Ants Lead To 230 Million Tonne Gold Deposit | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 671

  • @gummadivasu6533
    @gummadivasu6533 2 роки тому +145

    దేశ ఆర్థికవ్యవస్థను పటిష్ట పర్చుటలో అంతర్గతంగా దాగిన బంగారు నేలమాళిగను వెలికి తీసినందుకు అల్ప ప్రాణి అయిన చిమలదండుకు, అంతకంటే విలువైన విజ్ఞాన నేలమాళిగను వెలికితీస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్న మీకు శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 роки тому +289

    రాజుల కాలంలో ఎదో కథ వినట్టు ఉంది సర్, ఈ చీమల కథ,ఏది ఏమైనా చీమలు కు మనం రుణపడి వున్నాం , చాలా థాంక్స్ చీమలు.

    • @manoramak9347
      @manoramak9347 2 роки тому +4

      Manisiki bangaru gani dorikithe akramanga dochi export chestharu chitti chimaladwara thelisindi Danilo runs pdiyunnamu pithamahudi palanalo yemi dorikina praja samkshemaniki vadutharu modi sir pm ayinappatinundi anni Suba suchanale modi sir ki sree rama raksha tkq sir

    • @eswarreddy8884
      @eswarreddy8884 2 роки тому

      @@manoramak9347 99999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999900000000000000000000000000000009

    • @sridevibonam5034
      @sridevibonam5034 2 роки тому

      0

    • @nageshwarahavalada8605
      @nageshwarahavalada8605 2 роки тому

      Correct ga prajalaku vupayoga paduthunda Rajakeeya vethala palavuthunda

    • @satyanarayanagodishala736
      @satyanarayanagodishala736 2 роки тому

      ua-cam.com/video/tIiCyad9k04/v-deo.html

  • @SPSASTRI
    @SPSASTRI 2 роки тому +237

    బాగు పడుతుంది ముందుగా ఝార్ఖండ్ ..తద్వారా దేశం ... ఆ చీమలకు ధన్యవాదములు

    • @ravichandra5422
      @ravichandra5422 2 роки тому +3

      Bagu Padeadhi Mana Deasam, Mana Prajalu Kaadu Sir Ambani Aadani Lu. Ee Gold Mines Ni Vallaku Pakodi Potlam Rate ki Ammipareastharu Mana Praja Nayakulu😀😀

    • @gummadivasu6533
      @gummadivasu6533 2 роки тому +11

      ఖనిజాలు,సహజవాయువు, గనులు మొదలైనవి ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నా అవి జాతి సంపదగా పరిగణిస్తారు రాష్ట్రాలకు చెందవు మన సొంత భూమిలో కూడా బయటపడిన సెంట్రల్ govt స్వాధీనం చేసుకుంటుంది.

    • @pydirajukampa11169
      @pydirajukampa11169 2 роки тому

      @@ravichandra5422 1st ఈ Privatization concept తీసుకు వచ్చింది ఏ లావడ గాడు sir???

    • @varmasagiraju6969
      @varmasagiraju6969 2 роки тому +2

      @@ravichandra5422 nuvvu konukko, evaru aaparu

    • @humungous09
      @humungous09 2 роки тому +3

      @@ravichandra5422 prabhutvaniki sontanga mining sakha undi. Evaru padithe variki ichhestaru anedi mee apoha anthe.

  • @velivelasambasivarao6392
    @velivelasambasivarao6392 2 роки тому +278

    భారతదేశానికి గతవైభవం వస్తుంది భారతీయులు ప్రపంచంలో నెంబర్వన్ స్థానానికి చేరుకుంటారు మంచి వార్త చెప్పారు సార్ భారత్ మాతాకీ జై

    • @scientific6929
      @scientific6929 2 роки тому +12

      Manchi vaibhavam ravali ante ,Islamic and church vala chethelo bharath pogudadu

    • @sripadasuryanarayana5774
      @sripadasuryanarayana5774 2 роки тому +4

      My Sweet Hearted Commenteters .all of you to My Heartly Vandanams. Even a small creature, having with full of helping nature,helping to our Bharat Ratnagarbha, but our kuhunas are how they are behhaving against our Bharat, so many are inhealing our Air, Drinking our water, Eating our Lands' food,walking on this pious land, but some highly educated enlightened personnel's and some others are ,thinking how This Country will develop,and at the same time the small creatures How They Are Helping to our Pious country. The small creatures have no higher studies no Phds, not MLAs,MPs,Not IAS,and IPS, created an astonishing event .We must be ready to give full support to our beloved PM.Modiji, and Shawji to "Make in India" as a grand one and should be appreciated by our would be younger generations, who will lead a happiest and generous living for their Golden Future. Kindly Vote For B.J .P and make it grand gala success.Kindly Bear it in your minds especially for our future younger generations. Satadhika Vandanamulu.

