అరబ్‍-ఇజ్రాయెల్‍ యుద్ధం దారెటు ? | Hezbollah-Israeli War Now Heading to Where ? || Pratidhwani

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • దశాబ్దాలుగా ఆరని అరబ్‌-ఇజ్రాయేల్ యుద్ధం మరింత నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉన్నట్లుండి.. హెజ్‌బొల్లాపై నిర్థాక్షిణ్యంగా విరుచుకు పడుతున్న ఇజ్రాయేల్‌పై చేయి సాధించినట్లు కనిపించినా.. ఆ వెనక పొంచి ఉన్న సవాళ్లు అంతర్జాతీయ సమాజాన్ని కలవర పెడుతున్నాయి. లెబనాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజే ఇజ్రాయేల్ దాడుల్లో అక్కడ 492మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇజ్రాయేల్ - పాలస్తీనా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంతగా ఎందుకు విస్తరిస్తోంది? ఆ నిప్పురవ్వలు ఇరాన్ నుంచి లెబనాన్ వరకు ఎందుకు మంటలు పుట్టిస్తున్నాయి? ఇది ఇప్పట్లో ఆగుతుందా? మరింతగా రాజుకుంటుందా? ఇంటా బయటా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది?
    #pratidhwani
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 2

  • @bandipraveenreddy4631
    @bandipraveenreddy4631 11 годин тому

    Israel is super
    India should learn from israel

  • @sridurgadusari7539
    @sridurgadusari7539 11 годин тому

    స్టేబుల్ ఎకానమీ మరియూ ఏ T గ్రూపులు లేని ఇండియా లో ఉండడం నిజంగా మన అదృష్టమే. మన చుట్టూ దేశాలలో ప్రజాస్వామ్యం కి చాలా సార్లు గండి పడింది పడుతుంది.