Це відео не доступне.
Перепрошуємо.

Explained: AP Roads || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2023
  • 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 2 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  9 місяців тому +333

    మొన్న చంద్రబాబు నాయుడి కేసు ఏంటసలు అని వీడియో చేస్తే నన్ను వైఎస్సార్సీపీకి అమ్ముడుపోయిన జర్నలిస్ట్ అన్నారు. ఇప్పుడు.. ఇది టీడీపీకి నచ్చొచ్చు, వైఎస్సార్సీపీ వాళ్లు నన్ను ఇప్పుడు టీడీపీ అంటారు. ఏదో ఒక పార్టీకి భజన చేసే వీడియోలు లేదా తిట్టిపోసే వీడియోలు కోరుకునే వాళ్లు ఈ ఛానెల్ UNSUBSCRIBE చేసుకోవచ్చు.
    నా పని తీరు నచ్చిన వాళ్లు ఈ లింక్ క్లిక్ చేసి ఈ ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరవచ్చు. మీ సపోర్ట్ నాకు మంచి వీడియోలు చేసేందుకు చాలా హెల్ప్ అవుతుంది.
    👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    ===============
    క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
    How to Become a Credible Storyteller course video:
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @indian6234
      @indian6234 9 місяців тому +62

      మీరు మా జగనన్న ని అవమానిస్తున్నారు . కావాలని.
      ఏం మా ఆంధ్రా ప్రజలకు తెలియదా రోడ్లు గురించి.
      మాకు పథకాలు రూపంలో డబ్బులు మాకు వస్తున్నప్పుడు ,రోడ్లు ఎలా ఉంటే నాకేంటి.
      ఒకవేళ రోడ్లు గురించి అడిగితే పథకాలు పోతాయ్.
      మాకు వచ్చే పథకాలు చాలు. రోడ్లు ఎలా ఉంటే మాకేంటి, రాష్ట్రం ఎలా పోతే మాకేంటి.

    • @kamalvlog-th6wk
      @kamalvlog-th6wk 9 місяців тому +7

      Madam super kani 2019 January vesina cc roads vesina two months avi padepoyayi aaa avinithi gurinchi matladandi 2004 lo vesina roads Inka padepoledu kani 2019 vesina roads endhuku potunai

    • @gundaramu1975
      @gundaramu1975 9 місяців тому +13

      Ma Dharmavaram town lo big big gothulu

    • @nagarjunareddy2818
      @nagarjunareddy2818 9 місяців тому +12

      Great work with evidence madam

    • @Bright_Nation
      @Bright_Nation 9 місяців тому +39

      ఎందుకు యిబ్బంది పడతారు.
      1) AP లిక్కర్ మాఫియా వీడియో చెయ్యగలరా?
      2) AP యిసుక మాఫియా వీడియో చెయ్యగలరా?
      3) గణనన్న కాలనీస్ నాయకులే అసైన్డ్ లండ్స్ తక్కువకు కొని GOVT ఎక్కువకు అమ్ముకున్నారు వీడియో చెయ్యగలరా?
      4) విశాఖ ఋషి కొండపైన ప్రభుత్వ ధనం తో అక్రమ పరిపాలన భవనాలు, మరి అమరావతి సంగతి ఏంటి, మూడు రాజధానుల కర్నూల్ మాటేంటి?
      5) వీక్ పాయింట్ ఉత్తరాంధ్ర ఓట్లుకోసం MY SELF shifting vover to VISAKHAPATNAM visakha ప్రజలు ఓట్లు వేస్తారా?
      6) విశాఖ ప్రజలు రాజధాని కోరుతున్న రా లేక స్టీల్ ప్లాంట్ govt గా వుండాలి అనికోరుకుంటున్నరా?
      Etc....
      Comments off చేసుకున్నారా?
      భయపడ్డారు?
      జై! భీమ్ , జై! TDP , జై! కాంగ్రెస్

  • @dasarieswararao1054
    @dasarieswararao1054 9 місяців тому +53

    మేడంగారూ.. మీరు సూపర్ ఏ విధమైన జంకు, గొంకు లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తున్న మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @chandut2610
    @chandut2610 9 місяців тому +26

    మొదటిసారిగా మీ వీడియో ను మెచ్చుకుంటున్న మేడం. చైతన్య వంతమైన సందేశం

  • @rajuneeli8940
    @rajuneeli8940 9 місяців тому +65

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోడ్లను స్పష్టంగా చూపించి మరీ విశ్లేషణ చేశారు మేడం.
    చాలా ధన్యవాదాలు... 🙏
    ప్రస్తుతం ప్రజలు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు మేడమ్.
    "ఓటు " అనే ఆయుధంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు మేడం. 👌 🙏

  • @sai.s.s7233
    @sai.s.s7233 7 місяців тому +75

    నేను వైసీపీ నుంచి... నాకే ఈ ప్రభుత్వంలో సంతృప్తి లేదు... రియల్ గా చాలా బాడ్ గా ఉంది... బాధ పడుతున్న 😢

    • @dailydose6828
      @dailydose6828 4 місяці тому +1

      Nuvvu malli YCP ke vote veyyandi anna

    • @prakashprakash4810
      @prakashprakash4810 4 місяці тому

      ​@@dailydose6828enduku chavadanika

    • @moramsubramanyam2065
      @moramsubramanyam2065 3 місяці тому

      తప్పును తెలుసుకోవడం కూడా మంచి పరిణామమే ​@@dailydose6828

  • @police1500
    @police1500 9 місяців тому +41

    మన న్యూస్ చానల్స్ అన్ని కులాల పరంగా పార్టీల పరంగా విడిపోయాయి, కనీసం మీరన్న నిజాలు చూపించినందుకు చాలా ఆనందంగా వుంది సోదరి.

  • @rahulsribulla6913
    @rahulsribulla6913 9 місяців тому +79

    I trust and support your unbiased channel. Keep up the good work 👏

  • @saikarthikpurushothapatnam6636
    @saikarthikpurushothapatnam6636 9 місяців тому +18

    అక్క ప్రజల సమస్యలు, ఇబ్బందుల గురించి బాగా చక్కగా, అంతకుమించి ధైర్యంగా చెపుతున్నారు....మా support మీకు ఎప్పుడు ఉంటుంది...

