Krishnapatnam Anandayya Ayurvedam | Unknown Facts | In Telugu | Vikram Aditya latest Videos |

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2021
  • Mail me: vaytc29@gmail.com
    Krishnapatnam Anandayya Ayurvedam | Unknown Facts | In Telugu | Vikram Aditya latest Videos | #EP296. For more Latest Crazy Facts & Informative Videos stay tuned to VikramAditya Channel- bit.ly/2ziGWnY
    #VikramAditya #Akhanda Bharatam
    ▶ For DEDICATIONS / BUSINESS / BRAND PROMOTIONS :
    Whatsapp To 7659061119 or Mail me to: vikramadityavlog@gmail.com
    ▶ Order my Telugu book in AMAZON:
    Vikram Aditya's జీవించడం ఒక కళ: amzn.to/2KoH35x
    LIFE IS AN ART BOOK: amzn.to/2AJ6aOq
    For more interesting videos :
    Subscribe: bit.ly/1l1RaR4
    Like: / vikramaditya. .
    Follow: / vikramadity .
  • Розваги

КОМЕНТАРІ • 2,4 тис.

  • @VikramAdityaOfficial
    @VikramAdityaOfficial  11 годин тому

    Get your Telugu copy of the Mahabharat:
    Link to Mahabharat Part 1 Book: bit.ly/telugu1mbpb
    Link to Mahabharat Part 2 Book: bit.ly/telugu2mbpb

  • @ganeshrudra4741
    @ganeshrudra4741 3 роки тому +5909

    ఎంత మంది ఆనందయ్యకి సపోర్ట్ చేస్తున్నారు

    • @SrisaicellpointEluru.
      @SrisaicellpointEluru. 3 роки тому +6

      👍

    • @venky4993
      @venky4993 3 роки тому +15

      Koni gorreylu ayyani arrest Cheyaley just protection icharu ani antaru em support cheyagalam cheypu inka

    • @pydiaravindu7803
      @pydiaravindu7803 3 роки тому +8

      Modi ji vachina tarvata ayush mantralaya teesuku vacharu

    • @chilukapraveenkumar9227
      @chilukapraveenkumar9227 3 роки тому +8

      Manchi gunam unnavade saport chestadu...

    • @sharonkumaralladi8179
      @sharonkumaralladi8179 3 роки тому +9

      Neku like koditha aanadhayyaki ki support vasthundha...

  • @DK-pi4yr
    @DK-pi4yr 3 роки тому +2784

    ఆనందయ్య కు రాష్ట్రపతి అవార్డ్ కోరుకొంటున్నవాళ్ళు like చెయ్యండి.

    • @jackdawson806
      @jackdawson806 3 роки тому +26

      Bro inka peddha award 🥇 ivvachu because he saving lifes that means saving humanity

    • @pradeepism5069
      @pradeepism5069 3 роки тому +21

      Modalupettara appude

    • @venky4993
      @venky4993 3 роки тому +15

      Mundu jail nunchi vidipinchandi andaru kalisi appudu rastrapathi award idduru ento😂😂

    • @santoshkumarpedada1374
      @santoshkumarpedada1374 3 роки тому +1

      @@venky4993 జైల్లో ఉన్నాడు అని నీకు ఆ పచ్చ మీడియా చెప్పిందా. ముందు రియాలిటీ లో కి రండి

    • @srilakshminarayanayelli4612
      @srilakshminarayanayelli4612 3 роки тому +2

      Bharat Ratna evvalu

  • @nandakishore5325
    @nandakishore5325 3 роки тому +271

    నిజం చెప్పడానికి దమ్ము ఉండాలి విక్రమాదిత్య .. నీ లాంటి వాళ్ళు నిజాన్ని ఇలా ధైర్యంగా చెప్పడం వల్లే సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగు గాక....

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @vaikuntacharyragi1926
    @vaikuntacharyragi1926 3 роки тому +309

    ప్రజలు అందరు కలిసి రావలిసిన సమయం వచ్చింది
    ఆనందయ్యకు సపోర్ట్ చెయ్యాలి 👍🏼🚩🇮🇳

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 3 роки тому +880

    నిజాన్ని నిర్భయంగా చెప్పిన మా అన్నయ్యా విక్రమ్ ఆదిత్య గారికి కృతజ్ఞతలు💐

    • @premasaienterprisesrajahmu9848
      @premasaienterprisesrajahmu9848 3 роки тому