    • @mohansapsap
      @mohansapsap 2 роки тому +6

      yes. wish to see Nalanda University to regain its world's 1st university status and also operational

    • @delipnani307
      @delipnani307 2 роки тому

      తినే రాత ఉండాలి గా... బాగా డబ్బు ఉంటే బంగ్లాదేశీయులు... ఆగుతారా, మైనరిటీ పని దేశం సొమ్ము తినడమేగా,...

    • @sriguru2230
      @sriguru2230 2 роки тому +2

      జముయ్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారు నిల్వలున్నట్లు జీఎస్ఐ తేల్చింది.
      40 ఏళ్ల క్రితం జముయ్ లోని ఓ ప్రాంతంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఎండా కాలంలో చీమలు..వేడి తట్టుకునేందుకు ఆ మర్రి చెట్టు వద్ద పెద్ద పుట్టలు పెట్టాయి. అయితే చీమలు ఆ పుట్ట కోసం మట్టిని చెట్టు కింద నుంచి తెస్తుండడం గమనించారు స్థానికులు. పుట్టమట్టిని పరీక్షించగా..అందులో తళతళలాడే కణాలు బయటపడ్డాయి. ఈ విషయం అప్పటికి స్థానికుల మధ్యే ఉండగా..అనంతరం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన జియోలాజికల్ సర్వే అధికారులు..జముయ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇండియాలో ఇప్పటి వరకు బయటపడ్డ భారీ బంగారు నిక్షేపాలు కర్ణాటకలోని కోలార్ లో ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గా పిలిచే ఈ బంగారు గనులను 2001లో కర్ణాటక ప్రభుత్వం మూసివేసింది.

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 2 роки тому +141

    ఛిమలకు ఆ ఊరి ప్రజలకు హ్రూధయ పుర్వాక ధన్యవాదాలు

  • @rameshm2099
    @rameshm2099 2 роки тому +52

    KGF మూవీ లో మైన్ ముందు రాకీ బాయ్ విగ్రహం పెట్టినట్టు ,,, జార్ఖండ్ మైన్ ముందు కూడా చీమ బంగారాన్ని పట్టుకొస్తునట్టు ఒక పెద్ద విగ్రహం (బొమ్మ) పెట్టాలి...

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 2 роки тому +214

    మన సంస్కృతిలో చీమలు కూడా మనకు మంచి చేసేలా ఆ దేవుడు నిర్ణయించారు. అందుకే మనం చీమలకు హాని కలిగించడం జరగదు. ధన్యవాదాలు గురువు గారు.

  • @madhusudanrao7500
    @madhusudanrao7500 2 роки тому +122

    చీమలు పట్టిచ్చిన బంగారం. దేశ సౌభగ్యానికి సింగారం. అద్భుతమైన కథనం. ధన్యవాదాలు.

  • @harikalal5325
    @harikalal5325 2 роки тому +70

    భారత దేశంలో అసలైన వారసులు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి గనులు అందుబాటులోకి రావడం మన తాతముత్తాతల ఆశీర్వాదం గా భావిస్తున్నాను 👏

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 2 роки тому +3

      అవును చాల బాగా చెప్పారు సర్ 🇮🇳👌👌👌🇮🇳

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 2 роки тому +112

    చీమ ఎంత చిన్నది పనిలో ఎంత మిన్నది ముందుచూపు ఉన్నది పొదుపులోన మిన్నది
    మా స్కూల్లో పిల్లలకి చెప్పిన పాట అది నిజం అయింది..🐜🐜

    • @sreeramakrishnakalavacharl2126
      @sreeramakrishnakalavacharl2126 2 роки тому +1

      చాలా చక్కగా వ్రాశారు. నామనఃపూర్వక అభినందనలు, నమస్తే. మీపేరుతో నా వాట్సప్ గ్రూపులో పెడతానండి.

