Ramesh garu, most of the times we like analysis with unbiased opinions but this time somehow we feel you are supporting Allu Arjun though he did act with humanity in such a tragic incident.
Sir ఇక్కడ తప్పు ఏంటంటే సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ అస్సలు స్పందించలేదు.కనీసం కుటుంబాన్ని పరమర్శించలేదు.మనిషి చనిపోయింది అని తెలుసు .అయిన సినిమా చూడడం చాలా పెద్ద తప్పు.
నా ఒపీనియన్ ప్రకారం ఐతే నష్ట పరిహారం ఎంత ఐనా కానీ అది అల్లు అర్జున్ ఒక్కడే భరించాలి కోట్ల ఆస్తి ఉండి ఏమి చేసుకుంటాడు ఈయన చేసిన తప్పుకి ఇయనే బాద్యుడు ఈయన చేసిన తప్పుకు ప్రొడ్యూసర్స్ అండ్ సుకుమార్ కూడా నష్ట పరిహారం చెల్లించాల మరీ ఇంత పిసినారి ఏంట్రా నువ్వు మళ్ళీ నువ్వు ఒక హీరో తూ....
The 99 Club is a name given to those people who have enough to be happy but are never content, because they're always wanting that extra 1, saying to themselves: “Let me get that one final thing and then I will be happy for life.”
He is trying to say don't blame any one unnecessarily and don't blame too early because he is a celebrity. Let case handle it. People who ever talking in public media are saying too early for the view (Can be both Bad and few good). Putting wrong thumb nails is one. If the media is good they don't do that. That kind of people have no right to say anything on AA.
సామాన్యులకు అంత అవకాశం ఉండదు రమేష్ గారు. అవకాశం వచ్చినప్పుడు బయట పడతాయి. అతను తదనంతర పరిణామాల్లో అల్లు అనుసరించిన విధానము (ఫెయిల్) అవడమే దీని అంతటికి కారణం. స్వయంకృతాపరాధమే! నిజము ఏమిటి అంటే మీకు అల్లు చేసిన దానిమీద మీకు అభ్యంతరము ఉన్నట్లు లేదు. మీరు దానిని వేరే కోణం లో చూస్తున్నట్లు ఉన్నారు. అది మీ వ్యక్తిగతం. అందుకు ఎవరికి అభ్యంతరం ఉండనక్కరలేదు. చెప్పండి సూటిగ సుత్తి లేకుండ.
We don't need to jump on any conclusions on any one when it is in court, particularly when we don't know the facts. Social media put wrong thumb nails on AA accusing him to get hits. They talk more principle when they cannot show them first place.
అతని కార్లపై ఉన్న నంబర్ ప్లేట్‌లను తనిఖీ చేయండి అవి ఫ్యాన్సీ ప్లేట్‌లు మరియు ప్రభుత్వం ఆమోదించినవికాదు . ఆదే మనమై ఉంటే వారు మన వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు, కాని పుష్పరాజ్ వాహనాలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు మరియు ఏమీ జరగలేదు.