      Corect

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

    • @psiva9255
      @psiva9255 3 роки тому

      Yes

    • @iamindian7823
      @iamindian7823 3 роки тому +6

      చైనా మైండ్ సెట్ సెకులర్ లెచ్లర్స్ నడిపే ఛానల్స్ కృష్ణపట్నం ఆయుర్వేదమందుపై విషం చల్లుతున్నాయి🛑☣️🤑
      ఆయుష్ కూడా కార్పొరేట్స్ కె సపోర్ట్ లాగా నే అర్ధం అవుతుంది.
      పసరు వైద్యం కాదు.ఆయుర్వేదం 🌱🥦
      ప్రతి మొక్క ఆయుర్వేదం కి ఉపయోగపడుతుంది అని ఎప్పుడో అనేక సంహితల్లో చెప్పారు .
      నాటు వైద్యం అంటే ఒక ఆయుర్వేదం వైద్యుడ్ ని అవమానించి నట్టే కానీ NTV TV9👹👺🧟🧟🤮 లు అంటుంనాయి 🤔.
      మందు ఆపడం మూర్ఖత్వo.
      ఈ మేనిప్లీట్ చేసే ఛానల్స్ మన సంస్కృతి ని వెక్కిరిచడం. ఇండియా అంటనే వస్ట్ అన్నట్టుగా మనం అనుకునేటట్టు మేనేప్లేట్ చేయడం. మన భారత దేశ మైండ్ సెట్ ని చంపడమె ఈచనల్స్ పని....

    • @mvkfeb6
      @mvkfeb6 3 роки тому +1

      Deentlo nirbhayam emundi?

  • @sindhutony4303
    @sindhutony4303 3 роки тому +828

    అదే ఒక ప్రసాదం అని అందరికి ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదేమె👏👏

    • @mandansatyanarayana9280
      @mandansatyanarayana9280 3 роки тому +3

      Brother alakuda Andharu yagabadutharu

    • @bujjisrikonda9024
      @bujjisrikonda9024 3 роки тому +2

      Elaa aina sare doctor ki dhavaakhana mose paristhithi vasthe vaallu aa mandhu ku e peru pettina addukuntaaru.

    • @newlynine7361
      @newlynine7361 3 роки тому +1

      ua-cam.com/video/3pOKnfJiW9c/v-deo.html

    • @Saidharma-fk1jg
      @Saidharma-fk1jg 3 роки тому +14

      Prayer oil ani cheppi అందరికీ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో

    • @power.Sena.1234
      @power.Sena.1234 3 роки тому +2

      Right bro

  • @Sathishsamala1988
    @Sathishsamala1988 3 роки тому +20

    నిజాన్ని నిర్భయంగా చెప్పిన మా అన్నయ్యా విక్రమ్ ఆదిత్య గారికి కృతజ్ఞతలు Superb Bro...

  • @krishnakeerthana8579
    @krishnakeerthana8579 3 роки тому +146

    I am in shock by listening about Anandayya gaaru🙇‍♀️.... Because he had given corona medicine with free of cost....we have to save him🙇‍♀️.... Because in this pandemic situation he is giving medicine and he is not expecting anything from us✨🙏.... So if possible we all are responsible for his life from corporate people😡🙇‍♀️.... I hope everything will be fine and trust him🙌

  • @f3creation660
    @f3creation660 3 роки тому +475

    #కృష్ణపట్నం ఆనందయ్య గారి #ఆయుర్వేదానికి Green_Signal వస్తే #WHO మరియు #ప్రపంచ_దేశాల చూపు #భారత్ మీదే💪💪
    అది జరగాలని ఆశిద్దాం🙏🙏

  • @dhonthaganimahesh105
    @dhonthaganimahesh105 3 роки тому +253

    మన దేశం‌ ఎందుకు అభివృద్ధి చెందుత లేదో ఈ ఒక్క కారణం చాలు

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 3 роки тому +347

    మా మాటలు మీ అనాలసిస్ ద్వారా బయటకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ..🙏

  • @joyjanardhan
    @joyjanardhan 3 роки тому +266

    మాది నెల్లూరు... నేను ఇక్కడ పరిస్థితి మొదటినుంచి గమనిస్తూనే ఉన్నాను అతని ఇస్తున్న మందును చుట్టుపక్కల ఉన్న వారు అందరూ తీసుకోవడం జరిగింది అందరూ చాలా బాగా ఉన్నారు కనీసం అక్కడ ఉండే వారు మాస్కు కూడా అవసరం లేని విధంగా జీవిస్తున్నారు అది అందరికీ తెలిసే విధంగా జరిగినప్పటినుంచి ఆనందయ్య కు కష్టాలు వచ్చిపడ్డాయి అతని అభినందించాల్సింద పోయి అతని వేరే విధంగా మాట్లాడుతూ కొంతమంది ఉన్నారు కానీ అతను ఇచ్చిన మందు లో ఎటువంటి హాని ఎవరికీ కలగలేదు దీనివలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ప్రతి ఒక్కరూ నమ్మకం తో వాడి ...తరువాత కూడా మంచి ఆహారం తీసుకోవడం , మంచిదని నా అభిప్రాయం