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 2 роки тому

      @@sreeramakrishnakalavacharl2126
      అందులో నా గొప్పతనం ఏముంది #గురువు గారు ఆ గొప్పతనం అంతా పాటని రాసిన సదరు వ్యక్తికే చెందుతుంది నేను కేవలం సంధర్బానుసారం గుర్తుచేసానంతె...🙏🙏

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 2 роки тому

      @@sreeramakrishnakalavacharl2126
      మీరు నా పట్ల చూపిన ప్రేమ వాత్సల్యం మాటలతో వర్ణించలేనిది మీలాంటి పెద్దవారి ఆశిర్వచనం నాలాంటి వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.
      శ్రీ గురుభ్యోనమః..🙏🙏🙏

  • @rajujwala8774
    @rajujwala8774 2 роки тому +53

    భారతీయ సనాతన ధర్మం లో ప్రతిదీ దేవుని ప్రతిరూపమే..చీమలకు ధన్యవాదాలు..

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 2 роки тому +58

    భారతదేశంలో పుట్టిన చీమలు కూడా భారతదేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయని తెలుస్తోంది.భారతదేశ 🐜 చీమలను చూసి విని భారతీయులు దేశ భక్తి గురించి తెలుసు కోవలసింది ఎంతో ఉంది. భారతదేశ 🐜 చీమలకు ధన్యవాదాలు.రామాయణంలో సేతు నిర్మాణం కోసం 🐿️ కూడా తన శక్తి మేరకు సాయం శ్రీరాముడికి సహాయం చేయడం మన పురాణాలలో విన్నాం మళ్ళీ భారత దేశం కోసం చీమలు కూడా సహకరించడం చూస్తే భారతదేశం దేశం లో పుట్టి ను ప్రతీ జీవి కూడా దేశానికి సహకరిస్తూ దేశభక్తి చాటుతూనే ఉంటాయనే నిజం బయటపడడం నిజంగా భారతదేశం లో పుట్టిన ప్రతి వ్యక్తి సిగ్గు పడాలి.ఇప్పటికైనా ప్రతీ భారతీయుడు చీమలను చూసి విని దేశ భక్తి గురించి తెలుసు తెలుసు కోవడం ఎంతో ఉంది.

  • @rameshvarma09
    @rameshvarma09 2 роки тому +53

    ప్రకృతి ని దైవం గా భావించే హిందువులకు ఇది వరం... రేపటి భవిష్యత్ తరాల వారికి ఇది వరం...

  • @ashokchakri6011
    @ashokchakri6011 2 роки тому +25

    చాల సంతోషంగా ఉంది మరో వైపు బాధగా ఉంది బాధ ఎందుకంటే మన దేశానికి బయట శత్రువులకన్నా లోపల శత్రువులే ఎక్కువ దానికి ఉదాహరణ కేరళలో pfi రాలి ఆ రాలిలో హిందువులను హెచ్చరించడం

    • @rchandrasekher3973
      @rchandrasekher3973 2 роки тому +2

      exactly correct.6% vundalsena muslim population evela 23% ki vacharu? Mari repu?

  • @Vramrup
    @Vramrup 2 роки тому +107

    230 మిలియన్ టన్నులు అంటే అక్షరాల 23 కోట్లు టన్నులు.. అమెరికా దెగ్గర 8,134 టన్నులు ఉన్నాయి అని అక్కడి అధికారిక లెక్కలు ద్వారా తెలుస్తోంది అలాంటిది ఇప్పుడు మనదేశంలో ఇలా చిమ్మల ద్వారా బయటకు వచ్చిన 23 కోట్లు టన్నులు అంటే అమెరికా లాంటి దేశాని మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని 5 రెట్లు ఎక్కువగా తయారు చేయవచ్చు. ప్రకృతిని దైవం ఒక్క రూపంగా బావించే భరతదేశంలోని హిందువులకు ప్రకృతి ఇచ్చిన వరం అది కూడా ప్రకృతిలో భాగంగా ఉన్న చిమ్మల ద్వారా దారులు చూపించడం జరిగింది అంటే ఇది ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పాలి కాని ఇది కొంతమందికి నమ్మశక్యం కాదు ఏమో కాని ప్రకృతిని కూడా దైవంలో ఒకటిగా భావించే హిందువులకు మాత్రం ఇది ప్రకృతి ఇచ్చిన వరంమే అవుతుంది.. ఇప్పుడు అక్కడ ఉన్న నక్సలైట్స్ అందరిని తరిమికోట్టి దేశాన్ని హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడం చెయ్యాలి అప్పుడే ప్రకృతి కూడా సంతోషంగా ఆశీర్వాదాలు అందిస్తుంది.. దేశం సుభిక్షంగా ఉంటుంది.. శ్రీ పార్వతి పతి నమః హర హర మహాదేవ శంభో శంకర..