హిందీలో ఉల్లూ కా పట్టా అన్న సామెతొకటుంది.. పనికిమాలినవాడికి పర్యాయపదం అది.. ఉడతలు పట్టే నాయాల అన్నది కూడా ఆ అర్ధంలో వాడేదే... నిత్యము ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి మన చుట్టూ.. వాటిలో కొన్ని దుర్ఘటనలు ఉంటాయి.. మరోసారి అవి చోటుచేసుకోకుండాను, పునరావృతం కాకుండాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప జరిగిన దుర్ఘటన చుట్టూతా తిరగడం.. అమూల్యమైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం అన్నవి కొండను తవ్వి ఎలుకను పట్టడం వంటివే.. అల్లు అర్జున్ ఏమైనా దేశద్రోహం చేశాడా.. మతి ఉన్నవాడెవడూ అబద్దాలు ఆడడు... లాయర్లున్నారు ఆ పని చేయడానికి.. లాయర్ల సలహాలు, ప్రభావాల మేరకే వివిధ కేసుల్లో ఇరుక్కున్నవారు వ్యవహరిస్తూ ఉంటారు... ఓటుకు నోటు కేసును కూడా తవ్వి ప్రశ్నలు సంధిస్తే అబద్దాలు వస్తాయో, సత్యాలు వస్తాయో ముఖ్యమంత్రి నోటి నుండి అప్పుడు తెలుస్తుంది.. నిప్పులాంటి మనిషి చిత్రంలో షేర్ ఖాన్ పాత్రధారి పోలీస్ అధికారి పాత్రధారి అయిన హీరోతో ఓ మాట అంటాడు.. నీవు వేసుకున్న ఆ యూనిఫార్ము.. నీవు కూర్చున్న కుర్చీ నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి.. నీవిలా చేసేలా ప్రోత్సహిస్తున్నాయి అని... అప్పుడు జగన్ చేసినా, ఇప్పుడు రేవంత్ చేసినా కుర్చీ మహత్యమే... మరి చంద్రబాబు అలా చేయడంలేదే.. ఆయనకు బోల్డు పనులున్నాయి కాబట్టే చిల్లర విషయాలపై ఫోకస్ పెట్టడాయన.. అదీ ఒన్ టైం వండర్లకు సుదీర్ఘకాలం రాజకీయాలను నెరపగలిగే వారికి నడుమ ఉండే తేడా... తన ప్రభుత్వ వైఫల్యాన్ని, తన పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చే క్రమంలోను... తనను లెక్క చేయని, తనకు గిట్టని సినిమా వాళ్ళైపై అక్కసుని వెళ్ళబుచ్చడంలో భాగంగాను రేవంత్ చేస్తోన్న ఓ పిచ్చి యాగం తప్ప మరోటి కాదిది.. బాలు కోర్టులో (న్యాయస్థానంలో) ఉండగా అల్లు అర్జున్ మాట్లాడ్డం ఎంతైతే తప్పో, రేవంత్ అంతగా గొంతు చించుకుని అసెంబ్లీలో మాట్లాడ్డమూ అంతే తప్పు... ఇంకా చెప్పాల్సొస్తే రెవంతుదే సబ్ జ్యుడిస్.. ఉరి శిక్ష గాని వేస్తారా అల్లు అర్జున్ కు... కేవలం తన పేరు మరిచిపోయాడన్న అక్కసు కాక ఏమిటిది.. రాష్ట్రంలో ఇక సమస్యలే లేవన్నట్టు.. అంతగా ఆ చనిపోయినావిడ కుటుంబం పై అంత కన్ సర్న్ ఉంటే ఆవిడ భర్తకు ఎం.ఎల్.సి. సీటు ఇచ్చి నేరుగా క్యాబినెట్ లోకి తీసుకోవచ్చుగా ముఖ్యమంత్రి గారు.. ఆయన చేస్తోన్న హంగామాకు అంతో ఇంతో సార్ధకత చేకూరుతుంది.. అవతలి మొన్న జానీ మాస్టర్.. మొన్న నాగార్జున.. నిన్న సమంత.. నేడు అల్లు అర్జున్... మరి రేపు ఎవరో..
రాజకీయ నాయకుడు బయటకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు.. కానీ అసెంబ్లీలో అస్సలు మాట్లాడలేరు.. అదే కామెడీ కాదు.. రికార్డు అవుతుంది.. ఒక సీఎం మాట్లాడిన వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు..
అల్లు అర్జున్ ఆ రోజు స్టేజి మీద CM పేరు చెప్పేటప్పుడు తడబడకుండా ఉండాల్సింది 😂.... టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చు... స్పెషల్ షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన వారిని అంత పలచన చెయ్యడం ఏం మంచిగా లేదు... పైగా వాళ్ళు అధికారంలో ఉన్నారు...
అల్లు అర్జున్ ఏమన్న దేశ కి ఉపయోకరా మనీషా? రంగులు వేసుకుని ,ఎగిరితోనికి వెనుకేసుకు రావడం తప్పు. మారుముల పల్లెకు తొక్కిషాలట జరిగిన విషయం తెల్సింది.సినిమా చూసే వాడికి,అక్కడే ఉన్న వాడికి తెలువదా
Facts ni cheppadam venakavesukatam kadu. If case is in court, defendant cannot pay amount to the people who filed case against him. That is influencing the case. Check with any lawyers.