    • @ab2489
      @ab2489 3 роки тому +2

      Sir can u please tell the adress to get the medicine

    • @barigidikiran4384
      @barigidikiran4384 3 роки тому

      Brother meeru tisukunnara

    • @civil_canestrution
      @civil_canestrution 3 роки тому

      Present Ippudu mandu istunnara

    • @joyjanardhan
      @joyjanardhan 3 роки тому +2

      ప్రస్తుతం ఇవ్వడం లేదు

    • @barigidikiran4384
      @barigidikiran4384 3 роки тому

      @@joyjanardhan meeru tisukunnara brother

  • @shadowgaming9623
    @shadowgaming9623 3 роки тому +158

    మీరు చెప్పింది అంతా కరెక్ట్ గా చెప్పారు అన్నా ఇలాంటప్పుడే ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడి ఏదో ఒకటి చేసి ఆయన ద్వారా మనం ఎలా చేసుకోవాలి శత్రువులు ఎక్కువ మన గవర్నమెంట్ సంవత్సరం ఏమి చేయలే న్యాయం చేసాడని ఉండబట్టలేక ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు మంచి జరిగేటప్పుడు ఎవరు చేస్తేనే దగ్గరుండి ప్రోత్సహించాలి గాని ఇలాంటి సమయంలోనే గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలి డబ్బులు అడగలేదు కదా ఎవరు నష్టపరిహారం ఉచితంగానే అందరికీ ఇస్తాడు కదా మనం చేయలేదు ఇంకొకరు చేస్తారని ఏడుపు గా కపోతే గవర్నమెంట్ ఆయన ద్వారా ఇంకెన్ని మంచి మందులు కనిపెట్టి ప్రజలకు మంచి చేయొచ్చు కదా ఉచితంగా ఏవో అవసరమైన కార్యక్రమాలను చేసి డబ్బులు తగలకపోతే

    • @itsmeharisanthosh
      @itsmeharisanthosh 3 роки тому +5

      already AP Govt Support chestundi kada and Corporates like pharmaceutical companies ni handle cheyadam evaru valla kadu valu entha kayana digajarutaru

  • @sivaprasad2736
    @sivaprasad2736 3 роки тому +83

    బ్రదర్ చాలా ధైర్యంగా చెప్పారు, మన ఏన్షియంట్ (upto 1990) ఆహార విధానం గురించి ఇప్పుడున్న ఆహార విధానం గురించి video లో తెలుపగలరు

  • @saikumarjakkam9466
    @saikumarjakkam9466 3 роки тому +25

    మన దౌర్భాగ్యం అదే అన్న .మన దేశంలోని కొందరి స్వార్ధం వల్ల మంచి చేసేవాడు ఎప్పుడు నేరస్తుడే

  • @lakshmidevibadabagni2852
    @lakshmidevibadabagni2852 3 роки тому +204

    It’s true sir ma brother one month mundu ee medicine tesukunnadu he is super fine now,please support anandayya

    • @VishwanathDoctor
      @VishwanathDoctor 3 роки тому +5

      Hello, thanks for sharing your experience. I need the medicine for my family. Where is this available?

    • @aadyacutelittlegirl3291
      @aadyacutelittlegirl3291 3 роки тому +1

      Ipudu medicine dorukutundA

    • @Pannala231
      @Pannala231 3 роки тому +6

      @@aadyacutelittlegirl3291 dorkuthadi kani time padthadi, okavela WHO kuda okay ante ika ee medicine dorkadam chala kastam, manaki anandaya mandu ela prepare chesthado chepthe maname tayaru chesukovachu

    • @june3775
      @june3775 3 роки тому

      @@Pannala231 kani... Mana politicians athani peru meeda dabbulu chala thinestharu... Athanini kuda marchestaru anukunta bro

    • @prvoiceviews1031
      @prvoiceviews1031 3 роки тому

      ua-cam.com/video/jYbxz2SUYs8/v-deo.html

  • @shankarsayl5071
    @shankarsayl5071 3 роки тому +52

    goosebumps...i feel proud to be in india❤️..we people are so amazing 😀

  • @shameershaik8651
    @shameershaik8651 3 роки тому +75

    Thank you very much anna for supporting our anandaiah and ayurvedic medicine I'm from nellore district

  • @ananthb2435
    @ananthb2435 3 роки тому +309

    మనల్లి పాలించే వాళ్ళకి ఏం అర్హత అక్కర్లేదు కానీ
    మనకి మంచి చేసేవాళ్ళు మాత్రం అన్ని అర్హతలు పొందాలి
    కర్మ రా బాబు 🤦