    • @todaymotivation2196
      @todaymotivation2196 2 роки тому +2

      Yes..

    • @gnr4694
      @gnr4694 2 роки тому

      Okkokka rastram america 10 times ekkuva danavantulu avutundi, rastrame desam kadu

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 роки тому +1

      indialo 501 ml tons mattie ore vundhe [ 657 tons metal] jamue lo 222.88 ml tons mattie [ore] vundhe.

    • @KaunKizka
      @KaunKizka 2 роки тому

      Very good.
      But Hindu women are not marrying. Even if they marry they are having only 1 kid max. But Muslim population going so fast by 2040 their population will be 58% , and Christians will be 20 .. Then Hindus how much , you calculate..
      So all this will go in the drain .. by 2060 .. you are done .. India a Islamic state ..don’t get agitated by this .. it’s a fact ..till then Enjoy Raka lokum

    • @subbaraop3107
      @subbaraop3107 2 роки тому +6

      చాలా మంచి కామెంట్ చేశాను బ్రదర్ ప్రతి భారతీయుడు మీకున్న దేశభక్తిని 1% ఉన్నా కూడా భారత దేశం హిందూదేశం దేశం గా మారిపోతుంది థాంక్యూ

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 роки тому +65

    ఇది బీజేపీ గవర్నమెంట్ కే సాధ్యం ఆగ్రామ ప్రజలకు 🙏🚩జై హిందూస్తాన్ 🇮🇳

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 2 роки тому

      Gali Janardhan Reddy(BJP) did iron ore obalapuram mining thousands of crores rupees illegal Mafia
      Congress arrested him

  • @nagolunagaraju1328
    @nagolunagaraju1328 2 роки тому +56

    భారతదేశాన్ని సువర్ణ గర్భ రత్నగర్భ అని అంటారు అది ముమ్మాటికీ నిజం వర్షాలు పడితే రాయలసీమలో ఇప్పటికీ రత్నాల వేట సాగుతోంది మన ప్రభుత్వం శాస్త్రవేత్తల తో పరిశోధన జరిపితే ఇంకా చాలా నిధులు మన భారతదేశంలో వెలుగులోకి వస్తాయి 🙏🙏🙏🙏🙏

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 роки тому +34

    చాలా ఆనందం,ఇది దేశ అభివృద్ధి కి ఎంతో ఉపయోగపడుతుంది

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 роки тому +86

    చీమలు 🐜 అధునిక ఇంజనీర్లు.
    గురువు గారు ఈ వార్త వినడానికి ఎంతో బాగుంది. కాని ఈ బంగారు నిక్షేపాలను వెలికి తీయడం ఆచరణలో సాధ్యం అవుతుందా? అనేదే పెద్ద ప్రశ్న.

    • @polisettibaburao2328
      @polisettibaburao2328 2 роки тому +7

      మానవుడు తలచుకుంటే సాధ్యం కానిది ఏమి లేదు.

    • @ajmeeraugendar
      @ajmeeraugendar 2 роки тому +2

      @@polisettibaburao2328 🤫😷

    • @georgereddy5714
      @georgereddy5714 2 роки тому +2

      It will be possible, but how cost effective is the question

    • @humungous09
      @humungous09 2 роки тому

      @@georgereddy5714 if it's 230 million tons in short area, then it's highly cost-effective.

    • @ajmeeraugendar
      @ajmeeraugendar 2 роки тому +1

      @@georgereddy5714 అ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం వల్ల బంగారు గనులు సాధ్యమా అనేది ప్రశ్న? అసలు సమస్య అర్థం కాక ఓ కొంత మంది మే'తా'వులు ఓ సాద్యమేనని తెగ రిప్లై రాస్తూన్నారు 😝😛

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 роки тому +58

    గొప్ప వార్త. 230million tonnes ఆంటే మాటలా. ప్రపంచములో అతి పెద్ద గని.