  • @dravidasuresh
    @dravidasuresh 9 місяців тому +7

    మా జిల్లా ( కడప) లో పరిస్థితి ఇలాగే ఉంది
    చివరకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందుల కూడా ఇలానే ఉంది

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 9 місяців тому +253

    సమస్యను ఎత్తి చూపుతూ ప్రజల బాధ్యతను కూడా తెలియజేశారు
    గుడ్

    • @Spredot
      @Spredot 9 місяців тому

      చివరికి జై వైసీపీ అంది అక్క. వైసీపీ కే ఓటు వెయ్యండి

    • @Vvk6921
      @Vvk6921 9 місяців тому +1

      ​@@Spredotinka state ni ammukovalsindhe

    • @sig60
      @sig60 9 місяців тому

      @@Spredot aavida ye uddaesyam tho annado 😂😂

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 5 місяців тому +2

      మీరు రోడ్లు గురించే కాదు కరెంట్ బిల్లు గురించి ధరలు గురించి కూడా అడగాలి మీరు ఒకటి చెప్పారు కాత్రాక్తులు పని చెయ్యక పోతే వాళ్ళదగ్గర ఎంతో మంది పని లేకుండా పోతుంది అని నిజం కూడా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టిన బయ భ్రాంతులు చేస్తున్నారు అందుకే మీకు సరి అయిన సమాధానం లేదు ఇప్పుడు మీరు ఎందుకు పోస్టు చేశారంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎవ్వడు ఏమి చెయ్యలేడు

  • @rameez433
    @rameez433 9 місяців тому +57

    ఇదే గొప్ప డెవలప్మెంట్.
    గర్వంగా ఉంది❤.

  • @sreenivasu_143
    @sreenivasu_143 9 місяців тому +20

    అద్భుతమైన పాలన ఎలా ఉందో రహదారులు చూస్తే తెలుస్తుంది 😢😢

  • @krishnakumar-uc5hk
    @krishnakumar-uc5hk 9 місяців тому +15

    Basic Journalism is what you are doing and to be taught to all so called Senior Journalists…. Please keep up your great job

  • @nityanitya4043
    @nityanitya4043 9 місяців тому +26

    Sister మీరు మా ap కి వచ్చి ఇంత ground work చేసినందుకు ధన్యవాదాలు 🙏 ap లో ఉన్న ఇంకెన్నో సమస్యల కోసం మరింత రీసెర్చ్ చేసి ప్రజలకు తెలియ చెయ్యాలని నా విన్నపం.... ఈ party లు అన్నీ waste ప్రజలకోసం పని చేసే నాయకుడు ఒకరు లేరు... గెలిస్తే వాళ్ళు కోట్లు సంపాదించుకోవటానికి వాళ్ల ఆరాటం తప్ప ప్రజలకోసం పని చేసే వాళ్ళు మాత్రం కాదు

  • @babjee100
    @babjee100 9 місяців тому +42

    సూపర్ తులసి గారు, మా ఆంధ్రపదేశ్ సమస్యల గురించి మీ శైలి లో ఇంకా మథ్యం, ఇసుక, విద్యుత్ చార్జెస్ గురించి ఇంకా చాలా సమస్యల గురించి పక్ష పాఠం లేని నిఖార్సైన మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. ❤🎉

    • @sudhakarponna
      @sudhakarponna 9 місяців тому

      She is trying to establish that she is not biased. Ok, not bad. Anyhow, if she manages/dares to upload videos on the subject, what you indicated will only prove her honesty.

  • @akbarbablu
    @akbarbablu 9 місяців тому +12

    Thanks Thulasi garu, for bring the real problem of Andhra Pradesh roads. From past 4 years we are suffering with potholes, cracked roads & bumps in all roads except NH (where tolls are being collected) . Govt should seriously need to add this in his navaratnalu schemes.

  • @nsr8876
    @nsr8876 9 місяців тому +10

    మేడం మీరు చాలా మంచి విషయం గురించి కవర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట ఇదే పరిస్థితి. East Godavari లో కూడా అదే పరిస్థితి.

  • @NCBN99
    @NCBN99 9 місяців тому +32

    ఆంధ్రప్రదేశ్ సమస్యలపై వందల వీడియో లు చేయాలి తులసి గారూ .. ప్రజల పక్షాన పని చేయండి . ప్రజలు మీకు సపోర్ట్ చేస్తారు . చైతన్యవంతం గా నడవాలి మీరు . థాంక్ యూ !

  • @eswarprasad5894
    @eswarprasad5894 9 місяців тому +31

    మా బాధ తెలంగాణ రిపోర్టర్ అయిన మీకు తెలిసినందుకు చాలా ధన్యవాదాలు

  • @yaseenmohammad476
    @yaseenmohammad476 9 місяців тому +5

    Super reporting. I have been following your videos for the past 6 months. You are a genuine journalist. 🎉

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 9 місяців тому +25

    ఈ రోడ్ల ద్వారా ఆంధ్రాలో టూరిజం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది... జై జై పర్యాటక శాఖ. జై జై ఆంధ్రా.

  • @indian6234
    @indian6234 9 місяців тому +46

    మీరు ఆంధ్రా లో ప్రజలను అడగండి. పథకాలు గురించి తప్ప ఇంకేమీ తెలియదు. అంతెందుకు నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ను అడగండి, వాళ్లు చెప్పేది కూడా పథకాలు మాత్రమే

  • @viswa7458
    @viswa7458 9 місяців тому +4

    అక్కా... చాలా ఉపయోగకరమైన వీడియో ఇది... ఇలాంటి వీడియో లు ప్రజాసమస్యల పై మరిన్ని చేయండి... విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియజకవర్గానికి ఇలాంటి సమస్యలు నిత్యo చూస్తున్నాం... స్కూల్ పిల్లాడి నుండి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు నరకం ఇక్కడే చూస్తున్నారు... ఒక్కసారి మా రాజాం రావాల్సింది గా కోరుకుంటున్నాం...