CI direct ga ninna press meet lo cheppadu theatre ki thana chetho letter rasadu ani ...meeru adhi follow avvakunda, naku ee vishayam theledhu,...aa vishayam theledhu ani antaru...theleenappudu ee analysis yenduko!!
Sitakka already commented on RRR when modi supporting kashmiri files movie , ofcourse she made comments to critisize modi .... Ramesh garu you shoud aware that and also some minor flaws are there wgen you air views, hopefully you take it in positive note
All these things amount to Allu Arjun moving towards BJP ultimately as Revanth is making too much hungama on it. He also needs some political support and BJP is ready to capitalize on Allu Arjun from long time, in fact BJP is eying on Kapu vote as Kamma and reddy are polarized towards other parties.
Don't blame anyone unnecessarily and don't blame too early particularly when issue is in court. Give equal rights to everyone rich or poor, celebrity or common people. Punish the responsible people.
సీతక్క మీద మీ కామెంట్ చాలా చౌకబారు గా ఉంది. ప్రపంచం లో చాలా విషయాలు జరుగుతాయి. వీటన్నిటిమీద ప్రతివారూ వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. సందర్బం వచ్చినప్పుడే మాట్లాడుతారు. అల్లు అర్జున్ వలన ఓ నిండు ప్రాణం పోయింది కనుక ఆ సందర్బంగా ఆ సినిమా గురించి సీతక్క మాట్లాడారు. ఆమె మాట్లాడింది సినీ అవార్డులు ఇచ్చే కమిటీ పైన. పరోక్షంగా మోడీ ప్రభుత్వం పైన. ఎందుకంటె ఈ బీజేపీ ప్రభుత్వం ఓ ఏరా చందనపు దొంగ గా నటించిన వ్యక్తి కి ఉత్తమ నటుడు గా అవార్డు ఇస్తారు గాని, ఓ వామపక్ష హీరో గా నటించిన వ్యక్తి కి ఇస్తారా. సీతక్క దాని పైనే విమర్శించారు. అంటే కాకుండా తమిళ హీరో సూర్య ఓ ఉన్నతాశయం తో "జై భీమ్" చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పుష్ప లాంటి ఓ నీతి మాలిన సినిమా తీసి వేల కోట్లు సంపాదించాలని కాదు. కాబట్టి మీ కామెంట్ చాలా చౌకబారు గా ఉంది. ఇలాంటి వీడియో లు తీసి మీ మీరున్న మంచి అభిప్రాయాన్ని చెడకొట్టుకోకండి.
Unnecessarily some people are damaging the Brand Hyderabad by their telengana sentiment and talking nonsense. Looks like Congress is supporting behind the screen
Kandula garu we like your channel, don't saport arjun, revathi garu chanipoina taruvatha, valla house ki arjun velli, mee family ki support gaa unta ani cheppu untey entha issue jarigedhy kadhu, money madham thoy arvind, arjun behaviour entha duuram vachindhi, 100% arjun mistakes
Understand the legal issues. When the people put case on him, he cannot support legally, that is influencing case, which can create more trouble to him. You can check with any lawyer on this.
Kandula Garu, intha simple reason Ela miss ayyaru? Okaru chanipoyaru ani cheppakunda hero ne hall nunchi ele pampicharu antaru????? Cheppaka Pothe hero ela veltadu??? Crowd undi antara??? Crowd is always there from starting of the movie…….if you miss this point … we have to guess you are biased… telling this words as I’m very closely following your videos from 7 months….