  • @KNWLFactory
    @KNWLFactory 2 роки тому +32

    Herodotus ఇదే తన పుస్తకాల్లో భారతావని లోని చిమల తెచ్చే స్వర్ణం గురించి వ్రాశారు. అందరూ దాన్ని ఒప్పుకోలేదు ఎదుకంటే చీమలు శునకమంత పరిణామం ఉంటాయి అని వ్రాశారు.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 роки тому +23

    ఇది నిజమైతే మన భారత దేశం నెంబర్ 1 అవుతుంది ప్రపంచం లో

  • @indira4625
    @indira4625 2 роки тому +14

    ధన్య వాదములు మీకు, చీమలకు గ్రామ ప్రజలకు. ఋణ విముక్తి కల్గిన భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి.

  • @delipnani307
    @delipnani307 2 роки тому +8

    మన సంప్రదాయల ప్రకారం... ఈ ప్రకృతి, జంతువులు, జీవలు,... నదులు, పార్వతలు, చెట్లు, పంచభూతాలను, పూజిస్తాము... అవే మనలిని... ఇంతగా అభివృద్ధి.. కి డోధపడ్డాయి

  • @seshannab2295
    @seshannab2295 2 роки тому +38

    నమస్కారం గురూజీ, మీరు అనేక విషయాలను చెబుతున్నారు మరి మన నాయకులు వినటం లేదా కొంత కష్టం అయినా ప్రయత్నం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారుతుంది కదా మరి మన నాయకులు ఎందుకు మొదలు పెట్టడం లేదు

    • @satyasrinivasdasbhuvanagir7918
      @satyasrinivasdasbhuvanagir7918 2 роки тому +1

      అయ్యబాబోయి వింటే ప్రజలు బాగుపడి పోరు

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 2 роки тому +9

    ಅತ್ಯದ್ಭುತಮೈನ ಸಂಶೋಧನ.
    ಪರಿಶೋಧಕಲಕು ಧನ್ಯವಾಡಲು
    ಜೈ ಭಾರತ್ 😅😅😅😮😮😢😢😢

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 роки тому +18

    మోదీ జి పథంలో దేశం ఇంకా ఇంకా ముందుకు వెళ్లి ప్రపంచంలో నే భారత్ ఆర్థికంగా నెం.1 స్థానంలో ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నాను.

  • @srinivasarao.m
    @srinivasarao.m 2 роки тому +5

    గొప్ప వార్త, చీమలకు మీకూ థాంక్స్

  • @venkatsastry3487
    @venkatsastry3487 2 роки тому +17

    దేశం అదృష్టం దేశప్రజల అదృష్టం..

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 роки тому +1

      Eenidhini veliki theyagaligithsy suvarna bharathavani repati tharalaki andichinattay manadaram

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 2 роки тому +35

    భారత దేశంలో అన్నీ ఉన్న చీమలు మంచి ఫలితాలు అందించడం గొప్ప విశేషం

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 2 роки тому +34

    Very nice to know about this information sir. Hope, your analysis come true soon. 🙏🙏🙏💐💐💐💐

  • @raosreenivas3766
    @raosreenivas3766 2 роки тому +50

    Hope it can be explored immediately and explore it. this end our gold imports and change our trade deficit. 🙏🙏🙏

    • @Spectra12
      @Spectra12 2 роки тому

      i think government will keep it as a reserve in this way we can stop it from becoming jewellery

  • @brahmajirao8871
    @brahmajirao8871 2 роки тому

    Intersting and Variety Video. Thanks to Ants of Jharkhand.

  • @kkalluri1
    @kkalluri1 2 роки тому +20

    భారత భాగ్యం మారిపోని నాదేశం బాగుపడని , సుసంపన్నమైన భారతావని ని నాకళ్ళరా చూడనీ భగవంతుడా 🙏

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 2 роки тому +16

    Excellent presentation sir. 🙏🇮🇳🙏

  • @rangineedilakshminarayana1203
    @rangineedilakshminarayana1203 2 роки тому +7

    Excellent information🌹👍🌹

  • @madhavaraos8912
    @madhavaraos8912 2 роки тому +13

    బంగారం దొరికింది అనగానే, హైదరాబాద్ సంఘటన గుర్తొచ్చింది. మొదట్లో, కాలేజీ ప్రాంగణం లో నేల మాళిగలలో బంగారు నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి, మూడు రోజులు ఆ ప్రాంతాన్ని నిర్బంధించిన తరువాత ఉత్త గదుల ఫోటోలు బయటకు చూపించారు. ఎంతమందికి గుర్తుందో ఈ సంఘటన. జస్ట్ 15 ఏళ్ళు అయ్యుంటుంది.