  • @prasadvm007
    @prasadvm007 9 місяців тому +4

    Meeru cheppindi 200% correct, thanks for being representative of common people. No major media showing interest for people's voice.

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 9 місяців тому +113

    ఆంధ్రాలో వున్న రోడ్ల పరిస్థితి, ఇబ్బందులు చక్కగా వివరించారు. 👏👏👏ఇది వైసీపీ అభిబృద్ధి.

    • @sriramgopalakrishna6438
      @sriramgopalakrishna6438 9 місяців тому

      Public are becoming beggars rather than work and earned their livelihood. It's all due to central govt and state govt vote banking unproductive policies and higher rate of corruption at all levels of elected representatives and government officials Public lost integrity towards their rights and basic responsibilities

    • @jwbskan
      @jwbskan 9 місяців тому +3

      Mari CBN endhuku veyyalekapoyaadu oka party ne dhooshisthey kaadhu thappu raajakeeyam dhi

    • @basheerahmed609
      @basheerahmed609 9 місяців тому +6

      ​@@jwbskanAh road veyinchindhe TDP Govt...Musukoni dhobbey...Prsnt Govt em peekindho cheppu...last Govt road lu vesindhi...Road lu em Kalakalam undav.. daniko period untadhi

    • @nallurichandu5505
      @nallurichandu5505 7 місяців тому +1

      @@jwbskaneppudu use chesukuntunna roads yellow batch e vepinchaaru … manam musukunte better e matter lo

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому

      ​@@jwbskanokay ,మరి అందుకనే కదా jagan కి vote వేశారు జానాలు, మరి CBN కి జగన్ కి తేడా లేదా???

  • @pravnSsp...
    @pravnSsp... 9 місяців тому +37

    మాకు పదకాలు ఇస్తే చాలు
    ప్రాణంది ఏముంది..
    వచ్చే జన్మలో మళ్ళీ పుట్టి
    తుగ్లక్ నీ గెలిపించుకుంటాము

    • @bhukyakumar751
      @bhukyakumar751 9 місяців тому +1

      Avunu edi nijam

    • @qricare4218
      @qricare4218 9 місяців тому +1

      Yes Jai jagan

    • @koyyurbhanuprakash7953
      @koyyurbhanuprakash7953 5 місяців тому +1

      Orea chandra babu nedulu evaledu jagan nedulu evaledu chandra babu nedulu degeseadu

    • @Itsmyviee
      @Itsmyviee 2 місяці тому

      Ye schemes meeda padi yedustunnaro adey schemes me leader istunnadu anthakuminchi mari ippativaraku me leader ki ah schemes yenduku pettaledu.
      Ah schemes use ayye vallaki value telustundi govt schools hospitals ni yevadaina inthakumundu pattinchukunnara only corporate hospitals avi unnayi ga antaru.
      Arey COVID valla lockdown nearly 2 years undi ah time lo revenue ledu ayina yekkada schemes aapaledu quarantine centres aapaledu ah time lo medication aapaledu ah time lo yenta Mandi sudden ga chanipoyaru chusaru kada. Alanti situations ni face chesi nilabadina govt ni even pakka states central govt kuda appreciate chesindi debts unna oka state ila cheyadam asslu vallu expect cheyaledu.

  • @mohammadraheempasha5506
    @mohammadraheempasha5506 9 місяців тому +40

    నిజంగా చెప్పాలంటే అంద్ర ప్రజలు జగన్ ని భరించలేక పోతున్నారు

  • @rajyalakshmick8583
    @rajyalakshmick8583 9 місяців тому +8

    ఎమ్మెల్యే..ఎంపీ లకూ డబ్బు వాళ్ళకే సరిపొత్తలేదు.. ప్రజలకి నవరత్నాలు వునాయిగా అవి తీసుకునేందుకు అనుభవించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అతీ "పెద్ద తప్పు"😢

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 9 місяців тому +69

    దీనిని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే చంపేస్తారని ఇప్పటికైనా ఏపీ ప్రజలు నిజాలు తెలుసుకోవాలని వచ్చే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి తులసి గారు అడిగే ప్రశ్నలకు ఎవరు కూడా కనీసం సమాధానం చెప్పడానికి భయపడుతున్నారు ఇది ఆంధ్ర ప్రదేశ్ యొక్క పరిపాలన తులసి గారు చాలా మంచిగా వీడియో చేసి ప్రజలందరూ తెలుసుకునే లాగున చేశారు థాంక్యూ తులసి గారు భారత్ జైహింద్

    • @deepchand6693
      @deepchand6693 9 місяців тому +5

      Ye ooru anna manadhi....prasnisthe champesela unte paristhithi nuv e comment pettevadiva......malli reply isthe nuv bathiki unnav ani Naku ardham avuddi ...konchem reply ivvu bro

    • @vc0492
      @vc0492 9 місяців тому

      ​​@@deepchand6693 Avunu bro if you questions the government they will kill you ex.Sadum Chittoor District lo hang chesaru S.C candidate ni and doctor Sudhakar, judge ramakrishna, inka unnaru. E video lo 12.00 minutes daggara chudu athanu em cheppaleka bayam tho velli poyadu.

    • @Educateagitate
      @Educateagitate 9 місяців тому +2

      Nijame law and order issue aithe undi AP lo koncham ekkuvagane..like factionisiam

    • @AN-ATHEIST
      @AN-ATHEIST 9 місяців тому +2

      అయితే రేపు నువ్వు చచ్చిపోతావా అన్న 😢😢

    • @iloveindiaonly1god574
      @iloveindiaonly1god574 9 місяців тому

      ​@@deepchand6693adoni thaluka village roads govindha

  • @RAHAMATALISK
    @RAHAMATALISK 9 місяців тому +58

    అభివృద్ధి అనేది మా రాష్ట్రము లో ఒక్క పేదలకే అవసరం మాకు మా నాయకులకు అవసరం లేదు సిగ్గు అసలే లేదు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 9 місяців тому +38

    స్వతంత్ర జర్నలిస్ట్ గా ప్రజలు స్వేచ్ఛ గా మాట్లాడలేని పరిస్థితి రోడ్ల కంటే తీవ్రమైన సమస్య కదా? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు కదా. ఇది నిజమైన సమస్య ఏపీ లో

    • @couragecub1473
      @couragecub1473 9 місяців тому +1

      Amma idi ap , public ki kavalasinadi freebee , ivemi pattavu.malli jagan ni cm chestaru

  • @ragrag8351
    @ragrag8351 8 місяців тому +1

    ఒక్కసారి ఒకే ఒక్కసారి గుడివాడ నుండి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి గురించి కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేయండి మేడం...
    2023 july లో నేను అక్కడ ప్రయాణించాను...
    కొంచెం స్లిప్ అయినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అక్కడ...
    ముసలి వాళ్లు గర్భంతో ఉన్నవారు బస్సులో ప్రయాణిస్తే కచ్చితంగా చనిపోయే అవకాశం ఉంది...