  • @saikartheek8321
    @saikartheek8321 3 роки тому +21

    కృష్ణపట్నం ఆనందయ్య కి Medicine లో Nobel Prize ఇవ్వాలి 👍👍👍👍

  • @nageswa5623
    @nageswa5623 3 роки тому +10

    నిజాన్ని చెపటానికి చాలా దైర్యం కావాలి. అది మీకు ఉంది సార్..👍👍👍

  • @vishwamitra7395
    @vishwamitra7395 3 роки тому +268

    పేరుకే ఇండియా మన సాంప్రదాయాన్ని పాటిస్తారు మన వైద్య సంప్రదాయాన్ని పాటించారు మనకి ఇంగ్లీష్ మందులు కావాలి మన మందులు వద్దు

  • @jyothikurre4214
    @jyothikurre4214 3 роки тому +46

    India become developed country if there is no private sectors in the field of health and education.

    • @raviteja1603
      @raviteja1603 3 роки тому

      Yeah but current govt is privatising everything 😂😂

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 3 роки тому +12

    ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందును ప్రజలు ఒక ఉద్యమంగా స్వచ్ఛందంగా ముందుకు రావాలి...జై ఆయుర్వేదం...జై జై ఆయుర్వేదం... జై హింద్

  • @kanakamkamalkumar5836
    @kanakamkamalkumar5836 3 роки тому +40

    ఆనందయ్య గారి లాంటి వాళ్లు గొప్ప వాళ్ళు కానీ ఈ ప్రపంచం వాళ్ళని గుర్తించదు

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @premkumar1853
    @premkumar1853 3 роки тому +96

    అన్న నేను కృష్ణ పాట్నం గురించి చేయండి అని అడుగుదాం అనుకున్న అంత లోపే మిరే చేసారు కదా మీరు సూపర్ అన్న

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 3 роки тому +15

    మన ఆయుర్వేదం ని & కృష్ణపట్నం మందు ని & మన ధర్మాన్ని , నాయస్థానమే కాపాడాలి,,

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 3 роки тому +67

    డబ్బుకు ఉన్న విలువ ఈరోజుల్లో మనుషులా ప్రాణాలకు ఇవ్వట్లేదు

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @durgaprasadbaddukonda2506
    @durgaprasadbaddukonda2506 3 роки тому +39

    అన్నా నువ్వు చాలా గొప్పవాడివన్న
    ఎందుకంటే, ఈ మందు మీద చాలా మందికి చాలా రకాల అనుమానాలు సందేహాలు ఉన్నాయి. ఈ వీడియోతో ఆ సందేహాలను తుడిచేసావు.
    అన్నీ తెలిసి ఈ మందు వేసుకునేందుకు చాలా మంది సందేహిస్తున్నారు, దానికి కారణం confusion మరియు భయం,
    ఈ వీడీయోలో confusion తగ్గించి భయాన్ని పోగొట్టావు. చాలా మందికి ఒక clarity ఇచ్చావు.
    నీకు మంస్పూర్తిగా దన్యవాదాలు అన్న

  • @user-cx7ly3xb6e
    @user-cx7ly3xb6e 3 роки тому +42

    నిజంగా ఆనందయ్య దేవు డు లాంటి ఆయన నిజంగా ఆనందాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @samsamretha3794
    @samsamretha3794 3 роки тому +81

    I’m from Nellore maku Maa relatives 1 mnth back mandhu ni thechi icharu apudu ayinaki Antha popularity ledhu...2weeks numchi chala popular ayaru....he is dng great job

  • @prashanthkanaka1993
    @prashanthkanaka1993 3 роки тому +88

    ఆనందయ్య ని ప్రభుత్వం సత్కరించాలి .. ప్రజలకి సాయం చేయాలి... బాధితుల ప్రాణ దాత అవాలి

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @obaleshsanchaiah8868
    @obaleshsanchaiah8868 3 роки тому +83

    Worst corporate hospital tactics...we must support ayurvedic medicine. Great job sir👍🙏

  • @bhanuk5802
    @bhanuk5802 3 роки тому +32

    I support him because recently I saw a bill at one hospital one injection is 100,000 in black market

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @diamondtamilmovies2353
    @diamondtamilmovies2353 3 роки тому +18

    Anandhayya if success for treatment for covid 19 honor him with Noble prize Noble prize organisation!!!

  • @kybhaskar4983
    @kybhaskar4983 3 роки тому +16

    We should bring back our nation's Old Medical practices to withstand against upcoming pandemics.....