Incident ayyaka Allu Arjun perugu anam tinnadu so arrest cheyali ante court lu motti kayalu vesthay anna simple logic nuvvu yela marchipoyav ?? Incident lo allu Arjun role midha ney arrest undali, not what Allu Arjun did after the incident midha kaadu.. Husband ki night 2.30 ki telisindi who is also present at theatre and Chikkadapally police stations so one can give benefit doubt to Allu Arjun that he did not know at the time of leaving theatre as he left around 12
Don't blame anyone unnecessarily and don't blame too early particularly when issue is in court. Give equal rights to everyone rich or poor, celebrity or common people. Punish the responsible people (who are the people/fans around Revathi garu, if Police can)
అందరికీ ఎందుకు అల్లు అర్జున్ అంటే కోపం. మొదటి రోజే సినిమాకు ఎందుకు పోవాలి. అందునా ఆడ వారు పిల్లల్తో. ఎలక్షన్స్ లో రాజకీయ నాయకులు జనాన్ని పోగు చేయరా. సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బు త్వరగా రాబతుకోక పోతే, మరునాడే ఆన్లైన్ లో ప్రత్యక్షం అవుతుంది, అప్పుడు నిర్మాత ఏమి కావాలి. ఇండస్ట్రీ ఏమి కావాలి. చిన్న చిన్న కళాకారులు ఏమి కావాలి. టెక్నీషియన్స్ ఏమి కావాలి. ఇది అందరూ ఆలోచించాలి.
Samyasya piracy aithe solution first day full collection business model solution kadu. Victim blaming apandi. Mee logic prakarame pramadam 25 years abbai ki aithe apudu em antaru, first roje enduku velladam antara, Ala ante apudu movie ki evaru vellali, collections ela vasthai? Idhi meeru alochinchandi.
Samyasya piracy aithe solution first day full collection business model solution kadu. Victim blaming apandi. Mee logic prakarame pramadam 25 years abbai ki aithe apudu em antaru, first roje enduku velladam antara, Ala ante apudu movie ki evaru vellali, collections ela vasthai? Idhi meeru alochinchandi. Issue is disaster (crowd)management and in this particular case AA is trigger point for situation to go out of hand. Equation lo nunchi PR stunt teesesi chudandi
Ramesh garu, most of the times we like analysis with unbiased opinions but this time somehow we feel you are supporting Allu Arjun though he did act with humanity in such a tragic incident.
Did not act
You are indirectly supporting Allu, which is unwarranted & uncalled for.
Sir ఇక్కడ తప్పు ఏంటంటే సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ అస్సలు స్పందించలేదు.కనీసం కుటుంబాన్ని పరమర్శించలేదు.మనిషి చనిపోయింది అని తెలుసు .అయిన సినిమా చూడడం చాలా పెద్ద తప్పు.
నా ఒపీనియన్ ప్రకారం ఐతే నష్ట పరిహారం ఎంత ఐనా కానీ అది అల్లు అర్జున్ ఒక్కడే భరించాలి కోట్ల ఆస్తి ఉండి ఏమి చేసుకుంటాడు ఈయన చేసిన తప్పుకి ఇయనే బాద్యుడు ఈయన చేసిన తప్పుకు ప్రొడ్యూసర్స్ అండ్ సుకుమార్ కూడా నష్ట పరిహారం చెల్లించాల మరీ ఇంత పిసినారి ఏంట్రా నువ్వు మళ్ళీ నువ్వు ఒక హీరో తూ....
ఏమి చేసుకుంటాము అవే ఇంగితం ఉంటే, అంత ప్రాకులాడరు.
99 క్లబ్ అనే నానుడి ఉంది. గూగుల్ చేసి చూడండి! 😀
The 99 Club is a name given to those people who have enough to be happy but are never content, because they're always wanting that extra 1, saying to themselves: “Let me get that one final thing and then I will be happy for life.”
Your analysis is excellent Ramesh garu
Ramesh is showing more intrest on Allu Arjun it is shame
He is trying to say don't blame any one unnecessarily and don't blame too early because he is a celebrity. Let case handle it. People who ever talking in public media are saying too early for the view (Can be both Bad and few good). Putting wrong thumb nails is one. If the media is good they don't do that. That kind of people have no right to say anything on AA.
సామాన్యులకు అంత అవకాశం ఉండదు రమేష్ గారు. అవకాశం వచ్చినప్పుడు బయట పడతాయి.
అతను తదనంతర పరిణామాల్లో అల్లు అనుసరించిన విధానము (ఫెయిల్) అవడమే దీని అంతటికి కారణం. స్వయంకృతాపరాధమే!