  • @nijamnippu7610
    @nijamnippu7610 9 місяців тому +215

    ఇప్పటికి తులసీ గారు ఆంధ్రప్రదేశ్ పట్ల చైతన్యవంతులైనందుకు ,ధన్యవాదాలు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramcharan8876
      @ramcharan8876 9 місяців тому +6

      WHY THE ROADS DID BY CBN were damaged just in few years?
      CBN did lots lots of corruption , Roads are peaks of his corruption

    • @TheNancy7
      @TheNancy7 9 місяців тому +8

      @@ramcharan8876what was Jagan doing 4.5 years probably ur still thinking cbn is CM

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 9 місяців тому +1

      @@TheNancy7 CM JAGAN also contributing funds for roads in all districts..dont cry

    • @TheNancy7
      @TheNancy7 9 місяців тому +6

      @@chadaramjaganmohanrao3393 6 months before elections what was he doing 4.5 years lol why will I cry before questioning someone first look at our face probably Ur crying 😭😭😭

    • @ajm6162
      @ajm6162 9 місяців тому +1

      ​@@ramcharan8876arey erripuspam present govt ycp

  • @veeraganesh6768
    @veeraganesh6768 9 місяців тому +342

    అక్క సూపర్ గా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు వెళ్లి చూడండి రోడ్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 9 місяців тому +1

      👍👍👍

    • @ramcharan8876
      @ramcharan8876 9 місяців тому +7

      WHY THE ROADS DID BY CBN were damaged just in few years?
      CBN did lots lots of corruption , Roads are peaks of his corruption

    • @himanshi9521
      @himanshi9521 9 місяців тому +4

      @ramcharan bot now your cm have a chance to change everything right

    • @radhakrishnareddy5107
      @radhakrishnareddy5107 9 місяців тому +3

      ​@@himanshi9521Jagan gaaru doing one by one,, don't think over Smart

    • @AB-ir6hc
      @AB-ir6hc 9 місяців тому +5

      ​@@radhakrishnareddy5107one by one means.. for five years one road?

  • @ReddyReddy-kp2vr
    @ReddyReddy-kp2vr 5 місяців тому +6

    అమరావతి నీ ఎలా నాశనం చేశారో వీడియో చెయ్యండి...

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 9 місяців тому +2

    ఇది కొంత భయాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం పట్ల ఇంత భయం అనూహ్యం. General elections లో ఇది చాలా ప్రభావం చూపించవచ్చు.

  • @satish6674
    @satish6674 9 місяців тому +20

    Finally someone made a video..
    Not looking from political point of view..
    Great that you have raised this topic 👍👍👍👍👍👍

  • @వైచిప్ప
    @వైచిప్ప 9 місяців тому +127

    ఇప్పటికైనా ఆంధ్రా సమస్యల పై నిద్ర లేచిన తులసి చంద్ గారికి కృతజ్ఞతలు. 😢😢😢

    • @sudhakarponna
      @sudhakarponna 9 місяців тому +1

      Absolutely, now she is controlling the damage.

    • @RajKumar-mq5em
      @RajKumar-mq5em 9 місяців тому +1

      TQ akka u only keep go akka

    • @dreamzunlimited4069
      @dreamzunlimited4069 9 місяців тому +3

      She was , is and always with people's concern.

    • @qricare4218
      @qricare4218 9 місяців тому +3

      Yes true

    • @News9ap.2024
      @News9ap.2024 9 місяців тому +4

      ఈ రోడ్లు ఇప్పుడే కాదు ....45 సం. లుగా ఇలాగే ఉన్నాయి...ఇప్పుడిప్పుడే కాస్త బాగుపడ్డాయి

  • @ajaychams4733
    @ajaychams4733 8 місяців тому +2

    Great work madam, our society need more journalists like you. This is true journalism. Please keep up the good work.

  • @viswaksena6
    @viswaksena6 9 місяців тому +2

    Only journalist who have Guts to do this kind of great work . appreciate your work madam 🎉

  • @sivakrishnatota9799
    @sivakrishnatota9799 9 місяців тому +24

    మీరెలాగే ప్రభుత్వం అసమర్ద పాలనను ఎండగట్టాలని మిమ్మల్లి కోరుతున్నాను🙏

  • @pavanvarma22
    @pavanvarma22 9 місяців тому +34

    ఆంధ్రాలో వున్న రోడ్ల పరిస్థితి, ఇబ్బందులు చక్కగా వివరించారు.

  • @user-oc2zu3tp7c
    @user-oc2zu3tp7c 8 місяців тому +3

    కనీసం ఇప్పుడు అయినా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితి వివరించినందుకు మీకు అభినందనలు

  • @kriskary2
    @kriskary2 9 місяців тому +11

    ప్రజలకు నవరత్రాలు, రోడ్లు మీద గుంతలు.