  • @vikasenugurthi2183
    @vikasenugurthi2183 3 роки тому +63

    Bro continue the updates about the situation there because the media is big joke, they show utter nonsense. If something goes wrong influencers like u can lead people to make the government start distributing the medicine if it works.

  • @jagankrish2664
    @jagankrish2664 3 роки тому +70

    Ee issue pai yevaru matladaru anukunna... Dare ga vedio chesaru.. Thanks❤🌹
    Aina kotla రుపాయపాల నష్టం వస్తే corporate hospital lu chustu urike ఉంటాయా.. Rangam loki diguthayi ah mandu vadina vallani kondarini chami adi vadakudadhu ani orders testayi and anandaiah pranalaki kuda hani chestayi

  • @kallanarayana4401
    @kallanarayana4401 3 роки тому +17

    అనందయ్యకు భారతీయులందరూ కూడా supportga నిలిస్తే భారతీయ ఆయుర్వేదం యుక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది మరియు ప్రపంచానికి ప్రాణం పోసినట్టూంటుంది , మనలాంటి భారతీయ పౌరులు అనందయ్య కు సహకరించడానికి మార్గం కనుక్కోండి బ్రదర్ plz we support anandayya plz save world మనం గుర్తించే వరకు ప్రభుత్వం పట్టించుకోదు plz think good idea plz

  • @kottakotasrinu8977
    @kottakotasrinu8977 3 роки тому +1

    విక్రమా ఆదిత్య గారు అనందయ్య గారి మందు పై మాకు అన్ని సందేహలు తొలగి పోయాయి. మీకు నా ధన్యవాదాలు.

  • @umasankar3369
    @umasankar3369 3 роки тому +51

    Nenu use chesanu 100% safe 👍

  • @village_youtubers
    @village_youtubers 3 роки тому +209

    Nellore ki oka like kottandi

  • @dashigoud9858
    @dashigoud9858 3 роки тому +17

    కరెక్ట్ ఎక్సిప్లేయిన్ చేశారు అన్న....👌

  • @sivakumaryarragunta3298
    @sivakumaryarragunta3298 3 роки тому +33

    అనందైః కి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి..
    భారతరత్న ఇవ్వాలి.👍

  • @revan_kn
    @revan_kn 3 роки тому +11

    కార్పొరేట్ వాళ్ళు ఇన్నోవేషన్ కు ఎదురుతిరగటం ఇంతవరకు సినిమాలో చూశాం.. ఇప్పుడు direct గా నిజజీవితంలో చూస్తున్నాం ..😏😏

  • @saikiranyadav8605
    @saikiranyadav8605 3 роки тому +138

    Nenu vesukunna sir naku yem side effect levu 👍

    • @shwethasharan
      @shwethasharan 3 роки тому

      How did they give you medicine? What quantity? And what is the benefit of medicine?

    • @kiranandrew7701
      @kiranandrew7701 3 роки тому +2

      Is it working for covid?

    • @jithendravarma1756
      @jithendravarma1756 3 роки тому

      bro na dagra medicine undi dani dosage ela veyalo cheppu bro ,p , v , l ani undi 3 packets

    • @abhinaysali
      @abhinaysali 3 роки тому

      Main effect kuda unda Leda?

  • @mounikaguddala5013
    @mounikaguddala5013 3 роки тому +1

    డియర్ విక్రమ్.. నేను ఈ విషయంలో నిజం తెలుసుకోవలని చాలా ప్రయత్నించా.. మీరు ఆలోచించినట్లే నాకు అనిపించించినా.. ఏమో ప్రజల ప్రాణాలతో అడుకుంటునామా అని అనుమానం వచ్చేది.. ఇపుడు నాకు అర్థం ఆయింది.. ఇపుడు అందరికి గట్టిగా నిజం ఇది అని చెప్పగలను.. ఎందుకంటే చెప్పింది విక్రమ్ కదా.. చాలా చాలా ధన్యవాదాలు..

  • @TejaswiRouthu
    @TejaswiRouthu 3 роки тому +12

    Just no words brother..!!❤👏🙏

  • @kumarraja4801
    @kumarraja4801 3 роки тому +407

    ఈ వీడియో కూడా డిస్క్ లైక్ కొట్టాడు అంటే ఆడు కార్పొరేట్ హాస్పిటల్ వాడు అయి ఉంటాడు

    • @phalgunaraogummadi263
      @phalgunaraogummadi263 3 роки тому +5

      Exactly

    • @devisrinu8401
      @devisrinu8401 3 роки тому +16

      కాదు సోదరా....
      దేశద్రోహి కుక్కలు అయ్యివుంటారు.
      లేకపోతే తీవ్రవాది అయ్యి ఉంటాడు.