నిజము ఏమిటి అంటే మీకు అల్లు చేసిన దానిమీద మీకు అభ్యంతరము ఉన్నట్లు లేదు. మీరు దానిని వేరే కోణం లో చూస్తున్నట్లు ఉన్నారు. అది మీ వ్యక్తిగతం. అందుకు ఎవరికి అభ్యంతరం ఉండనక్కరలేదు. చెప్పండి సూటిగ సుత్తి లేకుండ.
We don't need to jump on any conclusions on any one when it is in court, particularly when we don't know the facts. Social media put wrong thumb nails on AA accusing him to get hits. They talk more principle when they cannot show them first place.
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
అమరావతి పై ఆకాశరామన్న ఉత్తరాలు గురించి చెప్పండి
Akasha ramanna Peru pichi tugluck
మీరంటే చాలా మందికి మంచి ఒపీనియన్ వుంది. దయచేసి అది పోగొట్టు కోకండి. నేను మీ videos అన్ని చూస్తాను. మీరు నిజాలు చెప్తారు కాబట్టి.
Sir your analysis is really unbiased . Hats off to your opinions
పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఎందుకు ఆపలేదు, హౌస్ అరెస్ట్ చెయ్యాలి కదా.. ఇది పోలీస్ తప్పుకాదా..
అతని కార్లపై ఉన్న నంబర్ ప్లేట్‌లను తనిఖీ చేయండి అవి ఫ్యాన్సీ ప్లేట్‌లు మరియు ప్రభుత్వం ఆమోదించినవికాదు . ఆదే మనమై ఉంటే వారు మన వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు, కాని పుష్పరాజ్ వాహనాలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు మరియు ఏమీ జరగలేదు.
హిందీలో ఉల్లూ కా పట్టా అన్న సామెతొకటుంది.. పనికిమాలినవాడికి పర్యాయపదం అది.. ఉడతలు పట్టే నాయాల అన్నది కూడా ఆ అర్ధంలో వాడేదే...
నిత్యము ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి మన చుట్టూ.. వాటిలో కొన్ని దుర్ఘటనలు ఉంటాయి.. మరోసారి అవి చోటుచేసుకోకుండాను, పునరావృతం కాకుండాను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప జరిగిన దుర్ఘటన చుట్టూతా తిరగడం.. అమూల్యమైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం అన్నవి కొండను తవ్వి ఎలుకను పట్టడం వంటివే..
అల్లు అర్జున్ ఏమైనా దేశద్రోహం చేశాడా.. మతి ఉన్నవాడెవడూ అబద్దాలు ఆడడు... లాయర్లున్నారు ఆ పని చేయడానికి.. లాయర్ల సలహాలు, ప్రభావాల మేరకే వివిధ కేసుల్లో ఇరుక్కున్నవారు వ్యవహరిస్తూ ఉంటారు...
ఓటుకు నోటు కేసును కూడా తవ్వి ప్రశ్నలు సంధిస్తే అబద్దాలు వస్తాయో, సత్యాలు వస్తాయో ముఖ్యమంత్రి నోటి నుండి అప్పుడు తెలుస్తుంది..
నిప్పులాంటి మనిషి చిత్రంలో షేర్ ఖాన్ పాత్రధారి పోలీస్ అధికారి పాత్రధారి అయిన హీరోతో ఓ మాట అంటాడు.. నీవు వేసుకున్న ఆ యూనిఫార్ము.. నీవు కూర్చున్న కుర్చీ నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి.. నీవిలా చేసేలా ప్రోత్సహిస్తున్నాయి అని...
అప్పుడు జగన్ చేసినా, ఇప్పుడు రేవంత్ చేసినా కుర్చీ మహత్యమే... మరి చంద్రబాబు అలా చేయడంలేదే.. ఆయనకు బోల్డు పనులున్నాయి కాబట్టే చిల్లర విషయాలపై ఫోకస్ పెట్టడాయన..
అదీ ఒన్ టైం వండర్లకు సుదీర్ఘకాలం రాజకీయాలను నెరపగలిగే వారికి నడుమ ఉండే తేడా...
తన ప్రభుత్వ వైఫల్యాన్ని, తన పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చే క్రమంలోను... తనను లెక్క చేయని, తనకు గిట్టని సినిమా వాళ్ళైపై అక్కసుని వెళ్ళబుచ్చడంలో భాగంగాను రేవంత్ చేస్తోన్న ఓ పిచ్చి యాగం తప్ప మరోటి కాదిది..