  • @madhuthottempudi5393
    @madhuthottempudi5393 9 місяців тому +86

    ధన్యవాదాలు మేడం ఇప్పుడైనా ఏపీ వాళ్లకు కళ్ళు తెరుచుకోవాలి

    • @ramcharan8876
      @ramcharan8876 9 місяців тому +4

      WHY THE ROADS DID BY CBN were damaged just in few years?
      CBN did lots lots of corruption , Roads are peaks of his corruption

    • @TheNancy7
      @TheNancy7 9 місяців тому +5

      @@ramcharan8876 what was Jagan doing 4.5 years probably ur still thinking cbn is CM

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 9 місяців тому +2

      Arey baabu Jagun cm ayye sariki 100cr vundi budget bollodu appatike 4 cr lakhs appu chesadu malli covid vachindi 2 years so 3 years completed malli state lo schools pensions salaries avanni manage chesthunnadu Konchem artham chesukovali Cbn 4 lakhs cr dobbesi velladu ippudu Jagun Konchem Konchem set chesthunnadu

    • @sureshbabuk3164
      @sureshbabuk3164 7 місяців тому

      ​@@jayaramreddy2119ప్రస్తుత అప్పు 10 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులతో సహా.

  • @rameshb6805
    @rameshb6805 9 місяців тому +118

    గొంతెత్తి ప్రశ్నించలేని రోజులు ap లోనే కాదు దేశంలో దాపురించాయ్ తులసి గారు

    • @ramcharan8876
      @ramcharan8876 9 місяців тому +2

      WHY THE ROADS DID BY CBN were damaged just in few years?
      CBN did lots lots of corruption , Roads are peaks of his corruption

    • @sath826
      @sath826 9 місяців тому +6

      ​@@ramcharan8876Jagan emi peekadu...strong ga veyyochhuga...40 years paatu gattiga😂

    • @Biddika.Ramarao7717
      @Biddika.Ramarao7717 9 місяців тому

      జగన్ sir బాగు చేసుంటే name ఆయనకే దక్కుతుంది కదా...... ఎందుకు పట్టించుకోవడం లేదు.

    • @basheerahmed609
      @basheerahmed609 9 місяців тому +4

      ​@@ramcharan8876Rey Babu....Andhra lo Asalu Ekkuva saatham road lu vesindhe TDP Govt.... road lu 30 yrs 40yrs undav...Highway le Undav....Oorlallo untaya...Govt maarithe veyyali...Jagan govt endhuku veyale ante...Cbn pai paduthunnav...Mari jagan ni endhuku ennukkunnaru...Padhakalu mathrame iste baga chesinatta

    • @TeluguMuchati
      @TeluguMuchati 9 місяців тому +1

      @@ramcharan8876that’s why people voted for Jagan..but even Jagan doing nothing..

  • @svktrigger6680
    @svktrigger6680 4 місяці тому +1

    ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్.. ఒకవేళ జగన్ ఓడిపోవడం లేదా మెజారిటీ తగ్గడం జరిగింది.. అంటే అందుకు ప్రధాన కారణాల్లో రోడ్స్ దుస్థితి ఒక కారణం అవుతుంది...

  • @vadlakondabharath853
    @vadlakondabharath853 7 місяців тому +1

    ప్రజలకి కావాల్సింది డబ్బులు, అభివృద్ధి కాదు మా తెలంగాణా లో కెసిఆర్ ఎంతో కొంతో అభివృద్ధి చేసాడు

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 9 місяців тому +19

    రోడ్డు ఎందుకు మేడం ఫ్రీ గా బోలుడు డబ్బులు తీసుకుంటున్నారు వీరు
    వీరికి రోడ్ల సంగతి ఎందుకు అమ్మ
    బటన్ నొక్కుతున్నాడు గా వారికి
    టాక్స్ కట్టె మీకు నాకూ మాత్రమే రోడ్డు సంగతి

  • @naremani4132
    @naremani4132 9 місяців тому +18

    అక్క మంచి న్యూస్ కానీ కొంచెం జర జాగ్రత్త ఎందుకంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగన్న ఒక నియంత పాలకుడు కాబట్టి మీరు ఇలా న్యూస్ ధైర్యంగా చెప్పటం అంటే మీ ధైర్యానికి హ్యాట్షాప్ 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BeeFriendly.
    @BeeFriendly. 9 місяців тому +8

    చివరకి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే ల ఇళ్ళకి వెళ్ళే రోడ్లు కూడా గుంతలు పడి పరమ దరిద్రం గా ఉన్నా కానీ,
    వాళ్ళు రోజు కలిసే వాళ్ళ సీఎం జగన్ ని Road లు వేయమని అడగలేకపోతున్నారు అని మనం ఈ రాష్ట్ర ప్రజల గా అర్థం చేసుకోవాలి.
    ఇంకా వీళ్ళు ఏమి పరిపాలించే స్తారు మనల్ని.
    మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బానిసలే.

  • @galankivr9983
    @galankivr9983 9 місяців тому +2

    మీరు నిజమైన జర్నలిస్టుగా పార్టీలకు అతీతంగా మీరు సేకరించిన సమాచారం సూపర్ మేడం..
    టిడిపి వాళ్ళు, వాళ్ళ పత్రికలు కూడ ఇంతలా సమాచారం సేకరించి ఉండి ఉండరు.

  • @tataraopallapati5158
    @tataraopallapati5158 9 місяців тому +3

    ధన్యవాదాలు మేడం..మా ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు అన్ని శాకల్లో పరిస్థితి ఇలానే ఉంది...

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 9 місяців тому +26

    ❤❤❤❤❤❤❤
    ఇది తులసీ చందు గారు చేసిన ఒక అతి చక్కని, ప్రజాప్రయోజన వీడియో.
    నేను పల్నాటి బిడ్డను, సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, అమలాపురం, విశాఖపట్నం లో చదువుకుని, 50 ఏళ్లుగా హైద్రాబాద్ లో స్థిరపడి, నెల్లూరు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లలో అనేక స్థాయిలలో పనిచేసిన వాడిని. AP regular గా వెళ్లి వస్తుంటాను.
    AP రోడ్లంత ఛండాలమైన రోడ్లు, భారత్ లో ఎక్కడా వుండవని ఘంటాపథంగా చెప్పగలను. మనస్సులోని మాట బయటకు చెబితే, ప్రజలకు ధనహాని, మానహాని, ప్రాణహాని, వుంటుందని, అందుకే నోరు విప్పి ఏదీ బయటకు చెప్పమని, AP ప్రజలు వ్యక్తిగతం గా ఒంటరిగా మాట్లాడినప్పుడు చెబుతూ వుంటారు.
    క్రూర కిరాతక రాక్షస పాలన అంటే అదే మరి.
    అది AP ప్రజల స్వయంకృతాపరాధం.
    తప్పుగా ఓట్లేశారు.
    శిక్షలు అనుభవిస్తున్నారు.