    • @learnsomethingnew6679
      @learnsomethingnew6679 3 роки тому +3

      Haters ane vallu untaru. Valla life hate cheyadam matrame.

    • @kavithacholluri4501
      @kavithacholluri4501 3 роки тому +1

      Definitely bro.

    • @praveenn1387
      @praveenn1387 3 роки тому +1

      Really bro naadhi same feeling

  • @ramanaanasuri5277
    @ramanaanasuri5277 3 роки тому +16

    పట్టా ఉన్నావాడు పాడు పని చేసిన పర్వాలేదు.
    పట్టా లేని వాడు మంచి పని చేసిన తప్పే.
    ఇదే జరుగుతుంది.

  • @TrendyGardeners
    @TrendyGardeners 3 роки тому +22

    I’m the example here. My father tested positive just two days before and he took Anandhaiah gari medicine two times and he recovered 70% without any side effects. What else we want to use this medicine 💊 and to support Anandhaiah Garu.

    • @mangiferaindica7989
      @mangiferaindica7989 3 роки тому

      Home quarentine lo unna vallu kuda recover avuthunnaru. ICU lo unnollaki evvu. Nammutham

    • @TrendyGardeners
      @TrendyGardeners 3 роки тому +1

      @@mangiferaindica7989 icu lo unna valle ambulance lo velli mandhu tiskoni return lo vere normal vehicles lo velthunnaru. Chudaledha

    • @shaikgousia5924
      @shaikgousia5924 3 роки тому

      Hi.. andi..eppudu.. medicine available ga unda..... icu meeda unna vallu kuda recover avuntunnara..pls reply...

    • @TrendyGardeners
      @TrendyGardeners 3 роки тому

      @@shaikgousia5924 yes recover avthunnaru. But ippudu medicine ite dhorakatledhu.

  • @raman2868
    @raman2868 3 роки тому

    Good information bro mi valla chalaa mandhuki e information thelustadhi 🙏tq

  • @rajaalluri6535
    @rajaalluri6535 3 роки тому +23

    Support for true and save people from this pandemic situation
    I know meeru support cheste chala mandi support chestaru
    Iam one of them I am fan of your speech
    Please save poor people ihope you do so
    Yours obediently RAJA THRINADH

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @kingu4069
    @kingu4069 3 роки тому +5

    Anandayya garu is real hero❤❤

  • @venkateshwarrao1811
    @venkateshwarrao1811 3 роки тому +1

    Appreciating for doing a video on thsi👏

  • @kavyaraovsp
    @kavyaraovsp 3 роки тому +4

    నిజాన్ని నిర్భయంగా చెప్పిన విక్రమ్ ఆదిత్య గారికి కృతజ్ఞతలు

  • @krishnasathya6879
    @krishnasathya6879 3 роки тому +14

    ఈ లింకు ని నా what's up స్టేటస్ లో పెడుతున్న. ఎక్కువ మంది చూడాలని. 🙏🙏🙏

    • @VikramAdityaOfficial
      @VikramAdityaOfficial  3 роки тому

      Thank you so much.

    • @krishnasathya6879
      @krishnasathya6879 3 роки тому

      @@VikramAdityaOfficial approximately from 7 Years I am Following Your Channel. First time I got Reply from You. also Like for My Comment. 🙏🙏🙏

  • @maabadipaatashala2567
    @maabadipaatashala2567 3 роки тому +83

    Sir 1 st he should take patent right on that medicine

  • @darkfactstelugu
    @darkfactstelugu 3 роки тому +1

    Excellent annaya❤️❤️❤️

  • @ananymous.6548
    @ananymous.6548 3 роки тому +2

    Thanks for your excellent explaination.. anna...

  • @boyaraghava2352
    @boyaraghava2352 3 роки тому +9

    మనమందరం సపోర్ట్ చేయాలి.

  • @ravicr7628
    @ravicr7628 3 роки тому +213

    Dislikes are from corporate hospitals and people who are looting money from poor people 😂

  • @madhurikrishna6432
    @madhurikrishna6432 3 роки тому +16

    I'm a doctor by profession, lost my beloved grand mother in my hands due to helpless situations and insufficient medical needs, the only thing which could divert me in this quarentine are your vedios...I had been watching frm my student days along with her....all your opinions and views are really genuine... completely agree with them...A genuine channel with genuine content and correctly guiding...