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 2 роки тому +1

      ye collge ?

    • @madhavaraos8912
      @madhavaraos8912 2 роки тому +1

      @@sarkarsarkar5543 I guess, Home Science College, near Secretariat. Try to Google.

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 2 роки тому +30

    We never miss your videos Sir.🙏🙏. Your efforts are commendable. Thank you🙏🙏

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 роки тому +36

    చీమలకు అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీకు ధన్యవాదాలు. ఇది నమో ప్రభుత్వం. దేశానికి మంచి జరుగతుంది. అనుమానాలు వద్దు

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 роки тому +31

    Good news sir 🙏🏻 thanks to ants & common country people hope the whole process succeeds

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 роки тому +4

    Guruv gari ki namaskaram🙏🙏🙏🙏🙏 very good message🙏🙏🙏🙏🙏 have a great day

  • @chandramouliswarreddy7851
    @chandramouliswarreddy7851 2 роки тому

    Very good news for India.very good post.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому +21

    Astounding,amazing innovation of 21st century by GSI...Salute to tiny creatures as well as native tribes. Jai Hind.

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 роки тому +3

    చీమలకు ధన్యవాదములు
    🇮🇳🕉️🇮🇳🙏🙏👌👌👌

  • @GodWatch-hh2po
    @GodWatch-hh2po 2 роки тому +9

    First 🙏🇮🇳🙏
    Jai Hind🙏🇮🇳🙏

  • @manoharmedithi5688
    @manoharmedithi5688 2 роки тому +9

    Thank you sir.
    You have shared very good information.

  • @Badrith1234
    @Badrith1234 2 роки тому +2

    Hmmmmm
    Super news sir....
    God is there for Bharat......
    Great video sir

  • @rajugn123
    @rajugn123 2 роки тому +14

    మన చీమలు మరియు గ్రామ ప్రజలు భారత్ కు బంగారు పథకం సాదించారు.. మోడీ గారు త్వరగా మంకీ బాత్ లొ వాళ్ళని సన్మానిస్తారు...

  • @aharimohan4730
    @aharimohan4730 2 роки тому +6

    మన రాజకీయ నాయకులు, IASలు యీ బమ్గారాన్ని ప్రజలకు దక్కనిస్తారా సామీ!!!!!

  • @mahakaal5674
    @mahakaal5674 2 роки тому +7

    🇮🇳 Bharath Matha ki Jai 🚩

  • @rameshkumar-vb7eh
    @rameshkumar-vb7eh 2 роки тому +12

    Maa orissalo malkangiri districtlo kuda tagaram ( tin ) konda kinda gold mins unnayataru

  • @vrajesh6664
    @vrajesh6664 2 роки тому +7

    Great sir

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj811 2 роки тому

    రాకాగారు నోరూరించే కధ చెప్పారు .
    ప్రభుత్వ అధికారిక ప్రకటన ను వీడియో లో చూపగలరు.

  • @neerannjn7801
    @neerannjn7801 2 роки тому +2

    మంచి మాట చెప్పారు సార్, గనులు వెలికి తీసే ముందు తీవ్రవాదం గురించి కాదు సార్ ఆలోచించవలసిoది ,ఆ ప్రాంత ప్రజల నష్టపరిహార గురించి, కచ్చితంగా ఆ ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగాలు,
    దేశాన్ని మళ్లీ స్వర్ణయుగం వైపు నడిపించ పోతున్న ఆ ప్రాంత ప్రజల, భూమి రుణం, మనం తీర్చుకోవాలి ,

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 Рік тому

    Thank you media respected villagers and ants suddenly increase our country wealth thank you so much for your identity keep it up

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 2 роки тому +6

    Cheemalaku, Cheema kadha cheppina meeku dhanyavaadhalu guruvu garu.
    🙏🙏

  • @ravipampana5382
    @ravipampana5382 2 роки тому

    Jaihoo Bharat Thanks Sir...