  • @sdfyeej1733
    @sdfyeej1733 9 місяців тому +45

    అమ్మ.. మీరు మొన్న ap కి వచ్చినప్పుడు మా రోడ్లు చూసినట్లు ఉన్నారు

  • @kasanyashu479
    @kasanyashu479 4 місяці тому +1

    నిజం నికార్సైన అందుకు నీ గుండె ధైర్యానికి జోహార్లు తులసి చందు గారు ఇటువంటి వీడియోలు మరిన్ని చేస్తే బాగుంటుంది మన ప్రజలకు ఉద్యమ వస్తుంది

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 9 місяців тому +2

    Thanks Tulasi Gaaru, u proven once again as a people journalist

  • @praveenraja880
    @praveenraja880 9 місяців тому +8

    ప్రతి జిల్లా లో ఇవే ఇబ్దందులు ఉన్నాయి మేడం... థాంక్స్ ఫర్ రిపోర్టింగ్

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj 9 місяців тому +31

    ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన వాడికంటే కూడా బాగా ప్రశ్నిస్తున్నారు అక్కా....

  • @Janam-manam124
    @Janam-manam124 4 місяці тому

    Roads వెయ్యనందుకు ఈ govt.. చాలా తప్పు చేసింది...కానీ ఒక year లోనే చెడిపోయే రోడ్డు వేసిన వెదవలు కూడా ఎవరో చెప్తే బావుంటుంది...చివరగా చాలా వరకు roads వేస్తూ వస్తున్నారు...ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్నాయి...త్వరగా మంచి roads వెయ్యాలి అని నా మనవి...జై హింద్❤

  • @EnthusiasticFuchsiaFlowe-nb7ep
    @EnthusiasticFuchsiaFlowe-nb7ep Місяць тому

    ఏదో సినిమా కథ అనుకుంటారు.
    ఎంత hrudayavidarakamyna విషయం.
    మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. మీకు గుర్తింపు రావాలని
    కోరుకుంటున్నాను

  • @satyanveshi5981
    @satyanveshi5981 9 місяців тому +33

    ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు ... నిజాయితీ పరులకి ఒక్క ఓట్ తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్తితి

  • @karthikm2228
    @karthikm2228 9 місяців тому +15

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు ప్రభుత్వమేద విమర్శ చేస్తే పథకాలన్నీ ఆపేస్తారని భయం

  • @gudiyabujigudiya6972
    @gudiyabujigudiya6972 9 місяців тому +5

    Excellent presentation of real ground realities dear sister.

  • @sunilkumarmathey7318
    @sunilkumarmathey7318 9 місяців тому +1

    మేడమ్... మీ గ్రౌండ్ రిపోర్ట్ చాలా బాగుంది. నా బంధువులకి accidents అయ్యాయి.
    ఈ 4 ఇయర్స్ లో నా బైక్ రిపేర్ కి 10000 అమౌంట్ అయింది. ఏమి చేయలేని దుర్బరస్థితిలో ఉన్నాం...

  • @sekhar1995
    @sekhar1995 9 місяців тому +37

    పదవులు తప్పా పవర్స్ ఉండవు ఈ MLA MP లకు

    • @sudhakarponna
      @sudhakarponna 9 місяців тому

      సర్, మాకు మా జగనన్నకు సకలశాఖామంత్రి ఉండగా ఈ గొట్టంగాళ్ళెందుకండీ.. వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై బూతులు తిట్టడానికే. భవిష్యత్తు లేని బడుద్ధాయిలు.

  • @commanman_81
    @commanman_81 9 місяців тому +14

    పాపం తమ నాయకులు కూడా ఇవే రోడ్లు పై తిరుగుతున్నారని ప్రజలు చాలా బాధపడుతున్నట్లు ఉన్నారు.

  • @brd7169
    @brd7169 9 місяців тому +2

    Tulasi your a great ,your a real journalist,I appreciate you, this is journalism ,after long time I watch the real criticism,Thank u Tulasi, Great

  • @umamaheshbandaru2488
    @umamaheshbandaru2488 9 місяців тому +2

    This Is Really Daring And Dashing Decission Ma'am...We Are With You Ma'am 👏

  • @tej8348
    @tej8348 9 місяців тому +224

    బాబు, జగన్, పవన్...ఆంధ్ర ప్రదేశ్ కి ముగ్గురూ పనికిరాని నాయకులే. భవిష్యత్తులో అయినా ఒక సరైన నాయకుడు రావాలి.
    జనాలు కూడా పథకాలకు, ఫ్రీ గా వచ్చే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే రాష్ట్రానికి ప్రమాదమే.

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 9 місяців тому +16

      నిజం చెప్పారు బ్రో

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 місяців тому +14

      100% correct, everyone is useless in AP

    • @MiracleMowa
      @MiracleMowa 9 місяців тому +15

      Nev nenu best bro cm ga🙈

    • @bharathkrishna9240
      @bharathkrishna9240 9 місяців тому +33

      Pawan ki inka adhikaram raledu gaa bro nuvvu ela judge chestav.. nuvvu kuda panikimalinivadivaaa

    • @jrdurgaprasadmca
      @jrdurgaprasadmca 9 місяців тому +2

      @teja8348 nuvvu vachi improve cheyyi bro..!

  • @srinivase7490
    @srinivase7490 9 місяців тому +14

    నా సొంతానికి ఏమొస్తుంది అనుకుంటూ వుండే ఎదవలకి ఇంతకంటే మెరుగు పడే బతుకులు అవసరంలేదు

  • @johnsonkuraganti
    @johnsonkuraganti 9 місяців тому +1

    రోడ్ లో గుంతలు చూపించమంటే నేను హైదరాబాద్ సిటీ లోనే చూపిస్తాను...వాస్తవాలు చెప్పాలి ఆంటీ రోడ్లు కోసం ఈ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది... ప్రీవియస్ గవ్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది .... చెప్పండి...

