Kannulanethi Pairula chudu

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 2

  • @kurukurthipratap7011
    @kurukurthipratap7011 2 місяці тому +1

    Praise the lord sister 🙂🙏

  • @sampathkumar5965
    @sampathkumar5965 2 місяці тому

    కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు
    - పల్లవి:- కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు
    ఓ యువకుడా! ఓ యువతి! తినుచు త్రాగుచు సుఖింతువా ?
    1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో
    ఆత్మీయ విజయముతో కొనసాగవా - నీ ప్రభుతో || కన్నులనెత్తి ||
    2. మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా
    వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడివై ? || కన్నులనెత్తి ||
    3. విశ్వాస ప్రార్ధనచే క్షీణతను తొలగింప
    జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద || కన్నులనెత్తి ||
    4. మందిరము పడియుండ మందుడవై నీ వుండి
    సరంబీ గృహములలో సంతోష సమయమిదా ? || కన్నులనెత్తి ||
    5. మహిమ ఆర్భాటముతో క్రీస్తురాజు వేంచేయ
    నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా || కన్నులనెత్తి ||