  • @maroprastanam3005
    @maroprastanam3005 2 роки тому +7

    సార్ ఒక అనుమానం బంగారం ధర పెరిగినా, తగ్గినా బంగారం షాపుల వారికి లాభం ఎలా వస్తుంది, 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసినప్పుడు సుమారు 2 గ్రాము బంగారం తరుగు అంటూ లెక్క కడుతున్నారు, అసలు బంగారం కి ఎంత తరుగు వేయాలి అనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేక షాపుల వారు నిర్ణయిస్తారా, దీనికి సంబంధించిన వ్యవస్థ ఏదైనా వుందా, ఎందుకంటే ఇటీవల కాలంలో బంగారం షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి, వాటి గురించి ప్రకటన లు ఎక్కువ గా వున్నాయి దీని గురించి ఒకసారి నిపుణుల తో చర్చించి అసలు విషయాలు ప్రజలకు చెప్పండి, "రహస్యమంతా " తరుగు లోనే దాగి వుంది , ఆ గుట్టు విప్పి చూడండి ప్రజలు ఎంత దోపిడీ కి గురౌతున్నారో తేలుతుంది

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 роки тому

    మంచి information ఇచ్చారు..👌👌

  • @pdamodarnaidu1752
    @pdamodarnaidu1752 2 роки тому +1

    రాజుల కాలంలో ఎదో కథ వినట్టు ఉంది సర్

  • @oneangle
    @oneangle 2 роки тому +2

    That is Good News !! Jai Sriram. Jai Hind. Jai Maa Bharathi.

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 2 роки тому

    సినిమా కథ లాగా ఉంది. గురువు గారి విషయ వివరణ బాగుంది. ధన్యవాదములు.

  • @pannapoorna3995
    @pannapoorna3995 2 роки тому +2

    Thank u ants and people

  • @arunamallapragada6088
    @arunamallapragada6088 2 роки тому +1

    చీమలు పెట్టిన పుట్టలు హేమము కిరువైనట్లు ...అధ్భుతం సర్ ..చీమలు చిట్టి జీవులు భారతావనికి ఎంత వుపకారం చేసాయో .అనేక ధన్యవాదములు సర్

  • @janardhanswamys424
    @janardhanswamys424 2 роки тому

    Thanks sir for your nice video. Jai Shree Ram. Jai Bhaarath.

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 2 роки тому +1

    Acharya chanikyuniki kuda great message nu ichai chimalu great sir

  • @vincanvin
    @vincanvin 2 роки тому +2

    Thanks to the ANTS! and Thanks To Jamooi Dist common people!!Namaskaram🙏🙏👍👍All

  • @jayalakshmibalanagu2275
    @jayalakshmibalanagu2275 Рік тому

    అంటే అర్ cuet ప్లానింగ్ ఇంజినీరింగ్ great 🙏🙏🙏🙏🙏 danyawadamulu

  • @sivashanker4128
    @sivashanker4128 2 роки тому +4

    THANKS

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 2 роки тому

    చాలా సంతోషంగా ఉంది. భారత వైభవాన్ని అన్యులు దోచుకు పోకుండా జాగ్రత్త వహించాలి.

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 2 роки тому +12

    Super message. Welcome to new gold mining project.Bright future started to come India during upcoming days.Jai Hind.

  • @kothakapugopalreddy8654
    @kothakapugopalreddy8654 2 роки тому +5

    బంగారం వల్ల జీవితాలు బాగుపడవు, కేవలం కష్టించి పనిచేస్తేనే జీవితాలు బాగుపడతాయి

  • @anilgoud8324
    @anilgoud8324 2 роки тому +3

    ఎటువంటి ఆటంకాలు జరుగకుండా ఇండియా యొక్క గతి మారిపోవాలి 🙏🙏🙏

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 роки тому +4

    Jaii sri ram jai jai sri ram

  • @manjunathreddy9517
    @manjunathreddy9517 2 роки тому +1

    Very very good

  • @thirupathirao4664
    @thirupathirao4664 2 роки тому +1

    Bharatha Bhagya vidhata 🙏😊👍🇮🇳

  • @DSNRaju-yb1qv
    @DSNRaju-yb1qv 2 роки тому +3

    Great news and I hope this is taken up for prosperity of India

  • @psrao1237
    @psrao1237 2 роки тому

    చీమలు మరియు గ్రామ ప్రజల ద్వారా సంపద యొక్క సమాచారాన్ని మన భారత దేశానికి అందించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు మరియు చీమలకు ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు.

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564 2 роки тому +12

    Good news. Hope the teasure will not fall into wrong hands and the mining will yield the desired results.

  • @kumarsphotography4698
    @kumarsphotography4698 2 роки тому +1

    Great ఆ చీమలకు ధన్యవాదములు

  • @saddibalramreddy2869
    @saddibalramreddy2869 2 роки тому

    Many Many thanks my dear Ants

  • @sankararao6538
    @sankararao6538 2 роки тому +2

    excellent information and need. Ley us hope our govt exploit the situation as early as possible for prosperity of our country.