  • @jayakiran6368
    @jayakiran6368 9 місяців тому +3

    You explained my inner deep feeling thankyou very much

  • @syedjani1460
    @syedjani1460 9 місяців тому +13

    ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రతి వ్యక్తి చూసి అందరికి షేర్ చేయాల్సిన వీడియో
    ఈ రోడ్ల వల్ల మనుషులు చనిపోతున్నప్పుడు దీనికి కారణమైన రాజకీయ నాయకులు చనిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను నా కోరిక దేవుడు తప్పకుండ నెరవేరుస్తాడని ఆశిస్తూన్నాను

  • @rameshpilli9408
    @rameshpilli9408 9 місяців тому +8

    కొండలు, ఇసుక,, భూమి,, ఎక్కడ దొరికితే అది దోచుకోవడం తెలుసు గాని...... ఈ road లు కూడా plan చేసి వుంటారు.... But మనుషులు తిరుగుతున్నారు కాబట్టి.... కుదరడం లేదు

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 9 місяців тому +2

    Thanks Thulasi garu..Keep up the good work!

  • @susibala7340
    @susibala7340 9 місяців тому +6

    ఆంధ్రప్రదేశ్ దుస్థితిని చాలా బాగా చెప్పారు

  • @rogerfede
    @rogerfede 9 місяців тому +5

    This is called The Journalism,, hats off mam,, hats off to u...

  • @victorjyo8344
    @victorjyo8344 9 місяців тому +26

    తల్లీ ఈ వీడియో చూసి ఐనా అధికారులు, ప్రజాప్రతినిధులకు సిగ్గు రావాలని, వారి కళ్లు teruchukovaalani కోరుకుంటున్నాnu..ఇలాంటి సమస్యల గురించి కూడా vedios చేస్తున్న మీకు ధన్యవాదము లు తులసి గారు...

    • @ramcharan8876
      @ramcharan8876 9 місяців тому

      WHY THE ROADS DID BY CBN were damaged just in few years?
      CBN did lots lots of corruption , Roads are peaks of his corruption

    • @Suresh-rx2yr
      @Suresh-rx2yr 9 місяців тому

      ​@@ramcharan8876think about the present govt...they are not in a position to reconstruct the damaged roads...yes the TDP govt might be corrupted...how can you think the present govt is honest...they are just doing vote bank politics in the state....you are in such a poor condition that u are unable to think what the present govt has done in past 4 and half years...fools like you who took sides of a political party....rather than questioning the prevailing issues are major threat to progress of any nation or state....I'm talking about fools who blindly vote for some parties....it might be ycp, TDP JSP whatsoever....try to change this attitude...be like an ideal citizen... don't blindly follow some political party because of caste, religion,or any such things.....

    • @Suresh-rx2yr
      @Suresh-rx2yr 9 місяців тому

      ​@@ramcharan8876 and don't put such biased comments anywhere else....

    • @beyou8038
      @beyou8038 9 місяців тому

      ​@@Suresh-rx2yrHe's a spammer

  • @happyandhealthylifevideos3861
    @happyandhealthylifevideos3861 9 місяців тому +2

    Nice work and dedication madam

  • @bubblee83
    @bubblee83 4 місяці тому +1

    తులశీచందు గారు చాలా చక్కగా వివరించారు

  • @kskiransharma340
    @kskiransharma340 9 місяців тому +5

    నా ఫ్రండ్ ఒకరు కాంట్రాక్ట్ చేసి అప్పుల పాలయ్యి ip పెట్టి వూరు వదిలేసి వెళ్లిపోయాడు హోటల్లో పని చేసుకుంటున్నాడు 😢

  • @sandheep3877
    @sandheep3877 9 місяців тому +64

    ఫ్రీ పథకాల కంటే నాణ్యమైన రోడ్లు వేస్తే మంచి పేరు వస్తుందని ఈ బుద్ధిలేని రాజకీయ నాయకులకు ఎందుకు అర్థం కావటం లేదు.

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 9 місяців тому

      అవును నీకు ఉన్నంత బుద్ది వాలకు లేదు కదా!

    • @chirraswarupa8550
      @chirraswarupa8550 9 місяців тому

      Super sister

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 9 місяців тому +1

      ​@@prabhakarprabhakar7494నీకు బుద్ధి లేక....వాడికి ఓటు వేసావు😂😂😂

    • @sankarranga3984
      @sankarranga3984 6 місяців тому +1

      😂😂😄😂😄
      ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన సీబీన్ పరిస్థితి ఏమైంది. మీరు చెప్పే మాట ఏ రాష్ట్రంలో కనపడదు

  • @manateluguchannel4644
    @manateluguchannel4644 4 місяці тому

    ప్రజల అమాయకత్వమే ఈ రాజకీయ పార్టీల బలం. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సరైన వ్యక్తికి ఓటు వేస్తామని ఆశిస్తున్నాం

  • @user-iy5lr5fd1k
    @user-iy5lr5fd1k 4 місяці тому +1

    5 నెలల క్రితం తీసిన వీడియో ఇది ఇప్పటి పరిస్థితి కూడా తీసి పెట్టండి sister

  • @rajboda1
    @rajboda1 9 місяців тому +11

    యూపీ ప్రజలు, ఏపీ ప్రజలు ఎడ్డి గోదలు. పిరికిపందలు. ఇదే మా తెలంగాణా ల తన్ని పనిచేయించుకుంటాం. Good Work Thulasi Garu.👏👏 పిచ్చి తల్లి, తనకు తోచిన రీతి లో కష్టపడుతుంది.😄😄

    • @Educateagitate
      @Educateagitate 9 місяців тому +4

      Haha....KCr ni meru notification evvandi...tscpsc ni raddu cheyyandi antte chesada?meru darnalu chesaruga...koncham kuda dekala..memmalni..chusam😅

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 9 місяців тому +3

      Avuna mari notification rananduju enni sarlu thannaru me cm ni
      Paper leakage ki enni times thannaru

  • @vishwasgarlapati2427
    @vishwasgarlapati2427 9 місяців тому +13

    Thanks Madam garu , for enlightening the facts of AP . Ayya YCP leaders - speak about people’s problems . Stop scolding . Ayya undavalli sir - speak about this .