    • @vedulamurty6493
      @vedulamurty6493 3 роки тому +1

      Very few doctors are accepting the truth but remaining educated fools are not accepting

    • @smartboy6753
      @smartboy6753 3 роки тому

      ua-cam.com/video/Wpv8w8J4VHA/v-deo.html

  • @FoodLoversGang
    @FoodLoversGang 3 роки тому +1

    Good information bro

  • @sanjaynagala5510
    @sanjaynagala5510 3 роки тому +41

    Hope this message spreads and good happens

  • @HomeremediesDG
    @HomeremediesDG 3 роки тому +89

    Ee mandhu emo kani aanandhayyani safe ga వుంచడం imp 🙏🙏

  • @sushmeethareddy4153
    @sushmeethareddy4153 3 роки тому

    Exactly. Well explained.

  • @kandukurilaxman5718
    @kandukurilaxman5718 3 роки тому

    Thank you bro.. super ga cheppav

  • @lahari6010
    @lahari6010 3 роки тому +42

    What all you have said is true.....though I’m an allopathy dr i really hope that anandayya’s medicine should work well and we all should be saved from corona ...let’s pray for it

    • @nrsdairies4215
      @nrsdairies4215 3 роки тому

      Super ...meelanti valla support chala avasaram

    • @ramakrishnaregonda5195
      @ramakrishnaregonda5195 3 роки тому

      Sir meelanti vallu dayachesi social media dwara andariki mandhu gurinchi telisela cheyandi..

    • @v.i.p2945
      @v.i.p2945 3 роки тому +6

      Mam me too doctor completed my internship from Nellore mam we r receving lot of cases on eye irrigation ,,,,coronary edema what do u say about that

    • @mangiferaindica7989
      @mangiferaindica7989 3 роки тому +2

      @@v.i.p2945 veellu peruki mundhu dr ani pettukuni sollu cheptharu boss. Narayana medical College Nellore lo chala conjunctivitis cases vasthunnay. Ayana medicine ani thelisina kuda patients cheppatledhu, doctors treatment evvaremo ani. Light theesko. Janalu inthe. Ee country lo puttadam, chaduvukovadam Mana duradrushtam

    • @lahari6010
      @lahari6010 3 роки тому

      So you are telling that we should treat them only with steroids heparin and rebreathing masks.....then also we have risks for mucormycosis and the whole eye should be removed...the brain and lungs will be effected...I’m not at all opposing allopathy...but when we find a better way we should follow that and save lives....that’s what I’m saying.....i wish anandaya’s or someone else’s medicine should work so that we’ll be saved from it

  • @837-immadisettypullarao8
    @837-immadisettypullarao8 3 роки тому +19

    దాని ఉపయోగాలు కనుక్కొని
    ఆ formula తో మెడిసిన్ తయారు చేసి అప్పుడు తీసుకొస్తారు.

  • @sansuimct6950
    @sansuimct6950 3 роки тому

    God bless you aanamdayya gaaru meeru icche corona mandu gurinchi andarikini theliyaali andariki thaggalani korukuntunnanu

  • @raonuthala4749
    @raonuthala4749 3 роки тому

    Vikram Adithya garu very nice explanation and very good information to public. Thank you Bro.

  • @manurohit6867
    @manurohit6867 3 роки тому +78

    An illiterate can create miracles ...like anandayya 👌😍

    • @rakhila.d7417
      @rakhila.d7417 3 роки тому

      Sss

    • @srujanlal
      @srujanlal 3 роки тому +10

      Book lo rasina nalugu mukkalu chadivinanta matrana literate aiporu kada

    • @liyanth
      @liyanth 3 роки тому +1

      Illiterate kadu bro......

    • @sailokesh3828
      @sailokesh3828 3 роки тому

      E ayurvedic success aite scientific ga ika tirugundadhu krishnapatnam area prapanchapatam lo nilichipotundhi jai anandiah nellore vadiga I am proud of feel

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 3 роки тому

      @pavan kumar education anedi eppudu update avtundi ipati samajanaki vedalu avasaram undadu bullet train kanpipetara veda lo emana it's good for mors

  • @rakeshpatelambari9749
    @rakeshpatelambari9749 3 роки тому +12

    అన్నా ఇలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపెట్ ,మా ఊరికి 15 కిలో మీటర్లు దూరం లో పచ్చకామెర్లు కి కళ్ళలో వేసుకునే మందు ఇచ్చేవారు .నాకు నా చిన్నప్పుడు పచ్చకామెర్లు ఉండేది .మా నాయనమ్మ నన్ను అక్కడికి తిస్కుపోయి మందు వేయించింది .నాకు ఆ మందు వల్ల పూర్తిగా నయం అయింది.

  • @swapnasmemories4255
    @swapnasmemories4255 3 роки тому +1

    ❤❤❤❤❤❤❤the content from your explanation...

