Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ప్రతీ రోజు ఈపాట మార్నింగ్ తప్పకుండా వింటాను 🙏👍
Prise the lord brother 🙏🙏🙏🙏, ఈ పాట నేను ప్రతి రోజు కనీసం,5 -సార్లు వింటాను, మనస్సు హాయిగా ఉంటది.
Pata chala bagundi praise the lord
Good song and nice singing🎹🎹🎹🎹🎹🎤🎤🎤🎤👌👌👌👌👌
Thank you
Singing superrrrrr.and keys playing cheppakkarledu as usual. Jacob anna and ephi anna nenu meku pedda fan.i inspired a lot from both of you.
మందిరము పడియుండ మందుడవై నీవుండి సరంబీ గృహములలో సంతోష సమయమిదా?Pls pray for peace in Hebron🙏🙏🙏
My favourite song
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు- పల్లవి:- కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు ఓ యువకుడా! ఓ యువతి! తినుచు త్రాగుచు సుఖింతువా ?1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో ఆత్మీయ విజయముతో కొనసాగవా - నీ ప్రభుతో || కన్నులనెత్తి ||2. మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడివై ? || కన్నులనెత్తి ||3. విశ్వాస ప్రార్ధనచే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద || కన్నులనెత్తి ||4. మందిరము పడియుండ మందుడవై నీ వుండి సరంబీ గృహములలో సంతోష సమయమిదా ? || కన్నులనెత్తి ||5. మహిమ ఆర్భాటముతో క్రీస్తురాజు వేంచేయ నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా || కన్నులనెత్తి ||
Praise God brother's.. Superb
Good singing ND good playing anna
🎹👍👍🎼🎧🎵✨🔥🔥✨🔥🎹🎼🎧🎵✨🔥👏👌👌 praise God
Very nice song 👌👌👌
Very nice
Praise the lord brother
Praise the lord Brothers
Praise the Lord brothers..... Nice singing....
Thank you sister
Praise the lord 🙏
Great to see you in Lord's ministry ra Tim. Good song, glory to God.
Thank you emmuu🙏
Q ❤
Prise the lord 🙏🙏🙏 nice song
Piano vaisthuna Anna pakkannundi sevakudu uncle
😢❤😢😢❤
Beautiful and motivating song to youth. Gd singing brothers. Praise God
PTL brothers
Praise the lord
Nice singing brothers
I want Telugu lyrics
💓
🙏
Rhythm is Good
Keyboard Player.. 🎶👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
✝️👌
Hi
Can some one give the lyrics
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||
Praise the lord 🙏🙏🙏🙏
ప్రతీ రోజు ఈపాట మార్నింగ్ తప్పకుండా వింటాను 🙏👍
Prise the lord brother 🙏🙏🙏🙏, ఈ పాట నేను ప్రతి రోజు కనీసం,5 -సార్లు వింటాను, మనస్సు హాయిగా ఉంటది.
Pata chala bagundi praise the lord
Good song and nice singing🎹🎹🎹🎹🎹🎤🎤🎤🎤👌👌👌👌👌
Thank you
Singing superrrrrr.and keys playing cheppakkarledu as usual. Jacob anna and ephi anna nenu meku pedda fan.i inspired a lot from both of you.
మందిరము పడియుండ మందుడవై నీవుండి
సరంబీ గృహములలో సంతోష సమయమిదా?
Pls pray for peace in Hebron🙏🙏🙏
My favourite song
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు
- పల్లవి:- కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు
ఓ యువకుడా! ఓ యువతి! తినుచు త్రాగుచు సుఖింతువా ?
1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో
ఆత్మీయ విజయముతో కొనసాగవా - నీ ప్రభుతో || కన్నులనెత్తి ||
2. మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడివై ? || కన్నులనెత్తి ||
3. విశ్వాస ప్రార్ధనచే క్షీణతను తొలగింప
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద || కన్నులనెత్తి ||
4. మందిరము పడియుండ మందుడవై నీ వుండి
సరంబీ గృహములలో సంతోష సమయమిదా ? || కన్నులనెత్తి ||
5. మహిమ ఆర్భాటముతో క్రీస్తురాజు వేంచేయ
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా || కన్నులనెత్తి ||
Praise God brother's.. Superb
Good singing ND good playing anna
🎹👍👍🎼🎧🎵✨🔥🔥✨🔥🎹🎼🎧🎵✨🔥👏👌👌 praise God
Very nice song 👌👌👌
Very nice
Praise the lord brother
Praise the lord Brothers
Praise the Lord brothers..... Nice singing....
Thank you sister
Praise the lord 🙏
Great to see you in Lord's ministry ra Tim. Good song, glory to God.
Thank you emmuu🙏
Q ❤
Prise the lord 🙏🙏🙏 nice song
Piano vaisthuna Anna pakkannundi sevakudu uncle
😢❤😢😢❤
Beautiful and motivating song to youth. Gd singing brothers. Praise God
PTL brothers
Praise the lord
Nice singing brothers
Thank you
I want Telugu lyrics
💓
🙏
Rhythm is Good
Keyboard Player.. 🎶👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
✝️👌
Hi
Can some one give the lyrics
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||
విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||
మందిరము పడియుండ మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా||
మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2)
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||
Praise the lord 🙏🙏🙏🙏