బాలు కోర్టులో (న్యాయస్థానంలో) ఉండగా అల్లు అర్జున్ మాట్లాడ్డం ఎంతైతే తప్పో, రేవంత్ అంతగా గొంతు చించుకుని అసెంబ్లీలో మాట్లాడ్డమూ అంతే తప్పు...
ఇంకా చెప్పాల్సొస్తే రెవంతుదే సబ్ జ్యుడిస్..
ఉరి శిక్ష గాని వేస్తారా అల్లు అర్జున్ కు...
కేవలం తన పేరు మరిచిపోయాడన్న అక్కసు కాక ఏమిటిది.. రాష్ట్రంలో ఇక సమస్యలే లేవన్నట్టు..
అంతగా ఆ చనిపోయినావిడ కుటుంబం పై అంత కన్ సర్న్ ఉంటే ఆవిడ భర్తకు ఎం.ఎల్.సి. సీటు ఇచ్చి నేరుగా క్యాబినెట్ లోకి తీసుకోవచ్చుగా ముఖ్యమంత్రి గారు.. ఆయన చేస్తోన్న హంగామాకు అంతో ఇంతో సార్ధకత చేకూరుతుంది..
అవతలి మొన్న జానీ మాస్టర్.. మొన్న నాగార్జున.. నిన్న సమంత.. నేడు అల్లు అర్జున్... మరి రేపు ఎవరో..
Allu is a citizen of India hence no need to have permission to go to theatre, no notice to Allu on this issue
I see....
రాజకీయ నాయకుడు బయటకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు..
కానీ అసెంబ్లీలో అస్సలు మాట్లాడలేరు..
అదే కామెడీ కాదు..
రికార్డు అవుతుంది..
ఒక సీఎం మాట్లాడిన వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు..
Ur group shall be happy sir .
ఒక్క దెబ్బకి మూడు పిట్టల తంత్రం, రేవంత్ ది. బి జె పి + బి ఆర్ యస్ +అల్లు లపై వున్న కక్ష సాధింపులకు, తన పోలీసులతో కుట్ర పన్నాగం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అల్లు అర్జున్ ఆ రోజు స్టేజి మీద CM పేరు చెప్పేటప్పుడు తడబడకుండా ఉండాల్సింది 😂.... టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చు... స్పెషల్ షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన వారిని అంత పలచన చెయ్యడం ఏం మంచిగా లేదు... పైగా వాళ్ళు అధికారంలో ఉన్నారు...
Ramesh garu meru chettindi correct
రేవంత్ పాలనలో పోలీసు ల చేతగాని తనం, హోమ్ శాఖ సిఎం ది, సిగ్గు లేకుండా పోలీసు లు కధలు చెప్తున్నారు ఇవన్నీ కోర్టు లో తెలిపోతయు,
రమేష్ గారూ...మీరెందుకని అల్లు అర్జున్ ని వెనకేసుకు వస్తున్నారు.... మీకేంటీ అంత ఇంటరెస్ట్....
మీకెందుకు అంత దూల అల్లు అర్జున్ మీద నెగటివ్ చేస్తున్నారు
అల్లు అర్జున్ ఏమన్న దేశ కి ఉపయోకరా మనీషా? రంగులు వేసుకుని ,ఎగిరితోనికి వెనుకేసుకు రావడం తప్పు. మారుముల పల్లెకు తొక్కిషాలట జరిగిన విషయం తెల్సింది.సినిమా చూసే వాడికి,అక్కడే ఉన్న వాడికి తెలువదా
Facts ni cheppadam venakavesukatam kadu. If case is in court, defendant cannot pay amount to the people who filed case against him. That is influencing the case. Check with any lawyers.
He telling only in the point of facts
neekenduku Allu ante antha, akkasu?
Anchor has a very good voice
డబ్బు గెలుస్తుంది
No one wants that. Truth should win irrespective of financials.
Hero cinema eppudaina choodochu kaani oka fan cinema choodalekapoyaru or chanipoyaru ante minimum respond avvalsindi.
