాడిన కూడ అది మనసుకి యెంతో ఆదరణ కలిగేదిగా ఉంటుంది...దేవుడు మిమ్మల్ని ఇంకా బలముగా వాడుకోవలని మనస్పూర్తిగా దేవుడిని వెడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
నిజమే, నేను ఈ మధ్యనే వింటున్నాను..పరిశుద్దాత్మ నింపుదలతో పడుతారు. విన్న పాటలే అయిన మళ్లీ హృదయం kafilistunnayi.
Praise the lord ayyagaru
The man who played keys is wonderful ❤️
Praise the Lord bro
john pradeep
@@vijethakannedara6610 .
@@vijethakannedara6610 right
Vandanalu amen 🙏🙏🙏🙏😊
❤❤❤
Hallelujah
Excellent singing, what a meaningful full song
👉Thank you for video💝
🙏Please Upload more videos🙏
🌟దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమెన్🌟ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై యుండును గాక.
నా విశ్వస ప్రయాణంలో నన్ను ధైర్యపరచి.. క్రీస్తు మీద మరింతగా ఆధారపడుటకు ఈ పాట ఎంతో ప్రభావితం చేసింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మీ ద్వారా వినడం సంతోషంగా ఉంది. థాంక్యూ బ్రదర్. 💐💐💐💐
Praise the Lord 🇨🇦 🙏
@@Michaelsoma😮😢
Anna bagunara praise the lord
Anna e song vinte Malli Malli vinali anipustundi
Glory to god super song so many year's once again listen
💐💐🌹🌹🌺🌺
Hat's of music team wonderful play
🎉🎉
Exllent singing godblessyou Babu
K Luis pl pl p po 6th
అన్న 🙏🙏బాగున్నావా
Yes lord 🙏 amen 🙏
❤
Worndarful
Mi songs tho mesegas tho marpu vastundi anna
Prise the lord anna
Thankyou brother
Praise the Lord anna God bless you yesayya prabhava tandri parisudduda paraloka mandunna naatandri vandanalu yesayya Amen Amen Amen🙏🙏🙏😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Meaningfull song .... praise God
All glory to our almighty God always Amen
Andariki Maranaatha
God bless you all Hallelujah Amen
Maranatha akka
@@manishamanda7889
Maranatha my dear chelli
Amen,,,,
Praise the lord sir 🙏🙏 from giddalur
Tq sir
❤ glory to God
All GLORY to GOD 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen, hallelujah ❤️🙏👏👏👏
Good Morning Praise the Lord 🙏🙏🙏🙏 Dr.Garu 🙏🙏🙏. thank full to you Dr.Garu 🙏🙏🙏
Wonderful meaning Annayya really lot of blessed and strengthen god bless you Annayya god prepares his revival
Super song anna I love this song
ప్రైజ్ద్ లార్డ్ బ్రదర్
Nice orchestra ....tabala vere level 🔥🔥🔥music is so attracting towards the song
Superb, yes this is my Motorial song
👌👌👌🙏🙏🌹🔥
Lyrics of this Song was owesom meaningful amazing 🙏🙏🙏🙏🙏🙏 Singing the Song owesom beautiful.God bless you abundantly Still more than more and more.Thanq Jesus 🙏🙏🙏🙏
Praise the Lord Asher Anna
Super music, super....
Very good Zion song Telugu
Praise the Lord 🙏 🙌✝️💞 thank you Jesus 🙏😇💓🔥🛐
Praise the Lord. Super super super song. God bless you and your family members
Praise the lord Brother sadaiah sangareddy
ఈ సాంగ్ నాకు చాల ఇష్టం బ్రదర్, కానీ ఈ సాంగ్ సూపర్ గా పాడారు బ్రో 👍👌❤️🩹🙇🖇️🙏🙏
Praise the Lord Anna one of my favourite song
Nice song anna
Superly sang, Glory to God.
praise the lord brother 🙏🙏 ammaku ee song chala ishtam❤️❤️
Praise. The. Lord anna
Amen 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord anna 🙇♀️🙇♀️🤝🤝👌👌song
Excellent brother
Praise the lord brother super song yerushalem prardanamandiram kondepi syam God bless you ministry amen
Upload chesina variki vandanalu superb singing
Master of keys loved it 😍🤩🥳
Nice song brother
Plz pray for 2012dsc first list candidates to fight with a. P. Govt to get teacher post. My husband belongs to this dsc, his name is ramanjineyulu. Plz pray for him
👌👌👌👏👏👏👏👏
Well done,Nice singing
ఈ song మా అత్తమ్మకు చాలా చాలా ఇష్టం brother 🙏
Praise the lord brother 🙏
Blessed voice n lyrics brother 🙏
😍😍🤗♥️♥️♥️
Preise the lord anna 🙏 worndarful songs 🙏🙏 amen
🙏
Praise the LORD brother...All glory to God
Nice song brother press the lord
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord Anna....
Prakash
Bethany Prayer house,.. LIG,BHEL..
Praise the Lord
Praise God bless ubro
Anna song chala Baga padanaru anna e song ante naaku chaala estam anna e song nenu paduthanu anna naaku chala adupu vastandhi e song paduthunte
Praise the lord Jesus 💖🙏
This song has a memory of my childhood tat my mom made us learn it to sing in couple of days with out seeing when it was released.
tq u for recording it
🙏🙏🙏🙏
God bless you🙏🙏🙏🙏🙏
I like this song I sing last week
🌹✝️🙏👋🌹
Praise the lord brother excellent 👌👌👌 nejam ga malimali venalaniundhi God gift for you 💐💐🌹🌺
Exllent singing anna 👏👏👏
🙏🙏🙏✋✋
Wonderful song brother 🙏🏼👏👏👏👏
Praise the lord 🙏 hallelujah God bless you brother very good song Prabhu mimulanu devinchunu gaka amen God bless to all brathars and sisters God bless to all India's amen thank God Jesus Christ balsh to all amem
Malayalam song Translation song very nice melodious song in Telugu
Wonderful song..
Very nice song annaya
Super song
Anna wonderful song ...All glory to God ❤️
Favorite song 😇🤗
🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐💐💐💐💐🌹🌹🌹
Praise the Lord brother Devuni ki mahima amen thank you all 🙏
Praise the Lord brooooo 🙏 🙏 🙏
PRAISE THE LORD 🙏 PASTOR GARU blessed family blessed day blessed jesus blessed song 🙏🙏🙏🙏🙏☦️🛐🥰👋👐🔥🖐️👌🧎🤝👏💐✋👍⛪🌹🥳
Praise the Lord anna
Tabala beats awesome ❤️
Nice song anna.
Praise the lord brother 🙏🙏my favorite song brother
Praise the lord brother