  • @serializationandinventory4490
    @serializationandinventory4490 9 місяців тому +2

    I have personally never experienced any govt employees working without asking bribe.

  • @billaraheem1743
    @billaraheem1743 9 місяців тому

    Madem మాది గురజాల పేరుకి మాత్రమే రెవెన్యూ డివిజన్ ఆఫీస్, సబ్ కోర్టు,సబ్ జైల్, నియోజక వర్గం, కానీ చిన్న ఏక్సిడెంట్ అయిన చిన్న పిల్లలకి జ్యరం వచ్చిన పిడుగురాళ్ల లేదా నసరావుపేట, గుంటూరు వెళ్లాల్సిందే, గురజాల నుంచి గుంటూరు కి 101km ఈ మార్గంలో ఎంత మంది మార్గం మధ్యలోనే ప్రాణం వదిలేస్తారో, మీ వీడియోస్ నీ నేను 2years నుంచి చూస్తూన నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్తారు.

  • @commanman_81
    @commanman_81 9 місяців тому +8

    ప్రజలే స్వార్థపరులు, అవినీతిపరులు
    ప్రజల వైఖరిలో మార్పు రాకుండా ప్రతినిధులులో మార్పు రాదు.
    జనంలో, ఈ సమాజంలో మార్పు అంత త్వరగా రాదు ఎంతోకొంత వచ్చినా.ఒకతరంలో మనం ఆ మార్పును గమనించలేం.
    రాజకీయాలు మంచి ఆదాయం కల వృత్తి గా ఉన్నంత కాలం, నాయకులు కావాలనుకుంటున్న ఆశావాహులు పెట్టుబడులు పెడతారు. పెట్టిన ప్రతీ పెట్టుబడి భవిష్యత్తులో ప్రజల నుంచి వసూలు చేసుకోవటం, ప్రజలే న్యాయంగా భావిస్తున్నారు.
    ఇక సమస్య ఏమున్నది ?

  • @raodb3679
    @raodb3679 5 місяців тому +1

    You are doing great job Ma'am 🙏

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 5 місяців тому

    ఆంద్రప్రదేశ్ లోని కొన్ని రోడ్ల పరిస్థితిని వీడియో ద్వారా చక్కగా వివరించారు మేడం.రోడ్లను చూచి అభివృద్ధి ఏవిధంగా జరిగిందో,పరిపాలన ఎలా ఉందో అంచనా వేయవచ్చు.రాబోయే 5 సంవత్సరాలలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి గెలవబోయే పార్టీ.

  • @ramaraodeva63
    @ramaraodeva63 9 місяців тому +37

    ప్రజలు చెప్పలేక కాదు విమర్శలు చేస్తే పోలీస్ కేస్ పెడతారని చెప్పలేక పోతున్నారు ప్రజలు

  • @PrasannaKumarNimmalapudi
    @PrasannaKumarNimmalapudi 9 місяців тому +11

    No matter how the roads are.! Just allocate a super fancy and luxury cars with smooth suspension for ministers and MLAs.

  • @gururajaraojayasimha5861
    @gururajaraojayasimha5861 4 місяці тому

    Excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent
    ,, report.m.
    Keep doing,such beautiful reports.
    10/15 minutes drive took 45 minutes..
    God bless you
    ..
    I am.avid listener of your report 😊

  • @anookgujjala4132
    @anookgujjala4132 9 місяців тому +1

    చాలా thanks 🙏 అక్కా మీలాంటి వాళ్ళు మా AP లోకి రవళి

  • @SidduSS-qh8rc
    @SidduSS-qh8rc 9 місяців тому +8

    ఏలేశ్వరం నుంచి రాజవొమ్మంగి రోడ్డు మార్గం లో ఒక్కసారి జర్నీ చేయండి మేడం.. రోడ్డు మధ్యలో ఎండిన చెరువులు ఉన్నాయేమో అనిపిస్తుంది. వర్షం వస్తే మాత్రం అందులో పడిన వారు లేవాలి అంటే ఈత రావాలి.. AP గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ అంత గొప్పగా ఉంది మరి. ఈ దరిద్రాన్ని ఓటు తో పోగొట్టాలి

    • @emmanuelraj7055
      @emmanuelraj7055 9 місяців тому +1

      Avnu brother every aa road lone kakinada velthunta.....chukkale

    • @babjee100
      @babjee100 9 місяців тому

      నిజం మనం ఒక్కొక్కరం మినిమం 100 ఓట్లు అయినా వేయించి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.

    • @PVBreactoin
      @PVBreactoin 9 місяців тому +2

      నేనైతే బంధువుల శుభకార్యాలకు కూడా వెళ్ళడం మానేశాను.

    • @SidduSS-qh8rc
      @SidduSS-qh8rc 9 місяців тому +2

      నాది అదే పరిస్థితి.. భయం వేస్తుంది రోడ్లు పై ఆ గోతులు చూస్తే

    • @altafsk4723
      @altafsk4723 9 місяців тому

      Good taking madam

  • @M.I-sis-bro-351
    @M.I-sis-bro-351 9 місяців тому

    Speed తగ్గించడానికి మేము ఇలా చేసాము అతను స్పీడ్ గ వచ్చాడు చనిపోయాడు... అది మా తప్పా ???? Y cheep పార్టీ కే మా ఓటు.. జై జగన్..

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 9 місяців тому

    ఈ వీడియో కీ మీరు ఈనాడు కి క్రెడిట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మంత్రులు రోజూ తిరిగే రోడ్లు ఎలా వున్నయో 15 రోజుల క్రింద చాలా వివరంగా రాశారు ఫోటో లతో సహా మీరు చూపించిన ఫొటో లు న్యూస్ మొత్తం ఈనాడు వే. ముఖ్యమైన రోడ్ల సమస్య పై వీడియో చేసినందుకు ధన్యవాదాలు.

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 9 місяців тому +8

    Chala chala dharunam ga undi madam AP roads.