Try to be impartial Sir
Allu Arjun's ki pogaru perigindi
CI direct ga ninna press meet lo cheppadu theatre ki thana chetho letter rasadu ani ...meeru adhi follow avvakunda, naku ee vishayam theledhu,...aa vishayam theledhu ani antaru...theleenappudu ee analysis yenduko!!
Sitakka already commented on RRR when modi supporting kashmiri files movie , ofcourse she made comments to critisize modi .... Ramesh garu you shoud aware that and also some minor flaws are there wgen you air views, hopefully you take it in positive note
All these things amount to Allu Arjun moving towards BJP ultimately as Revanth is making too much hungama on it. He also needs some political support and BJP is ready to capitalize on Allu Arjun from long time, in fact BJP is eying on Kapu vote as Kamma and reddy are polarized towards other parties.
మీరు ఇంత చెత్త విశ్లేషణ చేస్తారని అనుకోలేదు
CLP leader change soon already congress high command on the job searching for suitable person may be ponguleti
On the same lines fixing price themselves
Why the same is not applicable to the agriculture community
Mr. Ramesh what exactly u want to convey
Don't blame anyone unnecessarily and don't blame too early particularly when issue is in court. Give equal rights to everyone rich or poor, celebrity or common people. Punish the responsible people.
Aa is good human being 😂😂😂
Ippudu kuda aa case chivara daaka velladhu, compromise ayipothaaru, revanth reddy, diltsju settle chesesaru😮😢
ఆంధ్రోడని తెలిందా
Sir, human angle is missing in your analysis
You cannot show human angle when it is in court, that will lead to influencing case. You can check with any lawyer on that.
On the same lines fixing price themselves
Why the same is not applicable to the agriculture community your discussion waste Kandula
సీతక్క మీద మీ కామెంట్ చాలా చౌకబారు గా ఉంది. ప్రపంచం లో చాలా విషయాలు జరుగుతాయి. వీటన్నిటిమీద ప్రతివారూ వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. సందర్బం వచ్చినప్పుడే మాట్లాడుతారు. అల్లు అర్జున్ వలన ఓ నిండు ప్రాణం పోయింది కనుక ఆ సందర్బంగా ఆ సినిమా గురించి సీతక్క మాట్లాడారు. ఆమె మాట్లాడింది సినీ అవార్డులు ఇచ్చే కమిటీ పైన. పరోక్షంగా మోడీ ప్రభుత్వం పైన. ఎందుకంటె ఈ బీజేపీ ప్రభుత్వం ఓ ఏరా చందనపు దొంగ గా నటించిన వ్యక్తి కి ఉత్తమ నటుడు గా అవార్డు ఇస్తారు గాని, ఓ వామపక్ష హీరో గా నటించిన వ్యక్తి కి ఇస్తారా. సీతక్క దాని పైనే విమర్శించారు. అంటే కాకుండా తమిళ హీరో సూర్య ఓ ఉన్నతాశయం తో "జై భీమ్" చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. పుష్ప లాంటి ఓ నీతి మాలిన సినిమా తీసి వేల కోట్లు సంపాదించాలని కాదు. కాబట్టి మీ కామెంట్ చాలా చౌకబారు గా ఉంది. ఇలాంటి వీడియో లు తీసి మీ మీరున్న మంచి అభిప్రాయాన్ని చెడకొట్టుకోకండి.
Unnecessarily some people are damaging the Brand Hyderabad by their telengana sentiment and talking nonsense. Looks like Congress is supporting behind the screen
Chani poindi ani telivakapote, akkada nundi yenduku vellipoyadu.
Nuvvu mana kulapadaina Sr.NTR , mana kula devudu
VARE YADAVA, what is your point?
ఒరేయ్ బోసిడికే నీ కామెంట్ కి అర్థం ఏంటి రా
Neeku kula devadu evaru …
Allu is not a hero just he an actor don’t support him
No one like to support him because everyone feels bad to the incident, but at the same time we don't unnecessarily accuse him.
మీకున్న ఇమేజ్ ని అల్లు అర్జున్ మింగేశాడు..
మీరు ఒక తట్టు వాలే వారు తెలిపింది..
