రైతు బంధు కొత్త రూల్స్? : వాళ్లకు మాత్రమే రైతు బంధు? : Raithu Bandhu New Rule's? : TR TV Telangana

Поділитися
Вставка

КОМЕНТАРІ • 37

  • @TVR327
    @TVR327 3 дні тому +8

    ఇప్పటి వరకు తెలంగాణ లో 200000 పైన వున్నా ఏ ఒక్క రైతు కి రుణమాఫీ కాలేదు మీరు ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అని చెబుతున్నారు మీకు 200000 పైన ఎంత వున్నా మీరు డబ్బులు కట్టారు కదా అలాంటప్పుడు 200000 పైన ఎంత వున్నా మీకు సంబంధం లేదు వాళ్లకి ఎంత వున్నా మీరు అందులో 200000 వరకు ఐతే ఫస్ట్ రూమమాఫీ చేశాక మాట్లాడండి ఇంకా 507301 మందికి రుణమాఫీ కాలేదు వాలా పరిస్థితి ఏంటి అది మాట్లాడారు

    • @RamadeviSangi
      @RamadeviSangi 3 дні тому +1

      Aa0A❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤a

  • @yedamraju8699
    @yedamraju8699 3 дні тому +4

    ఇంక రుణమాఫీ కాలేదు తమ్ముడు ఇగ రైతు బంధు సంగతి వేరే

  • @narigaikavati1906
    @narigaikavati1906 3 дні тому +1

    సాగు భూమి కి మాత్రమే ఇవ్వాలి

  • @Jyothikaravinayak
    @Jyothikaravinayak 3 дні тому +1

    Super

  • @pagidipellychandram1337
    @pagidipellychandram1337 3 дні тому +5

    తిరుపతి అన్న కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు ఎలక్షన్ రేపు వచ్చిన ఇంకా పది రోజులకు వచ్చిన ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కుసుమ బద్దలై మల్ల శంకరగిరి మాన్యాలు పట్టించుకుంటాడు కాయం రేవంత్ రెడ్డి ఒకసారి మాట ఇచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని నిజంగా ఇప్పటివరకు చూడలేదు కనుక రైతులు గమనిస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్తారు వాడు దసరా లోపు అన్నా కనీసం రైతుబంధు చేయకపోతే అప్పుడు రైతు ఏ విధంగా ఉంటాడు ఏం చేస్తారు అనేది పనికి వెళ్తే కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా రోడ్డు మీద పెరిగాడు

  • @rajugopu7441
    @rajugopu7441 3 дні тому +4

    5 ఎకరాల వరకు ఇస్తే చాలు వెరీ గుడ్ డెసిషన్

  • @swapnap-i2z
    @swapnap-i2z 3 дні тому +1

    Raitula vishayamlo enne rulespettavaddu mottam evvali

  • @TheEpicTechno245
    @TheEpicTechno245 3 дні тому +1

    Runa mafi Inka kaledu

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 2 дні тому

    👍👌💯✅

  • @rithunesthamagricultural
    @rithunesthamagricultural 3 дні тому +1

    Rythu bandhu bandhu

  • @mogilikumar9750
    @mogilikumar9750 3 дні тому +1

    Raithu bandu ఎగనామము pettatam కాయం

  • @esudhakar655
    @esudhakar655 3 дні тому +2

    Nise

  • @Cherrryyyyyyyyyy
    @Cherrryyyyyyyyyy 3 дні тому +1

    Abadhalla gournamant elluayaru namakandi panchaetela lo chupenchande Raythanalara

  • @praveenmixingvideosandvlog1675

    Waste governament

  • @shivajipalthiya1801
    @shivajipalthiya1801 3 дні тому

    Anna runa mapi npa a/c kuda cbeyali

  • @malleahyadav8717
    @malleahyadav8717 День тому

    Enka runamape sakkaga kaledhu bro

  • @veeraswamykolkapanga
    @veeraswamykolkapanga 3 дні тому +8

    Hello...maku revanth anna రైతు బంధు ఇవ్వకున్న పర్వాలేదు.మా కాంగ్రెస్ గెలిస్తే చాలు,మా గవర్నమెంటు పథకాలు ఇస్తేనే జనాలు బతుకుతర,లేకపోతే బతకర.ఎం ఇవ్వం ఏం పికుంటారో పిక్కోరి.చల్.

  • @mmallareddy5590
    @mmallareddy5590 3 дні тому

    Okasari sarve cheste ela kudurutadi every year cheyali

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 3 дні тому

    Runa mapi kuda kaladu rithu brash kuda ladu

  • @swapnap-i2z
    @swapnap-i2z 3 дні тому

    Evanni rules elections before cheppakedu kada cheppunte memu vote veyakunda undevallamu😮😮😮😮😮😮

  • @rammurthyguduru1318
    @rammurthyguduru1318 3 дні тому +1

    Ede jaregi pane kadu

  • @malleahyadav8717
    @malleahyadav8717 День тому

    50000 keledhu devudu niv emo barosaki poyenav kcr nayam anadante time ki padedi e chatha ruls pettale

  • @venkatrao640
    @venkatrao640 3 дні тому

    Nee pracharam Thappu

  • @NiharikaP-z3c
    @NiharikaP-z3c 2 дні тому

    Asalu bhoomili nahin rahi tu Bhoomi 12 Pradeep

  • @ask4661
    @ask4661 3 дні тому +1

    #runamafi_telangana

  • @Cherrryyyyyyyyyy
    @Cherrryyyyyyyyyy 3 дні тому

    Namakande Rayvanthunue panchaythelku T R S ki

  • @Ganesh-hi2go
    @Ganesh-hi2go 3 дні тому

    Inka rate band padh le tu

  • @anjaiahnaikoti4547
    @anjaiahnaikoti4547 3 дні тому

    apara ni sodi

  • @Jyothikaravinayak
    @Jyothikaravinayak 3 дні тому +1

    Super