  • @mrblackheartram9669
    @mrblackheartram9669 3 роки тому

    Superb anna .......... E video share cheyandi commenters please

  • @vamshikrishna7838
    @vamshikrishna7838 3 роки тому +10

    Meru prepare chesey content bavuntundi anna so BRUCELEE gurinchi inspiring ga vedio cheyandi anna

  • @padmasagina6484
    @padmasagina6484 3 роки тому +6

    Vikram Aditya became my family Member in this corona Time. Thank you sir ❤😘

  • @varaprasadbandaru3916
    @varaprasadbandaru3916 3 роки тому +4

    Excellent ga chepav bro... Anandhayya is great human...🙏..
    #supportanandhayya

  • @spsrinivas2973
    @spsrinivas2973 3 роки тому

    Thanks for doing this video. 👏

  • @RamPrasad-hy2er
    @RamPrasad-hy2er 3 роки тому +12

    3 times advertisements bachayi bro..:(
    Content was awesome 🙏✌️

  • @shreyascheguadinarayan3769
    @shreyascheguadinarayan3769 3 роки тому +8

    మీ ఈ వీడియో ద్వారా చాలామంది ప్రజలకు/ అధికారులకు/ఇంకచాల మందికి కనువిప్పు కావాలని కోరుకుంటున్న🙏

  • @preethipreethi8685
    @preethipreethi8685 3 роки тому

    Thank u bro, for giving video about Nellore corona

  • @easytechrefrigerationandai808
    @easytechrefrigerationandai808 3 роки тому

    Very good sir chala baga cheparu

  • @raghavachellu6951
    @raghavachellu6951 3 роки тому +6

    xlnt buddy... waiting for your video on this... i mean.. your opinion

  • @indrakumaryadav021
    @indrakumaryadav021 3 роки тому +3

    U have good grip on society present situation 🙏🙏

  • @9490192125
    @9490192125 3 роки тому

    Nijaalu cheppav bro ...excellent...I m fan of ur speeches

  • @game6691
    @game6691 3 роки тому

    Thanks for clarifying on anandaiya🙏🙏

  • @msgamers2305
    @msgamers2305 3 роки тому +95

    Dislikers are corporate hospital 😂 staff

  • @jadhujanardhan3257
    @jadhujanardhan3257 3 роки тому +7

    Bro మాన దేశంలో ఈ రాజికియ నయుకులు ఉన్నంత వారకు మాన దేశ ప్రజలకు ఎలాంటి సరైన వైద్యం అందనివ్వరు bro అనందయ్య గారు చేసిన వైద్యం గురించి దేశం అంతట అనందయ్య అనందయ్య అన్ని చేప్పలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anushasrisurya4998
    @anushasrisurya4998 3 роки тому +1

    Chala clarity icharu..

  • @shanmukhapinakana4908
    @shanmukhapinakana4908 3 роки тому

    Super ga chepparu sir...🙏🏻🙏🏻🙏🏻

  • @rameshkunkala3802
    @rameshkunkala3802 3 роки тому +38

    I already used it. It's really good

    • @rameshkunkala3802
      @rameshkunkala3802 3 роки тому

      Avanni ippudu you tube lo videos vachhai ga. Ayana eamemi ingredients use chesado mothham vaka report already government ki submit chesadu. Ela badalo, eavarevaru vada kudadhu, eavarevaru ea medicine vadalo kuda chala clear ga cheppadu.

    • @rameshkunkala3802
      @rameshkunkala3802 3 роки тому

      Ippudu mothham apesaru. Inka asalu permission istharo ledho kuda theliyadhu.

    • @home_594
      @home_594 3 роки тому +1

      @pavan kumar court lo case Vedam andaram kalisi ..
      Twitter lo allopathy down down
      We want anamdhaya medicine ani demand chedam
      Ayane Este baguntumdhi endhuku ante anayanuku telisunathaga manaku teliyadu

    • @jithendravarma1756
      @jithendravarma1756 3 роки тому

      bro na dagra pvl ani undi 3 packets lo

    • @jithendravarma1756
      @jithendravarma1756 3 роки тому

      ela use cheyalo cheppu bro

  • @madhumnp5207
    @madhumnp5207 3 роки тому +4

    First comment from karnataka..gangavathi anna

  • @shakithraaz7520
    @shakithraaz7520 3 роки тому +1

    Love from Nellore....

  • @hymakiranbongu6136
    @hymakiranbongu6136 3 роки тому +1

    Exactly meru Chala Chala currectga chepparu

  • @pappakaajay8426
    @pappakaajay8426 3 роки тому +16

    God bless u anandhayya
    Support our Indian Ayurveda

  • @pranusree2
    @pranusree2 3 роки тому +3

    Thank you bro for this video keeping doing many more...

  • @ssaihtc8922
    @ssaihtc8922 3 роки тому

    Well said Vikramaditya garu...
    Exactly explained about the present situation 🙏🙏🙏