Good Ramesh garu. Celebrities have grants to speak out anything - your opinion is good.
Kandula garu we like your channel, don't saport arjun, revathi garu chanipoina taruvatha, valla house ki arjun velli, mee family ki support gaa unta ani cheppu untey entha issue jarigedhy kadhu, money madham thoy arvind, arjun behaviour entha duuram vachindhi, 100% arjun mistakes
He said it. You are just blindfolded with hatred. Allu team isn't responsible for your issues
Understand the legal issues. When the people put case on him, he cannot support legally, that is influencing case, which can create more trouble to him. You can check with any lawyer on this.
Ur analysis very poor
Kandula Garu, intha simple reason Ela miss ayyaru? Okaru chanipoyaru ani cheppakunda hero ne hall nunchi ele pampicharu antaru????? Cheppaka Pothe hero ela veltadu??? Crowd undi antara??? Crowd is always there from starting of the movie…….if you miss this point … we have to guess you are biased… telling this words as I’m very closely following your videos from 7 months….
Incident ayyaka Allu Arjun perugu anam tinnadu so arrest cheyali ante court lu motti kayalu vesthay anna simple logic nuvvu yela marchipoyav ??
Incident lo allu Arjun role midha ney arrest undali, not what Allu Arjun did after the incident midha kaadu..
Husband ki night 2.30 ki telisindi who is also present at theatre and Chikkadapally police stations so one can give benefit doubt to Allu Arjun that he did not know at the time of leaving theatre as he left around 12
Babu ramesh garu,miru kuda andari lane paytm aipoyaru…very pity…
You are not talking heartful
Gopylaga matladavayya babu rameshji
Kyla mahatyam
Asalu janalaki budhindha...
Caste based actors .yuvatha cinemalu caste basis meedha chusthunnaru
...saga of propaganda hype by matinee idols do continue 😂😂😂
Asalu oka mahila iddaru chinna pillalatho Enduku vellindi? Thokkisalata jaruguthundani theleda?
Ela telusthundhi
అల్లు అర్జున్ వస్తాడని తెలియదు ప్రేక్షకులకు
Common sense
Aray asalu ni point cheppu ra rameshuuu...... Overaction cheyyaku ra
Don't blame anyone unnecessarily and don't blame too early particularly when issue is in court. Give equal rights to everyone rich or poor, celebrity or common people. Punish the responsible people (who are the people/fans around Revathi garu, if Police can)
అందరికీ ఎందుకు అల్లు అర్జున్ అంటే కోపం. మొదటి రోజే సినిమాకు ఎందుకు పోవాలి. అందునా ఆడ వారు పిల్లల్తో. ఎలక్షన్స్ లో రాజకీయ నాయకులు జనాన్ని పోగు చేయరా. సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బు త్వరగా రాబతుకోక పోతే, మరునాడే ఆన్లైన్ లో ప్రత్యక్షం అవుతుంది, అప్పుడు నిర్మాత ఏమి కావాలి. ఇండస్ట్రీ ఏమి కావాలి. చిన్న చిన్న కళాకారులు ఏమి కావాలి. టెక్నీషియన్స్ ఏమి కావాలి. ఇది అందరూ ఆలోచించాలి.
Samyasya piracy aithe solution first day full collection business model solution kadu. Victim blaming apandi.
Mee logic prakarame pramadam 25 years abbai ki aithe apudu em antaru, first roje enduku velladam antara, Ala ante apudu movie ki evaru vellali, collections ela vasthai? Idhi meeru alochinchandi.
Don't see any cinemas within one month. Then cinema industry people can walk on the roads.
Chetta analysis..I am blocking this channel...others think themselves
He is the best neutral journalist .. only speaks on facts
Samyasya piracy aithe solution first day full collection business model solution kadu. Victim blaming apandi.
Mee logic prakarame pramadam 25 years abbai ki aithe apudu em antaru, first roje enduku velladam antara, Ala ante apudu movie ki evaru vellali, collections ela vasthai? Idhi meeru alochinchandi.
Issue is disaster (crowd)management and in this particular case AA is trigger point for situation to go out of hand. Equation lo nunchi PR stunt teesesi chudandi