  • @mohanrao7918
    @mohanrao7918 2 роки тому

    Flash news ! Cheemala samacharanm mari goppa varam lanti vartha Sudhakar gariki Dhanyavadamulu 💐🙏

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 2 роки тому +4

    My grateful thanks to the gracious ants for their gold mine gifts....

  • @danielkothapally3466
    @danielkothapally3466 2 роки тому +7

    I hope India is blessed by the would be Gold Mines. India becomes Economically Strong County in the world .Thanks to ants, villagers. Congratulations to Central & State Governments !

  • @jyotishyaratnakrishnamohan1354
    @jyotishyaratnakrishnamohan1354 2 роки тому +4

    భారత దేశానికి భగవంతుడు మంచి రోజులు ప్రసదీస్నాస్తూ వున్నారు

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 2 роки тому

      ఖాన్ గ్రేస్ దరిద్రం పోతే అన్ని మంచి రోజులే

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 роки тому +9

    Man should always be with Nature. Observation and understanding of it always leads us prosperity and progress in many ways. The present is just another example only. Namaskaaram to your priceless analysis and information sir.

    • @vishalkondur9260
      @vishalkondur9260 2 роки тому

      You are absolutely right LakshmiNarayana Varma garu our Ancient Indian Culture was always in tune with the nature which believes in Vasudhaiva kutumbakam whole world as one family sarvejanah sukinobavantu let there be peace and happiness and prosperity every where our festivals were in with nature be it Ugadi Sankranti etc.

  • @ramunaiduk657
    @ramunaiduk657 2 роки тому

    జై శ్రీ రామ్

  • @krishnakrish2637
    @krishnakrish2637 2 роки тому +5

    నిజమైతే మన దేశ దశా దిశా మారినట్లే......💪💪💪💪💪💪💪

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 2 роки тому

    ముఖ్యంగా ఆ 🐜 కు ధన్యవాదాలు.

  • @ramreddyrmanareddy4066
    @ramreddyrmanareddy4066 2 роки тому

    Sudhakar garu. Thank for the information

  • @prasadpeetla2125
    @prasadpeetla2125 2 роки тому +1

    చీమలు ఈ దేశ ప్రజల భవిష్య త్ బంగారు మయం చేస్తున్నాయి జైహో చీమలు

  • @RoyalHomes1136
    @RoyalHomes1136 2 роки тому

    Good news cepparu sir 🙏🙏🙏🙏

  • @b.p.r.dprasad1720
    @b.p.r.dprasad1720 2 роки тому +2

    A.VERY GOOD SUGGESTION AND THE ISSUE BENEFITS THE LOCAL STATES AND THE WHOLE NATION FOR ITS PROSPERITY.

  • @chakravarthykilambi8030
    @chakravarthykilambi8030 2 роки тому +2

    Good Analysis sir 👍 thanks a lot for Ants 🐜 👍

  • @ark9798
    @ark9798 2 роки тому +1

    Very informative. Your way of presentation is vlsimpke and straightforward

  • @vkgubba
    @vkgubba 2 роки тому +19

    Good Information about Jamui Gold Deposit. But, apart from Gold Mines at KGF (Bharat Gold Mines Ltd.) which were closed about 20 years back in 2021, we also have working Gold mines in Hutti in Raichur district of Karnataka very close to Hyderabad. These Hutti Gold mines were started in 1887 by Hyderabad (Deccan) Company for the Nizam of Hyderabad and still working and producing Gold. These mines were transfered to Karnataka after states re-organisation. Even BGML had small Gold mines in Ramagiri of Anathapur Dist and at Gadag in Karnataka also. Hyderabad (Deccan) Company of Nizam of Hyderabad also was founder of the present Singareni Collieries which also started around 1887.

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 2 роки тому +1

    Jai sonar Bharat Jai Sri Ram Jai Bharat Mathre Jai Modiji Jai yogiji

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 роки тому +4

    This is called Sumeru parvatham in Vedic period.Great finding .Paratma blessed us.
    Mongoles,Moghuls,Chinese, again invade us for this sumeru ? So long as Modiji is in power, we need no fear

  • @paygecpltd.5560
    @paygecpltd.5560 2 роки тому +12

    There is something wrong with the amount of 230 million tons pure gold. This may be just gold ore.